తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు చిన్నారి పెళ్లి కూతురుగా.. వెండి తెర ప్రేక్షకులకు ఉయ్యాల జంపాల హీరోయిన్ గా సుపరిచితురాలైన అవికా గౌర్ ప్రస్తుతం సినిమాల్లో మరియు బుల్లి తెరపై వరుసగా సినిమాలు సీరియల్స్ షో లు చేయడంతో పాటు వెబ్ సిరీస్ ఆఫర్ల కోసం కూడా వెయిట్ చేస్తుంది. ఇంత బిజీగా ఉన్న అవికా గౌర్ కు నటుడు మనీష్ రాయ్ సింఘన్ తో ప్రేమ వ్యవహారం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా వీరిద్దరి మద్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి.
ఇటీవల ఒక చిట్ చాట్ లో మనీష్ గురించి అవికా షాకింగ్ కామెంట్స్ చేసింది. అతడితో నాకు 14 ఏళ్లు ఉన్నప్పటి నుండి పరిచయం ఉంది. అప్పటి నుండి కూడా మేము ఇద్దరం చాలా క్లోజ్ గానే ఉన్నాం. అంత మాత్రాన ఆయనతో సంబంధం ఉందని ఎలా ప్రచారం చేస్తారంటూ అవికా ప్రశ్నించింది. ఆయన వయసు నా వయసు కంటే 18 ఏళ్లు ఎక్కవు. మా నాన్న వయసు కంటే కాస్త తక్కువ. అలాంటి వ్యక్తితో ప్రేమ వ్యవహారం అంటూ ఎలా ప్రచారం చేస్తారు. ఆయినా నా తండ్రి వయసు వ్యక్తితో ఎలా నేను పిల్లలను కంటాను.. వారిని దాచి పెడతాను అంటూ చిరాకు వ్యక్తం చేస్తోంది.










The Supreme Court has once again taken a serious view of the Central Government and Prime Minister Narendra Modi. It has found fault with the Central government’s contention that they cannot give any ex-gratia to those who died due to Covid. The court, which took up the issue of ex-gratia to the kin of the Covid dead suo motu, viewed Central Government’s argument seriously.
Director Shankar has teamed up with Mega Powerstar Ram Charan for the latter’s upcoming film, tentatively #RC15. However, the film has landed in legal trouble after the producers of ‘Indian 2’ moved court over the director working on another project without completing the Kamal Haasan starrer.
Young hero Nithiin already tried to entertain the audience with two films in 2021. While ‘Check’ was a failure, ‘Rang De’ did decently at the box-office. Now, he is all set to thrill the audience with another interesting project titled ‘Maestro’. This film is a remake of Hindi flick ‘Andhadhun’ and Merlapaka Gandhi is handling the megaphone.
ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మెగాస్టార్ చిరంజీవి వరుసగా ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నాడు. జగన్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంపై చిరంజీవి ప్రశంసలు కురిపించాడు. ఒక్క రోజులోనే ప్రభుత్వం 13 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ ను ఇవ్వడం జరిగింది. దాంతో ఆ విషయంలో దేశ వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వంపై అభినందనలు వెళ్లువెత్తాయి. తాజాగా అదే విషయమై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించాడు.
HYDERABAD: Telangana Excise Minister V Srinivas Goud said that the CM had prepared a perfect action plan to fight the AP government’s “plundering of water”. Speaking to the media here on Monday, the Minister said that though the CM wanted to maintain cordial relations with the neighbouring States, Andhra Pradesh was violating certain rules.
It is a known thing that the director Rajamouli shot the major part of the Baahubali series in Ramoji Film City. From renting a vast place inside RFC to supporting the production team with all the set properties Ramoji Rao contributed indirectly to this flick. He played a key role, and it is also rumoured that the media baron financed the film.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన మైలు రాయిని దక్కించుకున్నాడు. సోషల్ మీడియాలో ఈయన ఈమద్య కాలంలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఇన్ స్టా గ్రామ్ లో గత కొన్నాళ్లుగా ఉన్న రామ్ చరణ్ తాజాగా అరుదైన మైలు రాయి దక్కించుకున్నాడు. నాలుగు మిలియన్ ల క్లబ్ లో చరణ్ నిలిచాడు. సౌత్ నుండి నాలుగు మిలియన్ లు అంతకు మించి ఫాలోవర్స్ ఉన్న హీరోలు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారిలో రామ్ చరణ్ నిలిచాడు.
KARIMNAGAR: Former TDP Minister Muddasani Damodar Reddy’s son and TPCC working president A Revanth Reddy’s associate Muddasani Kashyap Reddy joined the TRS in the presence of Finance Minister T Harish Rao, BC Welfare Minister Gangula Kamalakar and Welfare Minister Koppula Eshwar in Hyderabad on Monday.
Tollywood‘s leading producer Suresh Babu got conned by a mob in the name of a vaccine. He is said to have charged 1 lakh pretending to be possessing covid vaccines. Going into details .. a person named Nagarjuna Reddy called Suresh Babu saying that he had corona vaccines and would deliver 500 vaccines.
SANGAREDDY: Finance Minister T Harish Rao, on Monday, announced that the government will provide irrigation water to about 1.40 lakh acres in Narayankhed and Andole constituencies from Basaveshwara Lift Irrigation Project (BLIP). He also mentioned that the government has started taking measures to develop these constituencies which were completely neglected by the previous united AP governments. On Monday, the Minister conducted special pujas before launching the survey works for Basaveshwara scheme to be constructed at Sindhol.




