సేనాని సర్వీసింగ్ చేస్తే సైకిల్ పరిగెత్తుతుందా? YCP సంక్షేమ అస్త్రాలు ముందు నిలబగలరా?
Shraddha Das Shines in Satrani Orange Saree

Shraddha Das made her impressive acting debut in the 2008 Telugu film “Siddu from Sikakulam,” and since then, she has left an indelible mark on the film industry. Over the years, she has showcased her exceptional talent in six different film industries, proving her versatility as an actress.
What truly sets Shraddha apart is her unwavering commitment to maintaining her unique style, both on and off the screen. Whether it’s her choice of roles or her distinctive fashion sense, she continues to captivate audiences with her charm.
Recently, Shraddha Das shared some breathtaking pictures on her Instagram, taken during her attendance at Durga Puja. These photos have left fans in awe of her exquisite style and grace. In these snapshots, she donned a stunning satrani orange saree that complemented her elegance perfectly. Her makeup was flawlessly done, enhancing her natural beauty, and the white stone necklace she wore stole the show, adding a touch of sophistication to her overall look. These pictures serve as a testament to Shraddha Das’s ability to effortlessly blend tradition with modernity, creating a timeless and captivating presence that continues to resonate with her admirers.
Rakul Preet’s Mesmerizing Fashion Graces the Cover of Grazia India

Popular actress Rakul Preet Singh recently graced the cover of Grazia India, leaving a trail of admirers in her wake with her stunning appearance in the new M&S fusion collection. This exclusive India collection seamlessly blends classical and traditional motifs and prints with modern, comfortable silhouettes, offering a contemporary twist to festive wear.
In this sartorial extravaganza, Rakul Preet set the bar high for festive fashion, showcasing various chic looks from the new fusion collection. Her first ensemble featured a white bralette paired with a stylish blue co-ord set, while her second look donned a radiant yellow sleeveless dress with a plunging neckline that exuded sheer elegance. She continued to captivate with a vibrant multicolored tube dress, underscoring her style versatility. The pièce de résistance was a graceful green dress that further emphasized her fashion prowess.
Rakul Preet Singh’s fashion and makeup choices on this cover reaffirm her status as a fashion icon, and her ability to effortlessly redefine and elevate the fusion fashion game. This cover shoot is a testament to her impeccable sense of style and her innate ability to leave a lasting impression on the world of fashion and beauty.
ఊహించిందే జరిగింది.. సమంత ప్లేస్ లో రష్మిక..!

టాలీవుడ్ లో సమంత బ్యాడ్ లక్ కొనసాగుతూనే ఉంది. ఖుషి తర్వాత సమంత చేయాల్సిన సినిమాలు చూస్తూనే చేతులు మారుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ రెండు చోట్ల వరుస సినిమాలు, వెబ్ సీరీస్ లు చేస్తున్న సమంతకు మయోసైటిస్ వ్యాధి వల్ల ఒక్కో ఆఫర్ ని మిస్ చేసుకుంటూ వస్తుంది. లేటెస్ట్ గా మరో మంచి అవకాశాన్ని కూడా సమంత కోల్పోయినట్టు తెలుస్తుంది. సమంత స్నేహితురాలు చిన్మయి భర్త ప్రముఖ నటుడు దర్శకుడు రాహుల్ రవింద్రన్ డైరెక్షన్లో ఓ సినిమా వస్తుంది.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రూపొందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నని హీరోయిన్ గా లాక్ చేశారు. ది గర్ల్ ఫ్రెండ్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా లో ముందు సమంతని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. చిన్మయి రాహుల్ ఇద్దరు సమంతకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే సమంతతోనే ఈ సినిమా చేయాలని వారు ఫిక్స్ అయ్యారు. కానీ సమంత హెల్త్ ఇష్యూస్ ఇంకా పూర్తిగా క్లియర్ కాకపోవడం వల్ల ఆమెను కాదని రష్మిక తో ఈ ప్రాజెక్ట్ చేయాల్సి వస్తుంది.
ఈ సినిమా సమంతతో చేయాలనే ఆలోచన దర్శకుడు రాహుల్ రవింద్రన్ కి ఉన్నా నిర్మాతలు మాత్రం సమంత కోసం వెయిట్ చేయడం ఎందుకు రష్మిక తో కానిచ్చేద్దాం అన్నారట. సో అందుకే నిర్మాతల ఇష్టం మేరకు రష్మికని ఈ సినిమాలో తీసుకున్నారని తెలుస్తుంది. టాలీవుడ్ లో ఈమధ్య ఫాం కోల్పోయిన రష్మిక మళ్లీ వరుస అవకాశాలు అందుకుంటుంది. బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో యానిమల్ మూవీలో రష్మిక నటిస్తుంది.
అల్లు అర్జున్ పుష్ప 2 లో కూడా ఆమె భాగం అవుతుంది. ఈ రెండు సినిమాలే కాదు రెయిన్ బో అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాను కూడా చేస్తుంది రష్మిక. ఇప్పుడు రాహుల్ రవింద్రన్ డైరెక్షన్ లో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తుంది. సమంత ప్లేస్ లో రష్మిక అంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా రాహుల్ సమంత ఫ్రెండ్ కాబట్టి ఆమె కోసం వెయిట్ చేస్తాడని అనుకున్నారు. కానీ ఊహించినట్టే సమంతని రష్మిక రీప్లేస్ చేసింది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కథ ఏంటి. సినిమాలో హీరో ఎవరన్న డీటైల్స్ ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఈ సినిమా తో రాహుల్ మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ చూపించాలని చూస్తున్నాడు.
నయనతార-ఐశ్వర్యరాయ్ మధ్య పోటీ

నయనతారతో ఐశ్వర్యారాయ్ పోటీనా? ఇది చదవటానికి జోక్ గా ఉన్నా….మ్యాటర్ లో మాత్రం చాలా సీరియస్ అండోయ్. అవును..ఇద్దరు ఇప్పుడు ఓ సినిమా ఛాన్స్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అదీ ఐశ్వర్యారాయ్ అభిమానించే దర్శకుడు నుంచే ఈ రకమైన పోటీని ఎదుర్కోవడం ఆశర్యకరమైన అంశం. వివరాల్లోకి వెళ్తే…విశ్వనటుడు కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్ లో ఓ సినిమాకి రంగరం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే.
కొన్నేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ చేతులు కలుపుతుంది. దీంతో ఈసినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. `పొన్నియన్ సెల్వన్` సక్సెస్ తో మణిసార్ మళ్లీ ఫాంలో కి వచ్చేసారు. కమల్ హాసన్ కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇంతకు ముందు లా కమిట్ అవ్వడం లేదు. ఈ నేపథ్యంలో మణిరత్నం నుంచి పిలుపు రావడంతో ఆయన సినిమాకి కమిట్ అయ్యారు. అయితే ఇందులో కమల్ కి జోడీగా ఏ హీరోయిన్ ని ఎంపిక చేయాలి ? అన్న అంశంపై వాడి వేడి చర్చలు జరుగుతున్నాయట.
ఈ నేపథ్యంలో ప్రముఖంగా నయనతార..ఐశ్వర్యారాయ్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఎవర్నీ ఎంపిక చేయాలి? అన్న అంశంపై కమల్..మణిరత్నం సీరియస్ గా ఆలోచన చేస్తున్నారుట. ది పెర్పార్మర్ ఎవరు? ఫాంలో ఉన్న బ్యూటీ ఎవరు? ఇలా అన్ని రకాలుగా విశ్లేషించుకుని ఆ ఇద్దరిలో ఎవరో ఒకిరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. నయనతార ఫుల్ ఫాంలో ఉంది. కొన్నాళ్లగా అమ్మడికి తిరుగులేదు. ఇటీవలే `జవాన్` తో బాలీవుడ్ లోనూ భారీ సక్సెస్ ఖాతాలో వేసుకుంది.
టాలీవుడ్..కోలీవుడ్ లోనూ అమ్మడు దూకుడికి తిరిగులేదు. నయనతార కోసమే థియేటర్ కి వచ్చే అభిమానులెంతో మంది ఉన్నారు. ఇక ఐశ్వర్యారాయ్ చాలా కాలంగా అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది. మణిరత్నం గురసమానులు. ఆయన ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఆస్థాన నటిలా పేరుగాంచింది ఐశ్వర్యారాయ్. కానీ ఇప్పుడు నయనతార కూడా పోటీగా ఉండటంతో ఐష్ కి ఈసారి ఉద్వాసన తప్పదని వినిపిస్తుంది. ఐశ్వర్యారాయ్ రూంలో కూడా చాలా రకాల మార్పులొచ్చాయి. మునుపటంత గ్లామర్ గా కనిపించలేదు. ఇవన్నీ ఐశ్వర్యారాయ్ కి నెగిటివ్ గా మారుతున్నాయి. మరి తుదిగా మణితర్నం-కమల్ ప్రాజెక్ట్ లో ఎవరు ఛాన్స్ దక్కించుకుంటారో చూడాలి.
Chiranjeevi Takes Risk Once Again!?

Chiranjeevi, the iconic Telugu superstar, has been on a relentless quest to regain his former glory since his comeback to the silver screen. Despite his popularity and unmatched charisma, he has found it challenging to deliver blockbuster hits that befit his status.
Recent years have witnessed a string of his films primarily centered on remakes or on of conventional commercial storylines, leaving his ardent fans yearning for a breath of fresh projects from him. Even though “Waltair Veeraya” managed to pull in decent collections within the context of his recent work, it couldn’t escape criticism for its routine storyline. The expectations of fans have reached a crescendo as they eagerly await Chiranjeevi to break free from the shackles of monotony.
However, the excitement surrounding Chiranjeevi’s upcoming collaboration with the acclaimed director Vasishta, known for his work in “Bimbisara,” has raised hopes for a unique cinematic experience. Moreover, speculations are rife that Chiranjeevi is set to join forces with Tamil director Mithran, renowned for his work in films like “Hero” and “Sardar.”
Nevertheless, many of Chiranjeevi’s devoted fans express concerns over his decision to work with a Kollywood director. There’s a prevailing belief among Chiru’s fans that directors from other languages might not fully showcase the immense charisma and aura that Megastar Chiranjeevi brings to the screen. Past examples, such as Murugadoss’s “Stalin” or Mohan Raja’s “God Father,” have left some fans disappointed as they felt that these films didn’t utilize Chiranjeevi’s image in the most effective manner. Thus, Chiranjeevi’s choice to once again collaborate with a Tamil director has stirred anxiety among fans who hope that this time, their beloved star’s unique charm and stardom will be showcased in its full splendor.
Shah Rukh Khan Regains Top Spot as India’s Most Popular Celebrity

Shah Rukh Khan is the star of the moment in the country right now. With the success of Jawan, he is back in the game. Now, he has reaffirmed his stature as India’s top celebrity in the latest rankings, released by Ormax Media. Prabhas, Akshay Kumar, and Salman Khan follow SRK on the list.
Shah Rukh Khan clinches the top spot, with Tamil superstar Vijay following closely in second place, and Prabhas securing the third spot. Akshay Kumar and Salman Khan occupy the fourth and fifth positions, respectively. The list also features celebrated actors like Ajith Kumar, Jr NTR, Allu Arjun, Suriya, and Mahesh Babu.
In the female actors’ list, Alia Bhatt reigns supreme, taking the top position as the most popular female celebrity. She is closely followed by Samantha Ruth Prabhu, Deepika Padukone, and Nayanthara in the rankings.
On the work front, Shah Rukh Khan already had two releases this year and both became hits. His third release titled, “Dunki,” has generated a significant buzz among fans and the film industry. The film will be released on December 22, 2023. The film also features Taapsee Pannu in the leading lady role.
Ravi Teja’s High Hopes for ‘Tiger Nageswara Rao’ Go Unfulfilled

Ravi Teja really needs a big success because most of his recent movies haven’t done well. He was hoping for a hit with “Tiger Nageswara Rao,” which was released on October 20. Unfortunately, the movie’s slow pace hurt its chances. Additionally, Ravi Teja didn’t promote the film much in the Tollywood industry as much as he done in Bollywood.
Despite these challenges, Ravi Teja has expressed his deep connection to the character he played in “Tiger Nageswara Rao.” He mentioned that this role is one of the most intense and meaningful ones he has ever portrayed on screen, second only to his character in “Vikram Rathore.”
Interestingly, Ravi Teja admitted that he didn’t have high expectations for the director, Vamsee, based on his previous work. However, he was pleasantly surprised by the outcome of the film. Ravi Teja has even promised to work with Vamsee again because he appreciates directors with a clear vision.
Based on Ravi Teja’s words, it’s evident that he had a lot of faith in “Tiger Nageswara Rao” and believed in the movie’s potential. In terms of box office performance during the Dasara releases, “Bhagwant Kesari” holds the top spot due to Balayya’s star power and Anil Ravipudi’s direction.
“Leo” is in second position, and “Tiger Nageswara Rao” ranks third in terms of collections. However, it’s uncertain whether the film will be able to break even, as trade experts are not very optimistic about its financial success.
















