మెగా ప్రిన్స్ వరుణ్-లావణ్య జంట కు మెగా ఆశీస్సులు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట నిశ్చితార్థం నేటి సాయంత్రం కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో ప్రయివేట్ కార్యక్రమంగా సాగింది. ఈ జంట తమ పరిశ్రమ స్నేహితుల కు షేర్ చేసిన డిజిటల్ ఆహ్వానం ఇటీవల ట్విట్టర్ లో…

ప్రతి ఆదివారం అమితాబ్ అలా చేయడానికి కారణం ఇదే..!

అమితాబ్ బచ్చన్.. పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలి అనుకునే చాలా మందికి ఆయనే ఆదర్శం. బాలీవుడ్ కొన్ని వందల సినిమాల్లో నటించి ఆయన అలరించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. కాగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన…

హీరో గారి పెళ్లి కొత్త అర్థానికి సోషల్ మీడియాలో అక్షింతలు

బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ బ్లడీ డాడీ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఈయన వరుసగా ఏదో ఒక టాక్ షో లో పాల్గొంటూనే ఉన్నాడు.…

చనిపోయిన దొంగ బయోపిక్ ఆ సినిమా!?

2019 సంవత్సరంలో తిరుచినాపల్లి జిల్లా లో ఉన్న లలితా జ్యూవెలరీ షో రూమ్ లో దొంగతనం జరిగింది. తిరువరూర్ మురుగన్ అనే గజ దొంగ ఆ దొంగతనాని కి పాల్పడ్డాడు. ఏకంగా 13 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని మరియు వజ్రాల…

అదాశర్మ ప్రతిభను మిస్ యూజ్ చేసిన సౌత్ డైరెక్టర్స్

గ్లామరస్ డాళ్ పాత్రల్లో మెప్పించడం కథానాయికలకు పరమ రొటీన్. కానీ నటనకు ఆస్కారం ఉన్న కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్లో తమదైన నటనతో మైమరిపింపజేస్తేనే ఏ నటికి అయినా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. కానీ కథానాయికల్ని దృష్టిలో ఉంచుకుని కథలు రాసే…

డ్రస్ కోడ్ తో అడ్డంగా బుక్కైన తమన్నా

మంచు మనోజ్ పక్కన శ్రీ అనే సినిమాలో నటించి టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఆ తరువాత టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లింది. ఈ మధ్య కాలంలో కొత్త భామలు ఎంట్రీ…

100 కోట్ల పారితోషికం క్లబ్ లో భారతీయ హీరోలు

బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లను తేవడం అంటే ఒకప్పుడు అసాధారణ ఫీట్. గజిని చిత్రంతో అమీర్ ఖాన్ తొలిసారి బాలీవుడ్ లో ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత వందల కోట్ల వసూళ్ల ప్రవాహం కొనసాగుతోంది. భారతీయ సినీపరిశ్రమలో 1000…

ప్రాణాల కు తెగించి కష్టపడటం వల్లే ఈ వందల కోట్ల కలెక్షన్స్

కాశ్మీర్ ఫైల్స్ సినిమా తర్వాత ఆ స్థాయిలో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సినిమా ది కేరళ స్టోరీ. ఈ సినిమా లో అధా శర్మ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. యోగితా బిహానీ సిద్ధి ఇద్నానీ సోనియా బలానీ…

అమ్మాయిలను వదలని హీరో.. అదే పని.. చివరకు షాకింగ్ ట్విస్ట్

అతడో హీరో.. అందమైన యువతులపై అత్యాచారం చేయడాన్నే పనిగా పెట్టుకున్నారు. పడుచు యువతులను ట్రాప్ చేయడం.. వారిపై అత్యాచారం చేయడాన్ని కంటిన్యూ చేశాడు. అయితే అతడి ఆగడాలు ఎంతో కాలం నిలవలేదు. పాపం పండింది. తాజాగా ఆ నటుడికి భారీ జైలు…

ఏపీ సీఎం జగన్ పై ఆర్జీవీ ఎటాక్.. టైటిల్ పాత్రధారి ఎవరు?

ఆర్జీవీ ఏం చేసినా సంచలనమే. ఈసారి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఆయన దృష్టి సారించారు. ఇప్పటికే రెండు భాగాల సిరీస్ ని కూడా ప్రకటించేశారు. మొదటి భాగానికి వ్యూహం- రెండో భాగానికి శపథం అనే…

భారతీయుడు 2: 100 రెట్లు అవినీతి పెరిగితే 10 రెట్లు చూపిస్తే ఎలా?

విశ్వనటుడు కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో రెండు దశాబ్ధాల క్రితం రిలీజైన `భారతీయుడు` (ఇండియన్) ఎలాంటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అవినీతి ప్రపంచంపై సేనాపతి అనే బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు శంకర్. నాటి రోజులతో పోలిస్తే నేడు రాజకీయ…

సమంత కూతురు ప్రియాంక చోప్రా!

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న వెబ్ సిరీస్ పేరు సిటాడెల్. ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే ఇంగ్లీష్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన సిటాడెల్ ఇంగ్లీష్ వర్షన్ కి మంచి స్పందన వచ్చింది.…