నాగార్జున తాజాగా రానా టాక్ షో నెం.1 యారి లో పాల్గొన్నాడు. వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ ఇంటర్వ్యూను నాగార్జున ఇవ్వడం రానా చేయడం జరిగింది. కాని వైల్డ్ డాగ్ వచ్చి వెళ్లి పోయిన తర్వాత కాని నెం.1 యారి షో ప్రసారం కాలేదు. సరే ఆ విషయం పక్కన పెడితే నాగార్జున నెం.1 యారి షో లో పలు ఆసక్తికర విషయాలను మాట్లాడాడు. ఇదే సమయంలో ఇండస్ట్రీ పై తనకు ఉన్న ఫ్రస్టేషన్ అంతా కూడా తీర్చుకునేలా కాస్త సీరియస్ గానే కక్కేశారు.
షో లో ఆయన మాట్లాడుతూ.. ఈ తరం దర్శకులు ఎందుకు ఒక సినిమాకు ఇంత సమయం తీసుకుంటున్నారో అర్థం అవ్వడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. 90 ల్లో సినిమాను కేవలం 50 రోజుల్లోనే పూర్తి చేసే వాళ్లం. ఎంత పెద్ద సినిమా అయినా రెండు నెలలకు మించి ఉండక పోయేది. కాని ఈతరం దర్శకులు మాత్రం ఏళ్లకు ఏళ్లు తీస్తున్నారు. 50 రోజుల్లో సినిమాను పూర్తి చేయడం నేర్చుకోండి అంటూ నాగార్జున యంగ్ దర్శకులకు సూచించాడు. సినిమాను ఎంత తక్కువ రోజుల్లో పూర్తి చేస్తే నిర్మాతకు అంత లాభం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.










Congress leader Sonia Gandhi has penned a letter to Prime Minister Narendra Modi. In the letter, she stated that the number of active corona cases is increasing exponentially across the country.
Pawan Kalyan’s Vakeel Saab is being applauded for its relevant social message and it is also performing quite well at the box office. The film is registering excellent numbers in Andhra Pradesh and Telangana.
సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా రెండవ షెడ్యూల్ మొదలయ్యింది. నేటి నుండి సినిమా షూటింగ్ షురూ అయ్యింది. దుబాయిలో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ఎట్టకేలకు రెండవ షెడ్యూల్ కు సిద్దం అయ్యారు. నేడు హైదరాబాద్ లో షూటింగ్ ను మొదలు పెట్టినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటన చేశారు. నేడు ఉగాది సందర్బంగా సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
Maharashtra CM Uddhav Thackeray said that no lockdown will be imposed in the state. However, he said that lockdown restrictions will be imposed from 8 pm tomorrow in the wake of rising corona cases in the state. The CM announced that Section 144 was being imposed for 15 days across the state. He said that it should be addressed as Maha Janata Curfew. He said that the hospital beds, and oxygen is scarce.
Mainstream entertainer and host, Mandira Bedi as of late confronted a particularly unpleasant incident wherein she was trolled by a stranger on her socially media profile with regards to where she had got her daughter Tara from. A couple of netizens passed inappropriate comments that seem to have hurt Mandira, who admonished them strongly.
There are some combinations which never happened before and people too never think about it. But everyone hopes to see a film with two heroes whenever a photo comes out showcasing them in the same frame. Take a look at this picture!
The High Court of Andhra Pradesh had ordered a probe into the conspiracy case of the audiotapes case of former Judge, Justice Eeswaraiah. The Supreme Court has today said that there is no need of probing into the case, and no need to checking whether Justice Eeswaraiah has made allegations of illegal land dealings by the relatives of a Supreme Court judge in Amaravati Capital City area.





పవన్ కళ్యాణ్ దేనికి భయపడ్డాడు..? l Ambati Rambabu Comments on Pawan Kalyan