Posted inTelugu - Featured Telugu - Political News
అఖిలేష్ ఓటమి.. బాబు తర్జన భర్జన…!
యూపీలో జరిగిన ఎన్నికల ఫలితం.. ఏపీలో ప్రభావం చూపుతుందా? అక్కడ వచ్చిన రిజల్ట్ ఇక్కడ ప్రతిపక్ష టీడీపీలో చర్చగా మారిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు చోట్ల అధికార పార్టీ బీజేపీకే.. ప్రజలు జై…