Page 3973

బుల్లితెరపై మరోసారి సత్తా చాటిన ‘జాంబీ రెడ్డి’

Share

చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జ హీరోగా పరిచయమైన చిత్రం ”జాంబీ రెడ్డి”. ‘అ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంది – దక్ష హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్ళు రాబట్టింది. కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఈ సినిమాతో హీరోగా తేజ సక్సెస్ ఫుల్ గా లాంచ్ అయ్యాడు. వెండితెరపై ఆడియన్స్ ని అలరించిన ‘జాంబి రెడ్డి’.. బుల్లితెరపై కూడా సత్తా చాటింది.

మార్చి నెలలో ‘స్టార్ మా’ ఛానల్ లో టెలికాస్ట్ అయిన ‘జాంబి రెడ్డి’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ 9.7 టీఆర్పీ రేటింగ్ సాధించింది. చిన్న సినిమాలలో ఇది మంచి రేటింగ్ అనే చెప్పాలి. ఈ క్రమంలో రీసెంటుగా స్టార్ మా లో రెండోసారి ప్రసారం చేయబడిన జాంబీల సినిమా అదిరిపోయే టీఆర్పీ దక్కించుకుంది. ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని రికార్డు స్థాయిలో 8.1 టీఆర్పీ రేటింగ్ అందుకుంది. సెకండ్ టైం టెలికాస్ట్ లో కూడా ఇంతటి టీఆర్పీ రాబట్టడం గొప్ప విషయమనే చెప్పాలి.

ఇటీవల టీవీల్లో టెలికాస్ట్ అయిన స్టార్ హీరోల సినిమాలు సైతం ఈ రేంజ్ టీఆర్పీ రాబట్టలేకపోయాయి. ఇప్పుడు ‘జాంబీ రెడ్డి’ చిత్రానికి స్మాల్ స్క్రీన్ పై వస్తున్న స్పందన చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ దీనిని బాగా ఆదరించారని అర్థం అవుతోంది. మన నేటివిటీతో తెలుగులో జాంబీల కాన్సెప్ట్ తో వచ్చిన ఫస్ట్ మూవీ కావడంతో అందరూ ఈ సినిమాపై ఆసక్తిని కనబరిచారు. టీవీల్లో రెండోసారి కూడా అదే జోరును చూపించడంపై చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

కాగా ‘జాంబీ రెడ్డి’ చిత్రాన్ని ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మించారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్స్ విల్లే స్క్రీన్ ప్లే అందించగా.. మార్క్ కె రాబిన్ సంగీతం సమకూర్చారు. అనిత్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. సాయిబాబు ఎడిటింగ్ వర్క్ చేశారు. ఇందులో హర్షవర్ధన్ – రఘుబాబు – పృథ్వీరాజ్ – గెటప్ శ్రీను – హేమంత్ – హరితేజ – అన్నపూర్ణమ్మ – కిరీటి – రమ రఘు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

Cash for vote Scandal: Chandrababu Naidu out, Revanth Reddy In!

Share

Keeping an end to a long time waiting, the Enforcement Directorate has filed a charge sheet in the much-talked-about vote-for-note case that has sent shocking waves across the two Telugu states.

The ED filed a charge sheet in connection with the case on Thursday. As a big relief to former Andhra Pradesh Chief Minister and TDP Chief Nara Chandrababu, his name was not mentioned in the charge sheet while Revanth Reddy was mentioned.

Going by the charge sheet filed by ACB earlier, the ED filed a case against MP Revanth Reddy, who was the then TDP leader when the alleged scandal took place.

Besides the serving Congress MP, EX-TDP MLC Vem Narendar Reddy’s son Vem Krishan Keertan Reddy, Bishop Sebastian, and others have been named in the charge sheet.

With no evidence found to hold Nara Chandrababu Naidu accused in the list, Chandrababu Naidu was not mentioned as an accused while Revanth Reddy was named as the prime accused in the scandal. However, the charge sheet mentions him as he is facing allegations.

On the grounds of the charge sheet filed by ACB, the ED attached Rs 50 lakh cash that was said to be offered to Stevension by Revanth Reddy, who was with the TDP in 2015.

Tracing back the incident, back in 2015, the Telangana wing of ACB booked a case in connection with the scandal, and based on an FIR filed by ACB, the ED started proving the scandal. Years after probing, the charge sheet was filed.

To the unversed, the scandal surfaced when the TDP tried to bribe Stevension by paying him a sum of Rs 50 lakh to vote for Vem Narender Reddy fielded by the TDP party in the then Legislative Council elections in Telangana back in 2015.

Star Actress Speaks On Working With Prabhas For The First Time!

Share

After a brief gap, Shruti Hassan gave a perfect comeback to Tollywood with Ravi Teja’s ‘Krack’. The action thriller was a big hit and Shruti got a decent role in it. She showed her glamorous side along with her fighting skills in that film. After that, she was seen in ‘Pitta Kathalu’ which came out on Netflix and she even did a cameo as Pawan’s wife in ‘Vakeel Saab’.

The Chennai beauty is currently working on pan-Indian project ‘Salaar’. The shooting came to a halt due to the second wave but it is expected to resume in a couple of weeks. It is the first time that Shruti Hassan will be seen sharing screen space with Prabhas. When Shruti was busy in Tollywood a few years back, Prabhas was completely involved in ‘Baahubali’ which is why they didn’t work earlier.

Now that they started working together, people are asking about the experience of working with the ‘Mirchi’ hero. In a recent interaction, she revealed, “I have only shot for a small portion till now. Prabhas is a humble person who carries a lot of positivity and so does the director Prashanth Neel. It has been a great feeling to be a part of Salaar.”

Produced by Homebale Films, ‘Salaar’ is a pan-Indian project which was supposed to get released on 14th April 2022 but it may not happen due to the unexpected delay.

Exclusive: Budget problems for Nithin’s Power Peta remake

Share

Nithin’s ambitious project, Power Peta is facing a big problem even before hitting the floors. The project has been put on hold due to budget issues.

Krishna Chaitanya who previously directed Nithin’s Chal Mohan Ranga is on-board to direct Power Peta remake. He quoted Rs 40 crores budget for the project.

The producers opine that spending Rs 40 crores on the project is not a viable option. So, they have put the project on hold for now. Various factors like Nithin’s market and the director’s capabilities are coming into play.

There are only two possible outcomes now. Either the director should revise the budget or some other producers should take over the project. If neither happens, the project will be shelved.

Nithin’s focus is presently on Andhadhun remake Maestro which is in final leg of shoot.

Strong Immunity System Development Method At Home | Lemon Juice | Dr Manthena Satyanarayana Raju

Share

Strong Immunity System Development Method At Home | Lemon Juice | Dr Manthena Satyanarayana Raju

Telangana High Court Key Orders On Devaryamjal Lands

Share

Telangana High Court Key Orders On Devaryamjal Lands

Note For Vote : ED Files Charge Sheet Against MP Revanth Reddy

Share

Note For Vote : ED Files Charge Sheet Against MP Revanth Reddy

బీజేపీలో ఈటెల చేరికపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన బండి సంజయ్

Share

బీజేపీలో ఈటెల చేరికపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన బండి సంజయ్

మా అన్నయ్య కోసం ఐసీయూ లో ఉన్నాను | Sashi Vangapalli Emotional Words

Share

మా అన్నయ్య కోసం ఐసీయూ లో ఉన్నాను | Sashi Vangapalli Emotional Words

మాస్క్ పెట్టుకోనందుకు యువకుడికి మేకులు కొట్టిన పోలీసులు ?

Share

మాస్క్ పెట్టుకోనందుకు యువకుడికి మేకులు కొట్టిన పోలీసులు ?

RRR: థియేట్రికల్ రిలీజైన 70 – 100 రోజుల తర్వాతే ఓటీటీలోకి..!

Share

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ”ఆర్.ఆర్.ఆర్” చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పలు భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లిష్ – పోర్చుగీస్ – కొరియన్ – టర్కిష్ – స్పానిష్ వంటి ఐదు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. RRR సినిమా నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా డిజిటల్ – శాటిలైట్ హక్కుల్ని సొంతం చేసుకున్న పెన్ స్టూడియోస్ సంస్థ దాదాపు పది భాషల మూవీ రైట్స్ ని అమ్మింది. ఆ వివరాలను పెన్ స్టూడియోస్ వారు స్వయంగా వెల్లడించారు.

హిందీతో పాటుగా విదేశీ భాషలకి చెందిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషలకి చెందిన డిజిటల్ రైట్స్ జీ5 దక్కించుకుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ హిందీ శాటిలైట్ హక్కులు ‘జీ సినిమా’ సొంతం చేసుకోగా.. దక్షిణాది భాషల రైట్స్ స్టార్ గ్రూప్ వారు చేజిక్కించుకున్నారు. ఇది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ డీల్ అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా థియేట్రికల్ రిలీజైన 70 – 100 రోజుల తర్వాత మాత్రమే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేయాలని ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్ – ఒలివియా మోర్రిస్ హీరోయిన్లు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ – సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 1920 నేపథ్యంలో ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా ‘ఆర్.ఆర్.ఆర్’ తెరకెక్కితోంది. నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

KTR launches 100- bed COVID-19 care Centre in Hyderabad

Share

In a bid to treat severe critically ill COVID-19 patients, a Covid Care Centre named ‘Project Ashray’ in Hyderabad renovated its infrastructure to a 100 bed capacity with 6 bedded bridge ICU facility to meet the rising demand.

Telangana’s Information Technology and Urban Development Minister KT Ramarao (KTR) on Wednesday launched this full-fledged 100-bed COVID-19 Care Centre that is dedicated primarily for treating mild to moderate cases at Madhapur in Hyderabad.

The centre, called Project Ashray, has facilitated a high hand infrastructure with a six-bedded bridge ICU facility. It was inaugurated on May 3 by commissioner of police of Hyderabad, VC Sajjanar as a 50-bed facility and later scaled up to 100 beds as aspired by the management team and volunteers.

The facility is built by Society for Cyberabad Security Council with aid coming from United Way Hyderabad an, an international network of local non-profit fundraising affiliates, HYSEA, TSIC, TIE Hyderabad and Grace cancer foundation. Ramarao praised the timely initiative by all the organisations and non profit foundations involved in setting it. Interestingly, the service will be free of cost. It is learnt that for non-Aarogya Sri and Aarogya Bhandu card holders, a nominal cost will be charged for blood tests and medicines.

He addressed the Nobel deed by United Way of Hyderabad, that it deployed medical supplies worth Rs 80 crore, via the IT industry during the first wave last year, and in the second wave, it is supporting by facilitating funds for 100-bed Project Ashray.

Family Man 2 controversy: Nagarjuna pissed off by the premature protests against Sam

Share

Of late Family man 2 makers and cast got enmeshed in the controversy when the trailer of the web series was released. Consequently, Tamil Nadu government requested information & Broadcasting Ministry to either stop or ban the release for allegedly depicting the Eelam Tamils in objectionable manner.

The brutal trolling by objectors is against Samantha Akkineni for purportedly hurting Tamil sentiments by essaying a role of Tamil native while apparently having connections with Pakistan as a terrorist. The uproar became a matter of worry for her father in law Nagarjuna and her husband Naga Chaitanya.

Sources close to the family revealed that Nag was quite pissed off by the “premature protests” and apparently he seem to be intolerant after seeing Sam being attacked.

The Akkineni family is hoping to see all the controversies dampen once the series is aired. In the interim, it is learnt that the show producers directed Sam to remain tight lipped about the issue.

On the other hand, Manoj Bajpayee who plays the male lead, reacted to the calls for banning the second season of the family man series. He assured the Tamil audience that makers have taken utmost care to show their respect for Tamil culture and sensibilities and requested them to watch first as they will be proud of the web show.

నన్ను అరెస్ట్ చేయడం వాళ్ల బాబుల తరం కూడా కాదు- రామ్‌దేవ్ | Ramdev Baba Controversial Comments

Share

నన్ను అరెస్ట్ చేయడం వాళ్ల బాబుల తరం కూడా కాదు- రామ్‌దేవ్ | Ramdev Baba Controversial Comments

మా Dream Villa! Under Construction ? | Anchor Syamala | #HomeTour |

Share

మా Dream Villa! Under Construction ? | Anchor Syamala | #HomeTour |

నాటు మందు కాదది.. ఆనందయ్య ‘చట్నీ’.!

Share

బాబు గోగినేని.. బిగ్ బాస్ రియాల్టీ షోలో చేసిన కుట్రల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనో అపర మేధావి. కరోనా వైరస్ ముప్పు తగ్గించడానికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకి చెందిన ఓ నాటు వైద్యుడు ఆనందయ్య తనవంతుగా ప్రయత్నం చేశాడు. సరే, ఆ ప్రయత్నం సఫలమవుతుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. కంట్లో చుక్కలు పోయగానే, ఒంట్లో ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెరిగాయ్.? అన్న అనుమానం వుండనే వుంది.

ఆనందయ్య నాటు మందు వల్ల దుష్ప్రభావాల్లేవని ప్రాథమిక పరీక్షల అనంతరం ప్రభుత్వాధికారులే అధికారికంగా వెల్లడించారు. ఇక, దీన్ని ‘ఆనందయ్య చట్నీ’ అంటూ బాబు గోగినేని అభివర్ణించడంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు.

గత కొద్ది రోజులుగా ఆనందయ్య మందు విషయమై బాబు గోగినేని చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. నిజానికి, బాబు గోగినేని లాంటి మేధావులు రెమిడిసివిర్ ఇంజెక్షన్ల విషయంలో గొంతు చించుకోవాలి. కానీ, అప్పుడు వాళ్ళకి నోరు పెగలదు. కారణం ఒకటే.. వీళ్ళలాంటివాళ్ళంతా కార్పొరేట్ పెద్దల మోచేతి నీళ్ళు తాగుతారు గనుక.. అన్నది మెజార్టీ అభిప్రాయం.

‘మీ టూత్ పేస్టులో ఉప్పు వుందా.?’ అంటూ ప్రకటనలు వచ్చినా, వాటిన మేధావి బాబు గోగినేని ఏనాడూ పట్టించుకోలేదు. కొందరి మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడంలో బాబు గోగినేని దిట్ట. ఈ క్రమంలో ఆయనకు తెరవెనుకాల ఎంత పెద్ద మొత్తంలో సొమ్ముల్ని కొందరు పెద్దలు ముట్టచెబుతుంటారు.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.

మేధావి ముసుగేసుకుంటే ఏదైనా మాట్లాడేయొచ్చనుకుంటాడు బాబు గోగినేని. చూశాం కదా.. బిగ్ బాస్ రియాల్టీ షోలో బాబు గోగినేని చిల్లర వేషాలు. అదొక గేమ్ షో అని తెలుసు.. అది జస్ట్ ఓ ఆట అని కూడా తెలుసు. కానీ, అక్కడ కుట్రలు పన్నిన బాబు గోగినేని చివరకు సాధించిందేంటి.? తన స్థాయిని దిగజార్చేసుకున్నాడంటే. అలాంటి వ్యక్తిని ఇంకా మేధావి.. అని ఎవరైనా అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అందుకే, తనను తాను మేధావిగా చెప్పేసుకుంటాడాయన. ఆయన ఆనందాన్ని మనమెందుకు కాదనాలి.?

హ్యూమనిస్టు.. ఇంకేదో ఇస్టు.. ఇలా చాలా పేర్లు పెట్టుకున్నది ఓ నాటు మందుని ఉద్దేశించి ‘చట్నీ’ అని అభివర్ణించడానికా.? మరి, ఈ మేదావిని.. మేతావి.. అని ఎవరైనా అంటేనో.?

Etela Rajender to resign from his MLA Post on this historic date!

Share

Earlier this month, TRS leader Rajender suffered a huge blow after his Health portfolio was stripped due to the alleged land grabbing allegations. His portfolio was later transferred to Chief Minister KCR.

This development gave rise to media reports which claim that Etela Rajender might join the saffron party BJP or float his own political party. He is reportedly holding talks with the leaders in this regard.

Now it is said that Etela Rajender is expected to resign as Huzurnagar MLA and TRS party membership and for this, he has selected a date that has huge importance and significance.

A piece of news has been circulating among the political circles that Etela might resign on June 2, the historic day for Telangana and the people of the state, the date when Telangana was carved out of erstwhile Andhra Pradesh.

Despite there is no official announcement from Etela on this, media reports claim the development might appear true as resigning from the party membership and MLA post on the historic date will send a strong message to the public.

In his recent interview with a leading News Channel, Etela rubbished the reports joining other parties and said, he would like to call for a by-election in his Assembly constituency and wants to go for the polls as an independent candidate.

Is This Top Producer Behind Vijay Devarakonda?

Share

Young sensation Vijay Devarakonda rose to stardom within a very short period. Thanks to his phenomenal performance in ‘Arjun Reddy’, he turned many heads towards him and top Bollywood filmmaker Karan Johar is one among them. Vijay managed to get a good craze in the Northern part of the country too.

The ‘Geetha Govindham’ hero is all set to make his Hindi debut with Puri Jagannadh’s ‘Liger’ and it is Karan Johar who is presenting it. The star filmmaker highly rates Vijay and the crazy hero’s name was brought up on several occasions in Karan’s famous talk show.

The latest gossip in the film circles is that they both developed a good rapport which is why Karan is backing up Vijay’s films financially. Rumors suggest that he is ready to back Devarakonda’s movies which the ‘Rowdy’ hero will be producing under his own banner. While these are mere speculations as of now, we need to wait till we get more info regarding this. Vijay is currently working with Puri and announced another project with Sukumar which may go on floors next year.

4:30 PM | ETV Telugu News | 27th May 2021

Share

4:30 PM | ETV Telugu News | 27th May 2021

కేంద్రం కొత్త నిబంధనలపై ట్విటర్ అసంతృప్తి | Twitter Dissatisfied with Centre New Guidelines

Share

కేంద్రం కొత్త నిబంధనలపై ట్విటర్ అసంతృప్తి | Twitter Dissatisfied with Centre New Guidelines

More Film News

More Political News