‘సక్సెస్ అనేది రెండు రకాలు. ఒకటి డబ్భుతో వచ్చేది, మరొకటి పేరుతొ వచ్చేది. ‘పైసా పరమాత్మ’ నాకు మంచి దర్శకుడిగా శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చింది. ఒక దర్శకుడిగా నేను ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నానో దానిని పర్ఫెక్ట్ గా వందశాతం స్క్రీన్ పై ప్రెజెంట్ చేయగలిగాను. సినిమా చూసిన ప్రేక్షకులు వందశాతం మార్కులు దర్శకుడికి వేశారు’అని అన్నారు పైసా పరమాత్మ దర్శకుడు విజయ్ కిరణ్ తిరుమల.
యువకులు, బ్రహ్మతో క్రియేటివ్ స్టార్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ కిరణ్ తిరుమల కొంతకాలం గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టి రీసెంట్ గా ‘పైసా పరమాత్మ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. సాకేత్, సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, రమణ, అనూష, అరోహి నాయుడు, బనీష, జబర్దస్త్ దీవెన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై టి.కిరణ్ కుమార్ నిర్మించారు. మార్చి 12న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి మంచి స్పందన లభిస్తోంది. కాగా ఈ చిత్ర దర్శకుడు విజయ్ కిరణ్ తిరుమల మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు.
‘పూర్తిగా స్టోరీ ని నమ్మి చేసిన చిత్రమిది. ఇప్పటితరానికి ఈ సినిమా నచ్చుతుంది. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం మేము అనుకున్న ధియేటర్స్ కన్నా ఎక్కువ ధియేటర్స్ లో రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నటీనటులు అందరూ సూపర్బ్ గా నటించారు. క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయి ప్రతి పాత్రకు న్యాయం చేశారు. ఈ సందర్బంగా మా టీం అందరికీ నా స్పెషల్ థాంక్స్. అలాగే నేను కృతజ్ఞతలు చెప్పుకునేవారు ఇద్దరు వ్యక్తులు వున్నారు. మా అమ్మా, నాన్న. ఇంకోటి మా గురువుగారు. వాళ్ళ వల్లే నేను ఇంత మంచి సినిమా తీయగలిగాను. సక్సెస్ అనేది రెండు రకాలు. ఒకటి డబ్భుతో వచ్చేది, మరొకటి పేరుతొ వచ్చేది. ఈ సినిమా నాకు మంచి దర్శకుడిగా శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చింది. ఒక దర్శకుడిగా నేను ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నానో దానిని పర్ఫెక్ట్ గా వందశాతం స్క్రీన్ పై ప్రెజెంట్ చేయగలిగాను. సినిమా చూసిన ప్రేక్షకులు వందశాతం మార్కులు దర్శకుడికి వేశారు. అంటే నేను సక్సెస్ అయినట్టే . ఫ్రెష్ విజువల్స్ తో కొత్త కంటెంట్ వున్నా మా పైసా పరమాత్మ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు.
పూరి జగన్నాద్, త్రివిక్రమ్, కృష్ణ వంశీ గారు వాళ్ళ మార్క్ ఏంటో క్రియేట్ చేసుకున్నారు. అలా నాకంటూ నా స్టయిల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించగలిగాను. క్యారెక్టర్స్ ఎలివేషన్ హైలెట్ గా చూపించడం జరిగింది. ఆర్టిస్టుల దగ్గరనుండి పాత్రకు తగ్గట్లు పెర్ఫార్మెన్స్ రాబట్టుకోగలిగాను. అన్ని ప్రధాన పాత్రలు బాగా ఈ చిత్రంలో పండాయి. టైటిల్ కి ఎంత మంచి పేరు వచ్చిందో సినిమాకి కూడా అంతే హ్యుజ్ రెస్పాన్స్ వస్తోంది. త్వరలో ఓటిటి లో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇక నుంచి నేను చేయబోయే చిత్రాలు కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి టయ్యప్ అయి చేయాలనీ ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా వున్నాయి.. ప్రాపర్ గా అవి బౌండ్ స్క్రిప్ట్స్ రెడీ చేసి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరపాలి. మా లక్ష్మి సుచిత్ర బ్యానర్ లో కొత్త కంటెంట్ వున్నా అన్ని జానర్ మూవీస్ చేయాలనీ నిర్ణయించుకున్నాం. నా జీవితం అంతా సినిమానే.. సినిమా అంటే నాకు విపరీతమైన ఇష్టం. మంచి స్టార్ కాస్ట్ తో బ్లాక్ బస్టర్స్ మూవీస్ చేయాలనీ దర్శకుడిగా నా గోల్. త్వరలో డి యమ్ కే టైటిల్ తో ఒక పవర్ ఫుల్ కాఫ్ స్టోరీ తో సినిమా చేయబోతున్నాను’అని అన్నారు.










Maharashtra, the worst-affected state in India with the Coronavirus outbreak is going through a rough phase with the second wave of the virus spread. Maharashtra is one of the major contributors to the massive spike in fresh infections.
Star music director Mani Sharma is currently busy working on big projects like ‘Acharya’, ‘Seetimaarr’ and many others. Victory Venkatesh’s ‘Narappa’ is definitely one of them. As you know, ‘Narappa’ is a remake of Tamil film ‘Asuran’ and background score plays a key role in this film.
LONDON: Prime Minister Boris Johnson on Wednesday said the UK and India’s shared vision for a sustainable future will be among the issues on the agenda for talks with “friend” Prime Minister Narendra Modi during his upcoming visit to New Delhi next month.
BRUSSELS: The European Union’s chief executive criticised Anglo-Swedish vaccine-maker AstraZeneca on Wednesday, accusing the embattled pharmaceutical company of delaying Europe’s coronavirus vaccination campaign and warning that the EU is weighing export bans to ensure supplies.
రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రాధే శ్యామ్ ను పూర్తి చేసిన వెంటనే ప్రభాస్ రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆది పురుష్, అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాల్లో నటిస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే సలార్ గోదావరి ఖనిలో యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేసిన విషయం తెల్సిందే.
BJP leader Tirath Singh Rawat, who was appointed as Chief Minister of Uttarakhand recently attracted social media trolls after he made disrespectful comments on women about their dressing.
After a decent outing like ‘Check’, youth star Nithiin is all set to entertain the audience on 26th March with his romantic comedy titled ‘Rang De’. Starring Keerthy Suresh as the female lead, the film is written and directed by Venky Atluri. Songs by Devi Sri Prasad have created a good buzz over this film and sources say that Nithiin & Co have planned three grand pre-release events for promotions.
సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి ఓడిపోతారని చెప్పిన జేసీ దివాకర్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు మండిపడ్డారు. సీఎల్పీలో కూర్చుని కాంగ్రెస్ సోనియా, రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి జేసీ ఎవరని ప్రశ్నించారు. జేసీ రాజకీయాలు ఆంధ్రాలో జగన్ పై చూసుకోవాలని అన్నారు. కేసీఆర్ కోవర్ట్ లా జేసీ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. నీ రాజకీయాల్ని రాయలసీమలో చూపాలని వార్నింగ్ ఇచ్చారు.
In the meeting chaired with Chief Ministers of the states in India over Coronavirus spread in the nation, Prime Minister Narendra Modi said vaccine wastage is taking place in AP, Telangana, and Uttar Pradesh and expressed his dissatisfaction over this.
Scintillating beauty Kiara Advani surely knows how to steal the hearts of people. She has the ability to look adorable at one instance and stir up your mind with her irresistible glamour another time. She posed recently for Filmfare magazine and her fans couldn’t take their eyes off her.
ఎస్ ఎస్ థమన్ ఎంతటి భీకరమైన ఫామ్ లో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వరసగా సూపర్ హిట్ సినిమాలకు పనిచేస్తున్నాడు. థమన్ అందించిన సంగీతం కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు థమన్ పనిచేస్తోన్న విషయం తెల్సిందే. ఏప్రిల్ 9న విడుదల కానున్న వకీల్ సాబ్ కు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
TDP member JC Diwakar Reddy recently visited the CLP office in Hyderabad. Speaking to the media, JC made several controversial statements against the Congress party and its members.
Santosh Srinivas hoped to put an end to his flop streak and get back to winning ways with his latest outing, Alludu Adhurs, starring Bellamkonda Srinivas, but that did not happen.
రాజధాని అమరావతి ప్రాంతంలోని అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి, ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిన వ్యవహారంపై టీడీపీ నుంచే రెండు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే.. చంద్రబాబు మీద ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులెలా పెడతారు.?’ అన్నది టీడీపీ వాదన. అదే సమయంలో, చంద్రబాబు న్యాయ సలహా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నది టీడీపీ అనుకూల మీడియా నుంచి వినిపిస్తోన్నవాదన.




