వెరైటీ- 500 ప్రభావశీలురులో ఎన్టీఆర్-రాజ‌మౌళి

ప్ర‌ఖ్యాత హాలీవుడ్ మ్యాగ‌జైన్ వెరైటీ 500 జాబితాలో ఎన్టీఆర్, SS రాజమౌళి పేర్లు అగ్ర‌ప‌థాన‌ ఉన్నాయి. గ్లోబల్ మీడియాలో అత్యంత ముఖ్యమైన వ్యక్తుల జాబితాలో చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ , యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్,…

ఆ మెషీన్‌గ‌న్ త‌యారీ అంత సులువేమీ కాదు!

ర‌ణ‌బీర్ -సందీప్ రెడ్డి వంగా క్రైమ్ థ్రిల్లర్ 'యానిమల్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల‌ను సాధించింది. ఈ సినిమా తొలి 20రోజుల్లో 800కోట్లు పైగా వ‌సూలు చేసింది. యాక్షన్ సీక్వెన్స్‌లు న‌టీన‌టుల‌ అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న‌కు ప్రేక్షకులు సినిమాని మెచ్చుకున్నారు. ఇక ఈ…

డంకీ మూవీ.. సౌత్ లో న్యూ ప్లాన్!

షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కి డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా డంకీ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని హిరాణీ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. హిరాణీ మూవీస్ అన్ని కూడా కాన్సెప్ట్…

పృధ్విరాజ్ ని భయపెట్టిన ప్రభాస్ భోజనం..!

రెబల్ స్టార్ ప్రభాస్ ని అందరు డార్లింగ్ అని ఎందుకంటారో చెబుతూ అతనితో పనిచేసిన సెలబ్రిటీస్, టెక్నికల్ టీం చాలా విషయాలు షేర్ చేసుకుంటారు. ముఖ్యంగా ప్రభాస్ పెట్టే భోజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభాస్ తో సినిమా అంటే…

గ్రేట్ మ‌లైకా…మా మ‌న‌సు గెలిచావ్!

హీరోయిన్లు అంటే తెర‌పై అందంగా క‌నిపించ‌డ‌మే కాదు..అంత‌కు మించి గొప్ప మ‌న‌సు ఉంటుంద‌ని ఎంత మందికి తెలుసు? అవును ఈ స‌న్నివేశం చూసిన త‌ర్వాత త‌ప్ప‌కుండా అంతా ఈమాటే అంటారు. ఐటం భామ‌గా పాపుల‌ర్ అయిన మ‌లైకా అరోరా మ‌న‌సు ఎంత…

ప్రభాస్, యశ్.. తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా?

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసింది మూడు సినిమాలే అయినా ఇప్పుడు నేషనల్ వైడ్ స్టార్ డైరెక్టర్. మొదటి సినిమా ఉగ్రంతో కన్నడలో మంచి విజయం సాధించి.. ఆ తర్వాత కేజీఎఫ్ రెండు పార్ట్ లతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.…

హనుమాన్ సినిమా పెద్దది.. హీరో చిన్నోడు.. తేజ కౌంటర్

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ - డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. మైథలాజికల్ కాన్సెప్ట్తో పూర్తి భిన్నంగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ తెగ ఆకట్టుకుంటోంది. విజువల్స్ హైక్వాలిటీతో అద్భుతంగా…

‘యానిమల్‌’ మేకర్‌, నాని మధ్య ఇంట్రెస్టింగ్‌ స్టోరీ..!

బాలీవుడ్ స్టార్‌ హీరో రణబీర్ కపూర్‌ హీరోగా తెలుగు దర్శకుడు సందీప్ వంగ రూపొందిచిన యానిమల్‌ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే. వెయ్యి కోట్ల వసూళ్లు మార్క్ కి కూత వేటు దూరంలో యానిమల్ సినిమా…

శ్రుతిహాస‌న్ ఈసారి అంతా సీక్రెట్ గానే!

శ్ర‌తిహాస‌న్ ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ ఎవ‌రో తెలిసిందే. అత‌డే ఇట‌లీ మ్యూజిష‌న్ మైఖెల్ కోర్స‌లే. ఇత‌గాడితో శ్రుతిహాస‌న్ ఏ రేంజ్ లో మునిగి తేలిందో తెలిసిందే. తొలి ప‌రిచ‌యం ..అది స్నేహంగా మార‌డం..అటుపై ప్రేమ పుట్ట‌డం...ఆ వ్య‌వ‌హ‌రంతా తండ్రి క‌మ‌ల్…

KGF కంటే సలార్ స్కేల్ ఐదు రెట్లు పెద్దది

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ 'సలార్' విడుద‌ల‌కు కౌంట్ డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇంకా ఎనిమిది రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. డిసెంబ‌ర్ 22 రిలీజ్ కి స‌ర్వ‌స‌న్నాహ‌కాల్లో ఉన్నారు మేక‌ర్స్. ప్రభాస్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీల‌క పాత్ర‌లో…

అంచ‌నాల‌కు మించి లైవ్ యాక్ష‌న్ తో ‘అవ‌తార్-3’

విజువ‌ల్ వండ‌ర్ 'అవతార్' గురించి చెప్ప‌డం మాటల్లో సాధ్యంకానిది. ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర‌లో అవ‌తార్ ఓ సంచ‌ల‌నం. కామోరూన్ సృష్టించిన ఓ గొప్ప అద్భుతమ‌ది. మొద‌టి భాగాన్ని పండోరా గ్ర‌హంపై సృష్టించి బాక్సాఫీస్ ని షేక్ చేసారు. అటుపై 'అవ‌తార్ -ది…

భ‌ర్త ప్రోత్సాహంతోనే శ‌క్తిగా.. న‌య‌న్ కృత‌జ్ఞ‌త‌

ప‌రిశ్ర‌మ అగ్ర క‌థానాయిక‌లు సొంతంగా వ్యాపారాల్లో నిమ‌గ్న‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అనుష్క శ‌ర్మ‌, ప్రియాంక చోప్రా, క‌త్రిన కైఫ్‌, సన్నీలియోన్, సోన‌మ్ క‌పూర్, ఆలియా భ‌ట్.. ఇలా ప్ర‌ముఖ బాలీవుడ్ నాయిక‌లంతా సొంత వ్యాపారాల్లో రాణిస్తూ సంచ‌ల‌నంగా మారుతున్నారు. ఇప్పుడు ఇదే…