Page 2549

ప్రీతి ఎపిసోడ్‌లో ఎప్పుడు ఏం జరిగిందో చుద్దాం..! | Medico Preeti incident KMC TO NIMS

Share

Watch ప్రీతి ఎపిసోడ్‌లో ఎప్పుడు ఏం జరిగిందో చుద్దాం..! | Medico Preeti incident KMC TO NIMS

9 PM | ETV Telugu News | 26th February 2023

Share

Watch 9 PM | ETV Telugu News | 26th February 2023

ఆ మూడు గంటల్లో ఏం జరిగింది.. నిజం బయటపెట్టండి : Karate Kalyani

Share

Watch ఆ మూడు గంటల్లో ఏం జరిగింది.. నిజం బయటపెట్టండి : Karate Kalyani

నిమ్స్ లో ప్రీతి కుటుంబ సభ్యుల ఆందోళన | Medical Student Preethi No More

Share

Watch నిమ్స్ లో ప్రీతి కుటుంబ సభ్యుల ఆందోళన | Medical Student Preethi No More

Pakistan’s Economic Crisis Affects its Healthcare System, Patients Struggle For Essential Medicines

Share

Watch Pakistan’s Economic Crisis Affects its Healthcare System, Patients Struggle For Essential Medicines

Waltair Veerayya – Poonakaalu Loading Video | Megastar Chiranjeevi | Ravi Teja | DSP | Bobby Kolli

Share

Watch Waltair Veerayya – Poonakaalu Loading Video | Megastar Chiranjeevi | Ravi Teja | DSP | Bobby Kolli

I was always inclined towards acting: Rubal Shekhawat

Share

HYDERABAD: Rubal Shekhawat, headed straight for Tollywood after bagging the First Runner-up position at the 2022 Miss India pageant, and is playing the lead in Avasaraniko Abbadham, directed by Ayaan Bommalee.

Rubal is paired with Thrigun in the romantic comedy produced by Dr. Jagadish Yalamanchili.

“I’m thrilled to debut in an industry known for producing cool content and humongous box office numbers. I couldn’t have asked for a better launch,” says an excited Rubal.

According to her, life after the pageant has been great. Revealing that though she was always inclined towards acting, the competition increased her passion for making a career in the field, be it in films, web series or television, she shares that in order to understand the ropes of acting and other aspects of the industry, she had started off with modelling during her college days in Rajasthan. “Later, I shifted to Mumbai to pursue full time modelling and I learnt a lot about the showbiz industry. I realised films is where I want to be,” she adds.

Rubal says stepping into Tollywood is fulfilling, since this is the work she has been dreaming of since childhood. “Going to the sets makes me feel happy and content. How many will have such a great opportunity to live their childhood dream?” she comments.

Telugu may be new to Rubal, but she has started working on it. “I will commence shooting next month, and I am getting to learn the meaning of various words. My direction team is helping me with the lines,” says Rubal, who had been to Hyderabad a few times on modelling assignments.

We ask her what’s Avasaraniko Abbadham is about, and she replies that it is about the significance of lies, which have a place in life, just like truth.

Sharing that she’s looking forward to making an impact with her performance in Tollywood, Rubal signs off saying, “I believe this launch is a great start to my work. I am hoping for a long stint in the industry.”

ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన? | AP Capital | CM Jagan

Share

Watch ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన? | AP Capital | CM Jagan

K. Vishwanath’s wife Jaya Lakshmi passed away

Share

Watch K. Vishwanath’s wife Jaya Lakshmi passed away

K Vishwanath’s wife passed away

Share

It is known that legendary film maker K Vishwanath sadly passed away recently. Tollywood deeply mourned his passing.

Now, just days after Viswanath’s passing, his wife, Jayalakshmi has passed away.

As per the latest reports, Jayalakshmi suffered a severe heart attack a short while ago and she sadly succumbed to the same.

Jayalakshmi breathed her lost just a few minutes ago and her family is now in a deep state of sorrow as they lost both their elderly folk in just a few days gap.

TeluguBulletin prays for strength and healing for the family and friends affected by these two sad passings.

Tera Chehra (Unplugged) Lyrical Video | Adnan Sami | Ayush Pandey

Share

Watch Tera Chehra (Unplugged) Lyrical Video | Adnan Sami | Ayush Pandey

Waltair Veerayya OTT debut on the way

Share

Megastar Chiranjeevi’s blockbuster action entertainer Waltair Veerayya is on course for its OTT debut.

The film is set to be made available for streaming on Netflix from the stroke of midnight today.

Waltair Veerayya was a massive box office blockbuster and that will rub into the Mass hype for the film on OTT. It can make for a perfect family’s viewing and hence, the OTT prospects are also very good.

The film can be streamed in South Indian languages on Netflix from 12 AM tonight and the same was confirmed by the OTT giant.

The commercial entertainer has Chiranjeevi and Ravi Teja in the lead roles and it is directed by Bobby and funded by Mythri Movie Makers.

Anger Tales Trailer ?✊? | Prabhala Tilak | Premieres March 9

Share

Watch Anger Tales Trailer ?✊? | Prabhala Tilak | Premieres March 9

https://www.youtube.com/watch?v=tgMj9ge3mzQ

మనం ఎదురుచూస్తున్న మన Youtube Star Engagement || @neelimeghaalaloo

Share

Watch మనం ఎదురుచూస్తున్న మన Youtube Star Engagement || @neelimeghaalaloo

Anger Tales Trailer: Relatable Anger Stories

Share

Disney+ Hotstar is coming up with another original show, Anger Tales and as the title suggests, it is based on the anger and complications surrounding the lives of different individuals.

The series features Tharun Bhascker, Madonna Sebastian, Suhas, Venkatesh Maha, Bindu Madhavi, and others in the lead roles is out now.

The casting looks good as we see many noted actors in important roles. It should be fun to see the talented bunch come together.

We see many parallel threads in the show and watching them together on screen promises a fun ride.

The visuals and the background score are interesting as well.

The set up is fresh and it packs a punch. There’s a lot of raw and rustic vibe.

The series is directed by Tilak Prabhala and produced by Sridhar Reddy and Suhas. It will stream on Disney+ Hotstar from the 9th of March.

Naveen Incident : బయటపడ్డ హరి గర్ల్ ఫ్రెండ్ ఆడియో

Share

Watch Naveen Incident : బయటపడ్డ హరి గర్ల్ ఫ్రెండ్ ఆడియో

Ori Vaari – Song Making | Dasara | Nani | Keerthy Suresh | Santhosh Narayanan | Srikanth Odela

Share

Watch Ori Vaari – Song Making | Dasara | Nani | Keerthy Suresh | Santhosh Narayanan | Srikanth Odela

Life And Political Journey of Sonia Gandhi

Share

Watch Life And Political Journey of Sonia Gandhi

North Korea Food Shortage Worsens Amid COVID | ఆహార సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా!

Share

Watch North Korea Food Shortage Worsens Amid COVID | ఆహార సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా!

ప్రియుడి వల్ల ఎనిమిదేళ్లు లాకైన హన్సిక లైఫ్?

Share

హన్సిక మోత్వాని పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దుబాయ్ కి చెందిన బిజినెస్ పార్టనర్ అయిన తన స్నేహితుడు సోహైల్ ని హన్సిక పెళ్లాడింది. మాజీ ప్రియుడు STR సింబుతో తన సంబంధం బ్రేకప్ అయిన తర్వాత మళ్లీ ప్రేమను కనుగొనడానికి తనకు చాలా సంవత్సరాలు పట్టిందని చెప్పింది. ఆమె రాజస్థాన్ లో గతేడాది సోహెల్ ఖతురియాను వివాహం చేసుకుంది. ఈ నెలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ అయిన హన్సిక లవ్ షాదీ డ్రామా సీజన్ 1 .. సోహెల్ ఖతురియాతో వివాహానికి ముందు సమయంలో హన్సిక మోత్వాని ప్రయాణాన్ని డాక్యుమెంటరీ చేసింది.

తన పెళ్లికి ముందు హన్సిక తమిళ స్టార్ హీరో STR శింబుతో రిలేషన్ షిప్ లో ఉంది. వాలు (2015) సహా పలు తమిళ చిత్రాలకు ఈ జంట కలిసి పనిచేశారు. అదే క్రమంలో ప్రేమలో పడ్డారు. సహజీవనం కొనసాగించారు. తాజా ఇంటర్వ్యూలో తమ బ్రేకప్ గురించి హన్సిక ఓపెనైంది. ”ఈ బంధం నుంచి బయటపడటానికి మానసికంగా తనకు చాలా సంవత్సరాలు పట్టింది” అని చెప్పింది. ఆమె చివరికి సోహెల్ కి అవును అని చెప్పింది.

నవంబర్ 2022లో పారిస్ లోని ఈఫిల్ టవర్ ముందు సోహైల్ డ్రీమీ ప్రపోజల్స్ కి సంబంధించిన ఫోటోలను హన్సిక షేర్ చేసింది. ఈ జంట 4 డిసెంబర్ 2022న జైపూర్- ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్ లో వివాహం చేసుకున్నారు.

సోహైల్ తో డేటింగ్ చేయడానికి ముందు హిందీ- తమిళం- తెలుగు – మలయాళ చిత్రాలలో నటించిన హన్సిక తమిళ నటుడు సింబు అలియాస్ సిలంబరసన్ థెసింగు రాజేందర్ తో చాలా సంవత్సరాలు సంబంధం కొనసాగించింది. ఈ జంట పెళ్లికి సిద్ధమయ్యారని కూడా వరుస కథనాలు వెలువడినా ఆ బంధం ముందుకు సాగలేదు.

నిజానికి పెళ్లికి ఓకే చెప్పడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. ‘అవును’ అని చెప్పడానికి నాకు కనీసం 7-8 సంవత్సరాలు పట్టింది. నాకు ప్రేమపై నమ్మకం ఉంది. నేను రొమాంటిక్ గా ఉండే వ్యక్తిని కానీ రొమాంటిక్ పర్సన్ గా చాలా ఎక్స్ప్రెసివ్ కాను. నేను వివాహ వ్యవస్థను నమ్ముతాను. ప్రేమను నమ్ముతాను. నిజం చెప్పాలంటే నేను సమయం తీసుకున్నాను. ఎప్పటికీ నాలాగా ఉండే వ్యక్తికి అవును అని చెప్పాలనుకున్నాను. సోహైల్ ప్రేమను మరింత ఎక్కువగా నమ్ముతాను. నేను అతని కోసం తలవంచుకునేలా నన్ను చూసుకున్నాడు. అవును దేవుడు తన స్వీయ మార్గం కలిగి ఉన్నాడు” అని హన్సిక అన్నారు.

శింబుతో తనకున్న రిలేషన్ షిప్ నుండి ఏవైనా పాఠాలు నేర్చుకున్నారా? అని హన్సికను అడిగినప్పుడు ”లేదు… అది వేరే సంబంధం.. అది ముగిసింది..” అని సమాధానమిచ్చారు. ఇప్పటిది భిన్నమైన సంబంధం. దానికి కొత్త ప్రారంభం ఉంది. ప్రతి సంబంధానికి దాని స్వీయ మార్గం ఉందని నేను భావిస్తున్నాను. నేటి బంధం తన గమ్యాన్ని కలిగి ఉందని నేను భావిస్తున్నాను” అని తెలిపింది.

హన్సిక మోత్వాని చివరిసారిగా 2022లో తమిళ చిత్రం ‘మహా’లో కనిపించారు. ఆమె షో హన్సిక ‘లవ్ షాదీ డ్రామా’లో సోహెల్ ఖతురియాతో విలాసవంతమైన వివాహం గురించి వారి సంబంధాన్ని పబ్లిక్గా చేసిన వైనం గురించి అలాగే వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ గా మాట్లాడారు. హన్సిక ‘లవ్ షాదీ డ్రామా’ ఫిబ్రవరి 10న డిస్నీ+ హాట్ స్టార్ లో ప్రదర్శించారు.

More Film News

More Political News