Mana Shankara Varaprasad Garu enters into 200 Crore Club | Chiranjeevi | Venkatesh | Anil R
నయనతారను ఇలా ఒప్పించాడా? అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ వైరల్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే కథతో అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి విజేతగా నిలిచారు. బ్లాక్‌బస్టర్ టాక్‌తో థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి కొనసాగుతోంది.
సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో చిత్రయూనిట్ స్పెషల్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలను ప్లాన్ చేసింది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడిని కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడగ్గా, వాటికి అనిల్ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ సినిమాలో నయనతారను ఎలా ఒప్పించావు? అని చిరంజీవి అడిగిన ప్రశ్నకు అనిల్ ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది. కథ రాసుకున్న దశ నుంచే చిరంజీవి స్థాయికి తగ్గ హీరోయిన్ కావాలని అనుకున్నానని, మెగాస్టార్ ముందు ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగే క్యారెక్టర్ కావాలంటే వెంటనే నయనతారే గుర్తొచ్చిందని అనిల్ తెలిపారు. సాధారణ హీరోయిన్‌తో ఈ కథ వర్కౌట్ అవదని భావించి నయనతారను సంప్రదించినట్లు చెప్పారు.
ఈ విషయంలో నిర్మాతలు సాహు, సుస్మిత ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. నయనతారతో ఫోన్‌లో మాట్లాడి కథ చెప్పినప్పుడు ఆమెకు కథ చాలా నచ్చిందని, చిరంజీవి గారితో సినిమా చేయాలనే కోరిక ఎప్పట్నుంచో ఉందని, పైగా వెంకటేష్ గారు కూడా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగిందని నయనతార చెప్పినట్లు అనిల్ వెల్లడించారు.
అయితే, కొన్ని టెక్నికల్ కారణాల వల్ల సినిమా చేయలేనేమో అన్న పరిస్థితి వచ్చిందని, ఆ సమయంలో నయనతార ‘నేను ఈ సినిమా చేయనని చెబితే నువ్వేం చేస్తావు?’ అని అడిగిందని తెలిపారు. దానికి తాను ఇచ్చిన హానెస్ట్ ఆన్సర్ వల్లే ఆమె ఫైనల్‌గా ఓకే చెప్పిందని అనిల్ అన్నారు. ‘వెంకటేష్ గారి దృశ్యం సినిమా లాగే, నేను కాల్ చేయలేదని, కథ చెప్పలేదని అనుకుని ప్రశాంతంగా పడుకుంటా’ అని చెప్పగానే నయనతార నవ్విందని, ఆ తర్వాతే ఆమె నిర్ణయం చెప్పిందని వివరించారు.
“నీ కోసం నేను ఈ సినిమా చేస్తున్నా. టెక్నికల్ ఇష్యూస్‌ను ఎలా అయినా క్లియర్ చేసుకో” అంటూ నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అనిల్ తెలిపారు. కథ, క్యారెక్టర్ నచ్చడం వల్లే ఆమె ఈ సినిమాను వదులుకోలేదని, ప్రమోషన్స్ విషయంలో కూడా పూర్తి సహకారం అందించిందని పేర్కొన్నారు.
భాష వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో అమీర్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మరోసారి వివాదంలో పడ్డారు. ఇటీవల కొన్ని రోజుల్లో వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా ఎదురైన విమర్శలతో అతని చుట్టూ నెగటివిటీ సృష్టమవుతోంది. తాజాగా భాషపై చేసిన కామెంట్స్ ఆయనపై మరోసారి వివాదానికి కారణమయ్యాయి, దీనిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలో ఓటు వేసిన అమీర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, “అందరూ ఓటు వేయాలని మరాఠీలో చెప్పుతున్నారు. హిందీలో చెప్పాలా? ఇది మహారాష్ట్ర, భాయ్” అని వ్యాఖ్యానించారు. అయితే, రిపోర్టర్ తెలిపినట్లుగా, “లైవ్ ప్రసారం ఢిల్లీలో కూడా జరుగుతుంది సార్” అని చెప్పినప్పుడు, అమీర్ ఖాన్ “ఇది ఢిల్లీ వరకు వెళ్తుందా… అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని వ్యాఖ్యానించారు. ఈ మాటలపై నెటిజన్స్ కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు మరియు అసహనాన్ని వ్యక్తం చేశారు.
ఇది ఏకంగా కొత్త విషయం కాదు. 2025 ఏప్రిల్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో హిందీని మూడో భాషగా చేర్చిన నిర్ణయం తర్వాత ‘మరాఠీ vs హిందీ’ చర్చలు చలించాయి. అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో వచ్చిన వ్యంగ్యంగా వుంటుందని అభిమానులు కూడా గమనిస్తున్నారు.
ఇలా వివాదాల్లో చిక్కుకోవడం అతనికి కొత్త విషయం కాదు. 2015లో అసహనం, భద్రతా సమస్యలు, సర్దార్ సరోవర్ డ్యామ్, మరియు లాల్ సింగ్ చద్దా సినిమాపై విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత జీవితంలో కూడా బ్రిటిష్ జర్నలిస్ట్ జెస్సికా హైన్స్‌తో సంబంధం, భార్యకు విడాకులు, స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్ వంటి విషయాలు విమర్శలకు కారణమయ్యాయి.
ఇప్పటివరకు భాషపై వచ్చిన నెగటివిటీకి ఆయన ఎలా స్పందిస్తారో ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Akshaye Khanna’s Character Returns in Dhurandhar 2

Fans of Aditya Dhar’s Dhurandhar have a special treat in store, as it has been confirmed that Akshaye Khanna’s popular character will return in the sequel, set to release on March 19.
A source close to the production revealed, “We know Rehman Dakait died in the first film. But the popularity and demand for Akshaye’s character are so high that he is being revived. He will appear in a flashback sequence of around 15 minutes.”
The additional footage featuring Akshaye Khanna is scheduled to be shot in February. The source assured that this change in plan will not affect the March 19 release date. “Akshaye has already agreed to shoot in February, and his scenes will be integrated into Dhurandhar 2 well ahead of the release.”
Interestingly, despite significantly increasing his fee after the success of the first film, Akshaye Khanna has agreed to participate in the sequel without charging anything, highlighting his commitment to the character and the franchise.
Andhra Pradesh to Host World’s Largest Green Ammonia Project

The Government of Andhra Pradesh is taking giant strides in the green energy sector, and its latest announcement marks a new benchmark in sustainable development.
IT Minister Lokesh has revealed that the world’s largest green ammonia project, AM Green, is set to come up in the Kakinada region of Andhra Pradesh. This landmark initiative will feature a 1.5 MTPA green ammonia export terminal, powered by approximately 7.5 GW of renewable energy and 1 GW of pumped hydro storage—a historic first for India.
The project aims to export green ammonia to international markets such as Germany, Singapore, and Japan, effectively positioning India as a key player in the global green energy value chain. With a total investment of $10 billion (around ₹90,000 crore), AM Green is expected to generate over 8,000 high-quality jobs, making it the second-largest investment in Andhra Pradesh after the Google project in Vizag.
Minister Lokesh emphasized that the project will not only strengthen Andhra Pradesh’s leadership in renewable energy but also significantly boost the state’s investment climate. The announcement, made during the Sankranti season, has been widely hailed as a transformative step for the state’s industrial and sustainable energy landscape.
Prabhas–Vanga’s Spirit Locks March 5, 2027 Release

India’s biggest star Prabhas has joined forces with super creative filmmaker Sandeep Reddy Vanga for the much-awaited high-octane cop drama Spirit, and expectations around the project are sky-high. Known for his powerful writing, bold vision, and technical brilliance, Sandeep Reddy Vanga has set the stage for what promises to be a sensational cinematic experience.
The director recently took the internet by storm with a striking sound teaser and an intense first-look poster that introduced Prabhas as Ajanubahu. The impact of the reveal was unprecedented, with a single visual creating massive buzz nationwide and firmly establishing Spirit as one of the most anticipated films in Indian cinema. Actress Triptii Dimri plays the female lead in the film.
Adding to the excitement, Sandeep Reddy Vanga has now officially announced the film’s release date. **Spirit is set to hit theatres worldwide on March 5, 2027. Locking in the release date well in advance reflects the makers’ strong confidence in the film’s content and scale.
With anticipation reaching fever pitch, Spirit is expected to create massive box-office records across India and overseas. The film’s shoot is currently progressing at a brisk pace, further raising expectations for this ambitious project.

















