మేమూ మాట్లాడటానికి సిద్ధం .. కేంద్ర మంత్రికి లేఖ రాసిన సీఎం జగన్ !

ఏపీ తెలంగాణ మధ్య జల వివాదం ముదురుతుంది. ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుందని తెలంగాణ సర్కార్ ఆరోపణలు చేస్తుంటే కాదు అదంతా అబద్దం..మేము కట్టే ప్రాజెక్ట్స్ కొత్తవి కావు గతంలో ఉన్నవే. తెలంగాణ ప్రభుత్వమే కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తుందని జగన్ సర్కార్…