Posted inTelugu - Featured Telugu - Political News
బాలయ్యని ‘కవర్’ చేయలేకపోతున్న హిందూపురం తెలుగు తమ్ముళ్ళు.!
చెంపదెబ్బకి బాలయ్య అభిమాని ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ నభూతో నభవిష్యతి.. అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అవును మరి, గూబ పగలగొట్టి.. వెన్నపూస రాయడమెలాగో బాగా తెలుసు బాలయ్యకి. ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళి అభిమాని గూబ పగలగొట్టడమేంటి.. మతి లేని…