తమిళనాడు.. కర్ణాటక మరియు ఆంద్ర ప్రదేశ్ పోలీసులను మరియు ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెట్టిన గందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెల్సిందే. వీరప్పన్ పై ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆయన్ను కొందరు మంచి వాడిగా చూపించగా మరి కొందరు అత్యంత నీచుడిగా చూపించే ప్రయత్నం చేశారు. ఆయన మృతి చెందిన తర్వాత ఆయన టీమ్ మొత్తం జన జీవన స్రవంతిలో కలిసి పోయారు. ఇక వీరప్పన్ ఇద్దరు కుమార్తెలు కూడా రాజకీయాలు చేసుకుంటూ ఉన్నారు. ఇటీవలే వీరప్పన్ పెద్ద కూతురు బీజేపీలో జాయిన్ అయ్యింది. ఇక చిన్న కూతురు విజయలక్ష్మి కొంత కాలంగా తమిళ్వురిమై పార్టీలో కొనసాగుతుంది.
విజయలక్ష్మి ఇప్పుడు వెండి తెరపై అరంగేట్రంకు సిద్దం అయ్యింది. ఈమె ప్రధాన పాత్రలో రాజ్ర్శీ దర్శకత్వంలో మావీరన్ పిళ్లై అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. వీరప్పన్ కూతురు అయ్యి ఉండి సమాజ సేవ సినిమాలు ఏమైనా చేస్తుంది. ఆమె కూడా తండ్రి మాదిరిగా గన్ను పట్టి గందపు చెక్కల స్మగ్లర్ పాత్రలో కనిపించబోతుంది. తండ్రి రియల్ గా స్మగ్లింగ్ చేస్తే కూతురు రీల్ లో స్మగ్లింగ్ కు సిద్దం అయ్యింది. తండ్రి తరహాలో గాంభీర్యంగా కనిపిస్తూ ఉన్న విజయలక్ష్మి ఆయన మాదిరిగా భుజం మీద గన్ను పెట్టుకుని ఉండటం ఫస్ట్ లుక్ లో చూడవచ్చు. ఈ సినిమా కేఎన్‌ఆర్ బ్యానర్ లో రూపొందుతోంది. విజయలక్ష్మి ఈ సినిమా తో నటిగా గుర్తింపు దక్కించుకుని ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతుందేమో చూడాలి.










AP BJP chief Somu Veerraju has announced that he will definitely compete with the ruling party, YSRCP in the upcoming Parishad elections.
It is known that Lyca Productions lodged a case against acclaimed director Shankar for delaying Indian 2 shoot. They filed a case in Madras High Court and Shankar was ordered to revert back to the court by 15th of this month.
జబర్దస్త్ లో హైపర్ ఆదికు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. కేవలం ఆది పంచ్ ల కోసమే జబర్దస్త్ చూసేవాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే హైపర్ ఆది స్కిట్స్ లో అనసూయ స్పెషల్ ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. లేటెస్ట్ ఎపిసోడ్ లో కూడా అనసూయ, హైపర్ ఆది స్కిట్ లో రెండు నిముషాలు మెరిసింది.
Andhra Pradesh’s new State Election Commissioner, Nilam Sawhney, got to work as soon as she assumed her office on April 1st. She released the notification for the Parishad elections on her very first day.
The much-awaited and controversial reality show ‘Bigg Boss Telugu’ is gearing up to entertain the viewers once again. After ‘Bigg Boss 4’, which was hosted by Akkineni Nagarjuna fetched amazing TRPs for the channel, the makers are prepping to launch season 5, making it spicier than the previous seasons.
బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయిన దియా మీర్జా స్టార్ నటి కాలేకపోయింది. అయితే అడపాదడపా సినిమాలతో దియా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఇదిలా ఉంటె దియా మీర్జా ఇప్పుడు తాను గర్భవతిని అని ప్రకటించింది. ప్రస్తుతం తన భర్త వైభవ్ రేఖీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ లో ఉంది. వీరిద్దరికీ వివాహం జరిగి రెండు నెలలు కూడా కాలేదు.
As the Tirupati by-polls are heading, the Telugu Desam Party has chosen a new strategy to campaign in the by-election.
Fans of Allu Arjun have been enthusiastically waiting for updates from his upcoming ‘Pushpa’ directed by Sukumar. Needless to say, the film has created a great buzz across South India, even with the first look of the Stylish star.
HYDERABAD: A fake Government Order, stating that lockdown will be imposed in the State till April 30 to prevent the spread of Covid-19 sent shockwaves among citizens on Thursday night. When this was brought to the notice of Chief Secretary Somesh Kumar, he said that the GO was a fake one and no lockdown is being imposed in the State. He told Express that there was no need for lockdown in the State.
Talented artist Simha is coming up with an action thriller titled ‘Vasantha Kokila’ which is written and directed by Ramanan Purushothama. Kashmira Pardeshi is the heroine of this film and the makers decided to lift up the buzz.




