Posted inTelugu - Featured Telugu - Political News
పరీక్షల నిర్వహణలో విఫలమై నారాయణపై నిందలా..?: అచ్చెన్నాయుడు
మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నారాయణ అరెస్టుకు కారణం చెప్పకుండా.. కనీసం నోటీసు ఇవ్వకుండా అదుపులోకి తీసుకోవడం దారుణమని అన్నారు. పోలీసుల చర్యను ఖండిస్తున్నామని అన్నారు.…