సూపర్ స్టార్‌ రికార్డ్‌ ని బ్రేక్ చేసిన సూర్య!

తమిళ్‌ సూపర్‌ విజయ్‌ రికార్డ్‌ లను బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. ఆయన సినిమాల కలెక్షన్స్‌, ఆయన యూట్యూబ్‌ రికార్డులను ఇతర స్టార్‌ హీరోలు బ్రేక్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా కూడా సాధ్యం కాలేదు. కానీ విజయ్ సాధించిన అరుదైన…

క్రికెటర్ కి ‘ఎక్స్‌’ పెళ్లి ప్రపోజల్ పెట్టిన హీరోయిన్‌

తెలుగు బుల్లితెర మరియు వెండి తెర ప్రేక్షకులకు యాంకర్ సుమ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. గత రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. రియాలిటీ షో లు, ప్రీ రిలీజ్ వేడుకలు, ఇంటర్వ్యూ లు ఇలా…

`విశ్వ‌రూపం` మొద‌టి భాగం త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ కి స‌రైన స‌క్సెస్ ప‌డ‌లేదు. చేసిన ఏ ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. `విశ్వ‌రూపం` ..`విక్ర‌మ్` మ‌ధ్య‌లో ఆరేడు సినిమాలు చేసారు. అవ‌న్నీ ఫ‌లితాల ప‌రంగా తీవ్ర నిరుత్సాహ ప‌రిచిన‌వే. అప్ప‌టికే సొంత నిర్మాణంలో ప్ర‌యోగాలు ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో `విక్ర‌మ్` చిత్రాన్ని సొంత బ్యానర పై నిర్మించి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. ఈసినిమా ఫ‌లితం క‌మ‌ల్ ఆర్దిక క‌ష్టాల‌న్నింటిని తీర్చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద 500 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో అన్ని లెక్క‌లు సరిచేసారు. దీంతో ఉల‌గ‌నాయ‌గ‌న్ రెట్టించిన ఉత్సాహంలో సొంత నిర్మాణ సంస్థ‌లో వ‌రుస పెట్టి ప్రాజెక్ట్ లు ప్ర‌క‌టించారు. ఆయ‌న బ‌య‌ట హీరోల‌తో నిర్మిస్తోన్న చిత్రాలు..తాను న‌టిస్తోన్న సినిమాల నెంబ‌ర్ ఒక్క‌సారిగా పెరిగింది. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న మూడు సినిమాల బ‌డ్జెట్ మొత్తం 700 కోట్ల వ‌రకూ ఉంటుంద‌ని ఓ అంచ‌నాగా తెలుస్తోంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `ఇండియ‌న్ -2` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. భార‌తీయుడికి సీక్వెల్ గా క‌మ‌ల్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా బ‌డ్జెట్ 250 కోట్లు అని తెలుస్తోంది. అలాగే ఖాకీ ద‌ర్శ‌కుడు హెచ్. వినోధ్ తెర‌కెక్కిస్తున్న మ‌రో చిత్రంలోనూ న‌టిస్తున్నారు. ఈ సినిమా కి కూడా 150 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు అవు తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక మ‌ణిర త్నం ద‌ర్శ‌క‌త్వంలో `థ‌గ్ లైఫ్` అనే కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇది భారీ కాన్వాస్ పై తెర‌కెక్కిస్తున్నారు. పొన్నియ‌న్ సెల్వ‌న్ త‌ర్వాత మ‌ణిసార్ రూటు పూర్తిగా మార్చేసారు. పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ గా సినిమాలు చేస్తున్నారు. అలాంటి కంటెంట్ నే ఎంపిక చేసుకుంటున్నారు. ఈసినిమా బ‌డ్జెట్ 300 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా. అంత‌కు పెరిగే అవ‌కాశం ఉంది త‌ప్ప త‌గ్గ‌డానికి ఛాన్స్ లేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన గ్లింప్స్ తోనే అంచ‌నాలు తారా స్థాయికి చేరాయి. విక్ర‌మ్ స‌క్సెస్ నేప‌త్యంలో ఈసినిమాల‌న్నీ ఎద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తాయి. హిట్ అయితే వ‌సూళ్లు..లాభాలు అలాగే ఉంటాయి.

`విశ్వ‌రూపం` మొద‌టి భాగం త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ కి స‌రైన స‌క్సెస్ ప‌డ‌లేదు. చేసిన ఏ ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. `విశ్వ‌రూపం` ..`విక్ర‌మ్` మ‌ధ్య‌లో ఆరేడు సినిమాలు చేసారు. అవ‌న్నీ ఫ‌లితాల ప‌రంగా తీవ్ర నిరుత్సాహ ప‌రిచిన‌వే. అప్ప‌టికే సొంత నిర్మాణంలో ప్ర‌యోగాలు…

స‌మంత ప‌ట్టుద‌ల‌పై చై ప్ర‌శంస‌!

తనతో క‌లిసి పనిచేసిన హీరోయిన్లలో తనకు నచ్చే క్వాలిటీస్ గురించి యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య త‌న‌దైన శైలిలో వివరించాడు. త‌న క‌థానాయిక‌లు కృతి శెట్టి - పూజా హెగ్డేతో పాటు సమంతలో తనకు నచ్చిన లక్షణాల గురించి నాగ చైతన్య మాట్లాడాడు. ముఖ్యంగా…

సామ్ బ‌హ‌దూర్ ట్రైల‌ర్: గెలిచి తీర్తాన‌నే యుద్ధ వీరుడి పంతం

విక్కీ కౌశల్ న‌టించిన 'సామ్ బహదూర్' ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్, సన్యా మల్హోత్రా, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రలు పోషించారు. రోనీ స్క్రూవాలా నిర్మించారు. తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైంది.…

రష్మిక ఫేక్ వీడియో.. ఒరిజినల్ గర్ల్ ఏమంది అంటే?

సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో కొన్ని వీడియోలను చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. మొన్నటి వరకు ఇది ఒక పరిధిలో ఉండగా ఇప్పుడు హద్దులు దాటే విధంగా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఫోటోల ద్వారా అసభ్యకరమైన ఇమేజ్…

వాళ్లకోసం కథలు దాచి ఉంచాడట..!

ఒక సాధారణ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాఘవ లారెన్స్ నటుడిగా, దర్శకుడిగా మంచి మార్కులు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇతడు హీరో ఏంటి అన్న వారికి తన సూపర్ హిట్‌ సినిమాలతో సమాధానం ఇచ్చాడు. డాన్స్ మాస్టర్ డైరెక్షన్…

లావణ్య వినయ విధేయత కి మెగా ఫ్యాన్స్ ఫిదా

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం వైభవంగా యూరప్ లో జరిగింది. అక్కడ జరిగిన పెళ్లికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ దాదాపు అందరూ వెళ్లారు. అయితే ఇండస్ట్రీకి చెందిన మెగా ఫ్యామిలీ సన్నిహితులు మరియు మీడియా వారు పెళ్లికి…

బాలయ్య హీరోయిన్‌ ని ఇలా ఎప్పుడైనా చూశారా?

2008 లో హిందీ మరియు తెలుగు లో ఒకేసారి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సోనాల్‌ చౌహాన్. నటిగా కంటే కూడా తన అందాల ఆరబోత కారణంగా ఎక్కువగా వార్తల్లో నిలవడంతో పాటు, అందంగా కనిపించడం వల్ల ఎక్కువ ఆఫర్లు దక్కించుకున్న ఈ…

ఇట‌లీలో పెళ్లి అయినా మారుమ్రోగిందిగా!

మెగావార‌సుడు వ‌రుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం ఇట‌లీలో జ‌రిగిన అంగ‌రంగ వైభంగానే జ‌రిగింది. ఇట‌లీలో పెళ్లి..అంత హ‌డావుడి ఏముంటుంది? పెళ్లి చేసుకుంటారు? వ‌స్తారు అన్న నానుడిని మెగా ఫ్యామిలీ మార్చేసింది. డెస్టినేష‌న్ వెడ్డింగ్ అయినా వేడుక హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న‌ట్లే అనిపిం…

కార్తిని అలా ఫిక్సైన తెలుగు ఆడియన్స్..!

తమిళ హీరో కార్తీ లీడ్ రోల్ లో రాజ్ మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జపాన్. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్…

మేన‌కోడ‌లు కోసం స్టార్ హీరో దిగేసాడు

ఇండ‌స్ట్రీ కి వార‌సులొచ్చినా..బంధువులొచ్చినా ఆరంభంలో ప్రోత్సాహం త‌ప్ప‌నిస‌రి. వాళ్లు నిల‌బ‌డ‌తారా? లేదా? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి. ముందు వాళ్ల‌కొ మంచి ప్లాట్ ఇవ్వాలి. తొలి చిత్రాన్ని జ‌నాల్లోకి తీసుకెళ్ల డానికి కావాల్సినంత స‌హ‌కారం అందించాలి. ఆ విష‌యంలో స్టార్ హీరోలు ఏమాత్రం…