ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ను చేయబోతున్న విషయం తెల్సిందే. వీరి కాంబో మూవీ సంవత్సరం క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. కరోనా కారణంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆలస్యం అయ్యింది. దాంతో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ మూవీ అదుగో ఇదుగో అంటూ వాయిదాలు వేస్తూ వస్తున్నారు. మే నెలలో ఎన్టీఆర్ 30 త్రివిక్రమ్ దర్శకత్వంలో పట్టాలెక్కాల్సి ఉన్నా కూడా మళ్లీ వాయిదా పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ మరో హీరో తో సినిమాకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవలే మహేష్ బాబును త్రివిక్రమ్ కలిశాడట. వీరిద్దరి కాంబో మూవీ కోసం అభిమానులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ పట్టాలెక్కేందుకు సిద్దం అయ్యింది. పూజా హెగ్డే హీరోయిన్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ తో సినిమా పూర్తిగా క్యాన్సిల్ అయ్యిందా లేక ఆలస్యం కానుందా అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే సమయంలో త్రివిక్రమ్ మరియు మహేష్ బాబుల కాంబో మూవీ అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ఎన్టీఆర్30 హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతోంది.










A 5 pages letter on the name of Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy‘s mother, YS Vijayalakshmi, was recently released to the public. In this letter, she talks about YS Vivekananda Reddy’s murder, and the various speculations surrounding YS Sharmila’s party in Telangana.
here was no limit for TDP chief, former Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu’s happiness when the single judge bench issued stay orders on the MPTC and ZPTC elections.
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల పక్రియ పూర్తి అయ్యింది. ఎన్నికల సందర్బంగా తమిళ సినీ ప్రముఖులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. విజయ్ సైకిల్ పై ఓటు వేసేందుకు వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక కమల్ ఇద్దరు కూతుర్లు కూడా ఎన్నికల్లో తమ ఓటు హక్కున వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత కమల్ తో కలిసి ఎన్నికల సరళిని పరిశీలించేందుకు అన్నట్లుగా శృతి హాసన్ మరియు అక్షర హాసన్ లు పోలింగ్ బూత్ కు వెళ్లారు.
There was no limit for TDP chief, former Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu’s happiness when the single judge bench issued stay orders on the MPTC and ZPTC elections.
Ace director SS Rajamouli’s high-budget visual spectacle ‘RRR’ is all set to hit the screens on October 13th. NTR will be seen as Komaram Bheem in this film while Charan plays the role of Alluri Seetharamaraju in this fictional drama set in the backdrop of the pre-independence era. Alia Bhatt and Olivia Morris are playing female leads in this flick produced by DVV Danayya.
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా ను వచ్చే నెల 13వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయట. కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారీ ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. రాబోయే నాలుగు అయిదు వారాలు చాలా కీలకం అంటూ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో థియేటర్లకు 50 శాతం ఆక్యుపెన్సీ నియమంను అమలు చేయడం లేదంటే నిబంధనలు మరింతగా కఠినం చేసే అవకాశం ఉంది.
Ulaganayagan Kamal Haasan made his debut in electoral polls with the recently concluded General Assembly elections in Tamil Nadu. Kamal Haasan has contested from the Coimbatore South Assembly constituency.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం కొరటాల శివ ఇండస్ట్రీలోనే టాప్ స్టార్ డైరెక్టర్. ఆయనతో సినిమాలకు స్టార్ హీరోలు సీనియర్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య చిత్రంను చేస్తున్న కొరటాల శివ ఆ వెంటనే అల్లు అర్జున్ తో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఈ ఏడాదిలో కొరటాల, బన్నీల కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది. ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Tollywood’s star producer has been in the industry from a very long time. He gave many memorable films and super hits which made him a reliable producer. Known for his judgment skills, Dil Raju is now about to introduce his nephew Ashish.
The Tamil Nadu wing of Bharatiya Janata Party(BJP) moved the Coimbatore district election officer seeking directives to file a criminal case against Shruti Haasan, daughter of MNM founder Kamal Haasan.
Fans of Allu Arjun are on cloud nine with some much-needed updates being released from the actor’s upcoming pan-India film ‘Pushpa’. The makers of the film have already revealed that the teaser will be released this evening.




