Page 4123

Inside News: Pawan Kalyan asks Chiranjeevi and Ram Charan to skip Vakeel Saab pre-release event..?

Share

It is known that the pre-release event of Pawan Kalyan’s Vakeel Saab is set to be held in Hyderabad today. The organisers have completed the preparations for the grand event.

As said by our well-placed sources, Megastar Chiranjeevi and Ram Charan were willing to attend the event today but Pawan Kalyan advised them against it.

In the wake of rise in Covid cases, Pawan Kalyan asked Chiranjeevi and Ram Charan not to attend the event. He does not want Chiranjeevi and Ram Charan to risk a potential Covid transmission.

Pawan Kalyan will be attending the event. The makers are taking necessary measures to cut down the risk of Covid transmission. Only limited crowds will be allowed to enter the event. Those without a mask will not be permitted to enter the arena.

Vakeel Saab is slated for theatrical release on 9th April and the makers have been actively promoting the film for the past few days. The pre-release event that is scheduled to take place today will be held on grand scale.

కమల్ హాసన్ కోసం నడిరోడ్డు మీద తీన్మార్ స్టెప్పులేసిన హీరోయిన్లు అక్షర హాసన్, సుహాసిని

Share

కమల్ హాసన్ కోసం నడిరోడ్డు మీద తీన్మార్ స్టెప్పులేసిన హీరోయిన్లు అక్షర హాసన్, సుహాసిని4

వైసీపీకి మేమే బలం : పవన్ కళ్యాణ్ l Pawan Kalyan Speech In Tirupati

Share

వైసీపీకి మేమే బలం : పవన్ కళ్యాణ్ l Pawan Kalyan Speech In Tirupati

ఔను బ్రేకప్‌ నిజమేనన్న వకీల్ సాబ్‌ బ్యూటీ

Share

తెలుగమ్మాయి అంజలి తమిళంలో స్టార్‌ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ఈ అమ్మడు త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వకీల్ సాబ్‌ సినిమాతో రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న వకీల్‌ సాబ్‌ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా అంజలి గత మూడు నాలుగు రోజులుగా మీడియాతో వరుసగా ఇంట్రాక్ట్‌ అవుతుంది. ఇంటర్వ్యూ సందర్బంగా అంజలి తన ప్రేమ వ్యవహారంపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

గతంలో జర్నీ సినిమాలో అంజలి తమిళ హీరో జై తో కనిపించింది. అతడితో కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉంది. ప్రేమ కొన్ని కారణాల వల్ల విఫలం అయ్యింది. తాజాగా వకీల్‌ సాబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఔను నేను ప్రేమలో విఫలం అయ్యాను. ఒకప్పుడు నేను ఒక వ్యక్తిని చాలా ఎక్కువగా ఇష్టపడ్డాను. కాని మా బందం సఫలం కాలేదు. ఒక వేళ మా బంధం ఇంకా కొనసాగుతూ ఉంటే తప్పకుండా మీకు ఆ వ్యక్తిని పరిచయం చేసేవాడిని అంది. ఇక ప్రస్తుతానికి తాను సింగిల్ గానే ఉన్నాను అని పెళ్లి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చింది.

YS Jagan is facing internal rivalries, saysRadha Krishna

Share

YS Sunitha Reddy, the daughter of late YS Vivekananda Reddy increased the pace of her struggle for justice. She suspects that YSRCP MP YS Avinash Reddy and his father YS Bhaskar Reddy were behind the murder mystery of her father.

Currently, she is directly opposing AP CM Jaganmohan Reddy. It seems like she is receiving support from CM Jaganmohan Reddy’s sister YS Sharmila. In Delhi, she questioned why the AP CM is not doing anything about the murder mystery of Vivekananda Reddy from the past 2 years and why he is unable to nab the culprits.

In his weekend comment, Radha Krishna alleged that AP CM Jaganmohan Reddy is facing insecurity from growing rivalries within his own family and cousins along with the political rivalries. YS Sunitha alleged that there is an increasing threat to her life and said if anything happens to her, Jagan will be responsible.

Samantha fans trend #SamanthaBDayFestIn25D ahead of her birthday

Share

Samantha Akkineni has a humongous fanbase among the female stars in the south. The actress celebrates her birthday on April 28, wherein her fanatics have already began the digital celebration in advance as they began trending the hashtag #SamanthaBDayFestIn25D on Twitter since yesterday. Interestingly, It is 25 days ahead.

In no time, the hashtag has grabbed the top spotlight in the list. She created a huge impact with her entrepreneurship skills, generous nature and philanthropic deeds. It is evident that Sam’s loyal fanbase in the south people is no lesser than that of any star hero.

Many of her fans tweeted wishing her lot of success in the coming days. Samantha fan club tweeted that they are so proud of her achievements. They lauded that she worked hard and proved herself. While few of the users commented that they are eagerly waiting for her forthcoming film family man-2. With all this love showered upon her, Sam would have indeed been overwhelmed with joy!.

The beauty will be next seen in historical drama ‘Shakuntalam’ directed by Gunashekar.

Governor Tamilisai Phone Call to Minister Etela over COVID Control Measures

Share

Governor Tamilisai Phone Call to Minister Etela over COVID Control Measures

Vakeel Saab Pre Release Event LIVE || Pawan Kalyan || Shruti Haasan || Nivetha Thomas

Share

Vakeel Saab Pre Release Event LIVE || Pawan Kalyan || Shruti Haasan || Nivetha Thomas

https://www.youtube.com/watch?v=xpFSyhNXMU4

YCP Minister Perni Nani Political Counter to Janasena Pawan Kalyan

Share

YCP Minister Perni Nani Political Counter to Janasena Pawan Kalyan

4:30 PM | ETV Telugu News | 4th April 2021

Share

4:30 PM | ETV Telugu News | 4th April 2021

How Did Shiva Nirvana Changed Nani’s Mind For ‘Tuck Jagadish’?

Share


Natural star Nani is always known for his romantic entertainers and family films that guarantee success. They are the reason behind his expanding market but it brought a monotony and Nani decided to take up different stories.

He took up films like ‘V’ and ‘Shyam Singha Roy’ for the same reason. Nani recently said that he wanted to say ‘No’ to Shiva Nirvana when the latter approached him with a story. Going by Shiva Nirvana’s track record, he is synonymous with emotional love stories like ‘Ninnu Kori’ and ‘Majili’. These are the same type of movies that Nani wanted to stay away from.

But the ‘Gang Leader’ hero claimed that he was spellbound by Shiva’s narration. He was apparently impressed after 10 minutes into the story and decided to act in this film. ‘Tuck Jagadish’ is expected to be a wholesome entertainer with ample family emotions and a lot of action sequences.

The teaser and songs got a very positive response and the trailer is coming out on Ugadi. ‘Tuck Jagadish’ will be hitting the screens on 23rd April.

FOOD & FUN Ft. Shilpa Chakravarthi & Gayatri Bhargavi

Share

FOOD & FUN Ft. Shilpa Chakravarthi & Gayatri Bhargavi

No Mask…No Fish | People Neglecting Covid Precautions In Fish Market

Share

No Mask…No Fish | People Neglecting Covid Precautions In Fish Market

రిపోర్టర్ కే చుక్కలు చూపించిన కుక్క l Dog Steals Reporter’s Microphone in Russia During live

Share

రిపోర్టర్ కే చుక్కలు చూపించిన కుక్క l Dog Steals Reporter’s Microphone in Russia During live

బీజాపూర్‌ సిల్గర్‌ అడవుల్లో ఎదురుకాల్పులు l Chhattisgarh Encounter Updates

Share

బీజాపూర్‌ సిల్గర్‌ అడవుల్లో ఎదురుకాల్పులు l Chhattisgarh Encounter Updates

Karthika Deepam Serial Doctor Babu Interview | Karthika Deepam Vantalakka

Share

Karthika Deepam Serial Doctor Babu Interview | Karthika Deepam Vantalakka

కేసుల విజృంభణతో.. హైదరాబాద్ లో మళ్లీ క్వారంటైన్లు |Public Neglect Lockdown Rules And Social Distance

Share

కేసుల విజృంభణతో.. హైదరాబాద్ లో మళ్లీ క్వారంటైన్లు |Public Neglect Lockdown Rules And Social Distance

Election 2021: Election Campaign To End Today In Three States

Share

Election 2021: Election Campaign To End Today In Three States

కొత్తగా 93,249 కరోనా కేసులు | Corona Cases in India last 24 hours

Share

కొత్తగా 93,249 కరోనా కేసులు | Corona Cases in India last 24 hours

గుసగుస: గుసగుస: చరణ్ -శంకర్ సినిమాలో మెగాస్టార్?

Share


మెగాస్టార్ చిరంజీవి .. స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ సినిమా కోసం మెగాభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. పలుమార్లు సోషల్ మీడియాల్లో దీనిపై చిరు ఫ్యాన్స్ అభ్యర్థించిన సంగతి తెలిసిందే. చిరంజీవి సైతం శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశం కోసం చాలా ఆసక్తిగానే వేచి చూశారు. రోబో చిత్రీకరణ సమయంలో చిరంజీవి బహిరంగంగానే శంకర్ తో పని చేసేందుకు వేచి చూస్తున్నానని అన్నారు. కానీ అది ఎప్పటికీ సాధ్యపడలేదు. కానీ కోలీవుడ్ నుంచి అందిన సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి- శంకర్ కాంబినేషన్ పాజిబుల్ అవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంతకుముందు శంకర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ జెంటిల్ మేన్ ని హిందీలో ది జెంటిల్ మేన్ పేరుతో చిరంజీవి కథానాయకుడిగా రీమేక్ చేశారు. కానీ హిందీ వెర్షన్ కి శంకర్ దర్శకత్వం వహించలేదు. ఇక ఇంతకాలానికి చిరంజీవి వారసుడు రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుండడం ఆసక్తిగా మారింది. ఇది ఓ పొలిటికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కనుంది. సీఎంగా ఎదిగిన ఓ యువ ఐఏఎస్ అధికారి కథాంశంతో ఆద్యంతం పొలిటికల్ థ్రిల్లర్ గా రక్తి కట్టించే స్క్రీన్ ప్లేతో విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కించేందుకు శంకర్ సన్నాహకాల్లో ఉన్నారు. దీనికి నిర్మాత దిల్ రాజు భారీ పెట్టుబడుల్ని సమీకరించే పనిలో ఉన్నారని కథనాలొస్తున్నాయి.

ఇక లైకాతో శంకర్ వివాదాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందని.. అయినా శంకర్ మాత్రం చరణ్ తో సినిమాని పూర్తి చేసేందుకు పట్టుదలగా ఉన్నారని కథనాలొస్తున్నాయి. ఆసక్తికరంగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో చిరంజీవి నటించే అవకాశం ఉందన్న గుసగుసా తాజాగా వినిపిస్తోంది. అసలు ఇది నిజమేనా.. నిజమే అయితే ఇది కీలక పాత్రనా.. లేక అతిథి పాత్రనా అన్నదానిపైనా సరైన స్పష్ఠత లేదు.

ఓవైపు చిరు-చరణ్ కాంబినేషన్ ఇటీవల హాట్ టాపిక్ గా మారుతోంది. మగధీరలో బంగారు కోడిపెట్ట సాంగ్ లో చిరు మెరుపులా మెరవగా బ్రూస్ లీ చిత్రంలో చిరు -చరణ్ జోడీ కొన్ని సీన్లలో కనిపించారు. ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ఆచార్యలో చరణ్ 40 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. ఇక శంకర్ – చరణ్ సినిమాలో చిరు కూడా అంతే ఆసక్తికర పాత్రలో నటిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే తండ్రి కొడుకుల్ని శంకర్ ఏ రేంజులో చూపిస్తారు? అన్నది మెగాభిమానుల్లో పెద్ద డిబేట్ కి తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.

More Film News

More Political News