ముంబై వీధుల్లో రాత్రిపూట అలా చేస్తే ఎలా అమ్మడు!

శత్రుజ్ఞసిన్హా వారసురాలిగా బాలీవుడ్లో లాంచ్ అయిన సోనాక్షి సిన్హా కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది. వెబ్ సిరీస్ ల ద్వారా మరింత పాపులర్ అవుతుంది. కంటెంట్ ఓరియేంటెడ్ సిరీస్…

అప్పుడు షారూక్ కు నిర్బంధం ఇప్పుడు అంబాసిడర్తో భేటీ

బండ్లు ఓడలు అవుతుంటాయి.. ఓడలు బండ్లు అవుతుంటాయి.. అని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. ఒకప్పుడు పరిస్థితులు అనుకూలించకా ఇబ్బందులు కష్టాలు పడ్డవారు.. ఆ తర్వాత ఉన్నతంగా జీవిస్తారని అంటారు. ఈ సామెతలు నీతి వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్…

కేన్స్ 2023లో కవ్వించిన టాప్ 5 అందగత్తెలు

ఫ్రాన్స్ లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందడి పతాక స్థాయికి చేరుకుంది. భారతదేశం నుంచి ఈ వేదిక వద్దకు డజను పైగా కథానాయికలు ఆహ్వానం అందుకోవడంతో కేన్స్ కి కొత్త కళ వచ్చింది. మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్... మానుషి చిల్లర్…

డబ్బుల్లేవ్.. కానీ ఆస్కార్ కి వెళ్లాలి.. నేనేం చేశానంటే?

టాలీవుడ్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ 'ఒరిజినల్ సాంగ్' కేటగిరీలో 'నాటు నాటు..' కి ప్రతిష్ఠాత్మక ఆస్కార్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారతదేశం నుంచి డాక్యు సినిమా కేటగిరీలో గునీత్ మోంగ్రా తెరకెక్కించిన 'ది ఎలిఫేంట్ విస్పరర్స్' కూడా ఆస్కార్ ను గెలుచుకుంది. కానీ…

‘లూసిఫర్’ కోసం రంగంలోకి దిగిన కేజీఎఫ్..!

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ సక్సెస్ రేటు దారుణంగా పడిపోయింది. లూసిఫర్ సినిమా తర్వాత ఆయన నుండి ఆ స్థాయి సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి…

థియేటర్ లో ఆ శివ.. డిజిటల్ లో ఈ శివ..!

శుక్రవారం వచ్చింది అంటే చాలు థియేటర్ లో సినిమాలతో పాటు డిజిటల్ స్క్రీన్ లో వెబ్ సీరీస్ ల హంగామా షురూ అవుతుంది. ప్రతి వారం లానే ఈ శుక్రవారం కూడా సినిమా లు సీరీస్ లు రిలీజ్ అయ్యాయి. అయితే…

#ప్రియానిక్: ఆమె వయసు 17 .. అతడి వయసు 7.. ఈ కథేంటో తెలుసా?

అమెరికా ప్రియుడు నిక్ జోనాస్ ని భారతదేశ మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా పెళ్లాడిన సంగతి తెలిసిందే. నిక్ గాయకుడు నటుడు. పీసీ అగ్ర కథానాయికగా బాలీవుడ్ ని ఏలి ఇప్పుడు హాలీవుడ్ లో సత్తా చాటుతోంది. ఈ జంట…

పవిత్రతో పెళ్లి.. ఇది నరేష్ ఆన్సర్!

నరేష్ పవిత్ర లోకేష్ వీరిద్దరి ప్రేమాయణం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వారితో విడిపోయి నరేష్.. ఇప్పటికే పెళ్లై భర్తతో విడాకులు తీసుకున్న పవిత్ర లోకేష్ ఇద్దరూ అఫైర్ నడిపిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ…

భోళా శంకర్లో వకీల్ సాబ్ రచ్చ

సినిమాల్లో కమ్బ్యాక్ అయిన తర్వాత నుంచి ఏకధాటిగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలోనే చాలా సినిమాలతో ప్రేక్షకులను అభిమానులను అలరించడంతో పాటు తనలోని సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. దీనికితోడు 'వాల్తేరు వీరయ్య' హిట్తో జోష్లో ఉన్న…

ఇంత మంది సపోర్టా.. వామ్మో: అనసూయ

స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన పేరు ముందు The అని పెట్టుకోవడం పెద్ద చర్చకే దారి తీస్తోంది. సోషల్ మీడియా వేధికగా ఒకరు అది కరెక్ట్ అనడం ఈ విషయం తెరపైకి తెచ్చిన యాంకర్ అనసూయపై ఫైర్ అవడం వంటివి…

తారకరత్న భార్య.. మరో ఎమోషనల్ పోస్ట్

తారకరత్న అకాల మరణం అందరినీ కలచివేసింది. ఆయన రాజకీయాల్లో రాణించాలని కన్న కలలు కలలుగానే మిగిలిపోయాయి. టీడీపీ నేత లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చి గుండె ప్రమాదానికి గురయ్యారు. కొంతకాలం ఆస్పత్రిలో చికిత్స పొంది ఆ తర్వాత కన్నుమూశారు. ఆయన మరణం…

రాజమౌళి చాలా ప్రయత్నించినా అక్కడకి వెళ్లనివ్వలేదట

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా చేసిన ఒక ట్వీట్ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. సింధు లోయ నాగరికత మరియు అప్పటి సంస్కృతి మరియు సాంప్రదాయాలకు సంబంధించిన ఫోటోలను ఆనంద్ మహీంద్రా…