‘శాకుంతలం’.. తొలి ప్రయత్నం అంటున్న సమంత..!

కొద్దిపాటి గ్యాప్ తర్వాత తన పూర్తి ఫోకస్ మొత్తం సినిమాల మీద పెట్టిన సమంత త్వరలో రిలీజ్ కాబోతున్న శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది. యశోద టైం లో హెల్త్ సహకరించక ప్రమోషన్స్ చేయని సమంత శాకుంతలం…

స్టార్ క్రికెటర్.. స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య వింత వార్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మరియు టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ జరగడం అనేది కామన్ విషయం అయింది.…

‘దసరా’ లో సిల్క్ స్మిత ఎందుకు ఉందో చెప్పిన దర్శకుడు

గత నెల రోజులుగా తెగ సందడి చేస్తున్న దసరా సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తో శ్రీకాంత్ ఓదెల…

నిజంగా లేడీ పవర్ స్టార్… ఇది సాయి పల్లవి రేంజ్

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. మొదటి సినిమా నుండి గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన గార్గీ సినిమా వరకు ప్రతి సినిమాలో కూడా తన అందంతో…

లాంగ్ హెయిర్.. రెక్లెస్ యాటిట్యూడ్.. పుష్పరాజ్ 2.0 లుక్

లాంగ్ కర్లీ బ్రౌన్ హెయిర్.. గుబురు గడ్డం కోర మీసం.. బ్లాక్ అండ్ వైట్ పూల చొక్కాయ్.. ఏంటీ రెక్లెస్ రెబలియన్ లుక్ పుష్పరాజ్ అన్నా. ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఫోటో ప్లీజ్!! ఇదీ ముంబై ఎయిర్ పోర్ట్ లో ఐకాన్…

చివరకు వాటిని కూడా చేసేందుకు ఓకే చెప్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్

చిన్న చిత్రాల హీరోయిన్ గా కెరీర్ ను ఆరంభించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ సమయంలోనే టాలీవుడ్ లోని స్టార్ హీరోలకు జోడీగా నటించేసింది. ఒకానొక సమయంలో మహేష్ బాబు సినిమా కు డేట్లు లేక నో చెప్పిందంటే ఆ…

శాకుంతలం కోసం 25 కేజీల బంగారం… బాబోయ్ ఇదేం రచ్చ మావ!

సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ గా ఉంది. ఏప్రిల్ 14వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా…

గాండీవాదారి అర్జున.. పిల్లతో ఏం చేస్తిన్నట్లు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవాదారి అర్జున అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం నడుస్తుంది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ కాప్…

దేవరకొండ కోసం KGF టెక్నీషియన్

రౌడీబాయ్ విజయ్ దేవరకొండ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే లైగర్ సినిమాతో భారీ ప్లాప్ ను అందుకున్న ఈయన.. ఆ తర్వాత నుంచి వరుస సినిమాల్లో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ సినిమా చేస్తుండగా..…

ధమ్కీ ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

విశ్వక్ సేన్ను ఒకపక్క హీరోగా నటిస్తూనే మరోపక్క దర్శకత్వం వహించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ. గతంలో ఫలక్ నామ దాస్ సినిమాతో విశ్వక్ సేన్ ఒక పక్క హీరోగా ప్రూవ్ చేసుకుంటూనే... మరోపక్క డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ…

కంగనా కార్ వ్యాన్ వెరీ కాస్ట్ లీ..!

సెలబ్రిటీస్ కార్ వ్యాన్ విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటారు. స్టార్ హీరోలంతా కూడా షూటింగ్ కు తమ కార్ వ్యాన్ ని తెచ్చుకుంటారు. షూటింగ్ గ్యాప్ లో కార్ వ్యాన్ లో రెస్ట్ తీసుకుంటారు. షాట్ రెడీ అయ్యాకే కార్…

రమ్యకృష్ణపై షూట్..కృష్ణవంశీ కంట కన్నీరు!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వహించిన `రంగమార్తాండ` రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాకి అన్ని వైపులా పాజిటివ్ టాక్ వస్తోంది. స్సెషల్ షో కి ఆద్యంతం ప్రశంసలు దక్కుతున్నాయి. పరిశ్రమ వర్గమంతా ముక్కకంఠగా హిట్ సినిమా…