Modi Cabinet Expansion Likely On Tuesday With 20 New Members
ఎన్నికలు ఎప్పుడని ప్రశ్నిస్తోన్న ప్రకాష్ రాజ్
జస్ట్ ఆస్కింగ్ పేరిట ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అప్పుడప్పుడు ట్విట్టర్ లో కొన్ని ఆసక్తికర పోస్ట్ లు చేస్తుంటాడన్న విషయం సోషల్ మీడియా ఫాలో అయ్యే వారు ఎవరికైనా తెలుసు. రీసెంట్ గా ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ “ఎలక్షన్స్ ఎప్పుడు” అని ట్వీట్ చేసారు.
అయితే ఆయన ఏ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారో మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం రాజకీయాల పరంగా ప్రకాష్ రాజ్ ప్రమేయం ఉండగలిగిన ఎలక్షన్స్ అంటూ ఏం లేవు కాబట్టి ఆయన మా ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారని అనుకోవాలి. ఎందుకంటే ఆయన మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు కూడా.
చిరంజీవి క్యాంపు ప్రకాష్ రాజ్ కు బాగా సపోర్ట్ చేస్తోంది. ఎందుకో మా ఎన్నికలను ప్రకాష్ రాజ్ బాగా తీసుకున్నారు. అయితే అధ్యక్షుడిగా పోటీ చేసే ఆయనకు మా ఎన్నికలు ఎప్పుడు అనేది తెలీకపోవడం విడ్డురమే.
ఎలక్షన్స్ ఎప్పుడు…?…… #justasking
— Prakash Raj (@prakashraaj) July 6, 2021
YV Subba Reddy’s statements shake up YSRCP!
YV Subba Reddy has been away from active politics for quite some time now. He has been functioning as the TTD Chairman until now, and only recently completed his term as the TTD’s Chairman.
In the 2019 elections, YV was replaced with Magunta in Ongole, and Magunta won as the MP of Ongole, and the YSRCP got the desired results. When YV was not given an MP seat, it was assumed that he would be given a Rajya Sabha seat, but it was said that Vijaysai Reddy prevented this from happening. With Jagan having announced that every cabinet member would serve their term only for two and a half years, everyone thought that YV would be incorporated into Jagan’s new cabinet, but sources are saying that Jagan intends to continue YV as the chairman of TTD.
YV recently visited Singaraikonda for the inauguration of Pongallisala in Singaraikonda’s Hanuman temple. Unlike the last two years, YV was observed to be very active during this inaugural, which took place on Sunday. He is also said to have invited several ministers and YSRCP members from the Addanki constituency, for this inaugural.
During this inaugural, YV made it clear that he wishes to return to active politics. Many are saying that this statement directly refers to the sentiment of many senior members of the YSRCP feeling that the party is not giving them enough importance. With Jagan yet to reshuffle his cabinet, it is now to be seen what will happen.
#RC15: Director Shankar to target Mass audience
Shankar is one of the most acclaimed filmmakers in the country. His films not only get appreciation from the audience in India, but he gets from the foreign audience too.
It is known that the Maverick director has dealt mostly with the A centre audience until now. But this time, he is aiming to get the appreciation of the masses as well.
Shankar recently joined hands with Mega Powerstar Ram Charan for a pan-India film, tentatively titled #RC15. With the RC starrer, the director is gearing up to give a next level thrill to mass as well as the class audience.
This untitled project will mark the 15th movie in Charan’s career and the 50th production movie for producer Dil Raju. The film will be backed by the ace producer under his banner Sri Venkateswara Creations. If sources are to be believed, S Thaman has been roped in to score the music for the film.
After RC15, Shankar will direct the Hindi remake of Aparichithudu, starring Ranveer Singh in the lead role.
లక్కీగా బాలీవుడ్ వ్యక్తిని పెళ్లాడలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్
అనూహ్యమైన వ్యాఖ్యను చేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్. బాలీవుడ్ దివాగా ఆమెకున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఇటీవల కాలంలో బాలీవుడ్ జంటల మధ్య చోటు చేసుకుంటున్న బ్రేకప్ లపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఆమె తన మాటలతో షాకిచ్చింది. ‘దేవుడి దయ వల్ల ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లాడలేదు. అందుకు నిజంగా కృతజ్ఞురాలిని. అక్కడ పని చేసే వాళ్ల ప్రపంచం సంకుచితంగా ఉంటుంది. బాలీవుడ్ లో జరుగుతున్నది ఇదే’’ అంటూ ఒక మ్యాగ్ జైన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
పెళ్లి.. అనంతరం తన జీవితంలో చోటు చేసుకున్న మార్పుల గురించి కాస్త వివరంగానే ఓపెన్ అయిన సోనమ్ ఆసక్తికర అంశాల్ని చెప్పారు. ఇవన్నీ బాగానే ఉన్నా.. బాలీవుడ్ మీద ఆమె చేసిన వ్యాఖ్య పలువురికి మంట పుట్టేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. మూడేళ్ల క్రితం (2018లో)వ్యాపార వేత్త ఆనంద్ అహుజాను పెళ్లాడిన సోనమ్.. తమ మధ్య బంధాన్ని వెల్లడించారు.
తన మాదిరే ఆలోచించే ఫెమినిస్ట్ ను పెళ్లాడటం నిజంగా తన లక్ గా ఆమె చెప్పుకొచ్చారు. పెళ్లైన నాటి నుంచి ఈ ఏడాది వరకు ముంబయి.. ఢిల్లీ.. లండన్ మధ్య ప్రయాణాలకే తన టైం సరిపోయేదని.. ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ప్రతి రాత్రి కలిసి గడుపుతున్నట్లుగా పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి అంతులేని ప్రేమ ఉన్నట్లుగా చెప్పిన ఆమె.. తామిద్దరం కలిసినప్పుడు సంతోషానికి కొదవ ఉండదన్నారు.
పెళ్లి కారణంగా తాను లండన్ లో ఒంటరిగా ప్రయాణించటం అలవాటు చేసుకున్నానని.. ఆ సందర్భంగా తాను చాలా విషయాల్ని నేర్చుకున్నట్లు చెప్పారు. తాను చాలామందిని చూశానని.. భారతీయులు.. పాకిస్తానీయులు. బంగ్లా.. మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన వారందరికి బాలీవుడ్ అంటే ఒకలాంటి పిచ్చి ఉందన్న విషయం తనకు అర్థమైందని చెప్పింది. ఇవన్నీ బాగానే ఉన్నా..ఇతరుల వైవాహిక బంధం మీద సోనమ్ తొందరపడి తీర్పు చెప్పేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Kumara Swamy’s comments on Sumalatha become controversial
The Karnataka political scene became highly tensed after Karnataka’s former Chief Minister Kumaraswamy, of Janata Dal Party, made controversial comments on actor turned politician Sumalatha. Sumalatha is the wife of Kannada actor, the late Ambareesh, who was a member of the Congress party and won as an MP from Congress, several times. Sumalatha entered politics after the passing of Ambareesh.
The Congress failed to incorporate and give Sumalatha the MP ticket of Mandya. As a result, she won as an independent candidate from Mandya, defeating Janata Party Dal’s Nikhil Kumaraswamy, the son of Kumaraswamy. Sumalatha recently criticised the cracks at the KRS dam, which resulted in heavy water leakage, which has been brought about by the sand excavations near the dam. Political experts say that Sumalatha indirectly targeted Kumaraswamy through these statements.
Kumaraswamy retorted to these comments, saying that Sumalatha should sleep on the cracks to prevent water leakage. This did not go down well with Sumalatha, her followers and women’s groups in the state.
Sumalatha said that she would lodge an official complaint with the women’s groups in the state, and said that these comments made by Kumaraswamy stem from the hurt of his son’s loss, which hasn’t yet healed for them. Kumaraswamy further went on to say that he has voice recordings of Sumalatha, which he would expose right before the elections.
Sumalatha asked why Kumaraswamy needed that much time to release those recordings, and asked if this time was to morph and edit fake recordings to pass off as her’s. All in all, Kumaraswamy’s comments on Sumalatha are derogatory and demeaning, which are attracting a lot of criticisms on social media.
Inside Talk: Dhanush being used to teach a lesson to Tollywood stars..?
Top heroes in Tollywood namely, Mahesh Babu, Jr NTR, Ram Charan, Pawan Kalyan, Prabhas and Allu Arjun are charging big bucks for A-lister projects. The remuneration of every top-tier actor in Tollywood is in upwards of Rs 30 crores. A few charge Rs 50-70 crores as well.
In a bid to put an end to this astronomical remuneration demands of top stars, Tollywood producers are apparently bringing Tamil superstar Dhanush to the fore.
Dhanush is one of the few producer-friendly actors in South Indian cinema. He will always be ready to deduct his remuneration considerably if a worthy story comes his way.
Dhanush is set to make his entry into Tollywood with Sekhar Kammula’s pan-India film. Now, producers are hoping top heroes in Tollywood will take a cue from Dhanush’s producer-friendly attitude and his willingness to deduct his remuneration demands based on the story.
It is said that Tollywood producers are using Dhanush to teach a lesson to Tollywood stars. The fact that many top production houses are ready to sign Dhanush for their next production ventures adds more weight to these claims.
హీరో కమ్ కమెడియన్ కు ‘పుష్ప’ టర్నింగ్ పాయింట్ అవుతుందా..?
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ”పుష్ప”. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. ఇందులో ప్రకాష్ రాజ్ – జగపతిబాబు లతో పాటుగా హీరో కమ్ హాస్యనటుడు సునీల్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో సునీల్ పాత్ర తీరుతెన్నులు.. గెటప్ కొత్తగా ఉండటంతో పాటుగా అందరినీ షాక్ కు గురి చేస్తాయని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ‘పుష్ప’ చిత్రంలో సునీల్ చేస్తోంది నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ రోల్ అని తెలుస్తోంది. ‘డిస్కోరాజా’ ‘కలర్ ఫోటో’ చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించిన సునీల్ కోసం.. సుకుమార్ ఈ చిత్రంలో ఒక క్రేజీ క్యారక్టర్ ఇచ్చారని అంటున్నారు. సునీల్ కు జోడీగా యాంకర్ అనసూయ నటించనుందని సమాచారం. ఇద్దరూ ఇందులో చిత్తూరు యాసలో మాట్లాడనున్నారట. లాక్ డౌన్ కు ముందే వీరి కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ‘పుష్ప’ సినిమా సునీల్ కెరీర్ లో మరొక టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి.
కాగా ‘పుష్ప’ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన మెజారిటీ షూటింగ్ పూర్తయింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఈరోజు మంగళవారం తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం సికింద్రాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని సమాచారం. ఏకధాటిగా 40 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ తో ‘పుష్ప 1’ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తికానున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
Nadendla Manohar Has This To Say On Pawan Kalyan’s Cabinet Post!
Over the past few days. Media reports are abuzz that Prime Minister Narendra Modi is focusing on cabinet expansion and the Centre is considering a lot of names for the cabinet post. Janasena chief Pawan Kalyan is also said to be considered for the cabinet expansion.
These reports have created quite a sensation in Telugu states and among the political observers too. A lot of debates were started on whether Power Star Pawan Kalyan will accept his ally, BJP’s offer.
Pawan Kalyan’s friend, Janasena Political Affairs Committee (PAC) chairperson Manohar Nadendla was asked a question about Pawan Kalyan holding a cabinet post.
Nadendla Manohar rubbished these rumors as baseless and said, Pawan Kalyan’s intention behind foraying into politics is to bring a change in society. Pawan won’t tend towards such posts as the cause he is fighting is a big one.
The statements of Nadendla Manohar gave a major sigh of relief for Pawan Kalyan fans, who were worried that he might end like Chiranjeevi, who went to a Rajya Sabha member from being chief of a political party.
On the other hand, Janasenani has focused on how to go ahead with the party activities and he will be meeting the Politburo members and members of Janasena today and tomorrow as well.
#RC15 శంకర్ తో సెట్ చేసింది ఎవరో తెలుసా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 15వ చిత్రాన్ని దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీవెకంటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇలా శంకర్-చరణ్- దిల్ రాజ్ కాంబో మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతుంది. అయితే అంతకు ముందే శంకర్ తో ఇండియన్ -2 చిత్ర నిర్మాణంలో దిల్ రాజు భాగమయ్యారు. కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అనంతరం మళ్లీ చరణ్ -శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు సోలో నిర్మాతగా బరిలో దిగారు. ఆయన సాహసం నిజంగా ప్రశంసించదగినది.
సాధారణంగా ఒక ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని మళ్లీ అదే దర్శకుడితో సినిమా ఛాన్స్ అంటే.. అదీ శంకర్ లాంటి దర్శకుడితో సినిమా అంటే అంత సులువేమీ కాదు. కానీ రాజుగారు తెలివితేటలతో దాన్ని సుసాధ్యం చేసారు. మరి ఇదెలా సాధ్యమైందంటే ఆసక్తికర సంగతులే తెలిసాయి. ఈ ముగ్గురిని కలపడంలో ఎన్. నరసింహరావు అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ నరసింహరావు ఎవరు? అంటే శంకర్ వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ అని తెలుస్తోంది. శంకర్ తో ఆయనకి కొన్నేళ్లగా సాన్నిహిత్యం ఉందిట. ఆ కారణంగానే దిల్ రాజు ని శంకర్ వద్దకు తీసుకెళ్లి చరణ్ తోప్రాజెక్ట్ సెట్ చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
నరసింహరావుతో దిల్ రాజుకి రిలేషన్ ఎక్కడిది? అంటే.. అప్పట్లో రాజుగారు కాంపౌండ్ లో వి.వి. వినాయక్ హీరోగా శీనయ్య అనే సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొద్ది భాగం షూటింగ్ కూడా జరిగి అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఆ సినిమా దర్శకుడే ఈ నరసింహరావు. అప్పటి నుంచి రాజుగారితో నరసింహారావుకి మంచి బాండింగ్ ఉంది. అందుకే సినిమా ఆగిపోయినా రిలేషన్ కోసం శంకర్ తో దిల్ రాజును ఆయన కలిపారు. ఇటీవలే చెన్నై వెళ్లి శంకర్ ని చరణ్- దిల్ రాజు కలిసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు ఉన్న ఓ ఫోటో కూడా బయటకు వచ్చింది. కానీ అందులో నుంచి నరసింహరావు హైడ్ అయ్యారు. కానీ తెర వెనుక అసలు పాత్ర దారి ఈయనే. అలాగే నరసింహరావు `శరభ` అనే ఓ సినిమా కూడా తెరకెక్కించారు.
Governors Reshuffle: President announced appointment for eight states
The Honorable President of India Ram Nath Kovind on Tuesday announced the reshuffling of Governors for eight states. While a few Governors were newly appointed, a few of them were sent to other states.
Governors from Telugu land Bandaru Dattatreya and Kambhampati Hari Babu were announced as Governors for Haryana and Mizoram respectively. Dattatreya is the current Himachal Pradesh.
On the other hand, former Visakhapatnam Parliamentarian Kambhampati Hari Babu has been named the Mizoram Governor. The serving Governor of Mizoram PS Sreedharan Pillai will serve as the Goa Governor.
Looking at the other Governors, Union Minister Thaawarchand Gehlot was appointed as the Governor of the Karnataka state. Haryana Governor Satyadev Narayan Arya was transferred to Tripura, while the serving Tripura Governor Ramesh Bias was transferred to Jharkhand.
On the other hand, Mangubhai Chhaganbhai Patel has been appointed as the Governor of Madhya Pradesh, while Rajendra Vishwanath Arlekar is appointed as the Governor of Himachal Pradesh.
The reshuffle of Governors was announced ahead of the possible expansion of Narendra Modi’s Union Cabinet. The cabinet is likely to be expanded in July this year as per the reports.
‘RRR’ Starting A New OTT Platform!
The fate of digital medium turned around after the introduction of OTT platforms. They revolutionized the entertainment industry as it helped a lot of budding filmmakers and fresh talent to present their talent. With its ever-growing market, a lot of big stars are showing interest in acting in OTT films and web series. While the OTT platforms had a decent market in India prior to the lockdown, the shutting down of theatres forced a lot of people to turn towards online streaming networks. The OTT platforms too increased their original content and increased their viewership through various promotional strategies. A lot of new OTT platforms got started in the last two years and there is a talk that ‘RRR’ OTT is going to start soon.
We already have various digital platforms like Netflix, Amazon Prime Video, Disney Hotstar, Sun Next, Zee5 and others. Allu Aravind started his own OTT app titled ‘Aha’ in association with ‘My Home’ group. Industrialist Sagar recently came up with Spark OTT which is doing well. There is a talk in the industry circles that ‘RRR’ team consisting of Ram Charan, NTR and Rajamouli will start a new OTT platform together.
Since the brand ‘RRR’ became a sensation, they are reportedly going to keep the same name for their digital venture too. We need to wait and see if these are mere rumours or there is some truth behind it. Sources say that the two heroes and the star director are coming with an online streaming service named ‘RRR’ after they realized that digital platforms are the future of the entertainment industry.
Coming to the film ‘RRR’, the entire talkie part is completed and only two songs are left. While one romantic song will reportedly be shot in Ukraine, the other song featuring the main cast will be picturized for a few weeks in a specially designed set. Bollywood star heroine Alia Bhatt plays the role of Sita while Olivi Morris plays the other female lead. Ajay Devgn plays an important role while the MM Keeravani is giving the music. DVV Danayya is producing this massive film which is expected to come out on October 13th.
ప్లై ఓవర్ నిర్మాణ కూలీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
బాలా నగర్ ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించే ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి అయ్యింది. నేడు కేటీఆర్ చేతుల మీదుగా ఆ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కేటీఆర్ కు బదులుగా ఆ ప్రై ఓవర్ నిర్మాణం లో రెండు సంవత్సరాలుగా పని చేస్తున్న నిర్మాణ రంగ కూలీ అయిన శివమ్మ రిబ్బన్ కట్ చేసింది. ఆమె వనపర్తి జిల్లాకు చెందిన మహిళ. ప్లై ఓవర్ నిర్మాణం మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె అక్కడ పని చేస్తూనే ఉన్నారు. అందుకే ఆమెకు ప్రారంభోత్సవంకు సంబంధించిన గౌరవం దక్కింది.
ప్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ ముందు ముందు రోడ్ల విస్తరణ మరియు స్కై వేలు రాబోతున్నట్లుగా పేర్కొన్నాడు. నగరంలో ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడం జరిగింది. ముందు ముందు పూర్తి గా ట్రాఫిక్ రహిత నగరంగా హైదరాబాద్ ను మార్చబోతున్నట్లుగా ఆయన అన్నాడు. బాలానగర్ ట్రాఫిక్ కు చెక్ పెట్టిన ఈ కొత్త ప్రై ఓవర్ ఆరు లైన్లతో కిలోమీటరున్నర ఉంటుంది. మొత్తం 26 పిల్లర్లతో 24 మీటర్ల వెడల్పుతో ఈ ప్లై ఓవర్ నిర్మాణం జరిగిందని తెలియజేశారు.
Can growing beard make one an MLA?
Chandrababu’s son and the TDP all India general secretary Lokesh Babu has been sporting a leaner and thinner look these days. He has shed loads of flab through rigorous exercising and cycling. To add to it, he is sporting a beard too.
Not just that, he is also picking up good one-liners and is using them to good effect in his zoom meetings with various groups such as youth, students, women and the unemployed. He is using a Telugu that is laced with English words and it readily appeals to the younger section of the voters.
Weight, looks and manner of speech have always been major issues with Lokesh Babu. A plumper Lokesh was no match for a lean, but muscular Jagan. Jagan managed to build a charisma and an aura around him, which Lokesh obviously failed to do. Similarly, Jagan gradually mastered the language, modulation and expression in his speeches. Lokesh had left a lot to be desired in this respect too.
But the loss of power in 2019 and personal defeat from Mangalagiri seem to have given Lokesh ample opportunity to take up self-improvement quite seriously. He is now on an image makeover drive. He has shed weight and is sporting a beard. But, charisma is something that cannot be built overnight. Jagan managed to ooze charisma. Lokesh still has a long way to go.
But, TDP insiders say that while all these are okay, Lokesh needs to prove to the people of Andhra Pradesh that he is a winner too. He has to win direct elections and become an MLA to prove himself as a politician. He has another problem too. While pro-TDP media have unequivocally rallied behind Chandrababu Naidu, they are not doing so when it comes to Lokesh. Also, Lokesh Babu’s personal equations with some media houses too is not said to be very positive. Due to all these, he is still lagging behind in building an aura around him.
Sources say that Lokesh Babu too should take up some Padayatra or at least a cycle yatra to reach out to the people. This will help build an aura around him. Let’s wait and see what Lokesh will do in the coming days to shrug off the negativity surrounding him.















