పీవోకే లో చైనాకు వ్యతిరేకంగా భారీ నిరసనలు!

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో చైనా కు వ్యతిరేకంగా ఆందోళనలు జోరందుకున్నాయి. చైనా ప్రభుత్వం అక్కడ చేపట్టనున్న ప్రాజెక్టులకి వ్యతిరేకంగా జనం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి ముజఫరాబాద్ లో భారీ నిరసన ప్రదర్శన చేసారు. చైనా-పాక్…