బులుగు పైత్యం: పవన్ కళ్యాణ్‌ని అమిత్ షా ఎందుకు కలవలేదు చెప్మా.?

కందకి లేని దురద కత్తి పీటకెందుకట.? జనసేన అదినేత పవన్ కళ్యాణ్, బీజేపీ సీనియర్ నేత.. కేంద్ర మంత్రి అమిత్ షాని కలవలేదట. పవన్ కళ్యాణ్‌కి అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరకలేదట. రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓడిపోయినందువల్ల భారతీయ జనతా…

‘అమిత్ షాతో రఘురామ భేటీ..’ ఏపీ పరిణామాలపై చర్చ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. వీరి భేటీలో ఏపీ రాజకీయాలు.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ జరిగింది. ప్రస్తుతం వైసీపీ వర్సెస్ రఘురామకృష్ణ రాజుగా పరిస్థితులు మారిపోయాయి.…

శశికళను ఆహ్వానించండి.. షా సూచన

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే మరియు బీజేపీ కూటమి గెలుపు సాధించాలంటే ఇప్పుడు ఉన్న బలం సరిపోదని మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి అయిన శశికలను రంగంలోకి దించాల్సిందే అంటే అమిత్‌ షా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. శశికళ ఇప్పటికి కూడా అన్నాడీఎంకే…

మళ్ళీ ఢిల్లీకి పవన్‌: అమిత్‌ షా ‘పిలుపు’ మేరకు.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మళ్ళీ ఢిల్లీకి వెళ్ళబోతున్నారట. ఈ మేరకు ఢిల్లీ నుంచి కబురొచ్చిందంటూ ‘లీకులు’ అందుతున్నాయి. గ్రేటర్‌ ఎన్నికల సమయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, జనసేన అధినేతతో మంతనాలు జరపడం, ఆ తర్వాత బీజేపీ…