మంచు విష్ణు నటించిన మోసగాళ్లు సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోసగాళ్లు ప్రమోషన్ లో భాగంగా విష్ణు వరుసగా ఇంటర్వ్యూలో ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కూడా జరిగింది. సినిమా పై అంచనాలు పెంచేలా విష్ణు మాట్లాడుతున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ సినిమా బడ్జెట్ గురించి చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కు ఏకంగా 50 కోట్లు పెట్టినట్లుగా చెప్పుకొచ్చాడు. అంత బడ్జెట్ ఏంటీ అంటూ అంతా విమర్శించారట, నాన్న కూడా ఈ విషయమై అసంతృప్తి వ్యక్తం చేశాడని విష్ణు చెప్పుకొచ్చాడు.
విష్ణు మాట్లాడుతూ.. కథ చెప్పిన సమయంలో నాన్న చాలా ఎగ్జైట్ అయ్యారు. కాని బడ్జెట్ చెప్పినప్పుడు నీ మార్కెట్ పరిధిని మించి ఖర్చు చేస్తున్నవాంటూ హెచ్చరించాడు. బడ్జెట్ విషయంలో నాన్న అసంతృప్తి వ్యక్తం చేసిన సమయంలో నేను సైలెంట్ గా ఉన్నాను. సినిమా డిమాండ్ చేసింది కనుక నేను అంత బడ్జెట్ పెట్టినట్లుగా విష్ణు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది. మరి మొండి నమ్మకంతో విష్ణు పెట్టిన పెట్టబడి రికవరీ అయ్యేనా లేదంటే ఒక గొప్ప అనుభవంగా మిగిలేనా అనేది ఈ వారంలో సినిమా విడుదల అయిన తర్వాత కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.









The comments made by the ruling party YCP leader, Minister Balineni Srinivasula Reddy about Chandrababu Naidu have now become a hot topic in AP politics. The results of the recent Municipal corporation polls have raised concerns among party workers about the future of TDP.
South diva Catherine Tresa is a quite popular name in the Telugu states. Having made her debut in the 2010 Kannada film Shankar IPS, the actress rose to fame with Allu Arjun‘s Iddarammayilatho in Telugu.
తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు మళ్లీ కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వర్షన్ రాబోతుంది. మీలో ఎవరు కోటీశ్వరులు పేరుతో నాలుగు సీజన్ లను స్టార్ మా ప్రసారం చేసింది. నాగార్జున మరియు చిరంజీవిలు హోస్టింగ్ చేశారు. స్టార్ మాకు ఆశించిన స్థాయిలో టీఆర్పీ రేటింగ్ మరియు బిజినెస్ రాకపోవడంతో నష్టాల వల్ల వదిలేసినట్లుగా చెబుతున్నారు. నాగార్జునకు దాదాపుగా 4.5 కోట్ల రూపాయల పారితోషికంను సీజన్ కు ఇచ్చారు. చిరంజీవికి ఆయన మెగా క్రేజ్ కారణంగా రూ.9 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ తో జెమిని టీవీ వారు అదే షోను ఎవరు మీలో కోటీశ్వరులు అనే పేరుతో చేస్తున్నారు.
CID has issued notices to the TDP chief Chandrababu in connection with the Amravati land scam.

Kajal Aggarwal will next be seen in Manchu Vishnu’s Mosagallu which is gearing up for release on 19th of this month. This will be a comeback film of sorts for the seasoned actress.
బాలీవుడ్ నటులు రాజ్ కుమార్ రావు, జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ సినిమా రూహీ. హారర్ కామెడీగా రూపొందించిన ఈ చిత్రం కలెక్షన్స్ విషయంలో వెనుకడుగు వేస్తోంది. వారాంతం మొత్తం కలిపి నాలుగు రోజులకు ఈ సినిమా కేవలం 12.38 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. రూహీ చిత్రానికి తొలి ఆట నుండే మిశ్రమ స్పందన రావడం మొదలైంది. మహా శివరాత్రి పర్వదినాన విడుదలైన ఈ చిత్రానికి టాక్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపించింది.
Despite repeated failures, the Congress Party, it appears is refusing to learn any lessons. Congress is already being accused of resorting to dynasty politics. In the Tamil Nadu assembly elections, the party has recommended tickets to the sons, daughters and relatives of the senior leaders.
King Nagarjuna is arriving with his action-thriller ‘Wild Dog’ on 2nd April. The film is based on real-life terror attacks that shook our nation. People are eagerly waiting for this film and it showcases the aftermath of those bomb blasts which rattled everyone in Hyderabad.
క్రాక్ చిత్రం ద్వారా గోపీచంద్ మలినేనికు సుడి తిరిగిందని చెప్పాలి. ఈ సినిమా సాధించిన వసూళ్లకు గోపీచంద్ మలినేనికు ఒకదాని తర్వాత ఒకటి భారీ అవకాశాలు వస్తున్నాయి. క్రాక్ చూసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి పిలిచి అభినందించారు. భవిష్యత్తులో కుదిరితే తప్పకుండా సినిమా చేద్దామని అన్నారు. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ కూడా గోపీచంద్ మలినేనిను అభినందించారు.
The biggest shock for the Opposition Telugu Desam Party in the just-concluded Municipal elections is that it has lost badly in all the three proposed capitals – Vizag, Vijayawada and Kurnool. The YSRCP registered unprecedented successes in all these three places.
The makers of Akhil5, which marks the coming together of Akhil Akkineni and Surender Reddy are planning to commence regular shooting very soon. The unit is busy finalizing the principle cast and crew now.
SEOUL: South Korea says it will start administrating coronavirus vaccines to adults 75 years or older next month as it expands a mass immunization program that aims to deliver the first doses to 12 million people during the first half of the year.




