గత కొంతకాలంగా మేటి కథానాయిక శిల్పాశెట్టి పేరు ప్రముఖంగా మీడియా హెడ్ లైన్స్ లో వినిపిస్తోంది. ఇప్పుడు తన సోదరి షమితా శెట్టి పేరు మార్మోగుతోంది. కారణమేంటో తెలిస్తే షాక్ తింటారు. శిల్పా శెట్టి సోదరి నటి షమితా శెట్టి ప్రస్తుతం వివాదాస్పద రియాలిటీ షో `బిగ్ బాస్ OTT` ఆన్ వూట్ లో ప్రసారమవుతోంది. ఈ షోకి ప్రముఖ దర్శకనిర్మాత .. బాలీవుడ్ డీన్ కరణ్ జోహార్ హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసినదే.
ఈ షోలో షమితా శెట్టి తన దీర్ఘ కాలిక అనారోగ్యం గురించి హైలైట్ చేస్తూ జనాల అటెన్షన్ తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రత్యేకించి ఆహారం కోసం ఆమె ఇతర ఖైదీలతో గొడవపడటం కనిపిస్తుంది. షమిత పెద్ద ప్రేగులో మంటను కలిగించే కొలిటిస్ అనే వ్యాధితో బాధపడుతోందిట. అందువల్ల కొన్ని ఆహార పరిమితులను పాటించాల్సి ఉంటుంది. ఒక ఎపిసోడ్ లో తన వ్యాధి కారణంగానే సాధారణ ఆహారం తీసుకోలేకపోతున్నానని తెలిపింది.
తోటి పోటీదారు.. భోజ్పురి నటి అక్షర సింగ్ ఈ విషయంలో సీరియస్ అయ్యారు. ఆరోగ్య సమస్యల కారణంగా షమిత కండీషన్ల ప్రకారం ఇతరులు కూడా ఆహారం తినలేకపోవడం సమస్యను తెస్తోంది. ప్రతి ఒక్కరూ అందులో(అక్కడ ఉన్నది) ఏదీ తినకూడదని షమిత హుంకరించడంతో అక్షర తనపై సీరియస్ గా కోపం ప్రదర్శించారు. 42 ఏళ్ల షమిత తన సమస్యను చెప్పడం ద్వారా తన వైపు ప్రేక్షకాభిమానుల దృష్టిని గరిష్ఠంగా ఆకర్షించడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది.
అంతేకాకుండా షమితా శెట్టి పేరు మరో కోణంలోనూ మార్మోగుతోంది. తన బావ గారు.. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా నీలిచిత్రాల రాకెట్ లో చిక్కుకున్న క్రమంలోనే ఈ షోలో పాల్గొనడానికి ఎంచుకోవడం చర్చనీయాంశమైంది. రాజ్ కుంద్రా అరెస్టయిన తర్వాత షమిత రియాలిటీ షోలోకి ప్రవేశించింది. సోదరి షమిత ఇలా చేయడంతో శిల్పా శెట్టి వివాదం తనని ఇబ్బంది పెట్టకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అన్న చర్చా వేడెక్కిస్తోంది.










The Indian National Cricket team led by Virat Kohli had missed the chance of winning the first match against the mighty England. When India was in a comfortable situation, the rain had washed away the fifth day resulting in a draw.
If there is one film that the Mega fans are eagerly waiting for other than ‘RRR’, it is definitely ‘Acharya’. This high-budget social drama which is written and being directed by Koratala Siva has been in the making from a really long time. Set in a fictional village named ‘Dharmasthali’, this film revolves around temples, corruption and even has a touch of Naxalism too. The posters and the first song which came out a few months back brought a lot of hype on this movie and people are eagerly waiting for the team to announce the release date.
Bollywood stars live a very luxurious life and there is nothing new about it. They spend heavily on houses, cars and properties which looks jaw dropping to the normal people. Recently, Abhishek Bachchan sold his apartment at Worli in Mumbai. He sold it for a whopping prize of 45.75 crores. This lavish apartment has a total area of 7527 square feet and it is on the 37th floor of Oberoi 360. The ‘Guru’ actor bought it in 2014 for 41 crores and sold it for a profit of around 4.5 crores after 7 years.
బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పేద ప్రజలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని ఆమె ఖండించింది. ఖమ్మం జిల్లాకు చెందిన పోడు భూముల వివాదంలో కొందరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. జైల్లో అత్యంత దుర్బర జీవితాన్ని గడిపినట్లుగా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. విజయశాంతి వారి పట్ల సానుభూతిని వ్యక్తం చేశారు.
HYDERABAD: While condemning a recent incident in Khammam where women farmers were allegedly subjected to abuse and torture, Telangana Pradesh Congress Committee President A Revanth Reddy demanded the State government immediately suspend the police officials who were involved in the incident.
Pooja Hegde is one of the most sought after actresses in Telugu cinema currently. She recently signed SSMB28, which mark the second collaboration of Mahesh Babu and Trivikram. Also, this is Trivikram’s third association with Pooja after Aravinda Sametha, and Ala Vaikunthapurramulo.
Samantha has wrapped up her upcoming mythological love drama, Shakuntalam at a rather quick pace. She completed shooting for the film in under 4 months despite the prevalence of Covid outbreak and a consequent lockdown.
బాలీవుడ్ స్టార్ హీరో.. కిలాడీ అక్షయ్ కుమార్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఖాన్ ల త్రయం రాజ్యమేలుతున్నా బాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకడిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్న ప్రతిభావంతుడు. నటుడిగా కొన్ని దశాబ్ధాల పాటు అజేయమైన ప్రయాణం కొనసాగింది. ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేయగల నటుడిగా సత్తా చాటాడు కిలాడీ కుమార్. మాస్.. క్లాస్… కామెడీ…యాక్షన్… ఏ జోనర్ అయినా కిలాడీ కి కొట్టిన పిండి. ఎలాంటి పాత్రలోకైనా అవలీలగా పరకాయప్రవేశం చేయగల దిగ్గజ నటుడిగా నిరూపించారు. అందుకే కెరీర్ లో 150వ సినిమా మైలు రాయికి అతి చేరువలో ఉన్నారు. గత ఐదేళ్లలో అక్షయ్ కి ఒక్క ఫెయిల్యూర్ చిత్రం కూడా లేదు. ఇక సినిమాల పరంగా ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో బిజీగానే ఉంటారు. ఖాళీ అనే మాట ఆయన డిక్షనరీలో ఎక్కడా కనిపించదు. పాత్ర ఎలాంటిదైనా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం అక్షయ్ లో మరో ప్రత్యేకత.
It seems as though not all is well between Telangana Chief Minister KCR and governor Tamilisai Soundararajan. This is being said because the governor hasn’t yet given her approval to the nomination of Padi Kaushik Reddy as the MLC under the Governor’s quota.
The moment allegations were made against Etela Rajendar, and he was removed as the health minister of Telangana, things started to heat up in Telangana politics. The Huzurbada constituency has subsequently gone for byelections, and now there’s a tough war going on in between the TRS and Etela, who has served as the minister of the Huzurabad constituency for the last 18 years.
For the unversed, Vaishnav Tej who made a dream debut with Uppena took his third films onto the floors very recently. The film is directed by Gireesayya who previously helmed the Tamil remake of Arjun Reddy.
Sushanth’s romantic entertainer, Ichata Vahanamulu Nilupa Radu, is next in line for theatrical release. The makers have announced that the film will be hitting the big screens on 27th August.




