Page 3687

కంగన అంటే స్టార్ రైటర్ కి భయం?

Share

క్వీన్ కంగన రనౌత్ అంటేనే కొందరికి దడ. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సహా ఎందరో ప్రముఖ దర్శకనిర్మాతలు కంగన అంటేనే ఝడుసుకునే పరిస్థితి. బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ అంతటి వాడే చివరికి కంగనకు ఓ సందర్భంలో సారీ చెప్పాల్సి వచ్చింది. మహేష్ భట్.. ఆలియా భట్ .. సంజయ్ లీలా భన్సాలీ.. కపూర్లు సైతం కంగన అంటే ఆలోచించుకునే పరిస్థితి. అప్పట్లో బాలీవుడ్ స్టార్ రైటర్ అపూర్వ అస్రానీతో గొడవ తెలిసినదే. అలాగే దిల్జీత్ దోసాంజ్ తోనూ కంగన తీవ్రంగా ఘర్షణ పడింది. ఇటీవల మహారాష్ట్ర పాలకులు శివసేన అధీశులనే ఏకేస్తోంది.

`మణికర్ణిక` డైరెక్టర్ కం రైటర్ క్రిష్ తోనూ కంగన ఫికర్ గురించి టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ సాగింది. ఆ సినిమాలో కొన్ని సీన్లు బాలేదని సన్నివేశాలను బాగా రాయలేదని కంగన సీరియస్ అయ్యింది. క్రిష్ తో ఘర్షణ వల్ల ఆయన తప్పుకోవడంతో తానే చివరికి మణికర్ణిక పెండింగ్ షూట్ కి డైరెక్ట్ చేసింది.

ఇలాంటి అరుదైన ట్రాక్ రికార్డ్ వేరొక హీరోయిన్ కి లేనే లేదు. అలాంటిది ఇప్పుడు ఒక రచయిత ఒక దర్శకుడిని కంగన ఎంతగానో పొగిడేయడం.. ఆ ఇద్దరి పట్లా తన ప్రేమాభిమానాల్ని ప్రదర్శించడం ఆశ్చర్యపరిచింది. ఇందుకు తలైవి ట్రైలర్ – ప్రీరిలీజ్ వేడుక సాక్ష్యంగా నిలిచింది.

అయితే ఈ వేదికపైనా ఒక వింత. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కంగనకు స్క్రిప్టు నచ్చకపోతే? అంటూ భయాన్ని వ్యక్తం చేశారు. తలైవి కోసం వేరొక కథానాయికను అనుకున్నా తాను మాత్రం కంగన పేరునే సూచించానని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అమ్మ జయలలిత బయోపిక్ స్క్రిప్ట్ రాసేందుకు ఓకే అన్న తర్వాత తనకు కంగన కరెక్ట్ అనిపించిందని విజయేంద్రుడు తెలిపారు. జయలలితగా కంగన అద్భుతంగా నటించిందని తాను ఏల్తుందని కూడా విజయేంద్రుడు ప్రశంసలు కురిపించారు. అయితే కంగన విషయంలో బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ అంతటివారే అంతో ఇంతో భయం వ్యక్తం చేశారంటే అర్థం చేసుకోవాలి. ఇక కంగన కేవలం నటి మాత్రమే కాదు.. రచయిత.. దర్శకురాలు కూడా. ఆల్ రౌండర్ నైపుణ్యంతో ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఇప్పుడు యాక్షన్ క్వీన్ గానూ సూపర్ ఉమెన్ గానూ బరిలో దిగుతోంది. రియల్ లైఫ్ లోనూ శత్రువులను చీల్చి చెండాడే ఫైటర్ తను. ఇక పెద్ద తెరపై ఫైట్స్ చూసాక ఇంకా ఎందరు ఝడుసుకుంటారో ఏమిటో!!

Historian asks Neeraj Chopra about his sex life, faces criticism

Share

Indian track and field athlete Neeraj Chopra became a national hero after his historic Gold at the Tokyo Olympics in the javelin throw. Since then, the media outlets are not leaving any stone unturned to know more about the athlete. A few big channels have interviewed him earlier.

However, the athlete had faced a few uncomfortable and embarrassing questions in his interviews. In a recent interview, Neeraj Chopra was asked about his sex life. An Art Historian who interviewed Neeraj Chopra asked about the sex life of the athlete.

Art historian Rajeev Sethi had interviewed Neeraj Chopra and asked how the athlete is managing to balance his trailing and sex life. The question made Neeraj Chopra a bit uncomfortable. His expression says that he is not comfortable with the question.

“How do you maintain a balance between your sex life and athletic training? I know this is a weird question,” Rajeev Sethi asked Neeraj Chopra. The athlete who felt embarrassed by facing the question answered Sethi that Sorry Sir.

With Rajeev Sethi trying to dig more details on the sex life of Neeraj Chopra, the athlete unable to take the question replied in Hindi that he is done with his question. The video of Neeraj Chopra facing the question went viral on social media.

The social media users are not happy with the historian putting Neeraj Chopra in an embarrassing situation with his question. He is facing the heat from the netizens. They are brutally trolling him for his question.

Earlier, Neeraj Chopra faced an embarrassing situation when he was interviewed by Radio FM RJ Malishka. Along with her colleagues, Malishka grooved to a few Bollywood tunes. Malishka even asked for a hug from Neeraj Chopra online. The video has also made Malishka face the ire of social media users.

Neeraj Chopra became an overnight sensation in the country with his gold. He got a big appreciation and reception when he landed in India from the Olympic tournament. After his heroics, the Army Sports Institute Stadium in Pune was named after

Vijay Deverakonda keeps his promise to Indian Idol singer

Share

During the grand finale of Indian Idol season 12, Vijay Deverakonda blessed singer Shanmukha Priya through a video message and promised her to give the chance to sing in his film.

Now, the actor has kept his promise and gave a chance to the singer in Liger, directed by Puri Jagannadh.

Shanmukha Priya crooned a chartbuster in Liger which has tunes composed by Tanishk Bagchi. In a video shared by the team, we can see Shanmukha Priya and her mother visiting Vijay Deverakonda’s house in Hyderabad.

Shanmukha Priya has made a reputation for herself by appearing on reality song shows. During the show, she told the show organizers that she was a big fan of Devarakonda and that she wanted to sing for his film. Now, her dream came true.

Meanwhile, Vijay Deverakonda is presently working on Liger alongside Ananya Pandey. The romantic sports action film, produced jointly on Puri connects and Dharma Productions, is being made on with a high budget at Pan Indian level.

Viral Video : ఇద్దరు యువతులను ప్రేమించిన యువకుడు, లాటరీ ద్వారా పెళ్లి కూతుర్ని ఎంపిక చేసిన పెద్దలు

Share

Viral Video : ఇద్దరు యువతులను ప్రేమించిన యువకుడు, లాటరీ ద్వారా పెళ్లి కూతుర్ని ఎంపిక చేసిన పెద్దలు

Congress MLA Seethakka Demands Govt to Implement Dalitha Bandhu Across State

Share

Congress MLA Seethakka Demands Govt to Implement Dalitha Bandhu Across State

సమంతకు తలైవి పంపిన కానుక ఏమిటో?

Share

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి.. మేటి కథానాయిక జయలలిత జీవిత కథ ఆధారంగా ఏ.ఎల్ విజయ్ `తలైవి` చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించారు. ఆ పాత్ర కోసం కంగన ఎంతో శ్రమించారు. జయలలితగా రకరకాల దశలకు సంబంధించిన ఆహార్యంతో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు కంగన చాలా సాహసాలే చేసారు. కథానాయికగా.. రాజకీయనాయకురాలిగా.. ముఖ్యమంత్రిగా జయలలిత లైఫ్ జర్నీ గురించి తెలిసినదే. నాయకురాలిగా తమిళనాడు ప్రజలకు జయలలిత ఎన్నో గొప్ప సేవలు అందించారు. ఇక సినిమాల్ని వదిలి పూర్తిగా రాజకీయ నాయకురాలిగా మారిన తరుణంలో ఆమెలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కట్టు..బొట్టు…మాట్లాడే విధానం అన్నింటి జయలలిత మార్పులు తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో ఆమె ఎక్కువగా కాంచీపురం చీరలనే ధరించేవారు. నాయకురాలిగా సమావేశాలకు హాజరవ్వాలంటే కచ్చితంగా కాంచీపురం చీరలే ధరించి వెళ్లేవారు. ఆ చీరల ఔన్నత్యాన్ని ఆ రకంగా జయలలిత చాటి చెప్పేవారు. సినిమాలోనూ వాస్తవికతను ఎక్కడా మిస్ అవ్వకుండా కంగన పాత్రకు కాంచీపురం చీరలనే వాడినట్లు యూనిట్ తెలిపింది. కథ ఆమె జీవితానికి ఎంత దగ్గరగా ఉంటుందో అందులో పాత్రలు.. వేషధారణ కూడా అంతే వాస్తవంగా ఉండేలా జాగ్రత్తపడినట్లు తెలిపారు. తాజాగా జయలలిత మెచ్చిన స్పెషల్ `కాంచీపురం` చీరల్ని అక్కినేని కోడలు సమంతకు తలైవి నిర్మాతలు కానుకగా పంపించారు.

గోల్డ్ కలర్ బాక్స్ లో కాంచీపురం ఎరుపు వర్ణం చీరల్ని ప్యాక్ చేసి నేరుగా ఇంటికి పంపించారు. ఆ చీరలతో పాటు జయలలిత జీవితంలో కాంచీపురం చీర ప్రాముఖ్యతను వివరిస్తూ ఓ లేఖ కూడా ఉంది. అవి చూసిన సమంత థ్రిల్ ఫిలై భావోద్వేగానికి గురయ్యారు. తలైవి చిత్రాన్ని చూడటం కోసం సెప్టెంబర్ 10వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమంత తెలిపారు.

Kaleshwaram project now an ATM for Telangana CM: Union Minister Muraleedharan

Share

KARIMNAGAR: Launching a scathing attack on the TRS government, Union Minister of State for External and Parliamentary Affairs V Muraleedharan alleged that the pink party diverted about Rs 7,500 crore of the total `15,738 crore the Centre had provided it for the implementation of the Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme (MGNREGS) in Telangana.

The Union Minister also alleged that the Kaleshwaram project has turned into an ‘ATM’ for Chief Minister K Chandrasekhar Rao and his kin. He also stated that the people are now rooting for a leadership change as they are vexed with the TRS rule. He, along with BJP leaders Eatala Rajender and AP Jithender Reddy, was addressing the media in Huzurabad on Sunday. Pointing out that the pink party did not keep its poll promises, the Union Minister mentioned that the TRS shattered the dreams of Telugus.

#PSPK28 to start rolling soon!

Share

It is a known news that Power Star Pawan Kalyan is teaming up with director Harish Shankar for his 28th film, tentatively titled #PSPK28.

On the actor’s 50th birthday, the makers revealed a new poster from the film. The film, which marks the reunion of Pawan Kalyan and Harish Shankar after Gabbar Singh, will see the Power star back as the powerful hero.

Now, the latest update we hear is that #PawanKalyan28 is all set to go on sets soon. As per the industry sources, the film will kick-start shortly and the director and producer recently met the actor and took confirmation regarding the same.

Anand Sai has been roped in as the art director and Devi Sri Prasad will compose the film’s music. The makers are yet to finalise the cast and technical crew of the film. The film is bankrolled by Mythri Movie Makers.

Intermittent fasting May Have Health Benefits Beyond Immunity | Dr Manthena Satyanarayana Raju

Share

Intermittent fasting May Have Health Benefits Beyond Immunity | Dr Manthena Satyanarayana Raju

Actress Leena Maria Paul Arrested by Delhi Police in Rs 200 Crore Extortion Case

Share

Actress Leena Maria Paul Arrested by Delhi Police in Rs 200 Crore Extortion Case

బుట్టబొమ్మతో బన్ని ముచ్చటగా మూడోసారి

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `ఐకాన్` తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. `పుష్ప` చిత్రం పూర్తయిన వెంటనే బన్నీ ఐకాన్ చిత్రాన్నే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. వాస్తవానికి పుష్పకంటే ముందుగానే ఐకాన్ చిత్రీకరణకు వెళ్లాల్సింది. కానీ సుకుమార్ వేగం పెంచడం.. .బన్నీ ఇంట్రెస్ట్ కారణంగా పుష్పని ముందుగా లైన్ లోకి తేవాల్సి వచ్చింది. కారణాంతరాన ఆలస్యం తప్పలేదు. ఈ నేపథ్యంలో వేణు శ్రీరామ్ ని ఇక వెయిట్ చేయించడానికి బన్నీ ఎంతమాత్రం సిద్ధంగా లేరు. ఇటీవలే `వకీల్ సాబ్` చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న వేణు పై బన్నీకి నమ్మకం మరింత బలపడింది. ఆ కాన్ఫిడెన్స్ తో వీలైనంత వేగంగా ఐకాన్ ని పట్టాలెక్కించాలని భావిస్తున్నారు.

దీంతో దర్శకుడు వేణు ప్రీప్రొడక్షన్ పూర్తి చేస్తూ నటీనటుల ఎంపికలో బిజీ అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా బన్నీ ఒకసారి కలిసి పనిచేసిన హీరోయిన్ తో మళ్లీ సినిమా చేయరు. అలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. అలా బుట్టబొమ్మ పూజాహెగ్డే తో మాత్రం ఇప్పటివరకు రెండు సినిమాలకు పని చేసారు. తొలిసారి `దువ్వాడ జగన్నాథం` కోసం ఈ జంట చేతులు కలిపింది. ఆ తర్వాత మళ్లీ త్రివిక్రమ్ కారణంగా `అల వైకుంఠపురములో` కోసం కలిసి పని చేశారు. అయితే తాజాగా మళ్లీ వేణు శ్రీరామ్ పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారుట. నిర్మాత దిల్ రాజు కూడా పూజా ఫామ్ లో ఉంది కాబట్టి ఆ భామకే ఓటు వేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఆమె డేట్లు గురించి కనుక్కోమని తన టీమ్ ని ఆదేశించినట్లు సమాచారం. అదే గనుక నిజమైతే బన్నీ ముచ్చటగా మూడవసారి బుట్టబొమ్మతో కలిసి నటించాల్సి ఉంటుంది. సమంత… కాజల్ అగర్వాల్..శ్రుతి హాసన్.. రకుల్ ప్రీత్ సింగ్ లాంటి టాప్ స్టార్లతోనే ఇప్పటివరకూ బన్నీ రెండుసార్లు సినిమాలు చేయలేదు. అలాంటిది పూజాతో ఏకంగా మూడవసారి జత కట్టడం నిజమైతే ఇది చర్చనీయాంశమే అవుతుంది.

Lookout notice issued against Former Minister Anil Deshmukh

Share

The Enforcement Directorate (ED) has issued a lookout notice against former Maharashtra Home Minister Anil Deshmukh in connection with a money laundering case.

The lookout circular was issued to prevent the NCP leader from fleeing India. The ED issued the notice after Supreme Court refused to offer him interim relief from coercive action in the lawsuit last month.

Mr Deshmukh came under ED radar after the Central Bureau of Investigation (CBI) filed a corruption case filed against him. He resigned from his Maharashtra Home Minister post in April.

As per reports, Deshmukh collected Rs 4.70 crore from various bars and restaurants in Mumbai with the help of dismissed police officer Sachin Waze. The leader also misused his post while serving as Home Minister.

Bandla Ganesh opposes Jeevitha joining Prakash Raj’s panel

Share

Another unexpected development took place in the forthcoming Movie Artists’ Association (MAA) elections. Actor-producer Bandla Ganesh clarified that he was stepping down from Prakash Raj’s panel and could not continue as the panel’s spokesperson.

Bandla Ganesh came out of Prakash Raj’s panel after Jeevitha Rajasekhar’s entry. It is known fact that Bandla is a die-hard fan of the Mega family and on many occasions, Jeevitha made statements against Megastar Chiranjeevi.

Keeping this in mind, Bandla opposed Jeevitha and announced that he is going to contest against her as General Secretary of MAA. A series of tweets made by him regarding MAA election on this occasion are currently circulating on social media.

Ganesh also criticised her for doing nothing as MAA’s General Secretary in the last 2 years. The actor said he will win the election against Jeevitha with a big majority.

చదువుకోవడం సుద్ద వేస్ట్ FULL EPISODE || ON OCCASION OF TEACHERS DAY // RAMUSIM // EPISODE-7// RGV

Share

చదువుకోవడం సుద్ద వేస్ట్ FULL EPISODE || ON OCCASION OF TEACHERS DAY // RAMUSIM // EPISODE-7// RGV

Pawan Kalyan to join the agitation on bad roads in AP!

Share

The Janasena party founded by Actor-turned-politician Pawan Kalyan has upped its game in targeting the Andhra Pradesh government. The political party has been highlighting the condition of the poor roads and potholes. The party activists and sympathisers are protesting against the road conditions by posting pictures and videos of the potholes.

Janasena is using social media to shed light on the poor conditions of the roads across the states. Lakhs of tweets were made by the party activists. Pictures and videos were also attached to the tweet.

However, the Janasena activists have alleged that they are being harassed and attacked as they are fighting against the bad conditions of the roads in the state. The issue was taken to the notice of Pawan Kalyan. Janasena chief Pawan Kalyan is not happy with this.

Janasena chief found fault with the police who are finding cases against Janasena leaders leaving who attacked them. The actions of the police are nothing but a betrayal of their duty.

Recalling the incident where the Janasena leaders were attacked when they erected flexies demanding the repair of the roads in Amadalavalasa, Pawan Kalyan said, the attacks took place in the presence of police. The police didn’t even take the injured activists and leaders to the hospital. These kinds of situations make us concerned, he said.

The government is filing cases against the Janasena leaders are activists for their fight against the road’s condition. Is it what we get when we fight for the people. Instead of filing cases against our leaders, the government should focus on addressing the issues faced by the people.

Filing cases and attacking out leaders is not the solution for the problems. It will not address the problem but increases and intensifies the problem. We will not sit idle if our leaders are put into such situations, Janasenani maintained.

Expressing severe concerns on the poor condition of the roads across the state, Pawan Kalyan said, if the state government won’t address the issue at the earliest, he will hit the roads to join the protests. Don’t drag the situation to that extent, Pawan Kalyan added.

#LigerPromise | Vijay Deverakonda | Shanmukha Priya | karan Johar | Puri Jagannadh | Ananya Panday

Share

#LigerPromise | Vijay Deverakonda | Shanmukha Priya | karan Johar | Puri Jagannadh | Ananya Panday

CLAP Teaser (Telugu) – Aadhi | Ilaiyaraaja| Aakanksha Singh |Nassar | Prakash Raj | Prithivi Adithya

Share

CLAP Teaser (Telugu) – Aadhi | Ilaiyaraaja| Aakanksha Singh |Nassar | Prakash Raj | Prithivi Adithya

Megastar Chiranjeevi Launched Teaser Of Aadhi Pinisetty, Akansha Singh, Prithivi Adithya’s Clap

Share

Clap, the most challenging project of promising hero Aadhi Pinisetty, is getting ready for its theatrical release. The film’s promotions kick-start with teaser launch. The one and only Megastar Chiranjeevi has launched the teaser.

“I have launched teaser of Telugu, Tamil bilingual film Clap today. Son of my friend and director Ravi Raja Pinisetty, Aadhi Pinisetty is a versatile actor and he’s like a family member. Ramanjaneyulu, Karthikeyan and Rajasekhar Reddy are producing this bilingual film. And Aakanksha Singh is the heroine. Young director Prithivi Adithya is helming it. The advantage with young directors is they put in all the efforts, showcase their talents and come up with new ideas. Taking a sports backdrop for the film is a wonderful idea. No sports based film in Indian film industry has disappointed us so far.

Clap seems to be a film based on the atheletics. Aadhi has played a challenging role and there seems to be a twist to this character. I felt wow when I saw it. I’m also looking forward to watch the movie that has music by Maestro Ilayaraja. I wish Aadhi and Prithivi all the best. I wish all the very best to the entire cast and crew of the film. I hope, the film will become a huge success” said Chiranjeevi, after launching the teaser.

Coming to teaser, it’s the stimulating story of a young sprinter who is very aggressive in nature. He doesn’t get much support to fulfill his big dreams. He has a girlfriend Akanksha Singh who is a hockey player. The actual twist arrives in the end. The teaser looks promising with Aadhi’s exceptional show as an athlete, Prithivi Adithya’s brilliant writing and taking, Praveen Kumar’s impressive camera work and maestro Ilayaraja’s heart-touching BGM.

Ramanjaneyulu Javvaji (Sarvanth Ram Creations) and M Rajasekhar Reddy (Shri Shirdi Sai Movies) are jointly producing the film, while it is presented by IB Karthikeyan (Big Print Pictures).

Trailer and audio of the movie will be out soon. Clap has already completed its shooting and the film is getting ready for release.

CM KCR Delhi Tour : KCR to Meet Nitin Gadkari at 5Pm and Gajendra Singh Shekhawat at 7PM

Share

CM KCR Delhi Tour : KCR to Meet Nitin Gadkari at 5Pm and Gajendra Singh Shekhawat at 7PM

Taliban Next Target Kashmir Valley?

Share

Taliban Next Target Kashmir Valley?

More Film News

More Political News