తిరువీర్ ‘పాపం ప్రతాప్’: హిట్ కోసం ఎదురుచూపులు

కొన్నిసార్లు సినిమాలో మంచి కంటెంట్ ఉన్నా సరైన ప్రీ-రిలీజ్ బజ్ లేకపోవడం వల్ల ప్రేక్షకుల్లోకి వెళ్లక, ఆశించిన ఫలితాన్ని అందుకోలేక థియేటర్ల నుంచి త్వరగా వెళ్లిపోతుంటాయి. అలాంటి పరిస్థితినే గత ఏడాది ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా ఎదుర్కొంది.…

తారక్ యష్ రాజ్ ఫిలింస్‌తో స్పై యూనివర్స్‌లో సోలో మూవీ

బ్లాక్‌బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ ద్వారా నార్త్ ఇండియాలో తన క్రేజ్‌ను చూపించిన టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు బాలీవుడ్‌లో సోలో మూవీస్‌తో ఎంట్రీ ఇచ్చారు. తనదైన ప్రత్యేకమైన ముద్రను ప్రతిష్ఠించుకునేందుకు తారక్ సిద్ధంగా ఉన్నారు. ఆగస్టు 14న గ్రాండ్‌గా…

ఓటీటీలోకి కాదు… థియేటర్‌కే మొదటి అడుగు!

ఇది ఓటీటీ యుగంలోనే థియేటర్ పునర్జన్మకు నాంది పలికేలా ఉంది. బాలీవుడ్‌ స్టార్‌ అమీర్ ఖాన్ తీసుకున్న తాజా నిర్ణయం పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీస్తోంది. అతను హీరోగా నటించిన సితారే జమీన్ పర్ చిత్రాన్ని ఓటీటీకి అమ్మకుండా ముందుగా థియేటర్లలో…

థగ్ లైఫ్‌కి రెహమాన్ – మణిరత్నం మాయాజాలం

రోజా, బొంబాయి, కాదల్, ఓకే కన్మణి వంటి అనేక క్లాసిక్ చిత్రాలతో ఏ.ఆర్. రెహమాన్ – మణిరత్నం కాంబినేషన్ ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేసింది. కొంతకాల విరామం తర్వాత ఇప్పుడు థగ్ లైఫ్ అనే గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం ఈ…

కమల్ హాసన్ పాఠం: ప్రమోషన్‌లోనే విజయ రహస్యం!

ఈరోజుల్లో సినిమా తీయడం ఒక్కటే కాదు… దాన్ని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లడం అంటే అంతకంటే పెద్ద బాధ్యత. ఒకప్పుడు హీరోలు షూటింగ్‌ పూర్తయిన వెంటనే తదుపరి ప్రాజెక్ట్‌లో బిజీ అయిపోతుండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమా రిలీజ్‌కు కనీసం నెల…

ఓటీటీ గ్యాప్ నాని నిర్ణయానికి నిజమైన కారణం

పెద్ద బడ్జెట్‌తో తెరకెక్కిన హిట్ 3 (ది థర్డ్ కేస్) సినిమాను నిర్మాత, హీరో నాని ఉత్తరాది రాష్ట్రాల్లో కేవలం సింగిల్ స్క్రీన్లకు పరిమితం చేయడం మొదటికి కొద్దిగా సందేహాలు, విమర్శలకు దారితీసింది. నార్త్ ఇండియా మల్టీప్లెక్స్‌లు షోలు ఇవ్వాలంటే ఓటిటి…