Page 3696

Pic Talk: Janhvi Kapoor In skin tight Dress

Share

Janhvi Kapoor recently turned 24 but the actress is already providing glamour overdoses with her sizzling skin show. Janhvi is often spotted in revealing and skin tight outfits while in public places and that is a testimony of the fact that she is game for glamour exhibitions.

In her latest snap, Janhvi is seen in a nude colored skin tight outfit that further elevates her red-hot looks.

The talented young actress is a beauty with brains. She is making perfect use of the gifted body that she has and is often flaunting her shapely physique in the most eye pleasing way possible.

It would be a feast to watch Janhvi in a proper glamour doll roles. She is a fine blend of hotness and cuteness which makes her all the more desirable.

Garam Sathi Hilarious Comedy For Traditional Cots | Garam Varthalu | Garam Ravali |

Share

Garam Sathi Hilarious Comedy For Traditional Cots | Garam Varthalu | Garam Ravali |

iSmart News LIVE : మనీ హేస్ట్ చూడామణి హాలిడే ఇచ్చిన ఐటీ కంపనీ – ఢిల్లీలో కారు పార్టీ హంగామా

Share

iSmart News LIVE : మనీ హేస్ట్ చూడామణి హాలిడే ఇచ్చిన ఐటీ కంపనీ – ఢిల్లీలో కారు పార్టీ హంగామా

థర్డ్ వేవ్ పై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు

Share

కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తున్న మొదటి నుంచి సోనూసూద్ పేరు వార్తల్లో ఉంది. కరోనాకు ఏమాత్రం జంకకుండా బయటకు రావడమే కాకుండా వలస కార్మికులకు ఆయన చేసిన సేవ హైలెట్ అయ్యింది. కరోనా సమయంలో ప్రజల కష్టాలకు స్పందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఎంతో మందికి తన చేతనైన సహాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచాడు. దీంతో ఆయన సినిమాలో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అయ్యారు.. ఇప్పటికీ ఎంతోమందికి రోల్ మోడల్ గా నిలుస్తూ ఆయన చేస్తున్న సేవ స్ఫూర్తిదాయకం. ఆయన చేసిన సేవను ప్రభుత్వాలు కూడా గుర్తించాయి. అందుకే వారు చేసే మంచి పనుల్లో సోనూసూద్ కు కూడా భాగస్వామ్యం ఇస్తున్నారు.

ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి చేపట్టిన “దేశ్ కే మెంటర్” అనే మంచి కార్యక్రమానికి సోనూసూద్ ను బ్రాండ్ అంబాసిడర్ ను చేశారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని చెప్పే సోనూసూద్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాస్య చతురతతో అందరినీ ఆకట్టుకుంటాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంది. అయితే ఈ మధ్య సోనూ సూద్ ను ఒక వ్యక్తి కరోనా థర్డ్ వేవ్ పై మీరు ఎలా అనుకుంటున్నారు.. థర్డ్ వేవ్ వస్తుందని మీరు కూడా భావిస్తున్నారా అని అడగ్గా ఆ విషయాంపై ఇప్పుడు సోనూ సూద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం ప్రెసెంట్ థర్డ్ వేవ్ ను అనుభవిస్తున్నామని ఆయన అన్నారు. పేదరికం నిరుద్యోగం కంటే కరోనా థర్డ్ వేవ్ ఎక్కువ కాదు అని ఆయన కామెంట్స్ చేసారు. ఇది పోవాలంటే అందరు ముందుకు వచ్చి నిరు పేదలకు సహాయం చేయడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించండి అంటూ ఆయన తెలిపారు.

ఇక ఇదిలా ఉంటే .. మనదేశంలో తగ్గినట్టే తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు తాజాగా మళ్లీ పెరుగుతూ పోతున్నాయి. రోజువారి కేసుల సంఖ్య ఇప్పుడు 50 వేల వైపు పరుగులు తీస్తోంది.. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 47092 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరో 509 మంది కరోనా మహమ్మారి బాధితులు ప్రాణాలు విడిచారు. ఇదే సమయంలో 35181 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 32857937కు చేరుకోగా రికవరీ కేసులు 32028825కి పెరిగాయి. ఇక కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు 439529 మంది కన్నుమూశారు. ప్రస్తుతం దేశంలో 389583 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయని. గత 24 గంటల్లో 8109244 డోసుల వ్యాక్సిన్ వేయగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 663037334 వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్టు వెల్లడించింది.

KVP Ramachandra Rao to attend YSR Athmeeya Sammelanam today!

Share

YS Vijayamma had made elaborate arrangements for the “Athmeeya Sammelanam” on Thursday in Telangana capital Hyderabad marking the occasion of the 12th death anniversary of YSR, the former Chief Minister of combined Andhra Pradesh. The leaders of various political parties in two Telugu states were sent invitations to attend the event.

Congress senior leader and former Rajya Sabha member K. V. P. Ramachandra Rao who is dubbed as the close associate of YSR had finally broken his silence on attending the “Athmeeya Sammelanam’ on Thursday.

The ex-Rajya Sabha member had reached the Gandhi Bhavan, the headquarters of the Telangana wing of Congress party, and addressed the media recently. During his press briefing, he was asked if will attend the meeting or not.

K.V P Ramachandra Rao, aka KVP, said he will attend the event and said he had received the invitation for the same, and YS Vijayamma had invited him for the meeting over the phone. YSR is the people’s leader, he said.

The Novotel hotel in the Kondapur area of Hyderabad will host the meeting, which will take place at 5: 30 PM today. The meeting is followed by dinner. All the Covid protocols like wearing facemasks, maintaining social distance will be followed at the meeting.

Leaders hailing from Andhra Pradesh and Telangana who have worked in YSR’s cabinet, a few officials, journalists were invited to attend the event. However, the suspense over the attendance of the meeting continues.

Ministers, MLAs, IAS, IPSs, and former Public servants are also said to have received the invitations for the event. A few celebrities in Tollywood were also invited reportedly by YS Vijayamma.

Former Assembly Speaker Suresh Reddy, Komatireddy brothers, and others were also sent invitations for the meeting that will be held to remember the great leader who worked hard for the well-being of the poor during his regime as the Chief Minister.

On the flip side, the meeting has also attracted criticism that the main intention behind conducting the meeting is to use it as a much-needed platform to boost YS Sharmila’s political mileage who recently floated her political outfit in Telangana.

Rana’s Film Going The OTT Way

Share

Rana’s Aranya hit the big screens earlier this year and it garnered a pretty poor response from cinemagoers. This film was promoted as a pan-India celluloid but the Hindi version didn’t hit the silver screens due to the strained theatrical situation in the northern part of the country.

The latest we hear is that the Hindi dubbed version of Aranya, Haathi Meri Saathi will be premiering directly on OTT. The Hindi version will be getting a hybrid release.

Haathi Meri Saathi will be premiering Eros Now app and also telecast on TV simultaneously. The film will be telecasted on ZEE Cinema channel.

Eros now and ZEE Cinemas will be officially announcing the premieres date very soon.

Haathi Meri Saathi is directed by Prabhu Solomon and it is billed to be a forest based social drama.

Pawan Kalyan Praises TN CM MK Stalin

Share

Pawan Kalyan Praises TN CM MK Stalin

‘తోడబుట్టిన ఆశయం’: పవన్ కళ్యాణ్‌పై చిరంజీవి వ్యాఖ్యల వెనుక.!

Share

మెగాస్టార్ చిరంజీవికీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కీ అస్సలు పొసగదంటూ తరచూ ప్రచారం జరుగుతుంటుంది. ‘మేం ఏం చేయగలం.? పిలుస్తున్నాం.. వాడే రావట్లేదు..’ అంటూ ఓ సందర్భంలో నాగబాబు అసహనానికి గురయ్యారంటే, అది అభిమానుల అత్యుత్సాహం కారణంగా.

తన అన్నయ్య చిరంజీవిని ఎప్పుడు కలవాలో, ఆయన్ని ఎలా గౌరవించాలో పవన్ కళ్యాణ్‌కి తెలుసు. అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి అన్నీ తానే అయి వ్యవహరించారు పవన్. ఇక, తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరఫున నాగబాబు గత ఎన్నికల్లో పోటీ చేసిన విషయం విదితమే. చరణ్, అల్లు అర్జున్.. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌కి మద్దతు పలుకుతూనే వున్నారు వీలు చిక్కినప్పుడల్లా. ఇదంతా ఓ లెక్క.

మెగాస్టార్ చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ ఆసక్తికరమైన ట్వీటేశారు. ఆ ట్వీట్‌లో ‘తోడ బుట్టిన ఆశయం’ అంటూ పవన్ కళ్యాణ్‌ని ప్రస్తావించారు చిరంజీవి. ఆ ఆశయం ప్రజాసేవ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. నిజానికి, అదొక్కటే కాదు. చిరంజీవి అంటేనే సేవా గుణం. ఆపదలో వున్నవారికి, సాయం కోరినవారికి ముందూ వెనుకా ఆలోచించకుండా సాయం చేయడం చిరంజీవి సద్గుణం. ఈ విషయంలో అన్నయ్యకు మించి.. అనే స్థాయిలోనే పవన్ కళ్యాణ్ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

సినీ రంగంలో మెగాస్టార్ చిరంజీవి లెగసీని, పవన్ కళ్యాణ్ కొనసాగించారు. చిరంజీవి తనయుడు చరణ్, తండ్రిని మించిన తనయుడన్పించుకున్నాడనుకోండి.. అది వేరే సంగతి. రాజకీయాల విషయానికొస్తే, చిరంజీవి ప్రజా సేవలో తనదైన ముద్ర వేయాలనుకున్నారు. ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు. కానీ, రాజకీయం ఆయనకు అప్పట్లో కలిసి రాలేదు. అయితే, ఎమ్మెల్యే అయ్యారు.. ఆ తర్వాత రాజ్యసభకు ఎంపికై, కేంద్ర మంత్రి కూడా అయ్యారు. మరి, చిరంజీవి తోడబుట్టిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా.? ఈ క్రమంలో చిరంజీవి పోషించబోయే పాత్ర ఏంటి.? వేచి చూడాల్సిందే.

CM Jagan fondly remembers his father on death anniversary!

Share

People’s leader, who strived for the betterment of the poor in the state, Y. S. Rajasekhara Reddy is always remembered for his flagship schemes and initiatives to lend a helping hand for the poor that made him close to the people.

The politicians across the parties are remembering the great leader on his death anniversary. The leaders from various parties in two Telugu states are paying tributes to YSR. The Congress party had also paid tributes to the mass leader on the occasion.

YSR’s son, Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy took to microblogging site Twitter to share a heartfelt note about his father on his 12th death anniversary. The tweet was made in Telugu.

Remembering his association with his father, YS Jagan said his father’s inspiration leads him in every step he takes and every decision he makes. He is remembered as one of the members of every household even after 12 years of his demise, he added.

YSR-Jagan had made history by becoming one of the rare father-son duos to have become the Chief Minister of the state. Except for the duo, no leaders from Andhra Pradesh have managed to reach the CM post.

Inside Story: Success got into Pooja Hegde’s head?

Share

Pooja Hegde is undoubtedly one of the leading actresses in the South film industry. She raced to the top position in a short period and bagged a series of big-budget films in Telugu cinema.

Given her craze, the top filmmakers in Tollywood are evincing interest to cast her and even giving her a whopping remuneration.

It is a known fact that the actress is not in a mood to cut down her paycheque. Besides remuneration, the Butta Bomma is said to be making unreasonable demands to the producers on the sets, as per a source.

After getting immense craze and recognition across the country, insides reports state that there has been a big change in the attitude of Pooja Hegde, and she is even coming late to the sets. Seems like success got into Pooja Hegde’s head lately.

On the work front, Pooja Hegde will next be seen in ‘Most Eligible Bachelor’, ‘Acharya’, ‘Radhe Shyam’, and ‘Cirkus’ (Bollywood). She also has Vijay’s ‘Beast’ and Salman Khan’s movie. Apart from these films, the actress will also be part of Trivikram’s next project.

3 People Injured in RTC Bus Accident at Dhone, Kurnool District |

Share

3 People Injured in RTC Bus Accident at Dhone, Kurnool District |

జాతర మొదలుపెడదామంటోన్న పవన్

Share

ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్స్ ల వెల్లువ వస్తోంది. ఒకటి తర్వాత ఒకటిగా పవన్ నటిస్తోన్న/నటించనున్న సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ఇచ్చారు. ఆ క్రమంలోనే హరీష్ శంకర్ సినిమా అప్డేట్ కూడా వచ్చింది.

గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతోన్న విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. “ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు” అన్న క్యాప్షన్ ఆసక్తికరంగా ఉంది. జాతర షురూ అని హరీష్ శంకర్ అనడంతో మరింత భారీ లెవెల్లో ప్లాన్ చేసారని అర్ధమవుతోంది.

దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. పవన్ సన్నిహితుడు ఆనంద్ సాయి ఈ సినిమాకు వర్క్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతోంది.

Foundation stone for TRS Bhavan in Delhi laid by KCR

Share

The ruling Telangana Rashtra Samithi (TRS) is all set to create history by becoming the first party from the southern states to have a party office in the national capital Delhi. The bhumi puja ceremony for the construction of the office was conducted today.

Telangana Chief Minister KCR performed bhumi puja on Thursday. The foundation stone was laid in the land that was allotted by the Union Government in Vasant Vihar for office purposes. A few Ministers, MLCs, and MLAs have attended the bhumi puja ceremony.

Media reports say that the office is likely to be completed by the Dussehra festival next year. Along with the national leaders, leaders from the other parties at the regional space will also be invited.

It is said that the TRS Party office building will have all the required amenities and facilities so that the party leaders won’t face any issues whenever they visit the national capital for any purpose.

CM KCR is currently on a three-day visit to Delhi. His visit started on Wednesday and will come to an end on Friday. KCR is also expected to meet a few Union Ministers during his stay in Delhi. However, there is no information on this.

Inside Buzz: Two young directors prepared scripts for Pawan Kalyan!

Share

Powerstar Pawan Kalyan is a busy actor after his re-entry into the films. The actor is currently working on multiple films and has been busy with back-to-back schedules, besides his political commitments.

The star actor is presently shooting for Bheemla Nayak, which is directed by Sagar K Chandra. The film stars Rana Daggubati in another lead role. He also began working for Krish periodic drama, Hari Hara Veera Mallu. He announced #PSPK28 with Harish Shankar and #PSPK29 with Surender Reddy.

Now, the latest update we hear is that young directors Udugula Venu of Virata Parvam fame and Karuna Kumar of Sridevi Soda Center fame have prepared scripts for Pawan Kalyan and want to direct the actor’s next projects. However, it remains to be seen will PSPK accept these young directors’ scripts.

Teachers Day Special || Amma – My First Teacher || Suma

Share

Teachers Day Special || Amma – My First Teacher || Suma

Aadi Pinisetty’s ‘Clap’ Teaser Coming Out On 6th September!

Share

Young and handsome actor Aadi Pinisetty has become popular in Tollywood over the last few years. Despite making his entry as a hero in both Tamil and Telugu, he shifted into playing key roles and villain roles in big films which earned him a lot of accolades. He worked in many hit films like ‘Sarrainodu’, ‘Rangasthalam’ and many others.

He usually maintains a low profile most of the time and only appears during the promotions of his movie. After a brief gap due to the lockdown, Aadi Pinisetty is all set to thrill the audience with his upcoming movie ‘Clap’. The makers released a special poster where we can see Aadi all set to sprint. The intense look in his eyes and his athletic body are sure to impress the viewers. The teaser of this movie will be coming out on 6th September and we will get to know more about it then.

The makers wrote, “Get ready to witness the sprint of @AadhiOfficial in #CLAP teaser from Sept 6th.” This movie is written and directed by Prithvi Adithya and Ramanjaneyulu Javvaji and M Raja Sekhar Reddy are producing this movie under ‘Sarvanth Ram Creations’. Musical maestro Ilayaraaja is composing the music for ‘Clap – The Sound of Success’. Let us see what this movie offers when the teaser comes out.

ఏపీ మంత్రి సురేశ్‌ దంపతులపై కేసు | Case Filed On AP Education Minister Adimulapu Suresh |

Share

ఏపీ మంత్రి సురేశ్‌ దంపతులపై కేసు | Case Filed On AP Education Minister Adimulapu Suresh |

https://www.youtube.com/watch?v=TkoMtZULU4k

TPCC Revanth Reddy Funny Satires on BJP Leader Bandi Sanjay Over His Praja Sangrama Yatra l

Share

TPCC Revanth Reddy Funny Satires on BJP Leader Bandi Sanjay Over His Praja Sangrama Yatra l

పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు విడుదల తేదీ ఖరారు

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం భీమ్లా నాయక్ తో పాటు హరిహర వీర మల్లు చిత్రం కూడా షూటింగ్ దశలో ఉంది. భీమ్లా నాయక్ పూర్తవ్వగానే హరిహర వీర మల్లు షూటింగ్ ను తిరిగి మొదలుపెడతారు.

ఇప్పటికే ఫస్ట్ హాఫ్ షూటింగ్ దాదాపుగా పూర్తైపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హరిహర వీర మల్లు విడుదల తేదీని ఖరారు చేసారు. ఏప్రిల్ 29, 2022న ఈ సినిమా విడుదలవుతోంది.

ఇప్పటికే భీమ్లా నాయక్ జనవరి 12కి కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో మూడు నెలల గ్యాప్ లో పవన్ సినిమాలు రెండు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Asaduddin Owaisi declines Vijayamma’s invitation

Share

YS Vijayamma, the wife of former Chief Minister Late YS Rajashekar Reddy, has made huge arrangements for the memorial meeting on Thursday evening at HICC hall no. 4 near Hotel Novotel in Madhapur, Hyderabad.

Vijayamma sent an invitation to 300 people to attend the YSR memorial meeting. She extended the invitation to political leaders as well as dignitaries from all walks of life to attend the memorial service. Prajakavi Gaddar was specially invited.

Leading actors from the film industry Chiranjeevi, Nagarjuna, superstar Krishna and producer Dil Raju have been invited. Retired Judge Sudarshan Reddy is also expected to attend. Vijayamma telephoned and invited the ministers of the two states who served in the YSR Cabinet in 2004, 2008. Minister Sabita Indra Reddy, TRS’ Srinivas, Women’s Commission Chairperson Sunita Lakshma Reddy, MLA Danam Nagender are among the invited.

The Komatireddy Brothers, Jana Reddy and Geeta Reddy were among those who received invitations. However, MIM chief Asaduddin Owaisi refused to attend the meeting as he is closer to KCR.

Vijayamma also invited eminent doctors, advocates, former IAS and IPS officers, retired judges as well as eminent personalities from various fields. It is noteworthy that some former ministers who are active in the TDP have also been invited.

More Film News

More Political News