Bigg Boss Telugu 9 | Day 63 Promo 2 | Winner or Exit | Nagarjuna
సుధీర్ బాబు జటాధర ఫ్లాప్‌పై నిరాశ

ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు తన కెరీర్‌లో ఇంకా కఠినమైన దశను ఎదుర్కొంటున్నాడు. ప్రతీ సినిమాకీ తన శక్తిమేరకు కష్టపడి, ఫిట్‌నెస్ విషయంలోనూ, క్యారెక్టర్ డిమాండ్‌కి తగ్గట్టుగా స్వయంగా మార్పులు తెచ్చుకుంటూ పనిచేస్తున్నా — ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావట్లేదు. సుధీర్ బాబు ప్రతి సినిమాలోనూ తన శ్రద్ధ, సమర్పణ ఒకేలా కనబడుతున్నా, ఆ కృషికి తగ్గ గుర్తింపు మాత్రం దక్కడం లేదు.
తాజాగా విడుదలైన ఆయన చిత్రం ‘జటాధర’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయడంతో పాన్ ఇండియా రేంజ్‌లో చెప్పుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ వంటి నటీనటులు తమవంతు కష్టపడ్డా, కథలో కొత్తదనం లేకపోవడంతో సినిమా ఫెయిల్ అయింది. ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం — రొటీన్ సబ్జెక్ట్‌పై ఎంత కష్టపడ్డా, ఎమోషనల్ కనెక్ట్ లేకపోతే సినిమాలు నడవవు.
ఇంతకుముందు వచ్చిన ‘హరొంహర’ సినిమాకు మంచి మాటలు వచ్చినా, అది కూడా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అంటే, సుధీర్ బాబు సినిమాలకు పాజిటివ్ బజ్ ఉంటుందే గానీ, ఫలితాలు మాత్రం తగిన స్థాయిలో రావడం లేదు.
‘జటాధర’ విషయంలో కూడా అదే జరిగింది. ట్రైలర్‌కి ప్రేక్షకులు పెద్దగా స్పందించలేదు. అరుంధతి తరహా ఫ్లేవర్ ఉన్నా, ఆ లెవల్‌లో థ్రిల్ లేదా ఎమోషన్ కనిపించకపోవడంతో చాలా మంది సినిమా చూడకుండానే పక్కన పెట్టేశారు. ఈ ఫలితంతో సుధీర్ బాబు సహజంగానే నిరాశ చెందినట్లు సమాచారం.
ఇక ముందు తన పంథాను కొంచెం మార్చి, ప్రేక్షకుల దృష్టిలో ఏ రకమైన కథలు ఇప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయో అవే దిశగా వెళ్లాలి అనే సూచన ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు — రిజల్ట్ ఎలా ఉన్నా, తన కష్టానికి, కట్టుదిట్టమైన పనితీరుకు సుధీర్ బాబు రాజీ పడడు.
‘జటాధర’ విఫలమైందన్నా, అతడి నమ్మకం మాత్రం తగ్గలేదు. “తదుపరి ప్రయత్నం ఎలా చేస్తాడో చూడాలి” అనేది ఇప్పుడు టాలీవుడ్‌లోని టాక్. మరి ఈ సారి నిజంగా సుధీర్ బాబు తన కెరీర్ టర్నింగ్ పాయింట్‌ని క్రియేట్ చేయగలడా అనే ఆసక్తి పెరిగింది.
ఫ్యాన్స్‌పై రామ్ హృదయాన్ని తాకే వ్యాఖ్యలు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం తన తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్’ ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుండటంతో, రామ్ వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, యాంకర్ అడిగిన ప్రశ్నకు రామ్ ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్ మనసులను తాకేలా ఉంది.
యాంకర్ అడిగిన ప్రశ్న – “తెలుగు ప్రేక్షకుల ప్రేమ పిచ్చి స్థాయిలో ఉంటుంది. టీజర్‌లో మీరు రామ్‌లా కాకుండా, ఒక ఫ్యాన్‌లా కనిపించారు. ఆ పాత్రలోకి వెళ్లడానికి ఏమైనా స్పెషల్ ప్రిపరేషన్ చేసారా?” అని. దానికి రామ్ ఇచ్చిన సమాధానం హృదయాన్ని తాకేలా ఉంది.
“ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి – కథ విన్నాక ఆ క్యారెక్టర్ కోసం హోంవర్క్ చేయడం. రెండోది – మన మనసులో ఎప్పటినుంచో నడుస్తున్న ఒక ఆలోచనకు సమాధానం ఇచ్చేలా ఒక కథ దొరకడం. ఈ సినిమా రెండో రకం” అని రామ్ చెప్పాడు.
ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ రామ్ అన్నాడు – “ఒక స్టార్‌కి, ఫ్యాన్‌కి మధ్య ఉండే బాండ్ అనేది బయటివాళ్లకు ఎప్పటికీ అర్థం కాదు. వాళ్లను ఎప్పుడూ కలవకపోయినా, ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. నాకు ఎప్పుడూ ఈ ప్రశ్న ఉండేది – వాళ్లతో మన సంబంధం ఏమిటి? మనం వాళ్ల కోసం ఏం చేశాం? ఈ సినిమానే ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తుందని నమ్ముతున్నాను. ఆ భావోద్వేగాన్ని, ఆ బంధాన్ని ఈ సినిమా అందంగా చూపిస్తుంది” అని వివరించాడు.
అంతేకాకుండా, ఇప్పటివరకు వచ్చిన ఫ్యాన్-బేస్డ్ సినిమాలు ఆ ఎమోషన్‌ను సరిగ్గా ఎక్స్‌ప్లోర్ చేయలేదని రామ్ పేర్కొన్నాడు. “ఎక్కడో ఫ్యాన్‌ను విలన్‌గా లేదా కామెడీ కోణంలో చూపించారు. కానీ స్టార్‌కి, ఫ్యాన్‌కి మధ్య ఉండే ప్యూర్ రిలేషన్‌షిప్ గురించి ఎవరూ నిజంగా చెప్పలేదు. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన సంబంధం, కానీ చాలామందికి అది అర్థం కాదు” అని అన్నాడు.
తన ఆలోచనను కొనసాగిస్తూ రామ్ చెప్పాడు – “ఆ ప్రేమ ‘అన్‌కండిషనల్’. ఆ హీరోకు తెలియకపోయినా, అతనికోసం ఫ్యాన్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అతనికీ ఫ్యాన్ ఉన్నాడన్న విషయం తెలియకపోయినా, ఆ ప్రేమ మాత్రం నిలుస్తుంది. ఇంత అందమైన భావనను ఎవరూ ఇంతవరకు ఎందుకు చూపించలేదా అని నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఈ కథ విన్న వెంటనే ‘ఇదే మనం చెప్పాలనుకున్నది’ అని అనిపించింది” అని రామ్ ముగించాడు.
చిరు 158లో రుక్మిణి వసంత్ జోడీగా?

మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో అధికారికంగా లాక్ అయిన సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత ఇద్దరూ మళ్లీ జట్టుకట్టడం విశేషం. ఈసారి బాబీ, చిరంజీవి మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఒక కొత్త మాస్ ఎంటర్టైనర్‌ను రెడీ చేస్తున్నాడు. అయితే ఈసారి కేవలం మాస్ ఎలిమెంట్స్‌పైనే ఆధారపడకుండా, కథాపరంగా కూడా కొత్తదనాన్ని చూపించాలన్న దిశగా బాబీ చాలా గ్రౌండ్ వర్క్ చేశాడని సమాచారం. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో చిరంజీవి ఇమేజ్‌ను బాగా ఎలివేట్ చేసినా, కథలో కొత్తదనం లేకపోవడంతో కొంత విమర్శలు ఎదురయ్యాయి. అందుకే ఈసారి అలాంటి లోపాలకు తావు లేకుండా ప్లాన్ చేస్తున్నాడట బాబీ.
ఇక చిరంజీవి సినిమాల్లో హీరోయిన్ ఎంపిక విషయానికి వస్తే, అది ఎప్పుడూ ఒక ఛాలెంజ్‌లానే ఉంటుంది. ఇప్పుడు ఆయన వయసు దాదాపు 70కి చేరిన నేపథ్యంలో, సరిపడే హీరోయిన్‌ను ఎంపిక చేయడం అంత ఈజీ కాదు. అందుకే డైరెక్టర్లు తరచూ పలు భాషల్లో అన్వేషణ జరుపుతుంటారు. కానీ చిరంజీవి మాత్రం తన వయసుకు తగిన, స్క్రీన్‌పై నేచురల్‌గా కనిపించే నాయికలనే కోరుకుంటారు. తాను పోషించే పాత్రకు సూట్ అయ్యే నటీమణి అయితేనే ఒప్పుకుంటారట.
ఈసారి బాబీ కూడా చిరు అభిరుచిని దృష్టిలో పెట్టుకుని హీరోయిన్ హంట్‌లో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. శ్రుతి హాసన్, అనుష్క వంటి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, తాజాగా కन्नడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరు హాట్ టాక్‌గా మారింది. చిరంజీవికి జోడీగా ఆమెను తీసుకునే అవకాశం బలంగా ఉందని ఇండస్ట్రీ టాక్. ఇటీవల విడుదలైన ‘కాంతార చాప్టర్ వన్’లో రుక్మిణి, రిషబ్ శెట్టి సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రిషబ్ వయసు 42 ఏళ్లు అయినా, వయోజనమైన లుక్‌తో కనిపించే ఆయనకు రుక్మిణి బాగా సెట్ అయ్యింది.
అలాగే ఇటీవల చిరంజీవి స్లిమ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆయన చాలా యంగ్‌గా — 40 ఏళ్ల వయస్కుడిలా కనిపిస్తున్నారన్న కామెంట్లు వస్తున్నాయి. ఈ లుక్ వల్ల యువ నాయికలు కూడా ఆయనకు సులభంగా మ్యాచ్ అవుతారనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంతోనే బాబీ, రుక్మిణి వసంత్ పేరుని సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే తేలనుంది.
Mahesh Babu’s Nephew Jaya Krishna Set for Debut with Ajay Bhupathi Film

Superstar Krishna’s grandson and late Ramesh Babu’s son, Jaya Krishna Ghattamaneni, is all set to make his highly anticipated film debut. The young actor, who is also Mahesh Babu’s nephew, has been undergoing extensive training in acting, action, dance, and all aspects of filmmaking to prepare for his big-screen entry.
As previously announced, the film will be presented by Ashwini Dutt of Vyjayanthi Movies, marking yet another milestone in the long-standing collaboration between the Ghattamaneni family and the iconic production house. Vyjayanthi Movies earlier delivered the blockbuster Agni Parvatham with Superstar Krishna and later introduced Mahesh Babu to the silver screen with the sensational hit Raja Kumarudu. Now, they are ready to launch the third-generation star from the legendary family.
The debut film will be directed by Ajay Bhupathi, who made a striking impression with RX 100 and followed it up with the acclaimed Mangalavaram. Set against a picturesque hill backdrop, the movie is said to be an emotional and powerful love story rooted in genuine human feelings.
The official announcement poster features a beautifully illustrated caricature of the Tirumala Temple nestled amid lush hills, hinting at the film’s setting and tone. P. Kiran will produce the project under the Chandamama Kathalu banner, with regular shooting scheduled to begin soon.
Wamiqa Gabbi Finds Peace in a Quiet Finland Getaway

Actress Wamiqa Gabbi, who has an exciting lineup of films ahead — including Adivi Sesh’s G2 and Lokesh Kanagaraj’s action debut DC — seems to have taken a quiet break in Finland.
Her latest pictures from the trip feel refreshingly different from the usual celebrity posts — more like stolen moments from a slow, happy day. You can almost sense the crisp air and the serene silence through her photos.
In one picture, Wamiqa is seen lying back on a fur blanket under a glass roof, sunlight spilling gently across her face — a frame that perfectly captures the feeling of switching off from the world. No filters, no poses — just a soft, genuine smile that speaks of peace.
Another shot has her leaning on a wooden bridge, bathed in golden light with autumn trees glowing behind her. It looks like a still from a quiet, contemplative film — simple yet soul-stirring.
Her look matches the mood — an oversized grey top, loose black pants, and a few chunky accessories that pull the outfit together effortlessly. Just Wamiqa being herself — calm, grounded, and radiant — and that’s what makes these moments stand out.
Sonakshi Sinha’s Telugu Debut Jatadhara Fails to Impress

Once hesitant to step into South Indian cinema, many Bollywood stars are now eagerly expanding their reach beyond North India. With Tollywood’s growing recognition and shifting box office dynamics, several top Hindi actors have embraced Telugu cinema — and for many, the move has paid off.
Among them, Bollywood actress Sonakshi Sinha aimed to make a strong Telugu debut with the supernatural thriller Jatadhara, co-starring Sudheer Babu. In the film, she portrayed Dhanapisachini, the goddess of greed — a dark, intense, mythological character that promised to showcase a new dimension of her acting prowess.
Expectations were high after the film’s teasers and trailers hinted at a powerful performance from the Dabangg star. However, Jatadhara failed to live up to the hype, both critically and commercially. Released last Friday, the film crashed at the box office, receiving poor reviews and lackluster audience response.
Neither the script nor the performances managed to impress viewers, and Sonakshi’s role — which was expected to be a strong highlight — went largely unnoticed. What was anticipated to be a dream launch in Tollywood turned into a disappointing experience for the actress.
Sonakshi had hoped Jatadhara would open doors for more Telugu film offers, but the film’s dismal performance has unfortunately dimmed those chances — at least for now.
Ram Charan and AR Rahman Set Stage on Fire with Peddi Magic

Ram Charan’s upcoming film Peddi, directed by Buchi Babu Sana and co-starring Janhvi Kapoor, is fast becoming one of the most awaited Telugu films in recent times. With the legendary A.R. Rahman composing the music, expectations are soaring sky-high.
On Saturday, Rahman performed live in Hyderabad, and in a delightful surprise, Ram Charan, Janhvi Kapoor, and Buchi Babu Sana joined him on stage. Their unexpected entry sent fans into a frenzy, turning the concert into a memorable celebration.
The film’s first single, Chikiri Chikiri, released on November 7, has already set new records. Within just 24 hours, the song garnered an astounding 46 million views across all versions on YouTube — an all-time record for an Indian track. The Telugu version alone clocked 32 million views, while the Hindi version crossed 10 million, making it the most-viewed Hindi-dubbed Telugu song in a single day. Sung by Mohit Chauhan, the song’s catchy tune and viral hook step have taken social media by storm.
Speaking at the event, Ram Charan expressed his excitement about collaborating with A.R. Rahman.
“It was my childhood dream to work with Rahman sir, and it’s finally coming true with Peddi. This project is very close to my heart,” he said.
Peddi is said to be a semi-period sports drama set in the Uttarandhra region, blending raw emotion with grand cinematic appeal. The story follows the journey of its titular character, Peddi, promising an intense and inspiring narrative.
The film features Ram Charan, Janhvi Kapoor, Shiva Rajkumar, Jagapathi Babu, and Divyendu Sharma in key roles. Produced by Venkata Satish Kilaru under Vriddhi Cinemas, in association with Mythri Movie Makers and Sukumar Writings, Peddi is written and directed by Buchi Babu Sana, with music by A.R. Rahman.
Ananya Panday Stuns in Bhumika Sharma’s Jasma Lehenga

Ananya Panday recently turned heads in a breathtaking 1.1 lakh lehenga by designer Bhumika Sharma.
Dubbed the Jasma Lehenga, the outfit beautifully merges regal elegance with a contemporary, daring edge. The intricate embroidery and flowing silhouette perfectly highlighted Ananya’s youthful charm, allowing her to stand out effortlessly.
The sleeveless design, featuring a low neckline, added a bold, glamorous touch to the ensemble, while the rich fabric and meticulous detailing showcased a luxurious yet playful aesthetic. The lehenga struck a flawless balance between sophistication and modern allure.
With minimal accessories, Ananya let the lehenga take center stage. Her confident posture and radiant smile further enhanced the overall look, making the Jasma Lehenga a perfect blend of royalty and bold fashion for the red carpet.




















