Page 4499

ఫొటో టాక్‌: బాహుబలి బ్యూటీ న్యూడ్‌ షో.. ఆఫర్ల కోసం ఇలా కూడా చేస్తారా?

Share

బాహుబలి సినిమాలో నిమిషం కనిపించినా కూడా జనాల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అలాంటిది ఐటెం సాంగ్‌ ను చేసిన ముద్దుగుమ్మ స్కార్లట్ విల్సన్‌ తెలుగులో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు ఈమె పేరు తెలియదు కాని ఈమె ఎవరు అనేది మాత్రం వెంటనే గుర్తిస్తున్నారు. బాహుబలి తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత బాలీవుడ్ ఇతర భాషల్లో ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది. ఇలాంటి సమయంలో ఆమె నుండి న్యూడ్‌ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యం అయ్యింది.

ఆ ఫొటోలో పూర్తిగా న్యూడ్‌ గా ఉన్న స్కార్లట్‌ విల్సన్‌ కుర్రకారు హీట్‌ పెంచుతోంది. మరీ ఇంత హాట్‌ గా న్యూడ్‌ గా సినిమాల్లో కూడా నటిస్తాను అంటూ చెప్పేందుకు ఇలా సోషల్‌ మీడియాలో న్యూడ్ ఫొటో షేర్‌ చేసిందా అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన అప్‌ డేట్స్‌ ఏమీ లేకపోవడం వల్ల ఇలా సోషల్‌ మీడియాలో ఫొటోలతో పాపులారిటీ దక్కించుకోవాలని చేస్తుందేమో అనిపిస్తుంది. ఆఫర్ల కోసం ఇలా కూడా చేస్తారా అంటూ మరి కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.
https://www.instagram.com/p/CI-aTVwp7G0/

Ram Charan’s Picture From Acharya Sets Goes Viral

Share

Mega Star Chiranjeevi is busy shooting for his upcoming film Acharya helmed by successful director Koratala Siva, which will be the first collaboration between Mega Star and the director.

Mega Star’s home production, Konidela Production Company is bankrolling the venture, while Mega Power Star Ram Charan is taking care of the production of the much-awaited project.

Mega Fans are eagerly waiting for the film. They can’t wait to see the father-son duo on the silver screen in a single frame. Ram Charan is said to essay a key role in the film.

The latest picture of Ram Charan, director Koratala Siva is going rounds on social media. The picture is said to have been taken at Acharya film shooting sets.

However, it is unknown whether Ram Charan visited the sets to shoot for his part or he made a casual visit to the set as a producer.

If this is the impact created by a single picture, just imagine what will be the impact, if fans and audience see Mega Star and Mega Power Star together on the silver screen. The Euphoria cannot be described in words.

Acharya which is expected to be a socio-political drama will be bankrolled jointly by Ram Charan and Niranjan Reddy under the Konidela Production Company and Matinee Entertainments banners.

Lokesh cleans Jagan’s bathrooms : Kodali Nani

Share

Once again YSRCP Minister Kodali Nani went overboard to criticise the opposition leaders and this time, it is Nara Lokesh is the victim. Lokesh’s recent comments on the housing of the poor induced this wild reaction from Minister Nani.

It is known that Nara Lokesh commented that the houses that are being given to the poor are in the size of Jagan Mohan Reddy’s bathroom. Minister Kodali Nani responded to these comments in a satiric way.

“Lokesh might have cleaned YS Jagan’s bathrooms. Otherwise, how could he know the size of Jagan’s bathroom? Comparing a poor man’s house to a bathroom speaks volumes about the culture of Chandrababu and his son. We should imagine what kind of life they are leading. Of course we need not to take a bathroom cleaner’s word too seriously,” Nani fired on Lokesh.

This video is viral on social media and the people say it has been a habit for Lokesh to make comments that are vulnerable to get trolled. Nani on the other side has no limits to when it comes to criticise the opposition.

అయ్యో…నోరు జారిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి | జగన్ దోచుకున్నాడట!

Share

అయ్యో…నోరు జారిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి | జగన్ దోచుకున్నాడట!

వైసీపీ ఎమ్మెల్యే ‘పెద్దారెడ్డి’పై కేసు.. ఇదీ ట్విస్ట్‌ అంటే.!

Share

కేతిరెడ్డి పెద్దారెడ్డి.. వైసీపీ ఎమ్మెల్యే.. ఇటీవల తాడిపత్రిలో తలెత్తిన అలజడికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఎట్టకేలకు కేసు నమోదయ్యింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడిగా చెప్పబడుతోన్న ఓ వ్యక్తి, ఎమ్మెల్యే పెద్దారెడ్డికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారట. ఈ క్రమంలో పెద్దారెడ్డి, తన ‘పవర్‌’ చూపించేందుకు, ఏకంగా ప్రత్యర్థి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో లేరు.

‘నేను లేనప్పుడు ఎవడైనా రావొచ్చేమో.. నేను వున్నప్పుడు వచ్చే మగతనం ఎవడికైనా వుందా.?’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆ తర్వాత చెలరేగిపోయారనుకోండి.. అది వేరే సంగతి. అన్నట్టు, జేసీ ఇంట్లోకి చొరబడ్డ కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ అనుచరుడిగా చెప్పబడుతున్న వ్యక్తిపై దాడి చేసినట్లు కథనాలొచ్చాయి. ‘అబ్బే, నేను శాంతిని నెలకొల్పడానికే వెళ్ళాను.. ఎమ్మెల్యేగా నాకున్న బాధ్యత మేరకు.. ఈ ప్రాంతంలో శాంతి భద్రతల్ని కాపాడేందుకోసం..’ అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి కొత్త కథ వినిపించారు.

జేసీ అండ్‌ టీమ్‌ అనంతపురం జిల్లాలో నడిపిన ‘చరిత్ర’ ఏంటి.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ ఎపిసోడ్‌లో మాత్రం జేసీ టీమ్‌ బాధిత కేటగిరీలో వుంది. కానీ, చిత్రంగా.. ఆ టీమ్‌ మీదనే పోలీసులు ‘అట్రాసిటీ’ కేసులు పెట్టారు. ఇక, వివాదం ముదిరి పాకాన పడినా.. పోలీసుల తీరు మారలేదన్న విమర్శలున్నాయి. అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాయడం అనేది రాయలసీమలో సర్వసాధారణమే. ఇక్కడా అదే జరిగింది.

అయితే, జేసీ టీమ్‌, తమ మీద జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, అందుకు సంబంధించిన ఆధారాల్ని సమర్పించేసరికి.. పోలీసులు విధిలేక, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపైనా, ఆయన అనుచరులపైనా కేసులు నమోదు చేశారు. అయితే, ఇక్కడ మళ్ళీ ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే.. సదరు న్యాయవాది.. తనకూ ఈ కేసుకీ ఎలాంటి సంబంధం లేదని వాపోతున్నారట. ఇదీ రాయలసీమ రక్త చరిత్ర. ఎంతలా బెదిరింపులు అక్కడ లేకపోతే.. జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఆ తర్వాత తనకేం సంబంధం లేదని చెబుతారు.? అసలు రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలవుతోంది.?

21 Of 30 DCCs Back Revanth Reddy

Share

It is now almost certain that the Congress High Command has zeroed in on Revanth Reddy’s name for Telangana PCC chief’s post. Though the senior leaders, especially VH is strongly opposed to Revanth Reddy’s appointment as the PCC chief, the high command appeared determined to push Reddy’s candidature.

According to insiders, as many as 21 of the 30 district units of the Congress Party have strongly rooted for Revanth Reddy. The report by party Telangana affairs incharge Manickam Tagore too has reportedly mentioned this and has strongly suggested that Revanth Reddy be made the PCC chief. Tarore reportedly suggested that the opposition from some seniors to Revanth Reddy should be firmly tackled.

However, the party leadership has also taken into account the demands of some youth leaders like Komatireddy brothers and Duddilla Sridhar Babu. The party high command is said to be seriously thinking of suitably rewarding them with plum posts. But, they would be directed to cooperate with Revanth Reddy. The high command feels that a leader like Revanth Reddy is needed to revamp the party in Telangana.

Bigg Boss 4 Ariyana Glory Exclusive Interview LIVE

Share

Bigg Boss 4 Ariyana Glory Exclusive Interview LIVE

https://www.youtube.com/watch?v=epkFwiGAPLA

Mega Daughter Treats Fans With Stories From Ger Honeymoon

Share

Indian celebrities who want to go for a destination wedding, often pick Jodhpur’s Umaid Bhawan Palace, the Heritage Palace Hotel for their lavish weddings. For the honeymoon, they prefer the Maldives mostly.

Mega Princess Niharika Konidela followed the same trend. Niharika Konidela and her husband Chaitanya Jonnalagadda are in the Maldives to enjoy their honeymoon.

Newly-wed Niharika Konidela has shared a glimpse of her Maldives honeymoon. Unlike others, Niharika shared stories on her Instagram account that last for only 24 hours.

The Mega Daughter was married on the 9th of December in Udaipur with Chaitanya Venkatakrishna Jonnalagadda who works as a business strategist and early-stage investor. Chaitanya’s father is a high-rank office in the Andhra Pradesh police department.

Abiding by the existing Covid-19 protocols, only the close family members of the Konidela family and Chairanya’s family were invited. The lavish marriage is one of the costliest marriages.

Earlier, Kajal Aggarwal and her husband Gautam Kitchlu too opted for the Maldives for their honeymoon. Honeymoon pictures shared by Kajal took social media by storm.

Twist in YCP MLA Pedda Reddy Case | Tadipatri incident | JC Prabhakar Reddy

Share

Twist in YCP MLA Pedda Reddy Case | Tadipatri incident | JC Prabhakar Reddy

Lady Jawan Saves Man Who Fell On Train Tracks Of Mumbai Grant Road Railway Station

Share

Lady Jawan Saves Man Who Fell On Train Tracks Of Mumbai Grant Road Railway Station

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి బీజేపీ కీలక బాధ్యతలు | Jithender Reddy

Share

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి బీజేపీ కీలక బాధ్యతలు | Jithender Reddy

రజినీకాంత్‌ హెల్త్‌ బులిటెన్‌: పూర్తిగా మెరుగుపడ్డ ఆరోగ్యం

Share

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హై బీపీతో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో జాయిన్‌ అయిన విషయం తెల్సిందే. ఆయన అన్నాత్తే చిత్రం షూటింగ్‌ లో పాల్గొంటున్న సమయంలో నలుగురికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో రజినీకాంత్ అనారోగ్య సమస్యలు ఆందోళన కలిగించాయి. కేవలం హై బీపీ వల్లే రజినీకాంత్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయనుక కరోనా లక్షణాలు ఏమీ లేవని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా అదే విషయాన్ని వెళ్లడించారు. ఇక రజినీకాంత్‌ హెల్త్‌ అప్ డేట్‌ను అపోలో ఆసుపత్రి వర్గాల వారు రెగ్యులర్‌ గా ఇస్తూనే ఉన్నారు.

రజినీకాంత్‌ ఆరోగ్యం విషయంలో నేడు మరో హెల్త్‌ బులిటెన్‌ ను అపోలో వారు వెళ్లడించారు. రజినీకాంత్‌ ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడింది. ఆయన్ను ఈరోజు సాయంత్రంకు డిశ్చార్జ్‌ చేసే విషయమై చర్చిస్తున్నామన్నారు. ప్రముఖ వైధ్య బృందం ఆయన పూర్తి ఆరోగ్య విషయమై విశ్లేషిస్తున్నాం. అన్ని రిపోర్ట్‌ లు కూడా బాగానే ఉన్నాయి. కనుక రజినీకాంత్‌ అనారోగ్య విషయమై ఎలాంటి ఆందోళన అక్కర్లేదు అంటూ వైధ్యులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Huge pressure on Sonia..! Jagga Reddy joins the revolt

Share

It is known that one of the Telangana Congress’ prominent leader V Hanumanth Rao raised a revolt against the high command a day after Revanth Reddy was appointed as the new PCC Chief of Telangana state. Now, another Congress leader joins VH opposing Revanth’s appointment.

Congress MLA Sangareddy T Jayaprakash Reddy cautioned high command saying that it is a hasty decision appointing Revanth Reddy as the new Congress chief. In a letter to the Congress president Sonia Gandhi and Rahul Gandhi, besides AICC in-charge of Telangana affairs Manickam Tagore, Jagga Reddy said that the PCC Chief can be appointed after the Nagarjuna Sagar by-polls.

“There is no need for the immediate appointment of the PCC Chief and let Uttam Kumar continue till the process of Nargarjuna Sagar by-poll completes as it has to be the priority. Later we can decide about PCC Chief,” told Jagga Reddy.

“It has to be a consensus from all the senior leaders in the party and can’t be a unilateral decision by the high command,” added Jagga Reddy.

Rajnikanth’s test results come in, nothing alarming

Share

Rajnikanth has been admitted in hospital two days ago after his blood pressure kept fluctuating abnormally. He is still under medical supervision at Apollo hospital, Hyderabad.

As per the latest medical bulletin released by Apollo hospitals, Rajnikanth is not exhibiting any alarmingly abnormal medical condition.

“All the investigations reports have come in and there is nothing alarming in the reports. The team of doctors will evaluate him this afternoon and take a decision on his discharge.” This is the official bulletin released by Apollo hospitals.

Rajnikanth seems to be doing fine at the moment and there is nothing to worry about.

The senior hero might be discharged in a day or two, based on his progress.

Rajnikanth’s fans have been flocking Apollo hospital ever since he was admitted there. Doctors have been advising against it.

పెళ్లికి ముస్తాబైన కేసీఆర్ దత్త పుత్రిక: CM KCR Adopted Daughter Pratyusha Wedding Date Fixed

Share

పెళ్లికి ముస్తాబైన కేసీఆర్ దత్త పుత్రిక: CM KCR Adopted Daughter Pratyusha Wedding Date Fixed

వైసీపీ ఎమ్మెల్యేలకు ‘నేనేంటో చూపిస్తా’నంటూ సోము వీర్రాజు వార్నింగ్‌

Share

ఏపీలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలపై బీజేపీ చీప్‌ సోము వీర్రాజు సీరియస్‌ అయ్యాడు. అధికారులను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై ఆయన స్పందించాడు. రాష్ట్రంలో బీజేపీ నాయకులను వేదించడం చేస్తే నేనేంటో మీకు ముందు ముందు చూపిస్తానంటూ వైకాపా ఎమ్మెల్యేలను మరియు నాయకులను ఉద్దేశించి సోము వీర్రాజు వార్నింగ్‌ ఇచ్చాడు. గతంలో టీడీపీ నాయకులు కూడా బీజేపీ కార్యకర్తలను భయాందోళనకు గురి చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు వైకాపా నాయకులు కూడా అదే తీరును అవలంభిస్తున్నారు.

అధికారం అనేది అయిదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. తర్వాత పరిస్థితి ఏంటీ అనేది కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు అధికారంలో ఉంటాము అనుకోవడం తప్పు. కనుక మీరు చేస్తున్న తప్పుడు పనులను వేదింపులను మానుకోవాలి. లేదంటే ముందు ముందు చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ఈ సందర్బంగా వైసీపీ ఎమ్మెల్యేలు కు సోము వార్నింగ్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులను రాష్ట్రంలో వేదిస్తే చూస్తూ ఎలా ఊరుకుంటాం అంటూ ఆ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు.

Will Konda Surekha Be Made PCC Working President?

Share

Will the exit of senior politicians DK Aruna and Vijayasanthi from the Congress party turn into an unexpected bonanza for Konda Surekha? Both Aruna and Vijayasanthi, known to be firebrand leaders and orators, have left for the BJP. Both are given key positions in the BJP. This has left the Congress without any woman leader of substance.

So, the high command is said to be seriously mulling over giving key position to another firebrand leader and orator Konda Surekha. If sources are to be believed, she could be made the working president of the party. Surekha is from the BC community and has wide experience as an MLA and a minister.

Another name doing rounds is that of former Naxal and two-time MLA Seetakka. She could be made the president of the Telangana women’s Congress chief. Hugely popular, Seetakka is known to be quite active and hard-working. She is already a member of the AICC.

Exclusive: Choreographer Jani to make his debut as a hero!

Share

Few weeks ago news speculated that leading choreographer Jani is going to turn director. Hearsay is that he is going to make his directorial debut with power star Pawan Kalyan. For the film enthusiasts, the news seemed to be nothing new as it had been surfacing since three years.

It is well known that Shaik Jani Basha aka Jani is a big fan of Pawan Kalyan. He also provided choreography for his songs earlier. In a previous interview, the dance master said that he wants to direct the actor and will do a film with him by hook or by crook. Soon the buzz was that Pawan agreed for that too. With that the news once again topped the headlines.

While on the flip side, another update about the choreographer as reported from our trust worthy sources is going to intrigue many!. It is learnt that Jani would be making his debut as a hero. The film is expected to be directed by a new director Murali. Further details will be disclosed soon officially.

Well, now the burden as a choreographer, director and actor is apparently going to be heavy on Jani’s shoulders!.

Rajinikanth’s Health Condition Stable, Decision On Discharge Today : Doctors

Share

Rajinikanth’s Health Condition Stable, Decision On Discharge Today : Doctors

వైసీపీకి దక్కని పబ్లిసిటీ: చంద్రబాబు ఖాతాలోకి ‘టిడ్కో’.!

Share

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రానికి లక్షల సంఖ్యలో ఇళ్ళను ఇచ్చిందంటూ బీజేపీ ఇప్పటికీ చెబుతుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలోనూ బీజేపీ వాదన ఇదే. తెలంగాణ సంగతి పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్ళ నిర్మాణం పెద్దయెత్తున జరిగింది. సరే, ఆ ఇళ్ళ నిర్మాణంలో టీడీపీ అక్రమాలనేది వేరే సబ్జెక్ట్‌. కట్టేసి వున్న ఇళ్ళను పేదలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా.! ‘మేమే కట్టాం..’ అని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటుంటారుగానీ, ఆ ఇళ్ళను లబ్దిదారులకు అప్పట్లో ఎందుకు అందించలేదు.? అన్న ప్రశ్నకు టీడీపీ దగ్గర ఇప్పటికీ సమాధానం వుండదు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక, దాదాపు 20 నెలల తర్వాత ఆ టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు అందించే ప్రక్రియ చేపట్టారు. ఆయా భవనాలకు ‘బులుగు’ రంగులేసింది వైసీపీ ప్రభుత్వం. అయినాగానీ, లబ్దిదారులు మాత్రం ‘చంద్రన్న ఇచ్చిన ఇళ్ళు..’ అంటూ వైసీపీ నేతలకు తెగేసి చెబుతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఎదురవుతుండడంతో, వైసీపీ నేతలకు మైండ్‌ బ్లాంక్‌ అయిపోతోంది. నిజమే, వైసీపీ అధికారంలోకి వచ్చాక.. కొత్తగా పేదలకు కట్టి ఇచ్చిన ఇళ్ళు అనేవి ఎక్కడా లేవు. నిజానికి, ఇంత కాలం ఆగి వుండకుండా, ఏడాది క్రితమే ఆ ఇళ్ళను లబ్దిదారులకు ఇచ్చేసి వుంటే వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధి బయటపడేది. అప్పుడు చేస్తే, చంద్రబాబు ముద్ర కనిపిస్తుంది కాబట్టి.. టైమ్‌ తీసుకుని, రంగులు మార్చి మరీ పేదలకు ఇచ్చేయాలన్నది వైసీపీ సర్కార్‌ ఆలోచన. ఏం లాభం.? ఇప్పుడు కూడా ఆ ‘పేరు’ మారలేదు.

టిడ్కో ఇళ్ళ విషయంలో ఇలా వుంటే, మరి.. పోలవరం ప్రాజెక్టు వ్యవహారం ఏమవుతుందో.? అంటూ వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోందట. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తెరపైకి వచ్చిన ‘ఆరోగ్యశ్రీ’ పేరుని, ‘ఎన్టీఆర్‌ వైద్య సేవ’ అని చంద్రబాబు పేరు మార్చినా, దాన్ని ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ అనే పేదలు పిలుచుకునేవారు. నిజానికి, ఆరోగ్య శ్రీ పథకానికి వైఎస్సార్‌ తన పేరు పెట్టుకోలేదు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టారు వైఎస్సార్‌. ఆ వైఎస్సార్‌ ఆలోచనలతో వైఎస్‌ జగన్‌ని అస్సలు పోల్చలేం. మంచి పనులు చేస్తే, జనం ఎవర్నయినా గుర్తుంచుకుంటారు. ఆ సోయ, దురదృష్టవశాత్తూ ప్రస్తుత రాజకీయాల్లో నాయకులకు కొరవడుతోంది.

More Film News

More Political News