Posted inTelugu - Featured Telugu - Political News
నీడనిచ్చే చెట్టును నరుక్కోం.. మళ్లీ వైసీపీని గెలిపించుకుంటాం: మంత్రి కాకాణి
ఇటివల సంచలనంగా మారిన నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయం సీఎం జగన్ వద్దకు చేరింది. ఈనేపథ్యంలో మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి పిలిపించి ఇద్దరితో వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం…