తెలుగు భాషను ఖూనీ చేస్తూ ప్రమాణస్వీకారం..! ఎవరు.. ఎక్కడంటే..

ఇటివల జరిగిన ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కార్పొరేషన్లకు సంబంధించి మేయర్ల ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆయ మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. తిరుపతి కార్పొరేషన్ లో జరిగిన ప్రమాణ స్వీకారంలో ఓ కార్పొరేటర్…