‘బ్లాక్ ఫంగస్ కు చికిత్స ఆరోగ్యశ్రీలో..’: మంత్రి ఆళ్ల నాని

ఓవైపు కోవిడ్ ఉధృతితోనే అల్లాడిపోతున్న భారత్ ను బ్లాక్ ఫంగస్ మరోవైపు నుంచి బ్లాక్ ఫంగస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకీ దేశ వ్యాప్తంగా ఈ తరహా కేసులు భారీగా పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతూండటం…