నాటు మందు కాదది.. ఆనందయ్య ‘చట్నీ’.!

బాబు గోగినేని.. బిగ్ బాస్ రియాల్టీ షోలో చేసిన కుట్రల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనో అపర మేధావి. కరోనా వైరస్ ముప్పు తగ్గించడానికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకి చెందిన ఓ నాటు వైద్యుడు ఆనందయ్య తనవంతుగా ప్రయత్నం చేశాడు.…