Page 4106

అల్లు అర్జున్‌ అభిమానులపై కేసు నమోదు

Share

అల్లు అర్జున్‌ అభిమానులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. బన్నీ ఫ్యాన్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు ప్రశాంత్‌ తో పాటు పలువురు అభిమానులపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసు వర్గాల వారు అంటున్నారు. అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్బంగా అభిమానులు పెద్ద ఎత్తున గుమ్మి గూడటంతో పాటు అనుమతులు లేకుండా బాణా సంచా కాల్చినందుకు గాను పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. వందలాది మంది అభిమానులు అల్లు అర్జున్‌ ను చూసేందుకు రావడంతో రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

కరోనా నేపథ్యంలో ఎలాంటి గేదరింగ్ లకు అనుమతులు ఇవ్వడం లేదు. ఏదైనా చిన్న కార్యక్రమంను అనుకున్నా కూడా పోలీసుల పర్మీషన్‌ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కాని అల్లు అర్జున్‌ అభిమానులు పోలీసుల అనుమతులు లేకుండానే ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కనుక ఐపీసీ సెక్షన్‌ 290, 336, 188 కింద కేసు నమోదు చేయడం జరిగింది. గంట సమయం పాటు బాణా సంచా కాల్చడం పట్ల స్థానికులు సైతం న్యూసెన్స్‌ కేసును నమోదు చేసినట్లుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

TDP would be merged with BJP soon, says MLA Vallabhaneni Vamsi

Share

Gannavaram MLA Vallabhaneni Vamsi made hot remarks against TDP chief Chandrababu Naidu. He prophesied that it is certain that TDP will be merged with BJP soon. He then said that Chandrababu is like an expired tablet.

Gannavaram MLA Vallabhaneni Vamsi exercised his right to vote in the Gannavaram Boys High School. Speaking on the occasion, he confirmed that Chandrababu will merge TDP with the BJP.

He questioned why the father and son, who fired crackers saying they received 40 percent of votes in the panchayat polls for TDP, were staying in Hyderabad.

Vallabhaneni Vamsi said that Chief Minister Jaganmohan Reddy was providing welfare schemes to the poor which could not be provided by the last TDP government. He said that Jagan was implementing every promise given before the election.

Kannada actress and former big boss contestant attempts suicide

Share

Actress and Kannada big boss 7 former contestant Chaitra Kotturu attempted suicide yesterday by devouring phenyl at her home in Kolar. She was taken to a nearby emergency clinic after she attempted to take her life. Her condition is supposed to be fine now, sources reported.

Chaitra got married to Mandya-based businessman Nagarjuna a couple of days ago, a police official told the media. The entertainer was apparently in relationship with Nagarjuna since few years, a police official said.

The police further added that Chaitra accused her husband of delaying their wedding. The couple got married with the aid of her family members and community leaders at Byatarayanapura Ganapathi temple in the presence of her family. However, groom’s family were unhappy.

Her marriage was terminated as Nagarjuna’s family were unwilling to accept their relationship. The report said that Nagarjuna himself has claimed that he was coerced by certain groups to get hitched despite the fact that he was not interested.

“His family had bad-mouthed me, my job and even issued death threats to me if I did not let him go. So we requested to hold talks in Kolar instead of discussing the issue in public,” she informed the police.

The report also said that Chaitra was allegedly disallowed to enter Nagarjuna’s ancestral house as his family had denied them upfront terming their marriage as ‘invalid’, Karnataka police said.

Jabardasth – Jabardasth Latest Promo – 15th April 2021 – Anasuya, Hyper Aadi

Share

Jabardasth – Jabardasth Latest Promo – 15th April 2021 – Anasuya, Hyper Aadi

అఖిలప్రియను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు

Share

ఏపీలో జరుగుతున్న పరిషత్‌ ఎన్నికల్లో కొన్ని చోట్ల గందరగోళ వాతావరణం నెలకొంది. పలు జిల్లాల్లో వైకాపా నాయకులతో పాటు తెలుగు దేశం పార్టీ నాయకుల మద్య వాదోపవాదాలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికారికంగా తెలుగు దేశం పార్టీ పోటీ చేయడం లేదు. అయినా కూడా పలు చోట్ల తెలుగు దేశం పార్టీ నాయకులు పోటీకి దిగారు. కర్నూలులో వైకాపా ఎన్నికల సందర్బంగా అక్రమాలకు పాల్పడుతుంది అంటూ అఖిల ప్రియ వర్గీయులు ఆందోళనకు దిగారు.

పోలింగ్‌ కేంద్రంలో సంబంధం లేని వ్యక్తి ఎలా పోలింగ్‌ ఏజెంట్‌ గా కూర్చుంటాడు అంటూ పోలీసులను అఖిల ప్రియ ప్రశ్నించింది. ఆ సందర్బంగా ఆమె పోలీసులను దబాయించినట్లుగా మాట్లాడటంతో పాటు వారి విధులకు అడ్డు తగలడం ఆమెను అదుపులోకి తీసుకుంటున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. ఆవెంటనే వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేయడం జరిగింది. తెలుగు దేశం పార్టీ నాయకులను వైకాపా నాయకులు ఎన్నికల బూతులోకి కూడా రానివ్వక పోవడం కూడా కొన్ని చోట్ల గొడవకు దారి తీసింది.

Breaking: Covid 2nd wave: Love Story postponed

Share

In the wake of spike in Covid cases, the makers of Naga Chaitanya and Sai Pallavi’s Love Story have announced that the film’s release has been postponed indefinitely.

The number of Covid cases in the twin Telugu states have been on a rise for the past couple of weeks and the makers of Love Story have decided to postpone the film.

Also, uncertainty is looming over the potential restriction of seating capacity in movie theatres.

The makers of Love Story will be announcing the release date once favourable situations emerge.

The Sekhar Kammula directorial is slated for release on 16th April but that won’t be the case now.

“Health is a priority now. We will come at the next best release date,” Naga Chaitanya announced.

మనవాడు వచ్చాడోయ్ ..! l Jawan Rakeshwar Singh Released From Maoists

Share

మనవాడు వచ్చాడోయ్ ..! l Jawan Rakeshwar Singh Released From Maoists

తెలంగాణలో షర్మిల పార్టీ లెక్కలు పక్కగానే వున్నాయిగానీ.!

Share

అన్న వైఎస్ జగన్ తనకు రాజకీయంగా ప్రాధాన్యతనివ్వకపోవడంతో, తెలంగాణలో కొత్త రాజకీయ కుంపటికి శ్రీకారం చుట్టారు షర్మిల. ‘నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ప్రాధాన్యత, పదవులు దక్కలేదో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడగండి..’ అంటూ షర్మిల మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చారంటేనే, తెరవెనుక ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

సరే, తెలంగాణలో పార్టీ నడిచే పరిస్థితి లేకపోవడంతో అత్యంత వ్యూహాత్మకంగా వైఎస్సర్సీపీ కుంపటిని రద్దు చేసి, షర్మిల పేరుతో కొత్త కుంపటిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ షురూ చేశారన్న విమర్శలు లేకపోలేదనుకోండి. షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని పెట్టడాన్ని తప్పు పట్టలేం. ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చు.. రాజకీయ పార్టీలు పెట్టొచ్చు. కానీ, తెలంగాణ సమాజానికి షర్మిల ఏం చెబుతారు.? ఆ తెలంగాణ సమాజం షర్మిలను ఎలా అర్థం చేసుకుంటుంది.? అన్నదే కీలకం ఇక్కడ.

వైఎస్సార్.. ఇదొక పేరు కాదు, బ్రాండ్.. అన్నది వైఎస్ జగన్ ఆలోచన. అదే ఆలోచన షర్మిలలోనూ వుంది. ఆ వైఎస్సార్ అనే పేరుతోనే తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని షర్మిల విశ్వసిస్తున్నారు. రేపే షర్మిల పార్టీకి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశముంది. ‘వైఎస్సార్’ అనే పేరుతోనే షర్మిల పార్టీ పేరు వుంటుందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అచ్చంగా అదే బాటలో తెలంగాణలో షర్మిల పెట్టబోయే పార్టీ పేరు కూడా వుండబోతోందట. ఈ విషయాన్ని షర్మిల వెంట నడుస్తోన్న కొందరు నేతలు చెబుతున్నారు.

కాగా, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నుంచీ, కాంగ్రెస్ పార్టీ నుంచే కాక, బీజేపీ నుంచి కూడా కొందరు నేతలు షర్మిల పార్టీలో చేరబోతున్నారన్నేది మరో ఆసక్తికరమైన గాసిప్. వాళ్ళెవరన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్. తినబోతూ రుచెందుకు.. మరికొద్ది గంటల్లోనే పూర్తి స్పష్టత వచ్చేయనుంది షర్మిల పార్టీపై.

జొన్న చేనుకు కాపలా కాస్తున్నగరం సత్తి | #CoronaFear​| Garam Garam Varthalu | EP- 206

Share

జొన్న చేనుకు కాపలా కాస్తున్నగరం సత్తి | #CoronaFear​| Garam Garam Varthalu | EP- 206

9 PM | ETV Telugu News | 8th April 2021

Share

9 PM | ETV Telugu News | 8th April 2021

కేరళ సీఎం విజయన్ కు కరోనా పాజిటివ్

Share

కేరళ సీఎం పినరయి విజయ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. చికిత్స కోసం కోజికోడ్ వైద్య కళాశాలలో చేరుతున్నట్టు ప్రకటించారు. తనను ఇటివల కలిసిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు. మార్చి 3న విజయన్ కోవిడ్ టీకా తొలి డోస్ తీసుకోవడం విశేషం. విజయన్ కుమార్తె వీణ కోవిడ్ బారిన పడ్డారు. ఈనెల 6న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీపీఈ కిట్ ధరించి ఓటు వేశారు.

మరోవైపు కేరళలో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లోనే 4353 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. 18 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 4728కి చేరుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 33261 ఉన్నాయి. గతేడాది కోవిడ్ నియంత్రణలో ఆ రాష్ట్రం సమర్ధవంతంగా పని చేసింది. దేశంలో తొలి కరోనా కేసు కూడా కేరళలోనే వెలుగు చూసింది.

Inside Talk: Ongole MP causing major tension for YSRCP..?

Share

Every single member of the ruling YSRCP appears in front of the media, at some or the other point. However, there is one member that hasn’t appeared or spoken to the media after winning in the general elections. Ongole MP Magunta Srinivasula Reddy had been offered a seat in the TDP before the general elections, but he had to give in to the pressure from the YSRCP. He contested from Ongole and won as the MP, but after that, he has completely disappeared from the picture.

Magunta has not taken part in any of the municipal or local election campaigns, and he is not even seen touring his own constituency at any point. Those close to Magunta are saying that he’s not staying in Andhra Pradesh for the most part, and is usually based in Chennai.

Balineni Srinivas Reddy and YV Subbareddy are usually highlighted at any function, as they are related to Chief Minister YS Jagan Mohan Reddy. With their dominance, there’s no scope for any other leader to shine in AP. YV is always eyeing the MP seat, and honestly, Magunta wouldn’t even have been a part of YSRCP if not for desperate situations.

Magunta is very much aware that he would be made use of only when there’s a necessity and that he would be discarded when there’s no use of him. That’s why he wisely chose to stay away by himself. Previously, he used to tour his constituency at least 3 days a week, but now, he’s not to be seen at all.

Liquor business in Andhra Pradesh has severely been affected after Jagan became the CM. Magunta has several beverage factories, and also sells imported and costly liquor, which has taken a hit due to increased liquor rates. Moreover, given that Magunta is not a rebel like Raghu Ramakrishna Raju, the MP has chosen to completely stay off the picture.

VAKEEL SAAB PREMIERES TODAY

Share

VAKEEL SAAB is all set for a Power-Packed Grand Premieres in the USA today, April 8th !!

WEEKEND CINEMA, known for releasing movies in overseas market like K.G.F, Kabir Singh, Sye Raa, C/o Kancharapalem, Ee Nagaraniki Emaindi is now releasing PowerStar Pawan Kalyan’s much awaited Telugu movie VAKEEL SAAB in the USA in association with Southern Star International & Phars Film Co LLC.

USA Distributor, WEEKEND CINEMA have made all the preparations to premiere the film across the country in 285+ locations with affordable ticket price : $14 for premieres & $12 from day one.

VAKEEL SAAB is the first big ticket Telugu film post covid outbreak and PowerStar Pawan Kalyan’s first outing in three years. Film’s teaser, trailer & songs by SS Thaman received fantastic response from the audience already.

The movie is directed by Venu Sriram, produced by Dil Raju’s Sri Venkateswara Creations in association with Boney Kapoor’s Bayview Projects. Other cast includes, Sruthi Haasan, Anjali, Nivetha Thomas, Ananya Nagalla and versatile actor Prakash Raj.

Book your tickets now and get ready to watch PowerStar Pawan Kalyan’s mania on big screen after 3 years.

iSmart News LIVE: కార్తీక దీపం వంటలక్క ఫ్యాన్‌ ఇదేందయ్యో ఇది || వైరైటీ కూరగాయలను చూసిండ్రా?

Share

iSmart News LIVE: కార్తీక దీపం వంటలక్క ఫ్యాన్‌ ఇదేందయ్యో ఇది || వైరైటీ కూరగాయలను చూసిండ్రా?

Covid vaccine shortage: Andhra to appeal to Centre on expediting supply of 1 crore doses

Share

AMARAVATI: The Andhra Pradesh government is sending an SOS to the Centre seeking immediate supply of at least one crore doses of the coronavirus vaccine as the current stock available in the state would last no more than two days.

The state currently has just three lakh doses of the vaccine while on an average 1.4 lakh people were being inoculated per day, health department officials told Chief Minister Y S Jagan Mohan Reddy during a review meeting here on Thursday.

There were over one crore people above 45 years in the state to be inoculated but shortage of vaccine has become a cause for concern.

The Chief Minister, however, directed that all these people be administered the vaccine within a month.

A release from the CMO said the Chief Minister directed the health authorities to speak to Central government officials and ensure required supply of vaccine doses to the state.

“Vaccination is the only way to prevent Covid-19. Everybody needs to be vaccinated as per the Centre’s guidelines,” the Chief Minister told the health officials.

He wanted them to work with a target of vaccinating four lakh people in rural and two lakh in urban areas per day.

Jagan also asked them to create awareness among people on vaccination and utilise the services of ASHA workers and village volunteers for the purpose.

“You need to focus more sharply on the vaccination drive. Only then will the programme be successful,” the Chief Minister remarked.

Reviewing the spurt in Covid-19 cases, the Chief Minister wanted focus on testing, tracing and treating.

“Ensure that Covid-19 patients are treated well without having to spend even a rupee.

Also, make sure that the private hospitals charge only the fixed rates and do not fleece the hapless patients,” he said.

“AP suffered a financial loss of Rs 21,000 crore due to the pandemic last year. If the situation leads to a fresh lockdown, our financial system will be fully damaged,” Jagan warned.

The Chief Minister directed the officials to see that such a situation did not arise.

Education and awareness among people on Covid-19 prevention and containment should be enhanced, he added.

Deputy Chief Minister (Health) A K K Srinivas (Nani), state Chief Secretary Aditya Nath Das, Principal Secretary (Health) Anil Kumar Singhal, Commissioner Katamaneni Bhaskar and other officials attended.

కరోనా కారణంగా అనాధలుగా మారిన చిన్నారులు l Couple Commits Suicide Due To Financial Problems

Share

కరోనా కారణంగా అనాధలుగా మారిన చిన్నారులు l Couple Commits Suicide Due To Financial Problems

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్న మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన ఉపాసన

Share

ఉపాసన కొణిదెల ఆరోగ్యం విషయంలో ఎంతో పరిణితితో ఉంటారు. అందరూ ఆరోగ్యంగా ఎలా ఉండాలి అన్న విషయంలో ఉపాసన కొణిదెల ఎన్నో రకాల వీడియోలు, ఆర్టికల్స్ మనకు అందించారు. ఇక ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాసన చేసిన పనికి ఇప్పుడు ఎందరో మహిళలు స్ఫూర్తి పొందుతున్నారు.

బిఆర్సిఏ జీన్ టెస్ట్ ను చేయించుకున్నారు ఉపాసన. తాను చేయించుకోవడమే కాకుండా తనకు దగ్గరైన స్నేహితులను కూడా ఈ టెస్ట్ చేయించుకునేలా ప్రోత్సహించారు. ఈ టెస్ట్ చేయించుకోవడం వలన భవిష్యత్తులో బ్రెస్ట్, ఓవరీయన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది తెలుస్తుంది.

దీని వలన చాలా త్వరగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకునే వీలుంది. జాగ్రత్తపడడం మంచిదని ఉపాసన పిలుపినిస్తోంది. నిజమే కదా, తర్వాత బాధ పడే బదులు ముందే టెస్ట్ చేయించుకుంటే దాని ప్రకారం ఏం చేయాలో తెలుస్తుంది. మనమే కాకుండా మన చుట్టూ ఉన్నవారిని కూడా ప్రశాంతంగా ఉంచగలుగుతాం.

Union Government And Maharashtra Blame Each Other Over Vaccine Shortage!

Share

When the country is facing the wrath of the second wave of the ongoing deadly disease, the issue of vaccine shortage in the states came as an added burden on India.

However, the shortage of vaccine doses has led to a dispute between the Union Government and the states. Both the parties started a blame game over the scarcity of vaccines.

Launching an attack on the Centre, Maharashtra Health Minister Rajesh Tope said the present vaccination stocks will last for three to four days and demanded the Centre to send the vaccine doses in large numbers.

He even put the blame for the closure of vaccination centres on the Centres due to the shortage of vaccine doses. He even alleged that the Centre is sending fewer vaccine doses than the required doses.

Rajesh Tope attack came after the Union Government opined that Maharashtra is wasting the vaccine doses. Union minister Prakash Javadekar said the state has wasted five lakh doses of vaccinations.

The other day, Union health minister Harsh Vardhan has come down severely on the Maharashtra government over the vaccines issue and said that the government had a casual approach towards the pandemic situation as a result of the misgovernance.

However, the Maharashtra government found fault with the statement issued by the Union Government in this regard and said, the statement clearly shows the hatred of the Union Government towards the Maratha land.

Harish Planning A Huge Surprise For Powerstar Fans!

Share

Pawan Kalyan’s ‘Vakeel Saab’ is all set to hit the screens on 9th April. Apart from that, he is working on ‘Ayyappanum Koshiyum’ remake and Krish’s ‘Hara Hara Veera Mallu’. The pre-production works of Harish Shankar’s film are going in full flow. This untitled film has a lot of expectations riding on it.

News is that the team did a test shoot with Pawan Kalyan in Annapurna Studios recently. After a couple of trials, they finalized the look that Pawan will be sporting in the film. The first look poster will be designed in this look and Harish is planning to release it on May 11th. It is the date on which Pawan-Harish’s blockbuster ‘Gabbar Singh’ was released in 2012.

Harish Shankar reportedly penned a social drama laced with patriotism for Pawan. It is reportedly set in the backdrop of Kolkata and a major share of the shooting will be taking place there. Pawan has a special affection towards Kolkata as his memorable films like ‘Panja’ and ‘Khushi’ were filmed in that city.

Mythri Movie Makers who delivered a hit like ‘Uppena’ and making a pan-Indian film like ‘Pushpa’ will be bankrolling Pawan-Harish Shankar’s project. Fans are eagerly waiting for this film to go on floors.

Bojjala Sudheer Reddy fabulous Speech During Chandrababu Naidu Srikalahasti Raod Show

Share

Bojjala Sudheer Reddy fabulous Speech During Chandrababu Naidu Srikalahasti Raod Show

More Film News

More Political News