Page 63

Kumbh Mela Girl Monalisa Bhosle Marriage

Share

Kumbh Mela Girl Monalisa Bhosle Marriage

Collar Ey Etthara – Lyric Video | Ustaad Bhagat Singh | Pawan Kalyan |Harish Shankar|Devi Sri Prasad

Share

Collar Ey Etthara – Lyric Video | Ustaad Bhagat Singh | Pawan Kalyan |Harish Shankar|Devi Sri Prasad

India’s Crude Tanker Reaches Mumbai After Iran Allows Hormuz Passage

Share

India’s Crude Tanker Reaches Mumbai After Iran Allows Hormuz Passage

ఇజ్రాయెల్ టెక్నాలజీ కోటలో బీటలు | Israel’s Tech Sector Facing Crisis Amid West Asia War 2026

Share

ఇజ్రాయెల్ టెక్నాలజీ కోటలో బీటలు | Israel’s Tech Sector Facing Crisis Amid West Asia War 2026

Adivi Sesh’s Dacoit Set for April 10 Release

Share


Actor Adivi Sesh, known for his unique films and consistent hits, is all set to thrill audiences again with his upcoming project Dacoit, directed by Shaneil Deo. The shoot has been completed, and the film is scheduled for release on April 10th.

Sesh clarified that no AI or special technology was used for the younger portions of the love story between him and Mrunal Thakur, which appear in a brief five-minute flashback. “The story focuses on the present—two characters navigating love amidst guns and bullets. The past carries a pure feeling, but the thrill comes from how that innocence turns violent and intense in the present,” he explained.

He also emphasized Mrunal Thakur’s importance in the film: “Dacoit is a two-hero film. Mrunal is the other hero. Both the love story and the action sequences are equally exciting.”

Sesh revealed that massive sets were built for the film, with producer Supriya Yarlagadda supporting the project with a strong vision. “Dacoit is going to be a sure-shot hit. Technically, it’s going to be outstanding,” he added. He also confirmed that Bheems Ceciroleo could not compose the background score due to scheduling conflicts.

Priyanka Chopra Recalls Vijay’s ‘Demi-God’ Stardom in Thamizhan

Share


Bollywood actress Priyanka Chopra is making a comeback to Indian cinema with Mahesh Babu and Rajamouli’s Varanasi, while continuing her successful Hollywood career. Recently, she recalled her debut in Tamil cinema with Vijay in the film Thamizhan, reflecting on the immense popularity he commanded even then.

Priyanka shared that Thamizhan was her first film, giving her the chance to act alongside Vijay, who was already a superstar. She was stunned by the overwhelming fan response on set—hundreds would gather just to watch him perform dance sequences. The devotion of the fans left a lasting impression on her, making her realize the scale of his stardom. She described the experience as a “demi-god feeling,” highlighting how audiences celebrate Vijay whenever he appears.

Released in 2002, Thamizhan marked Priyanka’s entry into South Indian cinema before she transitioned to Bollywood and later Hollywood. Her recollection underscores the enduring fan following of the Tamil superstar, which continues to captivate audiences even decades later. Fans of Vijay have widely shared and celebrated her comments.

Nivetha Pethuraj Calls Off Engagement, Keeps Low Profile

Share


Actress Nivetha Pethuraj reportedly called off her engagement just four months after making it public, surprising fans and the industry alike. The reasons for the sudden breakup remain undisclosed.

Since then, Nivetha has not signed any new film projects. Though she frequently travels between Chennai and Hyderabad, she has not taken up any Telugu films recently. Instead, the actress is focusing on brand endorsements and promotional activities. She was recently seen in a jewellery ad for a regional Andhra Pradesh brand and has been attending store launches and other events.

Her absence from film signings has sparked speculation, with industry insiders suggesting that Nivetha is taking a cautious approach and carefully planning her next steps. Reports also indicate that she may prefer to wait until the Tamil Nadu Assembly elections conclude, as she had previously faced scrutiny from certain local political groups and is currently maintaining a low profile.

World War Alert: Iran Drones Strike US-Owned Oil Tanker Off Iraq Coast | Global Oil Crisis

Share

World War Alert: Iran Drones Strike US-Owned Oil Tanker Off Iraq Coast | Global Oil Crisis

కుట్రలకు భయపడను..నాకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయి : Jagan Emotional Speech On YSRCP Formation Day

Share

కుట్రలకు భయపడను..నాకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయి : Jagan Emotional Speech On YSRCP Formation Day

Dhurandhar The Revenge – AARI AARI | Ranveer Singh | Shashwat Sachdev, Bombay Rockers | Aditya Dhar

Share

Dhurandhar The Revenge – AARI AARI | Ranveer Singh | Shashwat Sachdev, Bombay Rockers | Aditya Dhar

World War 3 Alert: మధ్యప్రాచ్యంలో మహా యుద్ధం! | Iran Israel Conflict

Share

World War 3 Alert: మధ్యప్రాచ్యంలో మహా యుద్ధం! | Iran Israel Conflict

ఆటిట్యూడ్ చూపించకండి…CM Chandrababu Naidu SeriousOn Collector | AP Development

Share

ఆటిట్యూడ్ చూపించకండి…CM Chandrababu Naidu SeriousOn Collector | AP Development

Summer Recipes – శనగపప్పు కొబ్బరి & వంకాయ మజ్జిగ పులుసు || Neeli Meghaalaloo || Tamada Media

Share

Summer Recipes – శనగపప్పు కొబ్బరి & వంకాయ మజ్జిగ పులుసు || Neeli Meghaalaloo || Tamada Media

హరిణి 9th Birthday Celebrations || Mahishivan || Tamada Media

Share

హరిణి 9th Birthday Celebrations || Mahishivan || Tamada Media

రాజమౌళిని మించిన కొత్త టాలీవుడ్ దర్శకుడు ఎవరు?

Share


రాజమౌళి కేవలం దర్శకుడు మాత్రమే కాదు. ఆయన భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఒక బ్రాండ్. బాహుబలితో భారతీయ సినిమా సరిహద్దులను విస్తరించారు, RRRతో ఆస్కార్ వేదికపై తెలుగు జెండాను ఎగురవేశారు.

అలాంటి లెజెండ్రీ దర్శకుడు వచ్చే అవకాశం ఎంత? నిజానికి, ఇది సులభం కాదు. రాజమౌళిని మించడానికి కేవలం ప్రతిభతో సరిపోదు. అంతేకాకుండా, కాలానుగుణ సాంకేతికత, అంతర్జాతీయ మార్కెట్ అవగాహన ఉండాలి. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం, రాజమౌళి స్థాయికి చేరడానికి, దాన్ని అధిగమించడానికి మరొక 10–15 సంవత్సరాలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే, రాజమౌళి ఒక్క సినిమాతో ఈ స్థాయికి రాలేదు; 20 ఏళ్ల కఠిన శ్రమ, నిరంతర అభ్యాసం ఆయనను టాలీవుడ్ నంబర్ వన్ స్థానంలో నిలిపాయి.

రాజమౌళిని అధిగమించాలంటే మొదట విజన్ ఉండాలి. రాజమౌళి కథను ఎంచుకున్నప్పుడు అది కేవలం తెలుగు ప్రేక్షకుల కోసం కాకుండా, విదేశీ ప్రేక్షకులకూ అర్థమయ్యే యూనివర్సల్ ఎమోషన్ ఉండేలా చూసుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న సుకుమార్, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ వంటి దర్శకులకు ఈ సత్తా ఉంది. ముఖ్యంగా నాగ్ అశ్విన్ కల్కి 2898 AD ద్వారా ప్రపంచ స్థాయి మేకింగ్ పరిచయం చేశారు. ఈ దర్శకులు తమ తదుపరి చిత్రాలతో గ్లోబల్ మార్కెట్‌ను పక్కాగా ఆకర్షిస్తే, రాజమౌళికి పోటీ ఇవ్వగల స్థాయికి చేరవచ్చు.

సాంకేతిక పరంగా రాజమౌళి విజువల్ ఎఫెక్ట్స్ వాడకంలో మాస్టర్. కానీ టెక్నాలజీ రోజురోజు మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ ప్రొడక్షన్ తదితర సాంకేతికత రాబోయే కొత్త తరం దర్శకులకు అందుబాటులోకి వస్తాయి. ఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వినియోగించి, తక్కువ బడ్జెట్‌లో కాంప్లెక్స్ విజువల్ వండర్స్ సృష్టించే దర్శకుడు రాకుండా ఉండడు.

రాజమౌళిని అధిగమించడంలో అతిపెద్ద అడ్డంకి స్థిరత్వం. జక్కన్న కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. కేవలం ఒక భారీ హిట్ చేయడం మించినట్లు కాదు; వరుసగా ఐదు-పది చిత్రాలను అదే స్థాయిలో రూపొందించగల సత్తా ఉన్న దర్శకుడు మాత్రమే ఆయన స్థాయిని సూటిగా మించగలడు.

గతంలో ఎవరు శంకర్ కంటే గొప్ప దర్శకుడు లేరనుకున్నారంటే, రాజమౌళి వచ్చారు. ఇప్పుడు ఆయన కంటే గొప్పవారు లేరు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక కొత్త దర్శకుడు రావడం ఖాయం. ఆయన ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, లేదా రాజమౌళి అసిస్టెంట్‌గా ఉండవచ్చు. 2035–2040 వరకు టాలీవుడ్ నుంచి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల వసూళ్లు రాబట్టగల ఒక మహా దర్శకుడు ఉద్భవించే అవకాశం ఉంది.

భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ రీషూట్ల కారణంగా ఆలస్యం

Share


ప్రసిద్ధ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘లవ్ అండ్ వార్’ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అగ్రతారాగణం, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా, కేవలం కొన్ని కీలక సన్నివేశాలను సరిదిద్దడానికి రీషూట్ల కారణంగా ఆలస్యం అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. రీషూట్ల కోసం ఏకంగా 100 కోట్ల రూపాయల అదనపు బడ్జెట్ ఖర్చవుతున్నట్లు వెల్లడవుతోంది.

విశ్లేషకులు భావిస్తున్నట్టే, ఈ పరిణామాలకు ప్రధాన కారణం భన్సాలీ హై‑పర్ఫెక్షనిజం. ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దే భన్సాలీ, లవ్ అండ్ వార్లో కొన్ని కీలక సీన్లు తన ఆశించిన స్థాయిలో రాకపోవడంతో పదే పదే రీషూట్లు చేస్తున్నారు. ఈ అతి జాగ్రత్త కారణంగా సినిమా విడుదల ఆలస్యం అవుతుంది, కొందరు విమర్శకులు దీన్ని సినిమాకు “కిల్” చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.

పరిస్థితి ఇలా ఉండటంతో సినిమా ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. అదనపు రీషూట్లు, ఆలస్యమైన షూటింగ్ కారణంగా కొత్త విడుదల తేదీ విషయంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. నిర్మాతలు ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించకపోవడం, అభిమానులు మరియు ట్రేడ్ వర్గాల్లో ఆందోళన రేపుతోంది.

సినిమా ప్రధాన పాత్రల్లో రణబీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ నటిస్తున్నారు. భారీ క్రేజ్ ఉన్న హీరోలు, టాప్ హీరోయిన్ ఉన్నప్పటికీ, కేవలం మేకింగ్ కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది. భన్సాలీ ప్రయత్నిస్తున్న గ్రాండియారిటీ ఇప్పుడు బడ్జెట్ భారంగా మారిందని ఇంట్రస్టింగ్ సమాచారం వినిపిస్తోంది.

భన్సాలీ కెరీర్‌లో లవ్ అండ్ వార్ అత్యంత ఖరీదైన సినిమా అవ్వనుంది. కేవలం కథతో కాదు, ఇందులోని గ్రాండ్ ఏరియల్ యాక్షన్ సన్నివేశాలు, భారీ VFX సీక్వెన్స్‌లు సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దనున్నాయి. ఈ విజువల్స్ పర్ఫెక్ట్‌గా రావడం కోసం భన్సాలీ రీషూట్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది.

తరువాతి వారాల్లో ఈ రీషూట్లు ఫలితంగా సినిమా గ్రాండ్ అవుతుందా లేక పెరిగిన బడ్జెట్ భారంగా మారుతుందా అని బాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్, ఏళ్ల శ్రమ వెండితెరపై మ్యాజిక్ సృష్టిస్తుందో లేదో కాలమే నిర్ణయించనుంది, కానీ ప్రస్తుతానికి ఈ రీషూట్లు సినిమా విడుదలపై నెగటివ్ ప్రభావం చూపేలా ఉన్నాయి.

హరీష్ శంకర్ కొత్త బ్లాక్‌బస్టర్ ఉస్తాద్ భగత్ సింగ్

Share


పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా, రంజాన్, ఉగాది, లాంగ్ వీకెండ్ సమయంతో భారీ ఓపెనింగ్స్ నమోదు చేయనుందని బాక్సాఫీస్ విశ్లేషకులు భావిస్తున్నారు.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే సాగుతున్నాయి. సెన్సార్ రిపోర్ట్ విడుదల తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ వచ్చే రెండు రోజులలో విడుదల అవ్వనుంది. అతి పెద్ద ప్రీ‑రిలీజ్ ఈవెంట్ కూడా ఇదే సమయంలో నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ధురంధర్‌ 2తో ఉస్తాద్ భగత్ సింగ్‌ పోటీ చేస్తుందంటూ ప్రచారం సాగుతోంది.

గత సంవత్సరం విడుదలైన ధురంధర్‌ భారీ విజయాన్ని సాధించడంతో, షూటింగ్ పూర్తి అయిన వెంటనే ధురంధర్‌ 2ను రిలీజ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 19న ధురంధర్‌ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుండగా, ఈ సౌత్ ఇండియన్ భాషల్లో కూడా రిలీజ్‌ చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఫిక్స్ అయిన యశ్ టాక్సిక్ మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన తర్వాతే టాక్సిక్ సినిమాను వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడుతూ, “ఆదిత్య ధర్ మంచి దర్శకుడు. ఆయన నుంచి వచ్చిన Uri: The Surgical Strike సినిమా చూశాను. ఆయన సినిమాలు గొప్పగా ఉంటాయి. ధురంధర్‌ 2 కూడా అద్భుతంగా ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్‌ను ధురంధర్‌ 2కి పోటీగా రిలీజ్ చేస్తున్నాం అనే ప్రచారం వాస్తవం కాదు. మేము ఉస్తాద్‌ను కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే విడుదల చేస్తున్నాం. ధురంధర్‌ 2 పాన్‑ఇండియా రిలీజ్, మా సినిమా కాబట్టి రెండు సినిమాలకు ఎక్కడా పోటీ లేదని స్పష్టంగా చెప్పగలను” అని తెలిపారు.

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌ బస్టర్ ఇచ్చిన కాంబోతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. మొదట ఈ సినిమా తమిళ రీమేక్ అనేవో వార్తలు వచ్చాయి, కానీ పూర్తిగా కొత్త కథతో హరీష్ శంకర్ సినిమా రూపొందిస్తున్నట్టు యూనిట్‌ సభ్యులు తెలిపారు. శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, రాశి ఖన్నా ముఖ్య పాత్రలో కనిపించనుంది.

పవన్ కళ్యాణ్ లుక్, మార్క్ స్టైల్, అలాగే హరీష్ శంకర్ మార్క్ కేరెక్టర్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టనుందని అభిమానులు భావిస్తున్నారు. ఓపెనింగ్ కలెక్షన్స్‌పై భారీ అంచనాలు ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో ధురంధర్‌ 2 ప్రభావం ఉండే అవకాశం ఉంది. రెండు సినిమాలకు కొంత మేర నష్టం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఎక్కువ ప్రభావం ధురంధర్‌ 2కు ఉండేలా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Rakul Preet Singh Stuns in Cream Designer Dress

Share


Actress Rakul Preet Singh recently turned heads in a cream-colored designer dress, effortlessly blending elegance with glamour. Her glowing skin and radiant aura were enhanced by soft lighting, while the outfit’s sleek silhouette highlighted her toned figure and refined fashion sense.

In the photographs, Rakul strikes a series of confident yet graceful poses. Captured through a crisp lens, each frame showcases her poised expressions, elegant posture, and the understated charm that has become synonymous with her style.

On the work front, Rakul has not been seen on the Telugu screen recently. However, she remains busy with several Bollywood projects, continuing to balance glamour, fitness, and career momentum, while keeping fans eagerly awaiting her next big appearance.

Laya Gorty Aims for a Strong Second Innings

Share


Actress Laya Gorty, once a leading heroine in Telugu cinema, settled in the USA after her marriage. Over the years, she shared glimpses of her life abroad, balancing family responsibilities while occasionally posting about her experiences as a homemaker.

After nearly two decades of marital life and with her daughter now entering her teenage years, Laya has decided to return to acting, aiming to build a strong second innings in the industry. Interestingly, in this comeback phase, she is sharing screen space with many senior actors who were once her co-stars during her peak years.

While she earlier appeared as the lead heroine, Laya is now taking up character roles, often portraying the wife of senior heroes. Despite her efforts, her recent films have not brought the expected success. Thammudu, starring Nithiin, ended up as a box-office disappointment, while Sampradayini Suppini Suddapusani, where she played Sivaji Sontineni’s wife, also failed to make a commercial impact.

Laya is now placing her hopes on her upcoming thriller “Vadhala”, in which she appears as the wife of Jagapathi Babu, hoping this film will mark a successful return to the big screen.

Rise in Celebrity Divorces Rocks Tamil Film Industry

Share


The Tamil film industry has recently seen a noticeable rise in divorces among celebrities, generating widespread discussions in film circles and among fans. Over the past few years, several high-profile separations have made this trend more visible compared to the Telugu and Hindi film industries.

Some of the prominent celebrity divorces include Dhanush and Aishwarya, Jayam Ravi and Aarti, GV Prakash and Saindhavi, D Imman and Monika, Hansika and Sohael, AR Rahman and Saira, and Kamal Haasan and Gautami.

Now, actor Vijay is reportedly heading towards a divorce with his wife Sangeetha Sornalingam, keeping the news in the spotlight.

While Bollywood was previously more associated with celebrity divorces—largely due to the industry’s emphasis on personal freedom over cultural restraints—the trend now appears to be shifting toward the Tamil film industry. The increasing number of high-profile separations in a short span has made the phenomenon more noticeable in recent years.

More Film News

More Political News