‘రాజ్యసభకు నేను అర్హురాలిని కానా..? ‘కాంగ్రెస్ పై నగ్మా విమర్శలు

జూన్ 10న జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ తన అభ్యర్ధులను ప్రకటించింది. అయితే.. కీలక నేతల్ని పక్కనపెట్టడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పార్టీ నాయకురాలు, కాంగ్రెస్ ముంబై యూనిట్ వైస్ ప్రెసిడెంట్, నటి నగ్మా ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.…