Posted inTelugu - Featured Telugu - Political News
తమిళనాడు కొత్త గవర్నర్ గా ఆ కేంద్ర మంత్రి?
తమిళనాడుకు కొత్త గవర్నర్ రాబోతున్నారు. ప్రస్తుత గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో అక్కడ కొత్త గవర్నర్ ను నియమించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్…