నా చేతిలో అధికారం ఉంది… వైరల్ అవుతున్న శ్రీకాకుళం వైసీపీ నేత వ్యాఖ్యలు
చిన్నమ్మ కనీసం ఓటు కూడా వేయలేక పోయింది
తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్న సమయంలో చిన్నమ్మ శశికళ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా సాగింది. ఆమె మంత్రులపై కూడా పెత్తనం చేసి షాడో సీఎంగా వ్యవహరించింది. జయలలిత మృతి చెందిన సమయంలో అనూహ్యంగా శశికల సీఎం అవ్వాల్సి ఉన్నా కూడా అక్రమాస్తుల కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లింది. నాలుగు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి వచ్చిన శశికళ తిరిగి రాజకీయాల్లో ఒక వెలుగు వెలగడం ఖాయం అనుకున్నారు అంతా. కాని అనూహ్యంగా ఆమె రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ చేయలేదు సరి కదా కనీసం ఆమె ఈ ఎన్నికల్లో ఓటు కూడా వేయలేక పోయింది.
పోయేస్ గార్డెన్ అడ్రస్ తో ఉన్న శశికళ ఓటు గల్లంతయ్యింది. పోయేస్ గార్డెన్ ను జయలలిత స్మారకంగా మార్చిన విషయం తెల్సిందే. దాంతో ఆ అడ్రస్ తో ఉన్న ఓట్లు అన్ని కూడా ఎన్నికల కమీషన్ తొలగించడం జరిగింది. పోయేస్ గార్డెన్ అడ్రస్ తో ఉన్న శశికళ ఓటుతో పాటు ఇంకా పలువురి ఓట్లు కూడా గల్లంతయినట్లుగా సమాచారం అందుతోంది. అధికార పార్టీ అన్నాడీఎంకే కావాలని ఈ పని చేసిందంటూ శశికళ వర్గీయులు అంటున్నారు. మొత్తానికి సీఎం అవ్వాలనుకున్న శశికళ కనీసం ఓటు కూడా వేయలేక పోయిందని ఆమె మద్దతుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
YS Sharmila faces a major setback for Khammam meeting in the form of Covid-19!
YS Sharmila, who is making elaborate arrangements for her first meeting to mark her entry to Telangana politics faced a serious setback in the form of novel Coronavirus.
Ahead of her maiden political meeting, Sharmila received GO no 68 and 69 served by the Khammam police stating that the permission granted for the meeting earlier has been canceled with the Covid-19 fear, reports claimed.
It is said that the Khammam Police issued notices to Lakkineni Sudheer, the serving district in charge of the yet-to-be-announced political outfit of YS Sharmila.
As a response to the notices issued by the Police department, the organisers of the political meeting said that they would conduct the political meeting by following the Covid-19 guidelines.
With the Police serving GOs stating the cancellation of the permission, YS Sharmila supporters have reportedly decided to cut short the number of invitees to the meeting and re-applied for permission to hold the meeting.
YSR supporters are eagerly waiting for the maiden political meeting of Sharmila as she is expected to unveil the party name and flag of her political party.
Ram Charan’s intense look from Post-workout session
Mega Powerstar Ram Charan is one of the most influential actors in Tollywood. The Dhruva actor is a fitness freak and maintains himself by doing work-out sessions regularly.
Being a star actor with tight schedules, Charan takes time to work out, and he is dedicated to his gym sessions. Charan has already treated the Telugu audience with his six-pack body in his films.
Now, the Rangasthalam actor has shared a picture of him from his post-workout session. In the picture, the actor is seen showcasing his muscles with an intense look. Seems like he has shed some weight and looks extremely fit now.
He captioned the image, “Strong mornings !! Can’t start better!”
On the work front, Ram Charan is shooting for SS Rajamouli’s RRR. The actor will share the screen space with Jr NTR for the first time in the upcoming magnum opus. He is also playing a lengthy role in Chiranjeevi’s Acharya.
వైసీపీ నుంచి బీజేపీలోకి వలస మొదలైందహో.!
తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, షర్మిల పార్టీలోకి కాకుండా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నారు. ‘షర్మిలతో సన్నిహిత సంబంధాలున్నాయి.. ఆమె రాజకీయ పార్టీ పెడుతుండడాన్ని ఆహ్వానిస్తున్నాను.. అయితే, జాతీయ పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచనతోనే, షర్మిల పార్టీలోకి వెళ్ళడంలేదు..’ అని గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించుకున్న విషయం విదితమే.
‘తెలంగాణలో వైసీపీ విస్తరించే అవకాశం లేదని, పార్టీ అధిష్టానమే చెప్పింది గనుక, ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’ అని కూడా గట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అసలంటూ తెలంగాణలో పార్టీకి ఉనికి లేని పరిస్థితి వచ్చనా, పార్టీని ఇన్నాళ్ళూ అంటిపెట్టుకుని వున్నారాయన. మరోపక్క, తెలంగాణ వైసీపీ నేతల్లో దాదాపు అందరూ షర్మిల పార్టీ వైపుకు వెళ్ళిపోయారు. ఆ మాటకొస్తే, ఆ ఉద్దేశ్యంతోనే షర్మిలతో వైఎస్ జగన్ తెలంగాణలో పార్టీ పెట్టించారనుకోండి.. అది వేరే విషయం.
ఇక, గట్టు శ్రీకాంత్ రెడ్డి.. బీజేపీలోకి వెళుతుండడం వెనుక పెద్ద వ్యూహమే వుందన్న చర్చ జరుగుతోంది. బీజేపీతో తెరవెనుకాల సఖ్యత చెడిపోకుండా గట్టు శ్రీకాంత్ రెడ్డి ద్వారా రాజకీయం నడపొచ్చన్న ఉద్దేశ్యంతోనే ఆయన్ని వైసీపీ అధినాయకత్వం బీజేపీలోకి పంపిస్తోందట. తద్వారా తెలంగాణలో బీజేపీ – షర్మిల పార్టీ మధ్య సత్సంబంధాలూ ఏర్పడతాయని వైసీపీ అధినాయకత్వం గట్టిగా నమ్ముతోందట.
నిజానికి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, షర్మిల పార్టీ వైపు వెళితే.. షర్మిల పార్టీలో కీలక స్థానంలోనే వుండేవారు. అలా ఆయన ఆలోచన చేయలేదంటే, దానిక్కారణం వైసీపీ అధిష్టానం పన్నిన తెలివైన రాజకీయ వ్యూహమేనని అనుకోవాలేమో. ఏప్రిల్ 9న షర్మిల తన పార్టీని ప్రకటించనున్న సంగతి తెలిసిందే.
This MLA did not visit his constituency in 40 days
Where is Balka Suman? This is the question that the people in general and TRS party workers in particular are asking in Chennur assembly constituency. For the last 40 days, Balka Suman has not visited Chennur. He is said to be available only to a close coterie of party leaders.
Balka Suman, a young MLA known to be close to the KCR family, has not been visiting his constituency. As of now, he has the alibi of working in Nagarjunasagar assembly constituency, which will go to bypolls. But, even otherwise, his visits to the constituency are fewer and far between. Even when he visits the constituency, he meets only a handful of key leaders and then rushes back to Hyderabad. He is spending most of his time in Hyderabad to remain in the good books of KCR and KTR. Currently, he is busy with Nagarjunasagar assembly constituency where a prestigious electoral battle is on.
At least two leaders in Chennur, who are known to be staunchly opposed to Balka Suman are taking advantage of the situation and are trying to create negative opinion about Suman. Yet, Suman, it appears, doesn’t seem to care. He is still pre-occupied with Hyderabad affairs. The BJP has already taken this issue up and has staged demonstrations.
Massive Pre-Release Business For ‘Acharya’!
After a periodic film like ‘Sye Raa’, Megastar Chiranjeevi is arriving this summer with a social drama like ‘Acharya’. Written and directed by Koratala Siva, this film has Ram Charan playing a crucial role while Kajal Agarwal is the heroine. Being a Megastar’s film, there are massive expectations on this movie and the teaser got a very good response.
The first song ‘Laahe Laahe’ which came out recently got a lot of views on Youtube. The film is set to release on May 13th and it is in the last leg of its production. Talk in the tinsel town is that ‘Acharya’ is doing great pre-release business. As per reports, the theatrical rights of Nizam were sold to Warangal Sreenu for 42 crores while the Andhra and Ceded rights summed up to 60 crores.
Since both ‘Khaidi No 150’ and ‘Sye Raa’ did well in overseas, the buyers are showing a lot of interest in grabbing the rights of ‘Acharya’ too. If sources are to be believed, the pre-release business of the film may go till 140 crores and it needs to get at least 150 crores to earn the tag of a hit. Let us see if it happens or not.
విజయమ్మ బహిరంగ లేఖాస్త్రం.. అప్పుడెందుకు రాయలేదో మరి.?
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయా రాజశేఖర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్న కథనాలు, టీడీపీతోపాటు జనసేన చేస్తోన్న ఆరోపణలు.. వీటన్నటి నేపథ్యంలో విజయమ్మ సంధించిన లేఖాస్త్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం దగ్గర్నుంచి, వైఎస్ జగన్ మీద జరిగిన హత్యాయత్నం, వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. వంటి అంశాలు విజయమ్మ రాసిన బహిరంగ లేఖలో ప్రస్తావనకు వచ్చాయి. సీబీఐ, ఎన్ఐఏ వంటి విచారణ సంస్థల పరిధిలో వున్న అంశాల గురించి జగన్ మీద నిందలేయడమేంటి.? అన్నది విజయమ్మ ప్రశ్న.
రాజకీయంగా తనకు తెలంగాణ సరైనదని భావించి షర్మిల, తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాలనుకున్న వైనం గురించీ విజయమ్మ పేర్కొన్నారు. వివేకా హత్య పేరుతో వైఎస్సార్ కుటుంబంలో చిచ్చపెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ వాపోయారు విజయమ్మ.
అసలు వైఎస్ జగన్ మీద హత్యాయత్నం కేసు ఎన్ఐఏకి ఎందుకు వెళ్ళింది.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి హత్య కేసు విషయమై ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్, కేంద్రానికి ఎందుకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయలేకపోతున్నారు.? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ ఎందుకు విచారణ చేయాల్సి వస్తోంది.? అన్న అంశాలపై విజయమ్మకు అవగాహన లేదా.? వుండీ ఆయా అంశాల్ని కావాలనే విస్మరిస్తూ బహిరంగ లేఖ రాశారా.? అనే చర్చ జరుగుతోందిప్పడు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం.. అంటే, దాని వెనుక చాలా పెద్ద వ్యవహారం వుంది. వైఎస్ మరణం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక. అలాంటప్పుడు, వైఎస్ మరణంపై అనుమానాలున్నాయని గతంలో నినదించిన విజయమ్మ, వైఎస్ జగన్.. ఆ తర్వాత ఆ విషయమై ఎందుకు ఎక్కడా గట్టిగా మాట్లాడలేకపోయారు.? కేవలం వైసీపీకి రాజకీయంగా మైలేజ్ వచ్చేందుకే హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారా.? అన్న ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారు విజయమ్మ.?
ఇక, వివేకా హత్య కేసు విషయానికొస్తే.. రక్తపు మరకలు తుడిచేయబడింది కుటుంబ సభ్యుల సమక్షంలోనే. ఎందుకలా చేయాల్సి వచ్చింది.? ‘నా సోదరుడు ముఖ్యమంత్రి అయినా, నా తండ్రి హత్య కేసులో న్యాయం జరగడంలేదు..’ అని సునీత ఎందుకు వాపోయారు.? జనసేన అధినేత ప్రశ్నించారనో, టీడీపీ నిలదీసిందనో, టీడీపీ అనుకూల మీడియా కథనాలు వండి వడ్డిస్తోందనో.. బహిరంగ లేఖ రాసిన విజయమ్మ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, వైఎస్ జగన్ మీద హత్యాయత్నం, వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. తదితర అంశాలపై ఇప్పటిదాకా ఎందుకు ఎక్కడా గళం విప్పలేకపోయారు.? ఏమో, ఆమెకే తెలియాలి.
అన్నట్టు, టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనాలపై గట్టిగా స్పందించిన షర్మిల, ఆ వెంటనే కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఆమెకు రాజకీయంగా మద్దతు వుండదని వైసీపీ ప్రకటించినప్పుడు, షర్మిల ఎందుకు పెదవి విప్పలేదో ఏమో. ఇంతకీ, విజయమ్మకి కూడా షర్మిల లాగానే వైసీపీలో పదవులు దక్కలేదు. మరి, ఆమె సంగతేంటి.? ఆమె ఏ ఆలోచనతో బహిరంగ లేఖ విడుదల చేశారు.?




CM Jagan announces ex-gratia to kin of 2 soldiers from AP martyred in Maoist Attack
In a heart-wrenching incident, 23 security personnel were killed and 33 injured on Saturday in one of the deadliest Maoist ambushes. This incident has shaken the entire nation, and two soldiers from Andhra Pradesh were also among the martyred.
Jawan Routhu Jagdeesh of Gajularegaku in Vijayanagaram district and Shakhamuri Murali Krishna of Gudipudi village in Sattanapalli Mandal of Guntur district were shot dead by Maoists.
AP Chief Minister YS Jagan Mohan Reddy has expressed deep shock over the incident. He said violence is not acceptable in a democracy.
Expressing his deep condolences to the families of the two soldiers, the CM announced financial assistance of Rs 30 lakh to the families. He directed the officials to promptly grant financial help to the families of the victims.
On the other hand, Union Home Minister Amit Shah along with Chhattisgarh Chief Minister Bhupesh Baghel visited Jagdalpur this morning to pay homage to the bodies of 14 martyrs. Amit Shah then visited the area where the jawans were attacked. He also visited the families of the victims who were receiving treatment.
Final song from Vakeel Saab album on the way
Vakeel Saab’s pre-release event had multiple special attractions and it build good buzz to the film ahead of its release. Now, the makers of the Pawan Kalyan starrer are releasing the fourth and final song from the audio album today.
The song is titled Kadhulu Kadhulu and it appears to be a hard-hitting number. In the poster we see a masculine hand upholding a woman’s hand which could be an indication that this song is based on women empowerment.
Given the fact that Ramajogayya Sastry penned the lyrics for this song we can expect it to have deep and impactful libretto.
The song will be out at 3 PM tomorrow and it is one of the last promotional material to be unveiled by the unit as the film gears up for theatrical release on 9th of this month.
The Venu Sriram directorial stars Pawan Kalyan, Shruti Hassan, Anjali, Ananya Nagalla, Nivetha Thomas, and Prakash Raj in important roles. Dil Raju is the producer.
#KadhuluKadhulu song from #VakeelSaab releasing tomorrow at 3️⃣ PM@PawanKalyan #SriramVenu @shrutihaasan @i_nivethathomas @MusicThaman @yoursanjali @AnanyaNagalla @SVC_official @bayviewprojoffl @BoneyKapoor @adityamusic#VakeelSaabOnApril9th pic.twitter.com/XQhRQ8wqB8
— Sri Venkateswara Creations (@SVC_official) April 5, 2021
ప్రభాస్ సినిమాలోనే కాకుండా మరో సినిమాలో వారిద్దరు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందబోతున్న నాగ్ అశ్విన్ మూవీ లో హీరోయిన్ గా దీపిక పదుకనే నటించబోతున్న విషయం తెల్సిందే. ఈ భారీ బడ్జెట్ సినిమాలో అమితాబచ్చన్ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా కొన్ని వారాల్లో పట్టాలెక్కబోతుంది. ఈ సినిమాలో అమితాబచ్చన్ మరియు దీపిక పదుకునేలా కాంబో సీన్స్ ఉంటాయో లేదో తెలియదు కాని త్వరలో వీరిద్దరు కలిసి మరో సినిమాను చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
అమెరికన్ ఫిల్మ్ ‘ది ఇంటర్న్’ ను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అమితాబచ్చన్ మరియు దీపికలు ప్రధాన పాత్రల్లో నటించబోతున్న ఈ సినిమా అధికారిక ప్రకటనను ఇద్దరు కలిసి చేశారు. ఆరు సంవత్సరాల తర్వాత నా బెస్ట్ కో స్టార్ అమితాబచ్చన్ సర్ తో వర్క్ చేయబోతున్నందుకు సంతోషంగా ఉందని దీపిక పదుకునే ట్వీట్ చేసింది. ఇక అమితాబచ్చన్ వన్ మోర్ టైమ్ అంటూ ట్వీట్ చేశాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ రూపొందబోతుంది. ఈ సినిమాకు బదాయి హో దర్శకుడు అమిత్ శర్మ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ రీమేక్ లో అమితాబ్ మరియు దీపికలు ఎలా కనిపించబోతున్నారనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
Shashikala cannot cast her vote today !!
Shashikala, who was expelled from the AIADMK, lost her right to vote. Her name was deleted from the voter list. As a result, she lost the opportunity to exercise her right to vote in today’s polling.
In addition to Sasikala, 19 other names were deleted on the voters’ list along with J.Ilavarasi. Poise Garden, in which Shasjikala is currently living, comes under the Thousand Lights constituency.
AMMK candidate Vaidyanathan questioned how Shashikala’s name could be removed from the voters’ list. Vaidyanathan alleged that Shashikala’s name was removed from the voter list on the advice of CM Palaniswami.
On the other hand, election officials made it clear that Shashikala has not lived in Chennai for many years, and that her name has been removed from the voters’ list.
Election officials said they have already informed her relatives about this, but no one has responded.
Exclusive: Sai Dharam Tej in talks with Sukumar’s associate, again..?
Sai Dharam Tej is presently shooting for SDT15, a rural drama based on supernatural elements which is being directed by Karthik Varma Dandu who was once an associate of Sukumar. In fact, the star director is penning the screenplay for this film.
Now, our sources say Sai Dharam Tej is in talks with another one of Sukumar’s associate.
Reportedly, Jayanth, an associate of Sukumar narrated a story to Sai Dharam Tej very recently and the young actor is impressed with it. He is yet to sign the dotted line though.
Noted production house, SVCC is in advanced talks with Sai Dharam Tej and Jayanth. The project is likely to materialize.
Sai Dharam Tej will take the final call on the project once he is done with SDT15.
Well, Sukumar’s direction team is the talk of the town now. Earlier this year Buchi Babu Sana, a former associate of Sukumar scored a blockbuster with Uppena. Another one of his associates, Karthik Varma is presently working Sai Dharam Tej. In all likelihood, Sai Dharam Tej will soon be collaborating with Jayanth who again is an associate of Sukumar.















