Bigg Boss Telugu 7 Promo 3 – Day 68 | Bigg Boss ‘Oh Baby’ Task For Contestants | Nagarjuna
Chica muy local: Tejaswi Madivada Slays in Vegan Leather Glam

Tejaswi Madivada, an accomplished Indian actress and model, has carved her niche in the Telugu film industry. Originally a dance tutor, she transitioned into acting, marking her debut in 2013 with “Seethamma Vaakitlo Sirimalle Chettu.” However, it was her role in “Ice Cream” that garnered significant attention. Tejaswi’s versatility was further showcased when she participated as a contestant on the reality TV show Bigg Boss Telugu 2 in 2018, solidifying her presence in the entertainment industry.
In her recent Instagram pictures, Tejaswi Madivada exudes both elegance and trendiness. Captioned “Chica muy local,” she flaunts a chic jacquard knit pant paired with a stylish black vegan leather top. The ensemble not only accentuates her fashion-forward sensibilities but also reflects a blend of comfort and glamour. With black goggles and gold earrings, Tejaswi adds the perfect accessories to elevate her look. Her lip color is likely chosen to either complement or contrast with her outfit, adding the final touch to her makeup ensemble.
Tejaswi Madivada’s stylish makeup complements her overall chic look, enhancing her features with precision. Posing confidently in an empty bus, she manages to stand out with her poised and stylish demeanor, capturing attention and stealing the show with her impeccable attire and flair for fashion.
యశ్ ఫ్యాన్స్ అల్లు హీరోలపై ఇలా ఎగబడ్డారేంటి?

ఇంటర్నెట్ ప్రపంచంలో ఇప్పుడు కొన్ని అంశాలపై జనాల రియాక్షన్ ఊహించిన విధంగానే ఉంటుంది. ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన విషయాల గురించి ఫ్యాన్స్ ఏ తరహాలో గొడవ పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎవరైనా నార్మల్ గా ఒక విషయాన్ని చెప్పినా దాని నెగిటివ్గా ఆలోచిస్తూ మరింతగా రాద్దాంతం కూడా చేస్తున్నారు.
కన్నడ హీరో యశ్ ఫ్యాన్స్ ఇటీవల కాలంలో తమ హీరోలను ఎవరు తక్కువ చేసి మాట్లాడారు అనిపించిన కూడా అస్సలు ఊరుకోవడం లేదు. ఆ మధ్య టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్లో రవితేజ అందరి హీరోల గురించి మాట్లాడుతూ యశ్ గురించి కూడా ఒక వివరణ ఇచ్చాడు. అతడి సినిమాల్లో కేజీఎఫ్ మాత్రమే చూశాను అని అలాంటి సినిమా దొరకడం అతని అదృష్టము అన్నట్లుగా తనదైన శైలిలో తెలియజేశాడు.
నిజానికి రవితేజ అన్న దాంట్లో పెద్దగా తప్పు ఏమీ లేకపోయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం దాన్ని నెగటివ్ గా తీసుకుని సోషల్ మీడియాలో రవితేజ పై నెగిటివ్ పోస్టులు పెట్టడమే కాకుండా టైగర్ నాగేశ్వరరావు గురించి కూడా నెగిటివ్ రివ్యూలు ఇచ్చేవరకు వెళ్ళింది. ఇక ఇప్పుడు అదే తరహా లో అల్లు అరవింద్ చేసిన కొన్ని కామెంట్స్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ నెగిటివ్ గా ఆలోచిస్తూ ఆయన వారసులపై సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు.
ఇంతకీ అల్లు అరవింద్ ఏమున్నారు అంటే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోల రెమ్యునరేషన్ ఎక్కువగా పెరిగిపోతూ ఉండడం వల్లనే నిర్మాతలపై బడ్జెట్ భారం పెరుగుతుందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు నిజానికి ఈ రోజుల్లో హీరోలు 30 శాతం నుంచి 25% కంటే తక్కువే తీసుకుంటున్నారు.
కేవలం సినిమాలను గ్రాండ్ గా చూపించాలి అనే ఆలోచనతో బడ్జెట్ అనేది పెంచుతున్నారు. ఉదాహరణకు KGF రాకముందు ఆ హీరో ఎవరికి తెలుసు. సినిమా గ్రాండ్ గా ఉండటం వలన ఆ స్థాయిలో రిజల్ట్ వచ్చింది అని అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు. ఇక ఆయన ఆ విధంగా వివరణ ఇవ్వడం తో యశ్ అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహంతో అల్లు హీరోలను కూడా టార్గెట్ చేస్తున్నారు.
50 కోట్ల నష్టాలు తప్పలేదు!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వరుస పరాభవాలు చర్చనీయాంశంగా మారాయి. కంగనకు బాక్సాఫీస్ వద్ద మరో ఎదురుదెబ్బ తగిలింది. కంగన నటించిన తాజా రిలీజ్ తేజస్ బాక్సాఫీస్ వద్ద మరో డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఫలితం కంగనను మరోసారి తీవ్ర నిరాశలో కూరుకుపోయేలా చేసిందని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
ఇటీవల సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ వైఫల్యాల జాబితాలో ఈ సినిమా కూడా చేరింది. ఇది కూడా కంగనా కెరీర్ లో తక్కువ వసూల్ చేసిన చిత్రాలలో ఒకటి. సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన తేజస్ రూ. 70 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. దేశంలో థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి రూ. 4.25 కోట్లు రాబట్టింది.
బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం… తేజస్ సుమారు రూ. థియేట్రికల్ రన్ ద్వారా 70 లక్షలు.. భారతదేశంలో పంపిణీదారుల వాటా కింద కేవలం రూ. 1.91 కోట్లు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ షేర్ మొత్తం రూ. 32 లక్షలు వసూలు చేసింది. ఈ చిత్రం శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్,యు మ్యూజిక్ రైట్స్ దాదాపు రూ. 17 కోట్లు. ఈ గణాంకాలు కలిపితే మొత్తం రూ. 19.23 కోట్లుగా లెక్క తేలింది. అంటే తేజస్ తో నష్టాలు 50 కోట్లు అని ట్రేడ్ లెక్క చెబుతోంది.
ఈ రిజల్ట్ తో నిర్మాతలకే కాకుండా కంగనాకు కూడా ఆర్థికంగా ఎదురుదెబ్బ తగిలిందని సదరు వెబ్ సైట్ కథనం పేర్కొంది. తేజస్ లో కంగనా రనౌత్‌తో పాటు, అన్షుల్ చౌహాన్, వరుణ్ మిత్ర, అనుజ్ ఖురానా, వీణా నాయర్ తదితరులు నటించారు. ఆన్ లైన్ పోర్టల్ కథనం ప్రకారం.. ఇది కంగనకు వరుసగా ఐదవ బాక్సాఫీస్ వైఫల్యం. జడ్జిమెంటల్ హై క్యా, పంగా, తలైవి, ధాకడ్ అన్నీ టిక్కెట్ విండో వద్ద ఫెయిలవ్వగా, ఇప్పుడు తేజస్ కూడా ఈ వరసలో చేరింది.
ఇప్పుడు కంగన ముందున్న ఏకైక లక్ష్యం ఎమర్జెన్సీ చిత్రాన్ని హిట్ చేయడమే. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టడం ద్వారా ఈ సంవత్సరాన్ని ముగించాలని కంగనా భావిస్తోంది. కంగన రనౌత్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ చిత్రం చరిత్ర నేపథ్యంలోని బయోపిక్ తరహా. ఇండియా ఎమర్జెన్సీ కాలం ఆధారంగా, భారత దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందిరమ్మగా కంగన ప్రధాన పాత్రలో నటించింది. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం ఆస్తులు అమ్మి మరీ పెట్టుబడి పెట్టానని కంగన ఇంతకుముందు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఓర్రీ జాబ్ ఏంటి? జవాబు లేక నోరెళ్లబెట్టిన భామలు!

కాఫీ విత్ కరణ్ షో ఎన్నో కొత్త విషయాలను ఆవిష్కరిస్తోంది. సీజన్ 8ని రసవత్తరంగా నడిపించడంలో కరణ్ జోహార్ తనదైన చాణక్యం ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీ బెస్ట్ ఫ్రెండ్స్ సారాఅలీఖాన్- అనన్య పాండే ఈ షోకి వచ్చారు. ఆ ఇద్దరూ తమ స్నేహాలు, రిలేషన్ షిప్స్ పై ఈ షోలో చాలా ఓపెనయ్యారు. సారా అలీఖాన్ తాను కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేసి బ్రేకప్ అయినట్టు తెలిపింది. అలాగే అనన్య పాండే ఆదిత్యారాయ్ కపూర్ తో ప్రేమలో ఉన్న విషయాన్ని అంగీకరించింది. అంతేకాదు ఆ ఇద్దరూ తమ స్నేహితుడు ఓర్హాన్ అవ్రతమణి గురించి ఒక ప్రశ్నను ఎదుర్కొని దానికి జవాబివ్వలేక తడబడ్డారు.
ఓర్హాన్ అవత్రమణి అకా ఓర్రీ చాలా మంది బాలీవుడ్ ప్రముఖులకు సన్నిహితుడు. పార్టీలు, సినిమా ఫంక్షన్లలో స్టార్లతో కలిసి కనిపిస్తుంటాడు. అతడు బాలీవుడ్‌లోని దాదాపు అందరు పాపులర్ వ్యక్తులతో వరుస ఫోటోషూట్లకు సహకరించి చాలా పాపులరయ్యాడు. నేటితరం జెన్ జెడ్ స్టార్ కిడ్స్ అందరికీ అతడు అత్యంత సన్నిహితుడు. సీనియర్లలో మలైకా, కత్రిన, దీపిక వంటి వారు అతడికి సన్నిహితులు. చాలా సందర్భాల్లో ఓర్రీ వారితో పోజులిచ్చాడు. అతడు ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చాడు? అంటూ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఆరాలు సీరియస్ గా సాగుతున్నాయి.
అన్నట్టు ఇదే ప్రశ్నను ఇద్దరు మిత్రులైన సారా-అనన్యలను అడిగితే.. అదే చేసాడు కరణ్ జోహార్. ఓర్రీ ఏమి చేస్తాడు? అని ప్రశ్నించగా అతడి ప్రాణ స్నేహితులు సారా అలీ ఖాన్ – అనన్య పాండే దానికి సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. అయితే కుర్రబ్యూటీ అనన్య పాండే చిలిపిగా కొన్ని జవాబులిచ్చింది. ఓర్రీ వృత్తి ఏమిటని కరణ్ ప్రశ్నించగా, అనన్య పాండే వ్యాఖ్యానిస్తూ..అతడు చాలా చేస్తాడు. తనంతట తానుగా పనిచేస్తాడు! అని తెలిపింది. ”ప్రేమను అందుకున్నాడు..కానీ తప్పుగా అర్థం చేసుకున్నాడు” ..”అతడు అలానే ముందుకు వెళ్తాడని నేను అనుకుంటున్నాను” అని కూడా అనన్య అంది. ఇంతలో సారా మాట్లాడుతూ.. అతడు నిజంగా ఫన్నీ పర్సన్ అని చెప్పింది. అతడు చేసే పనేంటో నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు! అంటూ కరణ్ నవ్వేసాడు. ఈ ఎపిసోడ్ అనంతరం తమ ఉత్తమ స్నేహితుడు ఏం చేస్తాడో చెప్పలేని సన్నివేశంలో సారా – అనన్య ట్రోలర్స్ భారిన పడ్డారు.
ఓర్రీ జాబ్ ఏంటో తెలుసా?
భారతదేశంలోని టాప్ సెలబ్రిటీలు, స్టార్ కిడ్స్‌తో రెగ్యులర్ గా పార్టీల్లో కనిపించే ఒర్రీ అలియాస్ అవ్రతమణి ఏం చేస్తాడు? అంటే దానికి లింక్ డ్ ఇన్ లో సమాధానం లభించింది. అతడు బిలియనీర్ ముఖేష్ అంబానీ, అతడి కుటుంబంతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఓర్హాన్ అవత్రామణి లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ పరిశీలిస్తే.. అతను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లోని చైర్మన్ కార్యాలయంలో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. అతడు న్యూయార్క్‌లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి పొందిన ఫైన్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసాడు. ఒక ఇంటర్వ్యూలో అతడి నికార్సయిన వృత్తి గురించి అడిగినప్పుడు అతడు ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది. ”నేను గాయకుడిని, పాటల రచయితని, ఫ్యాషన్ డిజైనర్‌ని, క్రియేటివ్ డైరెక్టర్‌ని, స్టైలిస్ట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, షాపర్ .. కొన్నిసార్లు ఫుట్‌బాల్ ప్లేయర్‌ని. కలలు కనడమే జీవితం అని నేను భావిస్తున్నాను” అని తెలిపాడు.
చిత్ర పరిశ్రమలో తన స్నేహాల గురించి మాట్లాడుతూ.. తన తోటివారికి మాత్రమే స్నేహితుడిని అని ఒర్రీ పేర్కొన్నాడు, ”మాది ఒకే వయస్సు.. మేమంతా ఒకే సమయంలో పాఠశాలకు, కళాశాలకు వెళ్లేవాళ్లం. నేను ఇండస్ట్రీ స్నేహితులుగా భావించే.. పరిశ్రమలో మాత్రమే కలుసుకున్న భూమి పెడ్నేకర్ వంటి కొంతమంది మాత్రమే స్నేహితులు” అని తెలిపాడు. 2 ఆగస్ట్ 1999న ముంబై వ్యాపారవేత్త జోర్జ్ అవత్రమణి- షెహనాజ్ అవత్రమణి దంపతులకు జన్మించిన ఓర్రీ నికర ఆస్తుల విలువ రూ. 2 కోట్ల నుండి రూ. 8 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అతనికి కబీర్ అనే సోదరుడు ఉన్నాడు. అతడు రిలయన్స్ సంస్థలతో పాటు, సోలిస్ హెల్త్‌లో PR హెడ్‌గా పనిచేస్తున్నాడు. లక్షల్లో సంపాదిస్తున్నాడు. కానీ వందల కోట్ల ఆస్తులున్న నటవారసురాళ్లకు అతడు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నాడు. అతడికి 8కోట్ల లోపు ఆస్తులు ఉన్నాయని సమాచారం.
Mamta Mohandas Fires On False Rumours Regarding Her Health!

Malayalam actress Mamata Mohan Das is well-known to the Telugu audience for her roles in movies like ‘Yamadonga’, ‘King’, ‘Krisha Arjuna’ and many others. Apart from her glamorous roles, Mamata Mohan Das also sang a lot of hit songs in Telugu like ‘Rakhi’ title song and others. After entertaining the Telugu audience for some time, she focused more on Malayalam films.
She even won the battle with cancer and stood as an inspiration for many. The actress is busy with multiple projects now and often posts on social media about her movies, lifestyle and others. As we know, there is a lot of fake news going around on social media and few people are spreading false rumours on purpose. We have recently seen the vulgar deepfake videos of Rashmika Mandanna going all over the internet and all the celebrities demanding the government to take legal charges on people who did it.
Mamta Mohandas is busy with her commitments but a wrote an article and poster it on her Insta handle which says, “I am succumbing to death. Mamta Mohandas’s life in misery.” People were worried looking at this post and Mamta angrily commented saying, “Who are you? And what are you even talking about, I suppose you will say just about anything to get attention for your page. Please do not follow fraud like this. They can be so misleading.” This account was temporarily deactivated for now.
Currently, Mamta is working on a Malayalam movie named ‘Bandra’ and she is also doing a film titled ‘Maharaja’ with Vijay Sethupathy.
Allu Sneha Makes You Blush With This Lovely Click!

Stylish star Allu Arjun’s wife Allu Sneha enjoys a good following on social media. She has over 9 million people following her on Instagram which is huge for a person who is not an actress. She often posts clicks of her children, family members and her vacation trips. She is a fashionista as well and her trendy looks stand out at any public or family event.
Recently, she shared a beautiful click as her Instagram story. As we can see, Sneha is seen kissing Allu Arjun on his cheek while tightly holding onto him. The ponytail of Allu Arjun grabs a lot of attention. They both look wonderful in ethnic outfits and the pictures exemplify their strong bond as husband and wife. This click is currently going viral on social media.
Allu Arjun and Sneha Reddy got married in 2011 and they have two beautiful children Ayan and Arha. Married for almost 12 years, Allu Arjun and Sneha Reddy are giving huge relationship goals to every couple out there.
Coming to work, Allu Arjun is working on ‘Pushpa: The Rule’. It is currently under production and it will be hitting the screens on 15th August 2024. Devi Sri Prasad is the music composer. Rashmika Mandanna is the heroine in this flick while Mythri Movie Makers, Muttamsetty Media and Sukumar Writings are bankrolling this project. Fahadh Fasil will be seen as the antagonist while Dhanunjay, Rao Ramesh, Suneel, Anasuya Bharadwaj and others play key roles. Miroslaw Kuba Brozek is the cinematographer while Karthika Srinivas is the editor.
Guntur Kaaram pre-release event in Tamil style, read to know more

Guntur Kaaram is all set to release on 12th January 2024. The action drama is being directed by Trivikram Srinivas on a massive scale. The shooting of the film is nearing its completion soon and the promotions have already started.
The first song, Dum Masala has already become a good hit with the fans. Various big events are being planned for the film ahead of the release and the audio launch/pre-release event will be held in a special way.
We have come to know from our sources that producer Naga Vamsi is in special plans to hold this event. The word is that the event will be held in the way Tamil film events are done these days.
The function will be held on a grand note and will be sold to a popular TV channel. They will edit the show, have various segments, and air it in a very special manner in the news. In Tamil events like the Jailer audio launch, Leo’s success meets all of them happened in this style.
In Telugu, fans come in big numbers and the event goes live on TV. As it is getting a bit chaotic these days, the makers of Guntur Kaaram are in such plans to do it in Tamil style. Let’s see what happens.
Universal Hero Unveils Prestigious Superstar Krishna’s Statue!

Superstar Krishna is a visionary actor and filmmaker who made numerous films that pushed the boundaries of Telugu cinema. He needs no introduction and his death last year left a deep hole in everyone’s hearts. This morning in Vijayawada, a historic ceremony unfolded as Kamal Haasan inaugurated the statue of the legendary actor, Superstar Krishna Garu.
The event was a whole-hearted tribute to the iconic figure whose influence on Indian cinema remains unparalleled. Kamal Hassan who is called as ‘Universal Hero’ inaugurating it made it even more special. It reflected the cross-cultural admiration for Superstar Krishna. Devineni Avinash, stood alongside the legendary actor.
The ceremony symbolized a bridge between generations, as the statue stands as a timeless testament to Superstar Krishna Garu’s contribution to the world of entertainment. This stands as a reaffirmation of the great actor’s evergreen legacy in the world of cinema. Fans and well-wishers gathered to witness this momentous occasion, expressing their reverence for the legendary actor.
His son Mahesh Babu is currently one of the biggest stars in South India. Krishna’s elder son Ramesh Babu passed away in 2021 while his first wife Indira passed away last year. Krishna already lost his second wife Vijay Nirmala a couple of years ago. The entire film industry mourned Krishna Garu’s death last year.















