ఆ ఇబ్బంది ఉన్నా… దేశం మొత్తం పర్యటిస్తా: సామ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం శాకుంతలం. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో శకుంతల దుష్యంతుల ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక శాకుంతలంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన…

సుహానా ఇంటర్వ్యూ ఇవ్వదు.. యాంకర్ కి మమ్మీ గౌరీ హెచ్చరిక

కింగ్ ఖాన్ షారూఖ్ నటవారసురాలు సుహానా ఖాన్ కథానాయికగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. జోయా అక్తర్ రూపొందిస్తున్న ది ఆర్చీస్ ఇండియా వెర్షన్ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో విడుదలకు సిద్ధం కానుంది. ఇలాంటి…

రౌడీ స్టార్ ఎట్టి పరిస్థితుల్లో ఆ ఛాన్స్ వదులుకోడు

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. గత చిత్రం లైగర్ ఇచ్చిన షాక్ నుండి విజయ్ దేవరకొండ తేరుకోవాలంటే కచ్చితంగా ఖుషి సినిమా సక్సెస్ అవ్వాల్సిందే. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు శివ…

సల్మాన్ ఖాన్ హింట్ ఇచ్చింది ఆమె గురించేనా?

బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ ఎఫైర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ భామల నుంచి నవతరం నాయికల వరకూ అందరితోనూ రిలేషన్ షిప్ మెయింటెన్ చేసిన ఒకే ఒక్క స్టార్. సల్మాన్ గాళ్స్ లిస్ట్ తీస్తే చాలా మందే కనిపిస్తారు.…

కాజోల్ కంటే బాగా అర్థం చేసుకున్నట్టుంది

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ - సీనియర్ నటి టబు మధ్య స్నేహం గురించి తెలిసిందే. ఆ ఇద్దరూ కొన్నేళ్లుగా స్నేహితులు. 2015 నుంచి వరుసగా కొన్ని విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు. ఇటీవల బ్లాక్ బస్టర్ విజయం సాధించిన…

లోకేష్ లోకంలో తలైవా దిగితే?

లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా యూనివర్స్ లోకి ఇప్పటికే కమల్ హాసన్ సూర్య కార్తి ఫాహాద్ ఫజిల్ విజయ్ సేతుపతి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. దళపతి విజయ్ ని కూడా…

శోభితా చైతు డేటింగ్.. సమంత ఇచ్చిపడేసింది!

స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతూనే షూటింగ్ లో పాల్గొంది. కొన్నాళ్లు బ్రేక్ తీస్కొని.. తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంది. ఇక అప్పటి నుంచి శాకుంతలం…

చరణ్ మనసు బంగారం.. భార్య కోసం ఇలా..

వివాహం జరిగిన సుమారు 10 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ దంపతులు ఇప్పుడు తల్లిదండ్రులకు కాబోతున్నారు. ఈ మధ్యలో వీరి సంతానం గురించి జరగని ప్రచారం అంటూ లేదు మధ్యలోనే వీరికి విడాకులు కూడా ఇప్పించే ప్రయత్నం కూడా చేసేసారు. సోషల్…

SSMB28: ఈసారైనా సునీల్ క్లిక్ అవుతాడా?

టాలీవుడ్ లో కమెడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరో గా సక్సెస్ అయ్యి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా తనని తాను షోకేస్ చేసుకుంటున్న నటుడు సునీల్. పుష్ప సినిమా తర్వాత సునీల్ లోనే నట…

యాక్సిడెంట్ సమయంలో సాయితేజ్ టైంపాస్ ఇలా!

ఆ మధ్య మెగా మేనల్లుడు సాయితేజ్ భారీ బైక్గు యాక్సిడెంట్ కి గురై తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే. దీంతో కొన్ని నెలలు పాటు విశ్రాంతి తప్పలేదు. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుని కోలుకు న్నారు. మళ్లీ ఇప్పుడు సినిమాలతో బిజీ…

జాన్వీ కపూర్ తెగింపు పై విమర్శలు

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ హాట్ ఫొటోలు మరియు ప్రేమ వ్యవహారాల కారణంగా ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉంటూనే ఉంది. జాతీయ మీడియాలో కూడా ఈ అమ్మడి…

4843 కోట్లు.. పీసీ బ్రాండ్ రెవెన్యూ రికార్డులు బ్రేక్

హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. క్రేజీ వెబ్ సిరీస్ లు సినిమాలతో బిజీ బిజీగా ఏల్తోంది. పీసీ నటించిన సిటాడెల్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంది. మరోవైపు పలు అగ్ర హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో…