భగవంత్ కేసరి లీక్.. విజిల్స్ పడేలా స్ట్రాంగ్ ప్లాన్

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం భగవంత్ కేసరి. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. సన్ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో…

పవన్ కి ఇగో లేదు కరక్టే కానీ..ఫ్యాన్స్ అలా కాదు కదా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ దేవుడిలా చూస్తారు. ఆయన పేరు చెబితే చాలు పూనకాలతో ఊగిపోతారు. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా అందరూ సీఎం సీఎం అంటూ అరుపులతో మోత మోగిస్తారు. ఆయన ని ఎవరైనా తక్కువ చేసినట్లు…

కొత్త రూటు లో కుర్ర హీరో.. ఇలా ఎవరు చేయరేమో?

సిద్ధు జొన్నలగడ్డ.. ఈ పేరు కంటే డీజే టిల్లు అంటే చాలా తొందరగా గుర్తుపడతారేమో. గుంటూరు టాకీస్ సినిమా తో హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన సిద్ధుకి డీజే టిల్లు తో మంచి హిట్ లభించింది. అంతక ముందు కృష్ణ విత్…

ఆ స్టార్ హీరోలో ప్లాప్ లు తెచ్చిన మార్పు ఇది!

ఖిలాడీ అక్షయ్ కుమార్ కి కొన్నాళ్లగా సరైన సక్సెస్ పడలేదు. వరుస గా సినిమా లైతే రిలీజ్ చేస్తున్నాడు గానీ బ్లాస్టింగ్ మాత్రం అనుకున్న రేంజ్ లో ఉండటం లేదు. 'ఆత్రంగిరే' తర్వాత అన్ని పరాజయాలే ఎదురవు తున్నాయి. 'సామ్రాట్ పృథ్వీరాజ్'..'రక్షా…

సమంత కోసం ఇంకాస్త జాగ్రత్త పడుతుందా..!

టాలీవుడ్ లేడీ డైరెక్టర్ బి వి నందిని రెడ్డి రీసెంట్ గా వచ్చిన అన్నీ మంచి శకునములే సినిమాతో మరోసారి షాక్ ఇచ్చింది. స్వప్న సినిమాస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.…

ఈ బ్యూటీలో ఉత్సాహం… భయం.. గర్వం అన్నీ ఒకేసారి!

బాలీవుడ్ హాట్ బ్యూటీ డయానా పెంటి గురించి పరిచయం అవసరం లేదు. దశాబ్ధ కాలంగా బాలీవుడ్ లో కొనసాగుతున్నా అమ్మడికి ఇప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు. డెబ్యూ చిత్రం 'కాక్టెయిల్' తర్వాత అమ్మడు చాలా సినిమాలు చేసింది. కానీ అవేవి పెద్దగా…

1920 ని నాగ్ ని అంతగా భయ పెట్టిందా!

అవికా గోర్ ప్రధాన పాత్రలో కృష్ణ భట్ తెరకెక్కిస్తోన్న చిత్రం '1920: హారర్స్ ఆఫ్ ది ఆర్ట్'. సరైన అవకాశాల కోసం చూస్తున్న సమయం లో అవికాకి వచ్చిన గ్రేట్ చాన్స్ ఇది. ఇప్పటికే అమ్మడికి కెరీర్ టాలీవుడ్ చరమాంకదశలో ఉంది.…

కంగన-హృతిక్ వివాదం జావేద్ సెటిల్ చేయబోయారా?

బాలీవుడ్ నటి కంనగా రనౌత్-రచయిత జావేద్ అక్తర్ మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. 2016 లో జావెద్ ఇంటికి ఆహ్వానించి బెదిరించాడని గతం లో కంగన ఆరోపణలు చేసింది. వాటిని జావేద్ ఖండిచారు. కంగన పై కోర్టులో…

‘కాంతార-2’ చూసాం..ఇప్పుడు చూడబోయేది ‘కాంతార-1

కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయా దర్శకత్వంలో రూపొందిన 'కాంతార' పాన్ ఇండియా లో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. 400 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రమిది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి…

‘ఆదిపురుష్’ లో ఆ నలుగురి స్పెషాల్టీ!

'ఆదిపురుష్' సినిమా మొదలైన నాటి నుంచి ప్రధానంగా ముగ్గురు-నలుగురు మాత్రమే హైలైట్ అవుతున్నా రు. వాళ్లే హీరో ప్రభాస్..హీరోయిన్ కృతిసనన్...ప్రతి నాయకుడు సైఫ్ అలీఖాన్..కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఓంరౌత్. చిత్ర నిర్మాణ సంస్థ 500 కోట్లు పెట్టి సినిమా నిర్మించడం.…

మాజీ భార్య డబ్బుని చారిటీలకు పంచేస్తున్న స్టార్ హీరో!

హాలీవుడ్ స్టార్ జానీ డెప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ భార్య అంబర్ హార్డ్ నుంచి వచ్చిన 15 మిలియన్ డాలర్ల డబ్బును చారీటీలకు విరాళంగా ఇచ్చేయాలని నిర్ణయించారు. మొత్తం ఐదు చారిటీలను ఎంపిక చేసి వాటికి ఇవ్వాలన్నది డిప్ ప్లాన్…

హాలీవుడ్ ని కూడా సమంత అలా మాయ చేస్తుందా?

చెన్నై బ్యూటీ సమంత టాలీవుడ్ లో ఆడియన్స్ ని ఎలా మాయ చేసిందో తెలిసిందే. నాగచతైన్యతో కలిసి `ఏ మాయ చేసావే` అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చి హృదయాల్లో నిలిచిపోయింది. ఆ ఒక్క సినిమాతో తెలుగు నాట పాపులర్ అయింది. కుర్ర కారులో…