Page 4105

కాస్టింగ్‌ కౌచ్‌పై నటి అన్నపూర్ణ వ్యాఖ్యలు

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో ఆ మాటకు వస్తే అన్ని రంగాల్లో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఉందని సీనియర్‌ నటి అన్నపూర్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు అనేది ఒకే వైపు నుండి జరుగదు. రెండు వైపుల నుండి జరిగే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీ లో కొందరు అవకాశాల కోసం తప్పు చేసేందుకు ఒప్పుకుంటున్నారనే అభిప్రాయంను అన్నపూర్ణ వ్యక్తం చేశారు.

ఇతర రంగాల్లో మాత్రం వెంటనే దాన్ని బయట పెట్టడం లేదంటే నో చెప్పడం చేస్తున్నారు. కాని ఇండస్ట్రీ వారు మాత్రం కొన్ని సార్లు నో చెప్పలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇరుక్కు పోతున్నారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కాస్టింగ్‌ కౌచ్‌ కు గురి కాకుండా ఉండాలంటే ఎవరైనా కమిట్‌ మెంట్‌ అడిగితే వెంటనే బయటకు చెప్పాలి. అలా చెప్పినప్పుడు మళ్లీ కమిట్‌ మెంట్‌ అడిగేందుకు భయపడటంతో పాటు ఇతరులు కూడా కాస్త జాగ్రత్తగా ఆడవారితో గౌరవంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఆమె అన్నారు.

To highlight their plight, a private school owner sells vegetables!

Share

The ongoing Coronavirus has impacted crores of people in India since its inception in early January last year. While several people lost their jobs, a lot of people are suffering from pay cuts.

Teachers working in private schools and colleges are going through an even tough phase. Meeting their end meet without of salaries doubled their troubles.

An incident reported in Hyderabad showcases the issues faced by the Teachers and management of private schools. A school owner turned as a vegetable vendor as a bid to highlight their plight.

Going into detail Shivaramakrishna owns Saint Sai High School in Bansilalpet in Hyderabad. With the government announcing the shut down of educational institutions in Telangana given the surge in pandemic cases, their problems started again.

As a bid to highlight the issues faced by the teachers and management, the school owner is selling vegetables. The teachers working in his school took part in his protest, which is attracting everyone’s interest.

Jabardasth fame Vinod approaches Police in a property dispute

Share

Jabardasth fame Vinod (alias Vinodini) has lodged a complaint against his house owner alleging that the latter is harassing him in a property dispute case.

Vinod met East Zone Deputy Commissioner of Police (DCP) M Ramesh Reddy on Thursday and submitted a representation asking police help to settle a dispute with his house owner.

As per reports, Vinod said the owner of the house where he is residing has taken an advance of Rs. 13 lakh agreeing to sell his property for Rs. 40 lakh. But the owner now denies selling the house and also return his advance amount. The owner has asked for more than Rs. 40 lakhs saying that the land value has doubled.

Last year, Vinod filed a case against the house owner and his family members after they attacked him in connection with the same issue.

పవన్ ఫాన్స్ కి పండుగ రోజు | Pawan Kalan’s Vakeel Saab released | Fans celebrations at theaters

Share

పవన్ ఫాన్స్ కి పండుగ రోజు | Pawan Kalan’s Vakeel Saab released | Fans celebrations at theaters

‌ర‌వితేజ‌ `ఖిలాడి` టీజ‌ర్‌ వచ్చేస్తోంది

Share

క్రాక్’ వంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఖిలాడి’‌. ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ మూవీని మే 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌పోస్ట‌ర్‌, మాస్ మ‌హారాజ్ ర‌వితేజ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన ఫ‌స్ట్ గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవ‌ల ఇటలీలో భారీ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సౌత్ ఇండ‌స్ట్రీలోని న‌లుగురు టాప్ ఫైట్ మాస్ట‌ర్లు రామ్‌-ల‌క్ష్మ‌ణ్, అన్బు-అరివు మాస్ట‌ర్స్ యాక్ష‌న్‌కొరియోగ్ర‌ఫి చేస్తుండ‌డం విశేషం.

ఎప్పుడెప్పుడా అని ఎదు‌రు చూస్తున్న ఖిలాడి టీజ‌ర్‌ను ఉగాది కానుక‌గా ఏప్రిల్ ‌12, ఉద‌యం 10.08 నిమిషాలకు విడుద‌ల‌ చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌. ఇటీవ‌ల ఇట‌లీలో షూటింగ్ కి సంబందించి టీమ్ రిలీజ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‌ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, డింపుల్ హ‌య‌తి సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తున్నారు. ఉన్న‌త స్థాయి టెక్నిక‌ల్ విలువ‌ల‌తో ‘ఖిలాడి’ని ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా తీర్చిదిద్దుతున్నారు ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ. ఈ సినిమాతో రవితేజ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

Four Vehicles In Sharmila’s Convoy Collide With Each Other En Route To Khammam!

Share

The D-day for YS Sharmila’s new political party has arrived. YS Sharmila is all set to address the first political meeting to mark her political entry into Telangana politics.

For the political meeting, YS Sharmila has left Khammam from Hyderabad as a big convoy. However, YS Sharmila’s convoy met with a road mishap with four vehicles in the convoy colliding with each other, reports claimed.

It is said that no injuries were reported in the collision. As per the schedule, Sharmila will address a huge rally in Khammam on Friday evening. Everyone is waiting for the meeting.

The meeting, titled as Sankalpa Sabha will be held at the Pavillion Grounds in Khammam. Sharmila’s mother YS Vijayamma is expected to be the chief guest of the meeting.

The attendees of the meeting will have to follow the Covid-19 guidelines like wearing facemasks and maintaining physical distancing given the rising infections in the state at an alarming level.

Case Filed On Allu Arjun Fans At Jubilee Hills PS!

Share

Stylish star Allu Arjun’s fans have celebrated their hero’s birthday in a grand manner but these celebrations landed them in trouble as they violated Corona restrictions. They fired crackers at midnight in large gatherings and police cases were filed on Fans Association president Prasanth and another person according to IPC Section 290, 336 and 188.

Going into the details, hundreds of fans came to Allu Arjun’s house in Jubilee Hills road No.68 and organized a huge fireworks display for about an hour which caused disturbance to the residents in that area. A couple of them reported to the police and cases were filed on Allu Arjun Fans Association president Prasanth and another fan.

On the other hand, the teaser of ‘Pushpa’ got an amazing response as it crossed 27 million views within 24 hours. Fans and the common audience loved Bunny’s new look and Sukumar’s taking was praised heavily. This rustic rural drama will be released on August 13th.

Anchor Anasuya Launches Venus Grand City Brochure Launch

Share

Anchor Anasuya Launches Venus Grand City Brochure Launch

Vakeel saab Fans vs Constable : సినిమా పాజిటివ్ టాక్ తో కానిస్టేబుల్‌ను చుట్టేసిన పవన్ ఫాన్స్

Share

Vakeel saab Fans vs Constable : సినిమా పాజిటివ్ టాక్ తో కానిస్టేబుల్‌ను చుట్టేసిన పవన్ ఫాన్స్

Car Hits Divider at Langar Houz | #DrunkandDrive​ |

Share

Car Hits Divider at Langar Houz | #DrunkandDrive​ |

పొలిటికల్ కుట్రతో ‘వకీల్ సాబ్’ విజయాన్ని ఆపగలరా.?

Share

సినిమా వేరు రాజకీయం వేరు.. అని సాధారణంగా అందరూ చెబుతుంటారు. కానీ, సినిమా.. రాజకీయం.. ఒకటేనంటోంది ఆంధ్రపదేశ్‌ లోని అధికార పార్టీ. కక్ష సాధింపులకు ఏదైతేనేం.. అన్నట్టుంది తీరు. రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బ కొట్టడమే, ‘పరిపాలన’ అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘వకీల్ సాబ్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మామూలుగా అయితే, విడుదలకు ముందు రోజు స్పెషల్ షోలు వుంటాయి. వాటి కోసం అదనపు టిక్కెట్ ధరలూ వుంటాయి. సాధారణంగా పడే నాలుగు షోలకు అదనంగా మరికొన్ని షోలు వేసేందుకూ అవకాశముంటుంది. కానీ, ‘వకీల్ సాబ్’ సినిమాకొచ్చేసరికి ఇలాంటివేమీ లేవు.

పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఎక్కడా ‘వకీల్ సాబ్’ సినిమాకి ఇబ్బందుల్లేవు. ఆంధ్రపదేశ్‌లోనే సమస్యలు తలెత్తాయి. కాదు కాదు, అధికార పార్టీ సమస్యలు సృష్టించింది. ‘కరోనా నేపథ్యంలో’ అనే కుంటి సాకు చూపి, ముందు రోజు (నిన్న రాత్రి) స్పెషల్ షోలను రద్దు చేసేశారు. అంతే కాదు, టిక్కెట్ ధరల విషయంలోనూ ఉక్కుపాదం మోపారు. మరీ ‘పేటీఎం కూలీ’ తరహాలో టిక్కెట్ ధరల్ని నిర్ణయిస్తూ జీవో విడుదల చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ‘జగనన్న దెబ్బ అదుర్స్..’ అని వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే, అధికార పార్టీ ఎంత వ్యూహాత్మకంగా ‘వకీల్ సాబ్’ని దెబ్బకొట్టి పైశాచికానందం పొందాలనుకుంటోందో అర్థమవుతోంది.

ఇక్కడ బులుగు బ్యాచ్‌కి అర్థం కావాల్సిన విషయమేంటంటే, ఈ బులుగు కుట్ర వల్ల పవన్ కళ్యాణ్‌కి వచ్చే నష్టమేమీ లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు రికార్డుల విషయంలో డీలా పడతారేమోగానీ.. సాధారణ ధరలకే టిక్కెట్లు లభ్యమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేయాలేమో. కానీ, సినిమాని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు నష్టపోవడం బాధ కలిగించే విషయం.

సినీ పరిశ్రమకు ఇది అస్సలేమాత్రం మంచిది కాదు. అయితే, విడుదలకు ముందే సినిమా పైరసీకి గురయినా, ‘అత్తారింటికి దారేది’ అత్యద్భుతమైన విజయం సాధించింది. ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో అంతకు మించిన విజయం నమోదవనుందన్నమాట. అంతా బాగానే వుందిగానీ, టిక్కెట్ ధరల్ని పరిమితం చేయడం అనేది కేవలం ‘వకీల్ సాబ్’ వరకే పరిమితమా.? భవిష్యత్తులో అన్ని సినిమాలకీ ఇదే వర్తిస్తుందా.? అన్నదానిపై జగన్ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వుంటుంది.

Ap Hc Issues Key Orders To Educational Institutions Over Fees Issues!

Share

The issue of students of the private schools and colleges being restricted by the educational institutions to appear for the classes for not paying the fees has reached the Andhra Pradesh High Court.

Hearing the petition, the High Court issued key directives to the educational institutions. Don’t stop the students from appearing to the classes for not paying fees. This applies to both online and offline classes, the High Court said.

During the arguments, the High Court also made it clear that the exam results cannot be stopped if the students failed to pay the fees. As an alternative measure, the Court directed the institutions to collect fees in installments.

Staying the G.O no 57 issued by the AP government to reduce the tuition fees by 30 percent for the 2020-21 educational year, the Court said the fresh orders will be subjected to the final verdict given by the court.

On the other hand, the Managements of private schools in the state are fighting to see that they get the dues in fees from the parents. The management even found fault with the GO to cut short the tuition fees.

Batting a blind eye towards the Coronavirus situation in the state, the educational institutions are operating without following the pandemic guidelines making things worse for the students.

The parents of the students are also worried about their children sending them to the schools and collges given the Covid-19 scare. On top of this, the institutions are restricting the students from appearing to the classes.

Sonam Kapoor writes a heartwarming note to Swara Bhaskar on her birthday!

Share

Sonam Kapoor is well known for her classy photo shoot pics and updates about her lifestyle and films. Although the actress is not much outspoken, she took to Instagram to share a heartwarming note for her co-star and bestie Swara Bhasker on her birthday.

Posting few adorable pictures with her, Sonam penned, “Dear Behen, we just spoke a day before and I realised that our friendship is a godsend. Sakshi, Bindiya and Chandrika… of every person you’ve essayed, my favourite remains the one you are off-screen. May your voice only amplify with time, love you lots. Happy happy birthday, Swaru. @reallyswara.”

Swara was quite delighted to see the note and immediately commented “Love You so much Sonammmm! You are the bestest”. With that many netizens were apparently elated to see the wholesome friendship between these two actors.

In the past in 2018, a clash occurred when Swara’s brother’s marriage and Sonam’s marriage with Anand Ahuja fell on same date. Swara has shared how Sonam took a bold decision to even post pone her marriage for their friendship just so she could attend her wedding.

After ‘Veere Di Wedding’, Sonam and Swara have also acted together in Salman Khan’s ‘Prem Ratan Dhan Paayo’ and Aanand L Rai’s ‘Raanjhanaa’.

Focus on COBRA Jawan Rakeshwar Singh Release

Share

Focus on COBRA Jawan Rakeshwar Singh Release

మళ్ళీ పరిస్థితి అదుపుతప్పనుందా ..? l Telangana Govt Planning to Impose Night Curfew?

Share

మళ్ళీ పరిస్థితి అదుపుతప్పనుందా ..? l Telangana Govt Planning to Impose Night Curfew?

Vakeel Saab Public Talk Digital LIVE || Pawan Kalyan || #VakeelSaabReview

Share

Vakeel Saab Public Talk Digital LIVE || Pawan Kalyan || #VakeelSaabReview

https://www.youtube.com/watch?v=6itB8zpEofs

ఖమ్మం ‘సంకల్ప సభ’లో షర్మిల ఏం చెప్పబోతున్నారు.?

Share

జై తెలంగాణ నినాదం తప్పనిసరి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన గురించి, ఆ పాలన గొప్పతనం గురించీ నినదించడం మామూలే. ఇంతకీ, ఆంధ్రపదేశ్ గురించి ఖమ్మం సంకల్ప సభలో వైఎస్ షర్మిల ఏం చెప్పబోతున్నారు.? షర్మిల సంగతి సరే, వైఎస్ విజయా రాజశేఖర్ రెడ్డి (విజయమ్మ) ఏం మాట్లాడబోతున్నారు.? ఇప్పడీ ప్రశ్నలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్స్ అయ్యాయి. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించనున్న షర్మిల, ఇందుకోసం గత కొద్ది నెలలుగా కసరత్తులు చేస్తోన్న విషయం విదితమే.

ఎక్కడా తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటో లేకుండా జాగ్రత్త పడుతున్న షర్మిల, తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తాననే ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో చాలామంది షర్మిల పార్టీని లైట్ తీసుకున్నా, క్రమక్రమంగా నేతలు షర్మిల వైపు వెళుతోంటే ఆయా పార్టీల్లో కొంత ఆందోళన అయితే కన్పిస్తోంది. మరీ ముఖ్యంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, షర్మిల పార్టీ వ్యవహారాలపై ప్రత్యేక నిఘా వుంచినట్లే తెలుస్తోంది. కాస్సేపటి క్రితం షర్మిల హైద్రాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తీశారు. పెద్దయెత్తున కార్లు, బైకులు ఈ ర్యాలీలో కనిపిస్తున్నాయి. ఖమ్మం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. మధ్యమధ్యలో షర్మిల కాన్వాయ్ కోసం ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా చేశారు షర్మిల అభిమానులు.

ఆంధ్రపదేశ్ ప్రస్తావన లేకుండా తెలంగాణలో రాజకీయం చేయడం అంత తేలిక కాదు. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అధికారంలో వున్నది స్వయానా తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎందాకైనా వెళతానంటున్న షర్మిల, ఈ క్రమంలో తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనూ రాజకీయంగా ఢీకొనాల్సి వస్తుందా.? అన్న చర్చ జరగడం సహజమే. అయితే, ఇదంతా ఓ పొలిటికల్ డ్రామా అనీ.. స్వయంగా వైఎస్ జగన్, షర్మిలను వెనకుండి నడిపిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు.

KCR announces assistance to private school teachers and non-teaching staff

Share

Telangana CM KCR announced that the teachers and non-teaching staff of recognized private educational institutions would be provided disaster relief at the rate of Rs 2,000 per month.

He also said that 25 kg of rice per month would be distributed to each family through ration shops. The assistance will be available on a monthly basis on behalf of the state government from April 1 until the reopening of educational institutions.

For this, the teachers and staff of private educational institutions should apply to the local district collectors with their bank account details, the CM said. KCR said that this decision was taken to support the families of teachers and other non-teaching staff of private educational institutions with a humanitarian perspective. T

he decision will benefit about 1.45 lakh teachers and other staff working in recognized private educational institutions in the state.

Payal Rajput feels nostalgic as she gets her covid test prior to shoot

Share

RX 100 fame Payal Rajput is the latest Telugu actress to have continued shooting after numerous months of lockdown.

After many actors became vulnerable to Covid-19, they seem to be taking all necessary safety measures before heading on sets. Of late the production houses are also equipping with covid safety kit. In this regard, Payal who landed in Hyderabad to resume shooting underwent a Coronavirus swab test.

She took to instagram to share the same- “Nostalgia….Last year almost at the same time got my first covid test done, now before going on the floor with my new project it’s ,and story to get the test done. Waiting for the results”, she posted.

In the short clip shared by her, the beauty is seen sitting on a chair in front of her vanity van with a set assistant holding an umbrella, while the medical official took her nose swab by rotating for few seconds. After the sample collection Payal is seen all smiles asking the person- “Done? Positive or negative. He says, time lagega (it takes time), while she quips Thondarga Cheppandi” (Tell soon).

Finally she posed towards camera happily expecting to be covid free.

ఇంటి నుంచి బయటకొచ్చి అందరినీ కలిసిన కరోనా పేషేంట్ | COVID Patient Hulchul

Share

ఇంటి నుంచి బయటకొచ్చి అందరినీ కలిసిన కరోనా పేషేంట్ | COVID Patient Hulchul

More Film News

More Political News