తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించడం కష్టం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్. ఈ అమ్మడిని చూస్తే తెలుగు అమ్మాయి కాదని ముంబయి అమ్మాయి అయ్యి ఉంటుందనే అనుమానం కలుగుతూ ఉంటుంది. తెలుగు లో ఈ అమ్మడు వరుసగా తిమ్మరుసు మరియు ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో రెండు తెలుగు సినిమాలు ఒక తమిళ సినిమా చేతిలో ఉందని చెప్పుకొచ్చింది.
తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ తనకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని.. అతడు అంటే క్రష్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక విజయ్ దేవరకొండ చిల్ గా ఉంటాడు. ఆయన్ను ఎప్పటికి ఇష్టపడుతూనే ఉంటాను అంది. తన మాదిరిగానే విజయ్ దేవరకొండ ఎప్పుడు సరదాగా ఉండాలని కోరుకునే వ్యక్తి అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాలో ఈమె నటనకు గాను మంచి మార్కులు దక్కాయి.










HYDERABAD: Lambasting Chief Minister K Chandrasekhar Rao, YSRTP president YS Sharmila on Wednesday said that the CM didn’t have the capability to create employment in the State, but had the audacity to remove already existing jobs.
Mahesh Babu will be working with master craftsman Rajamouli once he is done with SSMB28. Rajamouli and his father Vijayendra Prasad are exploring several avenues in regard to the storyline for Rajamouli – Mahesh Babu project. Here comes a sensational update on the much-hyped collaboration.
రియల్ హీరో సోనూసూద్ సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో సోనూసూద్ ఒక పాట చిత్రీకరణకు చాలా కష్టపడాలి. అది ఇప్పుడు సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది అన్నట్లుగా వీడియోను వదిలాడు. ఆ వీడియోలో సోనూసూద్ కన్నీరు పెట్టుకున్నట్లుగా సరదాగా ఫన్ క్రియేట్ చేశాడు. సరదాగా కెమెరా ట్రాలీ పై హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఎక్కించుకుని ఆయన ఆ ట్రాలీని తోస్తూ సరదాగా వీడియో చేశాడు.
HYDERABAD: Stating that Chief Minister K Chandrasekhar Rao could settle the issues pertaining to water sharing by attending the meetings of coordination committees of Krishna and Godavari river management boards (KRMB, GRMB), BJP State president Bandi Sanjay Kumar on Wednesday demanded the former to attend the meeting to question the injustice being meted out to the State and to obtain a legitimate water share for the State.
The makers of Icon star Allu Arjun’s upcoming actioner, Pushpa, have already announced that the film will hit screens on December 25 in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi.
For quite some time now, there has been speculation on who KCR would opt for, to be the candidate for the upcoming Huzurabad by-elections. A lot of names were heard in the process, but nothing was declared officially, until now.
The shooting of SS Rajamouli’s upcoming magnum opus ‘RRR’ is currently underway in Ukraine and the makers often take to social media to share glimpses of the shoot. It is known that the RRR team recently released an impressive track named ‘Dosti,’ which caught the attention of movie lovers.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. దేశం గర్వించే దర్శకుడిగా ఎదిగిన ఎస్ ఎస్ రాజమౌళి దీన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
The YSRCP, its members, and its Narasapuram MP Raghu Ramakrishna Raju have been at war for the longest time now, over almost every issue. They never seem to be able to see eye to eye on any issue, and the matter has gotten so worse that RRR was even arrested recently, and is currently on conditional bail.




