Page 193

Kayadu Lohar’s Funny Take on Anudeep Goes Viral

Share


Interestingly, without much hype or attention-grabbing promotions, Funky, starring Vishwak Sen and Kayadu Lohar in the lead roles, is gearing up for its theatrical release on February 13. As part of the film’s promotions, the lead actors, along with director Anudeep of Jathiratnalu fame, have been entertaining audiences through a series of hilarious interviews.

During one such interview, Anudeep humorously mentioned that Kayadu Lohar felt a bit awkward while performing the romantic scenes and would get flustered whenever he asked for a second take. However, when Vishwak Sen translated Anudeep’s comments for Kayadu, the actress was quick to set the record straight.

Kayadu responded with a witty comeback, saying, “As an actor, I have no problem doing romantic scenes. But it’s actually director Anudeep who keeps saying ‘cut, cut’ during those moments. He feels uneasy and struggles to shoot those scenes properly.” Her candid remark left anchor Suma and Vishwak Sen in splits.

Kayadu Lohar’s revelations have since gone viral on social media, adding to the buzz around the film. Meanwhile, Anudeep, who is known for his quirky humor and playful statements during interviews, continues to entertain fans, having built a separate fanbase just for his off-screen antics.

Maro Netram : పేర్నికి వాతలు! | Case Filed Against on YSRCP Perni Nani | Shiva Explained

Share

Maro Netram : పేర్నికి వాతలు! | Case Filed Against on YSRCP Perni Nani | Shiva Explained

Murthy Strong Reaction on YSRCP Fake Circulation on TTD Adulteration Ghee | TTD

Share

Murthy Strong Reaction on YSRCP Fake Circulation on TTD Adulteration Ghee | TTD

9 PM | ETV Telugu News | 27th January” 2026

Share

9 PM | ETV Telugu News | 27th January” 2026

No Body. No Rules : 16 ఫ్లాపుల రికార్డును ఆనంద్ తుడిచేస్తాడా? | #Nithiin36

Share

No Body. No Rules : 16 ఫ్లాపుల రికార్డును ఆనంద్ తుడిచేస్తాడా? | #Nithiin36

Arijit Singh Announces Retirement at 38, Fans Stunned

Share


Iconic Indian playback singer Arijit Singh has left music lovers across the country stunned by announcing his retirement from playback singing at the age of 38.

The decision has come as a major surprise, especially considering that Arijit Singh is currently at the peak of his career and remains one of the most sought-after male playback singers in the Indian film industry. At a time when his popularity and demand are at an all-time high, the announcement has left fans both emotional and confused.

Over the years, Arijit Singh has made an immense contribution to Hindi cinema with his soulful, heartfelt, and emotionally rich voice. He delivered several timeless classics, particularly during the early 2010s, many of which continue to remain evergreen even today. His songs still enjoy massive popularity across age groups and resonate deeply with audiences nationwide.

Beyond Bollywood, Arijit Singh has also lent his voice to select projects in South Indian film industries, including Tollywood, Kollywood, and Mollywood. These songs earned him widespread appreciation and helped him build a strong fan base among South Indian moviegoers as well.

While his decision may be difficult for music lovers to accept, it ultimately remains a personal choice. Fans will continue to cherish his vast musical legacy and hope that he explores new creative avenues within the world of music, even as he steps away from playback singing.

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు..! l MLA Arava Sridhar Controversy

Share

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు..! l MLA Arava Sridhar Controversy

Gandhi Talks Trailer Revives the Magic of Silent Cinema

Share


Conveying emotions without the support of dialogue is no easy feat. This is precisely why silent films are a rarity—attempting such a demanding cinematic form is not everyone’s cup of tea. Only a handful of filmmakers in the past have successfully explored the nuances of silent storytelling and managed to leave a lasting impact on audiences.

After a long gap, director Kishor Pandurang Balekar is all set to transport viewers back to the era of silent cinema with his upcoming film Gandhi Talks. The film boasts an impressive ensemble cast featuring Vijay Sethupathi, Arvind Swamy, Aditi Rao Hydari, and Siddharth Jadhav in pivotal roles.

Ahead of its release on January 30, the theatrical trailer was unveiled this morning, offering a compelling glimpse into the film’s core narrative while introducing its central characters. The two-and-a-half-minute trailer suggests a story that oscillates between two starkly contrasting lives—one of a struggling common man portrayed by Vijay Sethupathi, who battles daily hardships to make ends meet, and the other of a wealthy business tycoon essayed by Arvind Swamy.

Aditi Rao Hydari makes a graceful entry soon after, and as Vijay Sethupathi’s character falls for her, his life takes a more complicated turn. Parallelly, Arvind Swamy’s character grapples with a devastating personal tragedy, trying to rebuild himself emotionally. Despite the absence of dialogue, the trailer remains deeply immersive, thanks to A.R. Rahman’s haunting and soulful background score and the actors’ sincere, expressive physical performances.

From what unfolds, Gandhi Talks appears to explore the harsh realities of life—both with and without money. The emotional and financial turmoil faced by the characters, and how they navigate through it, seems to drive the narrative forward. The trailer’s closing moments, featuring visuals of Dr. B.R. Ambedkar, Mahatma Gandhi, and Bhagat Singh, leave a strong impression, hinting at a deeper, possibly symbolic message the filmmaker intends to convey.

In an era dominated by larger-than-life spectacles, thunderous soundscapes, and VFX-heavy visuals, attempting a silent film rooted in raw emotions is undoubtedly a bold and risky move—especially from a commercial standpoint. Whether this daring experiment resonates with today’s audiences remains to be seen.

మరిచిపోండి! ఎప్పటికీ రమణ గోగుల సాంగ్ రిలీజ్ కాదు! | Anil Ravipudi | Ramana Gogula

Share

మరిచిపోండి! ఎప్పటికీ రమణ గోగుల సాంగ్ రిలీజ్ కాదు! | Anil Ravipudi | Ramana Gogula

యుఫోరియా సాంగ్ లాంచ్‌లో అదరగొట్టిన భూమిక

Share


సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘యుఫోరియా’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర సాంగ్ లాంచ్ కార్యక్రమం వైజాగ్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు హాజరైన ఈ కార్యక్రమం స్టార్ హీరో సినిమా ఈవెంట్‌ను తలపించింది. ఇంత పెద్ద స్థాయిలో జనాలు పాల్గొనడం ఆనందంగా ఉందని గుణశేఖర్ తెలిపారు. సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లోకి వెళ్లిందని, ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌తో యుఫోరియాపై చర్చ మరింత పెరిగిందని, విడుదలకు మంచి ఓపెనింగ్ ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ చిత్రంలో భూమిక కీలక పాత్రలో నటించగా, ఆమె పాత్రే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ పేర్కొంది. తల్లి పాత్రలో భూమిక కనిపించే విధానం ఈతరం తల్లులకు ఒక నిదర్శనంగా ఉంటుందని తెలిపారు. మొదటి నుంచే ఈ సినిమాపై భూమిక ఎంతో నమ్మకంగా ఉన్నారని, ఇది తనకు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒక ముఖ్యమైన చిత్రం అవుతుందని ఆమె పేర్కొన్నారు. చాలా ఏళ్ల తర్వాత గుణశేఖర్‌తో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

యుఫోరియాలో భూమిక పాత్రను చూసిన తర్వాత, ముఖ్యంగా మగ పిల్లలు ఉన్న తల్లులు తమ పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలనిపిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

వైజాగ్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో భూమిక మాట్లాడుతూ…
“ఈ ఈవెంట్‌కు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. నా కెరీర్‌లో యుఫోరియా చాలా ప్రత్యేకమైన సినిమా. ఇది నా టాప్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ అద్భుతంగా నటించారు. పిల్లల తల్లిదండ్రులు ఈ సినిమాతో బాగా కనెక్ట్ అవుతారు. థియేటర్ నుంచి బయటకు వెళ్లే సమయంలో ఒక మంచి ఆలోచనతో బయటకు వస్తారు” అన్నారు.

అలాగే పవన్ కళ్యాణ్‌తో ఖుషి సినిమాలో కలిసి నటించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న భూమిక, “ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉండటం గర్వంగా ఉంది. ఆయనతో కలిసి నటించిన జర్నీ నాకు ఎప్పటికీ స్పెషల్” అని అన్నారు.

భూమిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో సారా అర్జున్, నాజర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను గుణశేఖర్ కుమార్తెలు నీలిమ గుణ, యుక్తా గుణ సంయుక్తంగా నిర్మించగా, రాగిణి గుణ సమర్పిస్తున్నారు.

రుద్రమదేవి, శాకుంతలం చిత్రాల తర్వాత గుణశేఖర్ ఒక సోషల్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఈ సినిమా పూర్తిగా విభిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. యుఫోరియా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తానని గుణశేఖర్ వెల్లడించగా, భూమిక కూడా ఈ సినిమా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరింత బిజీ అవుతారని చిత్ర వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

వైసీపీకి దమ్ముంటే..Balakotaiah Praises Minister Nara Lokesh | Yuva Galam Padayatra

Share

వైసీపీకి దమ్ముంటే..Balakotaiah Praises Minister Nara Lokesh | Yuva Galam Padayatra

Rajendra Prasad to Receive Padma Shri, Urged to Exercise Caution

Share


Senior Telugu actor Rajendra Prasad is set to receive the Padma Shri, India’s fourth-highest civilian award — a recognition that not only celebrates his remarkable contributions to cinema but also carries a sense of responsibility and public accountability.

While fans and film enthusiasts have congratulated him on this prestigious honor, some have also urged the veteran actor to exercise greater restraint during public appearances. This comes in light of past controversies, where Rajendra Prasad faced criticism and trolling for making vulgar or insensitive remarks at film-related events.

Despite being widely respected for his acting prowess, the actor has previously drawn backlash for using inappropriate language on stage and making comments that many felt were inconsistent with the dignity expected of a senior artist. Critics argue that such incidents do not align with the decorum associated with a Padma Shri awardee.

As a result, some fans are advising Rajendra Prasad to be more cautious with his words, or even limit public speeches, emphasizing that this prestigious recognition calls for responsible conduct and decorum in all public interactions.

AP PCC Chief YS Sharmila Speaks To Media After Meeting Rahul Gandhi

Share

AP PCC Chief YS Sharmila Speaks To Media After Meeting Rahul Gandhi

Lenin Film Depend on Bhagyashri Borse’s Career? | Akkineni Akhil

Share

Lenin Film Depend on Bhagyashri Borse’s Career? | Akkineni Akhil

బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మున్సిపల్ ఎన్నికలు | Telangana muncipal elections difficult for BRS

Share

బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మున్సిపల్ ఎన్నికలు | Telangana muncipal elections difficult for BRS

అనుదీప్ ప్రేమ, పెళ్లి పై క్లారిటీ ఇచ్చాడు

Share


నవీన్ పోలిశెట్టి లీడ్ రోల్‌లో, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పయ్యే చిరిచయమత్రం ‘జాతిరత్నాలు’. ఈ సినిమాతోనే అనుదీప్ దర్శకుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టారు. తన డెబ్యూ సినిమాతోనే, ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. దర్శకుడిగా మాత్రమే కాక, పలు చిత్రాలలో గెస్ట్ అప్‌యరెన్స్ కూడా ఇచ్చే అనుదీప్, తాజాగా విశ్వక్ సేన్ తో కలిసి ఒక ఫంకీ సినిమా చేస్తున్నారు. ఇందులో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 13 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా, ఈ సినిమాపై ప్రమోషన్స్ క్రమంలో అనుదీప్, విశ్వక్ సేన్, కయాదు లోహర్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.

అంటర్వ్యూలో అనుదీప్ తన ప్రేమ మరియు పెళ్లి గురించి కూడా కామెంట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆయన మాట్లాడుతూ:

“నేను స్కూల్ డేస్‌లో ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. కానీ ఆ విషయం ఆమెకు చెప్పలేదు. అది వన్ సైడ్ లవ్. ఆ అమ్మాయికి ఇప్పుడు పెళ్లి అయిపోయింది. స్కూల్లో ప్రేమ చేసిన అమ్మాయికే నా మొదటి ప్రేమను చెప్పలేకపోయాను, కాబట్టి ఇక ప్రేమపై పెద్దగా ఆసక్తి లేను. కాలేజీలోనూ ఎవరినీ ఇష్టపడలేదు. ప్రస్తుతం ప్రేమ, పెళ్లి పట్ల పెద్ద ఆసక్తి లేదు. పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడా లేదు.”

ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు కొంత సందేహంతో, కొంత సరదాగా అనుదీప్ నిజంగానే పెళ్లి చేసుకోడంలేదా? అని కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఈ వ్యాఖ్యను జోక్‌గా చేసాడా అని ఆసక్తిగా అడుగుతున్నారు.

ఇంటర్వ్యూలో హీరోయిన్ కయాదు లోహర్ కూడా కొన్ని కామెంట్లు చేసి వైరల్ అయ్యారు. అనుదీప్ మాట్లాడుతూ, “ఈ సినిమాలో విశ్వక్-కయాదు మధ్య రొమాంటిక్ సీన్లు చాలా ఉన్నాయి. కానీ కొన్ని సీన్లు చేయమని కయాదు మొండికేసింది” అని సరదాగా చెప్పగా, విశ్వక్ ఆ మాటలను హిందీలోకి అనువదించారు. దీంతో కయాదు చెప్పింది, “రొమాంటిక్ సీన్లలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ దర్శకుడికే అవి చేయడంలో తడబడిపోయాడు.”

భోగాపురానికి గుడ్ న్యూస్.. అదానీ, ఎంబ్రాయర్ సంస్థల మధ్య కీలక ఒప్పందం | Ram Mohan Naidu

Share

భోగాపురానికి గుడ్ న్యూస్.. అదానీ, ఎంబ్రాయర్ సంస్థల మధ్య కీలక ఒప్పందం | Ram Mohan Naidu

చంద్రబాబు, పవన్ పై పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు | Perni Nani sensational comments

Share

చంద్రబాబు, పవన్ పై పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు | Perni Nani sensational comments

తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బ: డేటింగ్‌లోనా, రూమర్‌లోనా?

Share


2016లో విజయ్ దేవరకొండ హీరోగా పరిచయం చేసిన చిత్రం “పెళ్లి చూపులు” ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన తరుణ్ భాస్కర్ దాస్యం, ఈ సినిమా కోసం నేషనల్ అవార్డ్ కూడా గెలుచుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకుడిగా మాత్రమే కాదు, నటుడిగా కూడా గుర్తింపు పొందారు. 2019లో “మీకు మాత్రమే చెప్తా” ద్వారా హీరోగా పరిచయమైన తరుణ్ భాస్కర్, **“మిడిల్ క్లాస్ మెలోడీస్”**లో అతిథి పాత్ర పోషించగా, 2023లో “కీడా కోలా” చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నటించడంలోనూ చూపించార. అలాగే 2024లో “మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా” లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇక ఆయన తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం “ఓం శాంతి శాంతి శాంతిః”, మలయాళంలో హిట్ అయిన **“జయ జయ జయ హే”**కు రీమేక్. ఈషా రెబ్బ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 30వ తేదీన విడుదలకు సిద్ధం.

సినిమా ప్రమోషన్ సందర్భంగా తరుణ్ భాస్కర్ పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సమయంలో ఆయనను ఈషా రెబ్బాతో డేటింగ్ సంబంధం గురించి ప్రశ్నించగా, తక్కువ మర్యాదగా కానీ స్పష్టంగా ఇలా సమాధానమిచ్చారు:

“ఈషా రెబ్బ నా బెస్ట్ ఫ్రెండ్. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంది. ఇది వ్యక్తిగత విషయం కాబట్టి సరైన సమయం వచ్చాక మాత్రమే పబ్లిక్ గా వెల్లడిస్తాను. ఇప్పటివరకు చెప్పితే ఇతరులపై ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ త్వరలో దేవుడి దయతో క్లారిటీ ఇస్తాను.”

Shocking incident In Kurnool : కర్నూలులో మృత్యుంజయుడు..అసలేం జరిగిందంటే..?

Share

Shocking incident In Kurnool : కర్నూలులో మృత్యుంజయుడు..అసలేం జరిగిందంటే..?

More Film News

More Political News