Posted inTelugu News
పూజా హెగ్డే గ్లామరస్ లుక్ వైరల్, సినిమాలతో కంబ్యాక్ ఆశలు
టాలీవుడ్లో “బుట్టబొమ్మ”గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, కొంతకాలంగా సరైన హిట్ లేకపోవడంతో కెరీర్లో మళ్లీ గట్టి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం హిందీ,…