Page 2634

Pawan Kalyan Mass begins | Unstoppable With NBK | Coming Soon

Share

Watch Pawan Kalyan Mass begins | Unstoppable With NBK | Coming Soon

Kaun Hai Majnu? | Mission Majnu | Sidharth Malhotra

Share

Watch Kaun Hai Majnu? | Mission Majnu | Sidharth Malhotra

డబ్బింగ్ సినిమాని చూసి దిల్ రాజు ని కాపాడతారా?

Share

తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తూ.. హాలీవుడ్ నటీనటులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డులని సైతం దక్కించుకుంటే ప్రపంచ సినిమా యవనికపై ఇండియన్ సినిమా కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. చాలా వరకు కోలీవుడ్ టు బాలీవుడ్ వరకు ప్రతీ మేకర్ ప్రతీ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా జపం చేస్తున్నారు. కొత్త కథలతో ప్రేక్షకుల్ని అలరించాలని సరికొత్త సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు.

మేకింగ్ టేకింగ్ విషయంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. అయితే కొంత మంది మాత్రం ఇప్పటికీ రొటీన్ పులిహోరా కథలనే నమ్ముకుంటూ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. రొటీన్ స్టోరీస్ ని ఎంచుకుని స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహా రోటీన్ స్టోరీతో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన మూవీ `వారీసు`. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ఈ మూవీ తమిళంలో జనవరి 11న విడుదలైంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కోలీవుడ్ లోకి అడుగు పెట్టారు.

భారీ అంచనాల మద్య విడుదలైన ఈ మూవీకి తమిళంలో మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. విజయ్ సినిమా అంటే భారీ హంగామా చేసే అభిమానులు కూడా ఈ మూవీపై పెదవి విరుస్తున్నారట. తమిళంలోనే ఇలాంటి టాక్ మొదలైతే తెలుగులో ఈ మూవీ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలుగులో ఈ మూవీని `వారసుడు`గా రిలీజ్ చేస్తున్నారు. ముందు జనవరి 12నే రిలీజ్ చేయాలనుకున్నా ఆ తరువాత సడన్ గా రిలీజ్ డేట్ ని జనవరి 14 కు మార్చేశారు.

తమిళంలో జనవరి 11న ఈ మూవీని విడుదల చేశారు. తెలుగులో 14న రిలీజ్ అంటే మూడు రోజులు ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారన్నమాట. ఈ మూడు రోజుల్లో జరగాల్సిన నష్టం జరిగిపోతే తెలుగులో ఓపెనింగ్స్ పరిస్థితి ఏంటీ?..అన్నది ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. `వారసుడు` కొత్త కథ కూడా కాదు. ఇప్పటికే ఈ తరహా పులిహోర కథలు చాలా వచ్చాయి. ఉమ్మడి కుటుంబం.. ముగ్గురు కొడుకులు.. తండ్రితో గొడవ పడిన చిన్న కొడుకు.

ఏడేళ్లు దూరంగా వుండటం.. తను దూరమయ్యాక కలహాలతో ఫ్యామిలీ ముక్కలవుతుంది. అలా ముక్కలైన ఫ్యామిలీని కలపడానికి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చే చిన్న కొడుకు కుటుంబం కోసం ఏం చేశాడు? ..తన ఫ్యామిలీని ఒక్కటి చేసే క్రమంలో ఎలాంటి సవాళ్లని ఎదుర్కొన్నాడు అనే కథతో ఈ మూవీని తెరకెక్కించారు.

ఇలాంటి కథలు తెలుగులో ఇంత వరకు కోకొల్లలుగా వచ్చాయి. మళ్లీ అలాంటి కథనే తెలుగు ప్రేక్షకులపై రుద్దితే చూస్తారా? .. పండగ రేసులో తెలుగు సినిమాలు వుండగా డబ్బింగ్ సినిమాని చూసి తెలుగు ప్రేక్షకులు దిల్రాజుని గట్టెక్కిస్తారా? అన్నది అనుమానమే అనే టాక్ వినిపిస్తోంది.

విలన్ తో డేటింగ్ పై హీరోయిన్ క్లారిటీ. కానీ…!

Share

మలయాళ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తాజాగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. మాయళ ఇండస్ట్రీలో ‘ప్రేమమ్’ ఫేమ్ హీరో నవీన్ పాలి నటించిన ఓ మలయాళ మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఇక వెర్సటైల్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన ‘గాడ్సే’ మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. నవీన్ చంద్రతో ‘అమ్ము’ విష్ణు విశాల్ తో మట్టి కుస్తీ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ తమిళంలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంటోంది ఐశ్వర్య లక్ష్మీ.

రీసెంట్ గా ది గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్ 1’లోనూ మెరిసిన ఐశ్వర్య లక్ష్మి త్వరలో పార్టు 2గా రానున్న ‘పొన్నియిన్ సెల్వన్ 2’లోనూ నటిస్తోంది. వరుస సినిమాల్లో నటిస్తూ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంటున్న ఐశ్వర్మ లక్ష్మీ గత కొంత కాలంగా ఓ విలన్ తో ప్రేమలో వుందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది.

లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఖైదీ మాస్టర్ విక్రమ్ సినిమాల్లో విలన్ ఛాయలున్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్న అర్జున్ దాస్ తో ఐశ్వర్య లక్ష్మి ప్రేమలో వుంని ప్రచారం మొదలైంది.

అయితే ఆ ప్రాచారాన్ని నిజం చేస్తూ తాజాగా ఐశ్వర్య లక్ష్మీ తన ఇన్ స్టా గ్రామ్ హ్యాండిల్ లో అర్జున్ దాస్ తో కలిసి వున్న ఓ ఫొటోని షేర్ చేసింది. దానికి క్యాప్షన్ గా లవ్ సింబల్ ని పోస్ట్ చేయడంతో తనతో వున్న రిలేషన్ షిప్ ని ఐశ్వర్య లక్ష్మి ఇలా బయట పెట్టి క్లారిటీ ఇచ్చేసిందంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మా మధ్య అలాంటిది ఏమీ లేదని ఇద్దరం మంచి మిత్రులం మాత్రమేనని ఐశ్వర్య లక్ష్మి తాజాగా పోస్ట్ పెట్టింది. తను పెట్టిన పోస్టని అపార్థం చేసుకున్నారని వాపోయింది.

‘హేయ్ అబ్బాయిలు… నా లాస్ట్ పోస్ట్ ఈ స్థాయిలో వైరల్ అవుతుందని.. ఓ రేంజ్ లో బ్లాస్ట్ అవుతుందని ఊహించలేదు. మేమిద్దరం మామూలుగా కలుసుకున్నాం అంతే. ఆ సందర్భంగా తీసుకున్న ఫొటో ఇది. దీన్నే నేను నెట్టింట పోస్ట్ చేశాను. మీరు ఊహిస్తున్నట్టుగా ఇక్కడ ఏమీ లేదు. మేము మంచి స్నేహితులం. నిన్నటి నుంచి నాకు మెసేజ్ లు చేస్తున్న అర్జున్ దాస్ అభిమానులందరికి ఒకటే చెబుతున్నా మీరంతా నిశ్చింతగా వుండండి. అతను మీ వాడు’ అంటూ క్లారిటీ ఇచ్చేసింది.

అయితే ఐశ్వర్య లక్ష్మి పెట్టిన పోస్ట్ పై కూడా ఫ్యాన్స్ కామెంట్ లు చేస్తున్నారు. మీ ఇద్దరి జంట బాగుంది. ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించొచ్చు కదా అంటూ తనకు రిక్వెస్ట్ లు పెడుతున్నారు. మరి దీనిపై ఐశ్వర్య లక్ష్మి ఎలా స్పందిస్తుందో.. ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Prakash Raj congratulated the RRR team in a different way

Share

Watch Prakash Raj congratulated the RRR team in a different way

వైరల్ వీడియో : ఆర్ఆర్ఆర్ టీమ్ కి విభిన్నంగా కంగ్రాట్స్ చెప్పిన విలక్షణ నటుడు

Share

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం పట్ల ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ సినీ పరిశ్రమకు దక్కిన గొప్ప గౌవరంగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ అవార్డు పై ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. చిత్ర యూనిట్ సభ్యులకు కంగ్రాట్స్ చెప్పడంలో కొందరు కొత్త కొత్త పద్ధతులు అనుసరించారు.

నాటు నాటు కు అవార్డు రావడం తో అదే పాటకు డాన్స్ చేసి కొందరు కాంగ్రాట్స్ చెబుతూ ఉంటే మరి కొందరు మాత్రం మరో రకంగా తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆర్ఆర్ఆర్ టీమ్ కి తనదైన శైలిలో కంగ్రాట్స్ ను తెలియజేశాడు. ఇదే సమయంలో ఆయన షేర్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది.

నాటు నాటు పాటతో ఒక పాత హాలీవుడ్ క్లిప్ ను షేర్ చేశాడు. పాటకు తగ్గట్లుగా అందులో రెండు క్యారెక్టర్స్ డాన్స్ చేయడం ప్రతి ఒక్కరిని కట్టి పడేస్తోంది.

భలే సింక్ అయ్యిందే అన్నట్లుగా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఈ వీడియో తో ప్రకాష్ రాజ్ ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సభ్యులకు చెప్పిన కంగ్రాట్స్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. నాటు నాటుకు సింక్ అయ్యేలా ఈ వీడియోను షేర్ చేసిన ప్రకాష్ రాజ్ ను చాలా మంది అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Vijay Fans Super Happy With Vamsi Paidipally!

Share

Director Vamsi Paidipally did movies with NTR, Prabhas, Nagarjuna, Mahesh Babu and Ram Charan till date. Despite the complaints about his routine stories and lengthy narrations, he has a very high success rate. Barring his first film ‘Munna’, all his other flicks are good hits at the box office.

His last outing ‘Maharshi’ with Mahesh is also a very big hit and he was supposed to do another movie with the superstar. But they had some differences regarding the story and the project got cancelled. Another star hero might have said yes to Vamsi but the latter decided to go to Tamil Nadu and make a movie with Thalapathy Vijay. His close friend and producer Dil Raju bankrolled it. It is ‘Varisu’/ ‘Varasudu’. Telugu audience have been a bit negative towards this film right from the beginning and the trailer increased the trills on the movie.

We might have seen such movies many times and get a routine feel but the Tamil audience loved the movie which came out during the Sankranti season. Vamsi perfectly used Vijay’s image and included all the elements that one would expect from a Vijay film. Fans of Thalapathy are praising Vamsi a lot and claiming that he elevated Vijay in such a way that even star Kollywood directors did not do. They say that Vamsi made full use of Vijay’s image, timing and presence perfectly.

Mainly, they are liking the scene where the hero brings the board of directors on his brother’s side to his side. The way he used references from Vijay’s hit movies like ‘Kaththi’, ‘Bigil’, ‘Master’ and others made the fans completely floored. This entertaining scene is bringing huge cheers in theatres. As a matter of truth, this scene is heavily inspired from the board meeting scene in Allu Arjun’s ‘Ala Vaikunthapuramlo’ scene. But presenting it for the Tamil audience keeping in mind Vijay’s image proved to be very successful. There are many good elevation scenes in the film and fans are loving Vamsi Paidipally for it.

Actor Injured While Riding Horse, Taken To Hospital!

Share

Talented actor Randeep Hooda is said to have sustained injuries while shooting a sequence. He was taken to a big hospital in Mumbai for treatment and the doctors are examining him. As per the media reports he was placed under bed rest based on his condition.

According to the media reports Randeep Hooda was injured while riding a horse. He was rushed to the hospital immediately. It has been widely reported that he allegedly sustained an injury in his leg and he might undergo surgery.

Randeep Hooda is shooting for a few projects. During the shoot of a series titled Inspector Avinash the actor is said to have sustained injuries. To suit the character Randeep Hooda lost a few kilos. While shooting a sequence he sustained injuries.

Hooda has an interesting lineup of films. But his Savarkar is carrying high expectations. The film is a biopic of a controversial personality in Indian politics Vinayak Damodar Savarkar. He lost a few kilos and is following a strict diet to suit the look.

As he sustained injuries and is placed under treatment the projects he is associated with might get delayed. Randeep Hooda is known for gaining and losing weight as per the requirement. For Sarbjit Randeep Hooda lost many kilos and even became unrecognizable

కార్తీకదీపం కి ఇక సెలవు Miss You Team || Karthikadeepam

Share

Watch కార్తీకదీపం కి ఇక సెలవు Miss You Team || Karthikadeepam

FARZI Trailer (Uncensored) | Raj & DK | Shahid, Sethupathi, Kay Kay, Raashii |

Share

Watch FARZI Trailer (Uncensored) | Raj & DK | Shahid, Sethupathi, Kay Kay, Raashii |

‘Farzi’ Trailer Talk: An Absorbing Currency Crime Drama!

Share

It is well known that Bollywood’s talented hero Shahid Kapoor is doing a web series that has been created by Raj & DK. It has been titled ‘Farzi’ and Vijay Sethupathi is also playing the other lead making things even more interesting. The trailer has been unveiled recently and it shows that it is a complete crime drama laced with comedy as well.

Shahid plays the role of a guy who is hungry for money. In order to achieve it, he starts printing duplicate currency and runs a huge market for that. He becomes very big and it is when Vijay Sethupathi who works with the Border Protection Force takes up this case. Sethupathi’s character is quite ruthless and what happens when they cross paths forms the rest of the series.

The trailer is edited in a very absorbing fashion. Kay Kay Menon is another big attraction in this series and there is Rashi Khanna too who is playing a key role. While the focus is mostly on Shahid, it is Vijay Sethupathi who delivers big in the trailer with his subtle comedy.

With Raj & DK’s ‘Family Man’ becoming such a huge sensation, people are eager to see how ‘Farzi’ turned out. The complete series will be made available on Amazon Prime on 10th February. Let us see what Shahid and Sethupathi duo offers.

Pic Talk: Hash Stands Guard While Sam Lies On The Sofa!

Share

It is well known that star actress Samantha Ruth Prabhu shares a special love towards her pet dog hash. She constantly posts pictures of the dog and she once again came up with a picture that is quite adorable.

This time Hash is accompanied by another dog named Saasha. She captioned the picture, “Don’t worry mommy.. I got your back #chroniclesofbeingcute #hashandsaasha.” The caption clearly refers Hash as her baby and him saying to Sam that he got her back.” This is definitely a very heart touching moment and her fans are all posting heart emojis on this post.

Her upcoming flick ‘Shaakunthalam’ is releasing on 17th February 2023. Presented by Dil Raju, Dev Mohan will be seen as Dushyanta. Ananya Nagalla, Aditi Balan, Mohan Babu, Prakash Rah, Gautam, Kabir Bedi, Kabir Singh Duhan and others played key roles. Music is composed by Mani Sharma while ‘Shaakuntalam’ is written and directed by Gunasekhar.

Samantha was last seen in ‘Yashoda’ which came out recently. It is a women-centric film that got a decent response. Her ‘Khushi’ with Vijay Deverakonda is directed by Shiva Nirvana and there are a lot of expectations on it among the Telugu audience.

Is This The Reason Behind Samantha’s Drastic Change?

Share

Star actress Samantha is suffering with a health issue and she took some time off the movies and flew abroad to get the required treatment. She got back to work again and the shootings will begin soon. She dubbed for her part in ‘Shaakunthalam’ which is coming in February.

We can see Samantha carrying a sacred spiritual chain in her hand in recent times. It was highlighted a lot during her recent public appearances. A picture has been going round on the internet which shows that Samantha is seeking spiritual guidance from Jaggi Vasudev. We all know that she was spotted during the Shiva Rathri events of Isha Foundation along with many other celebrities. We have seen Samantha talking a lot about spirituality and people are claiming that he might be one of the reasons.

Her upcoming flick ‘Shaakunthalam’ is releasing on 17th February 2023. Presented by Dil Raju, Dev Mohan will be seen as Dushyanta. Ananya Nagalla, Aditi Balan, Mohan Babu, Prakash Rah, Gautam, Kabir Bedi, Kabir Singh Duhan and others played key roles. Music is composed by Mani Sharma while ‘Shaakuntalam’ is written and directed by Gunasekhar. Neelima Guna produced this film while Shekar V Joseph is the cinematographer. Prawin Pudi is the editor while Sai Madhav Burra penned the dialogues.

Celebration Of Varisu (Tamil) Varisu | Thalapathy Vijay, Rashmika Mandanna | Thaman S

Share

Watch Celebration Of Varisu (Tamil) Varisu | Thalapathy Vijay, Rashmika Mandanna | Thaman S

Sankranthi Sambaralu 2023 Part 2 Full Promo | 15 Jan, Sun @ 6PM

Share

Watch Sankranthi Sambaralu 2023 Part 2 Full Promo | 15 Jan, Sun @ 6PM

https://www.youtube.com/watch?v=VBp4tu1p4Mw

Sarakatti kka- Marudaani Cover by Sanah Moidutty |@ARRahman

Share

Watch Sakkarakatti – Marudaani Cover by Sanah Moidutty |@ARRahman

Chance For Young Hero To Hit A Jackpot!

Share

Everyone expected the Sankranti race to be very interesting. There are three Telugu films and two Tamil dubbing films competing this season. Among them, two films are from big heroes and the other two are dubbing films for crazy star heroes. Among Tollywood films, ‘Veera Simha Reddy’ released on 12th January while ‘Waltair Veerayya’ arrived on 13th January.

The Tamil films include Ajith’s bank robbery action thriller ‘Thunivu’ which came out as ‘Thegimpu’ on 11th January. Despite releasing on a huge release, the movie got an average response and disappointed the fans. Even ‘Varisu’ did not get a complete positive talk in Tamil. This movie is getting released in Telugu on 14th January.

‘Veera Simha Reddy’ is a complete action film with a lot of bloodshed. There is no entertainment factor in the movie and it is filled with elevations scenes and high-octane action episodes. The movie managed to get an average talk from the critics and they are mainly complaining about the second half. Even Chiru’s ‘Waltair Veerayya’ is being blamed for the lack of freshness in the script.

All the Sankranti favourites have managed to get an average talk and everyone is now looking at Santosh Sobhan for scoring a genuine hit. He is coming with ‘Kalyanam Kamaneeyam’ on 14th January. Many expected this small film to become a sandwich in between the biggies. If it manages to secure a positive talk, Santosh sobhan will end up becoming hitting a jackpot during the Sankranti season, Let us see what happens on 14th February.

Mega Mass Blockbuster Meet Live | Waltair Veerayya | Chiranjeevi

Share

Watch Mega Mass Blockbuster Meet Live | Waltair Veerayya | Chiranjeevi

Nara Devansh Becomes Centre Of Attraction In Naravaripalle!

Share

Sankranti is one of the biggest festivals in Telugu land and it is the first big festival after the calendar changes. The Naravaripalle is all set for massive celebrations. Members of two big families are going to celebrate the big festival. The celebrations are going to be the talk of the town.

Naravaripalle which is the native place of Telugu Desam Party chief Nara Chandrababu Naidu is going to host the Sankranti celebrations. Both Nara and Nandamuri families reached the village already. People there gave a grand welcome to them.

Nara Devansh, grandson of Chandrababu Naidu became a huge attraction in the city as he can be seen milking cows. Along with the local kids, the Nara scion went to the cattle shed and milked cows. The villagers are shocked to see Devansh milking cows.

Cattle are a big part of village life and we cannot keep them away from festival celebrations. It appears that Nara Devansh understood this at an early age and milked the cow. A woman can be seen along with Devansh. It looks like she might be a family member of Devansh.

Nara Devansh became the centre of attraction all of a sudden. It is appearing that he is having a good time in the village. It has to be mentioned here that earlier the Nara family was into daily business. Chandrababu Naidu founded Heritage foods to deliver packaged milk and dairy products.

In a couple of decades, Heritage became one of the fastest growing Public Listed Companies in India. However, the Nara family sold the company to others and distanced themselves from the company and its operations.

Kalyanam Kamaneeyam Wedding Anthem By Sricharan Pakala | Santosh Sobhan | Priya Bhavani Shankar

Share

Watch Kalyanam Kamaneeyam Wedding Anthem By Sricharan Pakala | Santosh Sobhan | Priya Bhavani Shankar

More Film News

More Political News