Posted inTelugu News
50 ఏళ్ల కెరీర్లో విలక్షణ శైలితో దుమ్మురేపుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్
భారతీయ సినీ పరిశ్రమలో 50 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగిస్తున్న స్టార్ రజనీకాంత్, 70 ఏళ్లు దాటినా తన సూపర్‌స్టార్ హోదాను కొనసాగిస్తూ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటూనే ఉన్నాడు. 1975లో తెరపై అడుగుపెట్టిన ఆయన అప్పుడు ఉన్న ఆకర్షణ, 2025లో కూడా…