Page 3868

యాత్ర దర్శకుడు వైఎస్‌ జగన్‌ బయోపిక్‌కు రెడీ

Share

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర ముఖ్యంగా ఆయన పాద యాత్రకు సంబంధించిన సంఘటనలు మరియు సన్నివేశాల ఆధారంగా రూపొందిన సినిమా యాత్ర. మమ్ముట్టీ ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి గా కనిపించాడు. మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కమర్షియల్‌ గా సక్సెస్‌ అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈయన జగన్‌ కథతో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జగన్ రాజకీయాల్లోకి రావడం మరియు సొంత పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చేందుకు పడ్డ కష్టంను సినిమాలో చూపించబోతున్నారట.

స్కామ్‌ 1992 లో అద్బుత నటన కనబర్చిన ప్రతీక్ గాంధీని ఈ సినిమాకు గాను జగన్‌ పాత్ర కోసం సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. రాజకీయ పార్టీ పెట్టడం నుండి మొదలుకుని జగన్ సీఎం అయ్యి నవరత్నాలు అమలు చేసే వరకు కథ సాగుతుందని అంటున్నారు. ఆయన్ను ముందు ముందు కూడా సీఎంగా స్థానిక ప్రజలు చూడాలని కోరుకుంటున్నట్లుగా సినిమాలో చూపిస్తారని టాక్‌. మొత్తానికి తండ్రి బయోపిక్‌ చేసిన దర్శకుడు ఇప్పుడు కొడుకు బయోపిక్ చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు.

YSRCP MLA Roja urges not to do injustice to Andhra Pradesh

Share

The water dispute between the Telugu states continues to deepen day by day. Ministers and ruling party leaders in both states are raising the political heat with fierce criticism.

Now, APIIC chairperson and YSRCP MLA Roja has responded to the water dispute between Andhra Pradesh and Telangana. The actress-turned-politician, who visited Tirumala, alleged that the Telangana government is using water illegally for power generation. She urged the Telangana state not to do injustice to Andhra Pradesh by taking inappropriate decisions.

Roja said she wanted the water dispute to be cleared up modestly. If not, the Center should mediate and do justice to Andhra Pradesh. She also warned the Telangana leaders not to pass any personal comments on late CM YSR and current CM YS Jagan Mohan Reddy.

On the other hand, Chief Minister YS Jagan Mohan Reddy has penned separate letters to Prime Minister Narendra Modi and Water Resources Minister Gajendra Singh Shekhawat regarding the water dispute.

Yami Gautam summoned by ED in money laundering case

Share

Bollywood actress Yami Gautam has been summoned by the Enforcement Directorate (ED) today in connection with an alleged violation of the Foreign Exchange Management Act (FEMA).

The ED had asked the actress to appear before them next week to record her statement in the case. This is the second time that Yami has been summoned by the ED.

As per reports, the officials said the Vicky Donor actress received Rs 1.5 Cr in her separate bank account, which she didn’t admit. She has been asked to show up for questioning on July 7.

Not only Yami Gautam, but many production houses in Bollywood are also under the ED scanner for money laundering. It is worthy to mention that Yami Gautam tied the knot with Uri director Aditya Dhar in an intimate wedding ceremony last month.

4-30 PM | ETV Telugu News | 2nd July 2021

Share

4-30 PM | ETV Telugu News | 2nd July 2021

ఒక్క యాడ్‌ పోస్ట్‌ కు రూ. 3 కోట్లు

Share

ఒక స్థాయికి వెళ్లిన తర్వాత వద్దంటే డబ్బు వస్తుందని అంటారు. ఇప్పుడు ప్రియాంక చోప్ర పరిస్థితి అలాగే ఉంది. ఆమె సినిమాలు చేస్తే కోట్లలో పారితోషికం ఉంటుంది. ఇక ఆమె యాడ్స్‌ లో నటిస్తే కోట్ల పారితోషికాలు ఇచ్చేందుకు కంపెనీలు సిద్దంగా ఉన్నాయి. అలాంటిది సోషల్‌ మీడియాలో ఒక్క యాడ్‌ పోస్ట్‌ చేస్తే ఆమెకు ఏకంగా మూడు కోట్ల పారితోషికంను ఇచ్చేందుకు మార్కెట్‌ వర్గాలు సిద్దంగా ఉన్నాయి. ఆమె ను ఎక్కువగా అమెరికన్స్ ఫాలో అవుతున్నారను. కనుక ఈ భారీ మొత్తం ఇచ్చేందుకు కంపెనీలు సిద్దంగా ఉన్నాయి.

ఇన్‌ స్టా గ్రామ్‌ లో ప్రియాంక చోప్రాకు 6.5 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. బాలీవుడ్‌ లో ఏ స్టార్‌ కు ఈ స్థాయిలో ఫాలో వర్స్‌ లేరు. అంతటి ఫాలోవర్స్ సంఖ్య ఉన్నందుకు గాను ఈ అమ్మడికి ఏకంగా 3 కోట్ల రూపాయల పారితోషికంను ఒక్క యాడ్‌ కు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇతర బాలీవుడ్‌ హీరోయిన్స్‌ పది నుండి యాబై లక్షల వరకు ఒక్కో యాడ్‌ కు పారితోషికంగా తీసుకుంటూ ఉంటారు. కొందరు లక్ష నుండి రెండు మూడు లక్షల పారితోషికం కూడా అందుకుంటూ ఉంటారు. మొత్తానికి యాడ్‌ పోస్ట్‌ లతో సెలబ్రెటీలు కోట్లు సంపాదించడం విడ్డూరంగా ఉందంటున్నారు.

Telangana saw more development in 7 years that it did in last 70 years: KT Rama Rao

Share

RAJANNA-SIRCILLA: MAUD Minister and TRS working president KT Rama Rao said that Telangana witnessed development within seven years which it did not see in the last 70 years. The Minister participated in the Palle Pragathi programme at Rajapeta in Gabhiraopet mandal on Thursday. Addressing the gathering, he said that new ration cards would be issued from July 5, and that Aasara pensions for those above 57 years of age would be made available soon.

He expressed happiness over the fact that tanks in villages were brimming with water and dams reaching Full Reservoir Level (FRL) due to the Kaleshwaram Project. “Telangana has provided tractors to 12,769 gram panchayats. No other State in the country is giving tractors to gram panchayats,” said the Minister. Impressed by Chief Minister K Chandrasekhar Rao’s Rythu Bandhu programme, the Centre was now implementing Pradhan Mantri Kisan Yojana scheme, benefitting nearly 16 crore farmers, he added.

Rajamouli Irked About The State Of Delhi Airport & Tweets To Authorities!

Share

Hotshot director SS Rajamouli might be one of the biggest filmmakers in India but he is a humble man who doesn’t throw tantrums. He never takes to social media platforms on controversial issues and mostly stays to tweeting about movies and social awareness messages.

But the ace filmmaker got severely upset by the situation he witnessed at the Delhi airport. Rajamouli immediately toom to his Twitter account and wrote an elaborate tweet by tagging the Delhi Airport’s official Twitter handle.

He stated, “Dear @DelhiAirport, arrived at 1 AM by lufthanasa flight. Forms were given to fill for the RT PcR test. All the passengers are sitting on the floors or propping against the walls to fill the forms. Not a pretty sight. Providing tables is a simple service. And surprised to find so many stray dogs in the hangar outside the exit gate. Again not a great first impression of India for the foreigners. Please look into it. Thank you…”

Getting such a serious complaint from a person like Rajamouli is sure to stir up some debate on social media and people feel that the ‘Baahubali’ director has raised some valid points in his tweet.

On the work front, Rajamouli has almost completed the shooting of his upcoming big-budget movie ‘RRR’. Starring Ram Charan and NTR in the lead roles, there are only two songs left to shoot and the team will be getting into post-production work soon. The makers are trying to release ‘RRR’ in October but we need to see what happens.

How to Prevent Urinary Infection | Inflammation in Urine | Dr Manthena Satyanarayana Raju Videos

Share

How to Prevent Urinary Infection | Inflammation in Urine | Dr Manthena Satyanarayana Raju Videos

Tollywood Drug Case | Analysis By Prof K Nageshwar |

Share

Tollywood Drug Case | Analysis By Prof K Nageshwar |

TRS Leader Danam Nagender Warns Revanth Reddy

Share

TRS Leader Danam Nagender Warns Revanth Reddy

Show concern for Andhra Pradesh natives in Telangana: Excise Minister V Srinivas Goud

Share

HYDERABAD: Excise Minister V Srinivas Goud asked the Andhra Pradesh government to stop the ongoing works of Rayalaseema Lift Irrigation Project, if the AP government had any concern for the people of AP origin living in Telangana.

He requested the government to construct RLIP and RDS right canal only after obtaining the requisite permissions. Speaking to the media in Mahbubnagar on Thursday, the Minister said, “No persons of AP origin has lodged a complaint against the Telangana government in any police station in the last seven years.”

Megastar Back On The Sets With Full Energy!

Share

Megastar Chiranjeevi has been spending time with his family for the past two months and he is now getting ready to jump back onto the sets of his upcoming film ‘Acharya’. The shooting will restart from July 7th and Megastar got vaccinated and is now all set to join the team.

Directed by Koratala Siva, this social drama is in the last leg of its production and the filming is expected to get wrapped up within two weeks. The team will be picturizing a song and a couple of key scenes before moving onto the editing work. As soon as he finishes ‘Acharya’, Megastar will be joining the sets of his next film ‘Lucifer’ remake which will be directed by Mohan Raja.

The director is ready with a bound script and the shooting will commence as soon as possible and the entire team is looking to complete it at a rapid pace. Apart from this, Chiranjeevi has also lined up ‘Vedhalam’ remake under Meher Ramesh’s direction and he even gave his green signal to a script narrated by Bobby.

Sources say that Chiranjeevi is adamant about making up for the lost time and entertain his fans with back-to-back films. This is good news for the fans and as well as the industry because having such big films ready within a short time means more business which is fruitful for everyone.

కేంద్ర కేబినెట్ విస్తరణ: PM Modi Mega Cabinet Expansion

Share

కేంద్ర కేబినెట్ విస్తరణ: PM Modi Mega Cabinet Expansion

పవన్ కు కథే అవసరం లేదన్నాడు.. ఇప్పుడు ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేశాడో..!

Share

దర్శక రచయిత విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ‘బాహుబలి’ సినిమాకు కథ అందించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారాయన. తెలుగుతో పాటుగా తమిళం కన్నడ హిందీ చిత్రాలకు కూడా స్టోరీలు అందిస్తూ పాన్ ఇండియా రైటర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తనయుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో పాటుగా ‘తలైవి’ ‘సీత’ వంటి చిత్రాలకు కథలు అందిస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో చేయబోయే చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేసి బాధ్యత తీసుకున్నారు. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ రైటర్ అయిన విజయేంద్రప్రసాద్.. పవన్ కళ్యాణ్ కు ఓ కథ వినిపించినట్లు టాక్ వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ ను విజయేంద్ర ప్రసాద్ ఎంతగానో అభిమానిస్తారనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో స్వయంగా వెల్లడించారు. ‘బాహుబలి’ చిత్రంలో ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశం కూడా పవన్ క్రేజ్ ని ప్రేరణగా తీసుకొని రాసినట్లు రచయిత వెల్లడించారు. నిజానికి ‘విక్రమార్కుడు’ సినిమాని పవన్ తోనే రూపొందించాలని అప్పట్లో ప్రయత్నాలు చేశారని టాక్ ఉంది. హీరోకి కథ నచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారట. అప్పటి నుంచి పవన్ తో సినిమా చేయాలని చూస్తున్న విజయేంద్ర ప్రసాద్.. ఓ స్క్రిప్ట్ రెడీ చేసి ఇటీవలే వినిపించారట. దీనికి హీరో సైడ్ ను నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు.

అయితే ఆ మధ్య విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సినిమాలో హీరో అయితే చాలు.. కథ కూడా అవసరం లేదనే విధంగా మాట్లాడారు. మరి ఇప్పుడు పవన్ మీద అభిమానంతో అగ్ర రచయిత ఎలాంటి స్టోరీ రెడీ చేసి ఉంటారో అని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. అలానే ఆ కథతో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు ధైర్యం చేస్తారా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ముందుకు వచ్చినా ప్రస్తుతం పవన్ ఉన్న బిజీగా ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే పవర్ స్టార్ ఆల్రెడీ రెండు చిత్రాలను సెట్స్ పైకి తీసుకెళ్లి.. మరో మూడు సినిమాలను లోనే లో ఉంచారు. మరి రాబోయే రోజుల్లో బాహుబలి రచయిత కథతో పవన్ సినిమా చేస్తాడేమో చూడాలి.

This Senior Leader Fails To Get Appointment From Cm’s Advisor!

Share

He was once the unquestioned king of Nellore politics. Today, several flip-flops and wrong moves, he is now almost ignored and sidelined in the district politics. Today the situation is such that he could not secure an appointment with AP CM’s advisor, let alone CM’s appointment.

We are speaking about Anam Ramanarayana Reddy, who is a senior leader and a minister for several years. He was a Congress stalwart, who shifted to TDP first and then to the YSRCP, hoped for a ‘recognition’ after Jagan became the CM. When he couldn’t wait any longer, he began hurling barbs against YS Jagan government. He first criticised the officials and later the local MLAs. He also ignored the two ministers from the distict claiming that they were too junior to him. All this was not taken kindly by the YSRCP leadership, especially by YS Jagan. Hence Jagan has completely ignored him even when he was trying to rehabilitate seniors who had worked with his father.

Sources say that given this situation, Anam Ramnarayana Reddy may not have much future in the party. No one is trying to meet him these days. In fact, he himself sought an appointment with CM’s advisor to explain his position. But, if the sources serve us right, the appointment was not given.

Young Tiger NTR’s tweet on RRR makes a new record

Share

Nandamuri Taraka Rama Rao aka Jr. NTR, popularly called Young Tiger has a huge fan base and enjoys a huge following. The talented star, who made several box-office records, has set a new record on social media.

NTR celebrated his birthday on the 20th of May. On the occasion, the makers of his next venture RRR dropped a poster. He shared the poster on the microblogging site Twitter from his official handle.

The poster he released went viral on Twitter and earned more than 89 k likes and received more than 200 k comments. The post apparently became the first one to get over 200k comments in Tollywood.

“He’s a rebel full of heart! It’s been a pleasure to play this intense role and I am happy to introduce to you all, one of my biggest challenges so far. #KomaramBheem from #RRRMovie,” NTR captioned the post.

In the magnum opus RRR, NTR is essaying the role of Komaram Bheem, a celebrated Gond tribal leader, who fought against the Nizam rulers. The poster projects the actor as the tribal leader holding a spear.

Jr. NTR, who earlier urged the fans to stay away from his birthday celebrations in the wake of the Covid scare, shared the tweet while he was receiving treatment as he had come in contact with the virus.

The majority of the comments were of fans asking about his health condition and urging their matinee idol to share updates on his health.

The earlier release date was changed due to the pandemic scare as the shooting came to a standstill with the cases going up steadily. The latest release date was locked on October 13th this year.

Magnum opus RRR directed by SS Rajamouli also stars Mega Power Star Ram Charan. He will be seen as Alluri Sitarama Raju, another legendary freedom fighter. Bollywood actors Ajay Devgan and Alia Bhatt were roped in to play pivotal roles.

After NTR wraps RRR, he will join forces with Koratala Siva for an untitled project. The star is expected to work with K.G.F fame Prashanth Neel and Tamil director Atlee Kumar for his next films.

Revanth Reddy Today News:రేవంత్ రెడ్డిని సన్మానించిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్..

Share

Revanth Reddy Today News:రేవంత్ రెడ్డిని సన్మానించిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్..

https://www.youtube.com/watch?v=HOKLgAdi7e4

Minister Malla Reddy Today:కరోన,హరితహారంకు ముడిపెడుతూ మీడియాకు చిక్కిన మంత్రి || Medchal ||

Share

Minister Malla Reddy Today:కరోన,హరితహారంకు ముడిపెడుతూ మీడియాకు చిక్కిన మంత్రి || Medchal ||

https://www.youtube.com/watch?v=7xEt1AQB1oE

‘రిపబ్లిక్’ ఎలా ఉండబోతోంది..?

Share

‘వెన్నెల’ ‘ప్రస్థానం’ ‘ఆటోనగర్ సూర్య’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవ కట్టా. ప్రస్తుతం సుప్రీమ్ హీరో సాయి తేజ్ తో కలిసి ”రిపబ్లిక్” అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫస్ట్ గ్లిమ్స్ – టీజర్ లను బట్టి చూస్తే ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అని అర్థం అవుతుంది.

దేశంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా అధికారులు ఎలా ఉండాలి అనేది ”రిపబ్లిక్” చిత్రంలో చూపించనున్నారు. అవినీతి అధికారులు రాజకీయ నాయకులు మరియు బాధ్యతారహిత పౌరులే లక్ష్యంగా సందేశాత్మక అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. పాలకుల కింద ప్రభుత్వోద్యోగులు ఎలా నలిగిపోతున్నారు అనేది ప్రస్తావిస్తున్నారట.

ఇందులో సంభాషణలు దేవా కట్టా శైలిలో రాజకీయ నాయకులను ప్రశ్నించే విధంగా అందరినీ ఆలోచిపజేసేలా ఉంటాయట. ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టే ఈ చిత్రం కాంట్రవర్సీ అంశాలను కూడా లేవదీయనుందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజమైతే సెన్సార్ బోర్డ్ ఎలాంటి కత్తెరలు వేయకుండా ‘రిపబ్లిక్’ చిత్రానికి సర్టిఫికేట్ జారీ చేస్తుందేమో చూడాలి.

ఇకపోతే అవినీతిమయమైన వ్యవస్థ పునాదులను సరిచేయాలని చూసే ఐఏఎస్ అధికారి పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నారు. తప్పు ఒప్పుల గురించి ఆలోచించకుండా అధికారం మాత్రమే శాశ్వతం అనుకునే రాజకీయ నాయకురాలు పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ – జె.పుల్లారావు ‘రిపబ్లిక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాడు.

No Impact Of Sharmila On Telangana, Says Revanth

Share

Count on Revanth Reddy for effective punchlines and searing one-liners. These incisive comments are the chief reasons that endeared him to the people at large. Soon after he took over , he displayed this ability to attack with terse yet piercing one-liners. But, his comments are loaded with deep insights too. This is coming out in abundance after he has been appointed the PCC chief for Telangana.

Recently, he said that Sharmila’s party will have no impact in Telangana. He said people’s sentiment is always greater than family’s sentiment. He implied that anti-KCR sentiment was stronger than YSR sentiment of Sharmila. He further said that though Sharmila, her mother Vijayamma and Jagan campaigned in 2014, the party could win only one MP seat and three MLA seats. “What did change in these five years and what did they do in this period to get more votes in 2023,” he asked. He however refused to speculate whose prospects she will damage in 2023.

He also said that KCR was fast becoming a dictator like Kim Jong Un. Telangana was a surplus state and KCR turned it into a debtor state in just seven year. He said Telangana was a goose that laid golden eggs. However, instead of collecting the golden eggs, KCR was hell-bent on killing the goose. Revanth says that he uses sharp words against KCR, but he never uses abusive language against anyone.

More Film News

More Political News