Fire Officer face to face over Fire Mishap at Afzalgunj Tyres Godown
‘ఆచార్య’ వాయిదా వేసే అవకాశం..!
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా ను వచ్చే నెల 13వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయట. కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారీ ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. రాబోయే నాలుగు అయిదు వారాలు చాలా కీలకం అంటూ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో థియేటర్లకు 50 శాతం ఆక్యుపెన్సీ నియమంను అమలు చేయడం లేదంటే నిబంధనలు మరింతగా కఠినం చేసే అవకాశం ఉంది.
ఆచార్య సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. చిరంజీవి సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తారు. కాని కరోనా ఈ రేంజ్ లో ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు వచ్చేందుకు ఆసక్తి చూపించరు. దాంతో ఆచార్య సినిమా వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సినిమా విడుదలను వాయిదా వేసే విషయమై చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయబోతున్నారు. షూటింగ్ పూర్తి అయిన తర్వాత విడుదల విషయమై ఈనెల చివరి వరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎక్కువ శాతం అయితే సినిమాను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Will Kamal Haasan win the elections or repeat Pawan Kalyan’s fate ?
Ulaganayagan Kamal Haasan made his debut in electoral polls with the recently concluded General Assembly elections in Tamil Nadu. Kamal Haasan has contested from the Coimbatore South Assembly constituency.
After going for his maiden elections, one question that raised in everyone’s mind is whether Kamal Haasan can emerge victoriously as an MLA or will face a humiliating loss like Power Star Pawan Kalyan.
Kamal Haasan campaigned for his MNM party vigorously and visited a few polling booths in his Assembly constituency and even complained that cash was handed out to voters freely by the ruling and opposition parties.
Kamal Haasan is quite active in politics and responded to almost every happening news in politics. During his campaign, Kamal mainly targeted AIADMK, DMK, and the Narendra Modi government.
The political observers in Tamil Nadu are hoping to see the Universal Hero in the state assembly so that the public voice echoes in the house. Let us wait and see what happens with him.
Kamal Haasan started his Makkal Needhi Maiam(MNM) party in 208. The party contested the 2019 Lok Sabha elections and lost the seats it contested. However, Kamal didn’t contest in the 2019 elections.
Venu Sriram Not Sure About ‘ICON’ As Of Now!
Director Venu Sriram is currently the person everyone is talking about recently. With a mere experience of directing two films, he grabbed the chance to direct Pawan Kalyan. His film ‘Vakeel Saab’ with Pawan is getting released on April 9th and everyone are eagerly waiting to see how he handled a mass star like Pawan in a content-oriented film ‘Vakeel Saab’. Also, it is a remake of the Hindi hit film ‘Pink’.
Many might have already known that Venu Sriram narrated a script titled ‘ICON’ to stylish star Allu Arjun. The star hero was impressed by it and the film was officially announced. But the project never went on floors as Bunny accepted other films and kept it on hold. During a recent interview, Venu Sriram spoke about ‘ICON’. He claimed that he doesn’t have any clarity on it and can only think about it after the release of Pawan’s film. Allu Arjun shelved ‘ICON’ and accepted ‘Pushpa’ with Sukumar and another film with Koratala Siva.
But his decision may change if ‘Vakeel Saab’ becomes a good hit. While Venu claims ‘ICON’ to be completely different from all the movies he made till date, we need to see if it actually goes on the floors or not.
బిగ్‌న్యూస్: మరో ‘జనతా గ్యారేజ్’ కన్ఫర్మ్ అయ్యింది
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం కొరటాల శివ ఇండస్ట్రీలోనే టాప్ స్టార్ డైరెక్టర్. ఆయనతో సినిమాలకు స్టార్ హీరోలు సీనియర్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య చిత్రంను చేస్తున్న కొరటాల శివ ఆ వెంటనే అల్లు అర్జున్ తో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఈ ఏడాదిలో కొరటాల, బన్నీల కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది. ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బన్నీతో సినిమా తర్వాత కొరటాల శివ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేసే విషయమై చర్చలు జరిపినట్లుగా సమాచారం అందుతోంది. జనతా గ్యారేజ్ తర్వాత మళ్లీ వీరి కాంబోలో సినిమా ఉంటుందని చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. ఇటీవలే ఎన్టీఆర్ ను కలిసిన కొరటాల శివ కథ చెప్పడం జరిగిందట. కథ నచ్చడంతో ఎన్టీఆర్ ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను చేస్తున్నాడు. ఆ వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేయాల్సి ఉంది. మరో వైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కనుక కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో కాని ద్వితీయార్థంలో కాని ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు.
Stage Set For The Grand Entry To Dil Raju’s Nephew!
Tollywood’s star producer has been in the industry from a very long time. He gave many memorable films and super hits which made him a reliable producer. Known for his judgment skills, Dil Raju is now about to introduce his nephew Ashish.
This film is being produced under Sri Venkateswara Creations banner and it is titled ‘Rowdy Boys’. The makers are going to release a small glimpse of ‘Rowdy Boys’ on Thursday which introduces Ashish to people. Touted to be a youthful entertainer, ‘Rowdy Boys’ is set in the backdrop of college gang wars.
Adorable Kerala beauty Anupama Parameswaran is the heroine in this film while ‘Saaho, ‘Srimanthudu’ and ‘Mirchi’ fame Madhie is handling the cinematography. Rockstar Devi Sri Prasad has composed music for this flick which is directed by ‘Husharu’ fame Harsha. The release date of this flick is yet to be announced.
Tamil Nadu BJP Wants Criminal Case To Be Filed Against Shruti Haasan!
The Tamil Nadu wing of Bharatiya Janata Party(BJP) moved the Coimbatore district election officer seeking directives to file a criminal case against Shruti Haasan, daughter of MNM founder Kamal Haasan.
The saffron party accused Shruti Haasan of trespassing into a polling booth in Coimbatore South constituency. She accompanied Kamal Haasan during the poll booth visit, the BJP party said.
On the behalf of the party’s national women’s wing leader Vanathi Srinivasan, BJP Coimbatore chief Nandakumar wrote to the district election officer seeking action against the actress.
When Kamal Haasan went for a poll booth visit in Coimbatore South, Shruti Haasan and Akshara accompanied him. The BJP said this is a violation of the election code and said except for booth agents., others are not allowed to visit the polling booth.
Tamil Nadu went for the general elections on Tuesday for all the 234 Assembly constituencies in a single phase and reported 71.79 percent of voting percentage in the general elections.
Academy Award Winner on-board for Allu Arjun’s Pushpa
Fans of Allu Arjun are on cloud nine with some much-needed updates being released from the actor’s upcoming pan-India film ‘Pushpa’. The makers of the film have already revealed that the teaser will be released this evening.
Ahead of releasing the big update, the movie team has unveiled another exciting update that Academy Award-winning Sound Designer Resul Pookutty is on board to work for Pushpa. Apparently, this is the first film of Pookutty in Telugu.
Resul Pookutty won the Academy Award for Best Sound Mixing, along with Richard Pryke and Ian Tapp, for Slumdog Millionaire.
Talking about Pushpa, the film has Rashmika Mandanna as the female lead while Jagapati Babu, Prakash Raj, Dhananjay, and Sunil play supporting roles. The film is scheduled to release on 13 August 2021.
Welcoming Academy Award Winning Sound Designer @resulp on-board for #Pushpa ?#PushpaRaj#IntroducingPushpaRaj@alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @adityamusic @PushpaMovie pic.twitter.com/Sr9seGeuJd
— Mythri Movie Makers (@MythriOfficial) April 7, 2021
సీతగా మారిన వంటలక్క.. దారుణంగా ట్రోల్స్
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారిపోయిన వంటలక్క అలియాస్ కార్తీక దీపం దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా సందడి చేస్తూ ఉంటారు. ఆమె త్వరలో రాబోతున్న ఉగాది సందర్బంగా ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో లవకుశ సినిమా పేరడీ చేయడం జరిగింది. డాక్టర్ బాబు రాముడిగా, సీత పాత్రలో ప్రేమి కనిపించగా లవ కుశల పాత్రలో కార్తీక దీపం పిల్లలు ఇద్దరు కనిపించారు. ఆ స్కిట్ త్వరలో రాబోతుంది. అయితే అందుకు సంబంధించిన ఫొటో ను ప్రేమి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
శ్రీరామ రాజ్యం సినిమాలో సీతగా ఉన్న నయనతార లుక్ తో కలిపి ప్రేమి తన ఫొటోను జోడించుకుని షేర్ చేసింది. నయనతారతో పోల్చుకోవడం ఆమె ఫొటో పక్కన పెట్టడం మరీ విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ నమోదు అవుతున్నాయి. నెట్టింట వంటలక్క పై ఈ రేంజ్‌లో ట్రోల్స్ రావడం ఇదే ప్రథమం. మేకప్ ఎక్కువ అయ్యిందని కొందరు.. నీకు నయన్ తో పోలికనా అంటూ మరి కొందరు.. నువ్వు సీత పాత్రకు ఎలా సెట్ అవుతావని మరి కొందరు రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. వీటికి ప్రేమి ఎలా సమాధానం చెప్పనుందో చూడాలి.
Pushpa actor Fahadh Faasil on board for Kamal Haasan’s ‘Vikram’
National Award-winning Malayalam actor Fahadh Faasil, who is going great heights in the South film industry, is now officially on board for Kamal Haasan’s Vikram, directed by Lokesh Kanagaraj.
For a long time now, there were speculations about Fahadh Faasil locking horns with Kamal Haasan in Vikram. But the film’s production house Raaj Kamal Film International maintained silence about the news.
Now, the Pushpa actor himself revealed the news in interaction with Film Companion, during the promotions of his recently released Joji on Amazon Prime Video.
As the Tamil Nadu Assembly Elections are completed, Kamal is now focusing on this project. To be produced by Haasan’s Raaj Kamal Films International, Anirudh Ravichander will compose the music for the film and Sathyan Sooryan will crank the camera.
థియేటర్లలో కరోనా జాగ్రత్తలు తప్పనిసరి
ఏపీలో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా కేసులు మరింతగా పెరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై చర్చించారు. ముఖ్యంగా థియేటర్లు మరియు మాల్స్ లో కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా అధికారులు ఆదేశించారు. థియేటర్లలో కరోనా జాగ్రత్తలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు.
థియేటర్లలో ప్రతి ఒక్కరికి కరోనా జాగ్రత్తల గురించి అవగాహణ కల్పించేందుకు గాను కొన్ని వీడియోలను మరియు స్లైడ్స్ ను ప్రదర్శించాలని థియేటర్ల యాజమాన్యాలకు సూచించారు. షో కు షో కు మద్య తప్పనిసరిగా సమయం తీసుకుని శానిటైజేషన్ పక్రియ జరిపించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థియేటర్లు కరోనా కారకాలు కాకుండా ముందస్తు చర్యలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. థియేటర్ల యాజమాన్యాలు ఏమాత్రం అలసత్వం చూపించినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.










Controversial Bangladeshi author Taslima Nasreen, who is known for attracting controversies did it yet again. The outspoken writer is facing backlash for target a cricket.




