Posted inTelugu - Featured Telugu - Political News
నాటు మందు మాత్రమేనట.. ఎంత ‘నీటు’గా చెప్పారో.!
చావు కబురు చల్లగా చెప్పడమంటే ఇదే మరి. ఓ నాటు మందుని ఆయుర్వేద మెడిసిన్.. అనే కోణంలో ఎలా ప్రచారం చేయగలిగారు.? ప్రపంచానికి పెను సవాల్ విసిరిన కరోనా వైరస్ అనే మహమ్మారిని.. జస్ట్ మూలికా వైద్యంతో నయం చేసెయ్యగలమని ఎలా…